Ram Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ram/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 02 May 2025 09:00:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.1 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Ram Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ram/ 32 32 Rapo 22 : లిరిక్ రైటర్ గా రామ్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..!! https://filmybowl.com/telugu/rapo-22-ram-as-lyricist-first-single-release-date-fixed/ https://filmybowl.com/telugu/rapo-22-ram-as-lyricist-first-single-release-date-fixed/#respond Fri, 02 May 2025 09:00:29 +0000 https://filmybowl.com/telugu/?p=3810 టాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని గత ఏడాది డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో రామ్ రూటు మార్చి తనకు బాగా కలిసి వచ్చిన లవ్ స్టోరీస్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. తాజాగా రామ్ హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా RAPO 22. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’...

The post Rapo 22 : లిరిక్ రైటర్ గా రామ్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని గత ఏడాది డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో రామ్ రూటు మార్చి తనకు బాగా కలిసి వచ్చిన లవ్ స్టోరీస్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. తాజాగా రామ్ హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా RAPO 22. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు.పి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు.. రామ్ 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో అయినా తమ హీరో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు..

హిట్ 4: కార్తీ ఎంట్రీ అదిరిపోయిందిగా..!!

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. హీరో రామ్ ఈ సినిమాలో ఓ లవ్ సాంగ్ ని స్వయంగా రాసాడనే సంగతి తెలిసిందే. ఆ పాట చాలా అద్భుతంగా వచ్చిందని సమాచారం. ఇప్పుడు ఈ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 15న రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.

రొమాంటిక్ ప్రేమ కావ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ్ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. గతంలోను రామ్ నటుడిగానే కాకుండా కొరియోగ్రాఫర్ గాను ఫైట్స్ కంపొజిషన్ లోను తన ప్రతిభను నిరూపించుకున్నాడు. మరి ఇప్పుడు పాటల రచయితగా మారిన రామ్ రచించిన సాంగ్ ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్నారు

The post Rapo 22 : లిరిక్ రైటర్ గా రామ్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rapo-22-ram-as-lyricist-first-single-release-date-fixed/feed/ 0
Rapo22 : రామ్ మూవీలో కన్నడ స్టార్..? https://filmybowl.com/telugu/rapo22-kannada-star-in-rams-movie/ https://filmybowl.com/telugu/rapo22-kannada-star-in-rams-movie/#respond Mon, 28 Apr 2025 16:04:07 +0000 https://filmybowl.com/telugu/?p=3782 టాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని గత ఏడాది డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో రామ్ రూటు మార్చి తనకు బాగా కలిసి వచ్చిన లవ్ స్టోరీస్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. తాజాగా హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా RAPO 22. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్...

The post Rapo22 : రామ్ మూవీలో కన్నడ స్టార్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని గత ఏడాది డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో రామ్ రూటు మార్చి తనకు బాగా కలిసి వచ్చిన లవ్ స్టోరీస్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. తాజాగా హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా RAPO 22. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు.పి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు.. రామ్ 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో అయినా తమ హీరో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

AA22 : సీక్రెట్ గా పూజా కార్యక్రమం.. అట్లీ ప్లాన్ అదిరిందిగా..!!

కాగా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఎప్పటినుండో సీనియర్ నటుడి కోసం అనేక పేర్లు పరిశీలిస్తున్నారని సమాచారం.. మొదట ఈ పాత్ర కోసం గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ పేరు వినిపించింది. అలాగే మోహన్ లాల్, సూపర్ స్టార్ రజనీకాంత్, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ను మేకర్స్ సంప్రదించారట. ఇప్పటికే ఈ విషయమై ఉపేంద్రతో దర్శకులు చర్చలు జరిపారని సమాచారం.. సినిమాలో ఆయన క్యారెక్టర్ నచ్చడంతో ఉపేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారక ప్రకటన చేయనున్నారు..తమిళ ద్వయం వివేక్‌,మెర్విన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

The post Rapo22 : రామ్ మూవీలో కన్నడ స్టార్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rapo22-kannada-star-in-rams-movie/feed/ 0
వావ్.. తనలోని మరో టాలెంట్ బయటపెట్టిన రామ్..!! https://filmybowl.com/telugu/wow-ram-has-revealed-another-talent-within-him/ https://filmybowl.com/telugu/wow-ram-has-revealed-another-talent-within-him/#respond Thu, 27 Feb 2025 12:57:21 +0000 https://filmybowl.com/telugu/?p=2836 టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గత ఏడాది రామ్ నటించిన “ డబుల్ ఇస్మార్ట్ “ ప్లాప్ అయింది.. తన కెరీర్ ను మలుపు తిప్పే మాస్ ఇమేజ్ కోసం రామ్ ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.. కానీ రామ్ కు లక్ మాత్రం కలిసి రావడం లేదు.. ప్రస్తుతం రామ్ హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్...

The post వావ్.. తనలోని మరో టాలెంట్ బయటపెట్టిన రామ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గత ఏడాది రామ్ నటించిన “ డబుల్ ఇస్మార్ట్ “ ప్లాప్ అయింది.. తన కెరీర్ ను మలుపు తిప్పే మాస్ ఇమేజ్ కోసం రామ్ ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.. కానీ రామ్ కు లక్ మాత్రం కలిసి రావడం లేదు.. ప్రస్తుతం రామ్ హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ ను తెరకెక్కిస్తుంది..”RAPO22” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ పి.మహేష్ బాబుఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గురువారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. హీరోగా రామ్ కి ఇది 22వ సినిమా కావడం విశేషం..

ఆ స్టార్ హీరోతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న శంకర్.. వర్కౌట్ అవుతుందా..?

ఈ సినిమాలో హీరో రామ్ సరసన క్యూట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో తమ హీరో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు.ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. మార్చి 15 జరిగే ఈ షూట్ లో కీలకమైన సీన్స్ తెరకెక్కించనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రామ్ రైటర్ గా మారాడు. ఈ సినిమాలో సందర్భానుసారం వచ్చే ప్రేమ గీతాన్ని రామ్ పోతినేని స్వయంగా రాసాడట. పాట కూడా చాలా అద్భుతంగా వచ్చిందని సమాచారం. ప్ ఈ సినిమాకు తమిళ్ మ్యూజిక్ ద్వయం వివేక్ మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

గతంలో కూడా రామ్ కొరియోగ్రాఫర్ గాను ఫైట్స్ కంపొజిషన్ లో సైతం తన టాలెంట్ నిరూపించుకున్నాడు.ఇప్పుడు లిరిక్ రైటర్ గా రామ్ తనలోని మరో టాలెంట్ ని బయట పెట్టాడు.. ఈ సాంగ్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు..

 

The post వావ్.. తనలోని మరో టాలెంట్ బయటపెట్టిన రామ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/wow-ram-has-revealed-another-talent-within-him/feed/ 0