Rajnikanth Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rajnikanth/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 20 Jul 2025 13:33:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Rajnikanth Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rajnikanth/ 32 32 కూలీ : తెలుగు గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్.. ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/coolie-telugu-grand-audio-launch-event-when/ https://filmybowl.com/telugu/coolie-telugu-grand-audio-launch-event-when/#respond Sun, 20 Jul 2025 13:33:49 +0000 https://filmybowl.com/telugu/?p=4369 సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కూలీ’.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.జైలర్ సినిమాతో అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చిన తలైవా ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకునేందుకు చూస్తున్నారు.. ఈ సినిమాలో కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్...

The post కూలీ : తెలుగు గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్.. ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కూలీ’.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.జైలర్ సినిమాతో అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చిన తలైవా ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకునేందుకు చూస్తున్నారు.. ఈ సినిమాలో కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రం ఆగస్టు 14న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది..

SSMB 29: షూటింగ్ బిగ్ అప్డేట్.. సరికొత్త లొకేషన్స్ లో లేటెస్ట్ షెడ్యూల్..!!

ఇప్పటికే ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించగా తాజాగా హైదరాబాద్ లో కూడా అనిరుధ్ ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. జులై 22న ఈ ఈవెంట్ జరగనుంది. . ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈవెంట్ లో రజినీ పాల్గొంటారా లేదా అనేది క్లారిటీ రావాల్సి వుంది. ఈ ఈవెంట్ లో అనిరుధ్ ఏకంగా మూడు పాటలు స్వయంగా పాడబోతున్నాడటా.. గ్యాంగ్ స్టర్ కథ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “వార్ 2” కూడా రిలీజ్ కానుంది.. దీనితో ఈ బాక్స్ ఆఫీస్ వార్ భారీ స్థాయిలో జరగనుంది..రెండు భారీ బడ్జెట్ మూవీస్ కావడంతో అంచనాలు కూడా భారీగా వున్నాయి..

The post కూలీ : తెలుగు గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్.. ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/coolie-telugu-grand-audio-launch-event-when/feed/ 0
ఆ కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్ చేయాలనుకున్నా.. వశిష్ఠ కామెంట్స్ వైరల్..!! https://filmybowl.com/telugu/even-though-he-wanted-to-make-a-sequel-to-that-cult-classic-movie-vashishthas-comments-went-viral/ https://filmybowl.com/telugu/even-though-he-wanted-to-make-a-sequel-to-that-cult-classic-movie-vashishthas-comments-went-viral/#respond Sat, 19 Jul 2025 14:02:39 +0000 https://filmybowl.com/telugu/?p=4350 సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచిన చిత్రం ‘భాషా’. 1995లో వచ్చిన ఈ మాస్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించింది..ఇంతటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ చేయాలని కథ కూడా సిద్ధం చేసుకున్నాడు యంగ్ డైరెక్టర్ వశిష్ఠ..ఈ యంగ్ డైరెక్టర్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘బింబిసార’ చిత్రం తో టాలీవుడ్‌ కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.. మొదటి సినిమానే...

The post ఆ కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్ చేయాలనుకున్నా.. వశిష్ఠ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచిన చిత్రం ‘భాషా’. 1995లో వచ్చిన ఈ మాస్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించింది..ఇంతటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ చేయాలని కథ కూడా సిద్ధం చేసుకున్నాడు యంగ్ డైరెక్టర్ వశిష్ఠ..ఈ యంగ్ డైరెక్టర్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘బింబిసార’ చిత్రం తో టాలీవుడ్‌ కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడంతో దర్శకుడిగా వశిష్ఠ కి మంచి గుర్తింపు లభించింది…ఫాంటసీ మూవీస్ కి కేరాఫ్ గా మారిన వశిష్ఠ భాషా సినిమాకి సీక్వెల్‌ ప్లాన్‌ చేసినట్టు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

విశ్వంభర : ట్రోలర్స్ సరైన సమాధానమిస్తా.. వశిష్ఠ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

భాషా రేంజ్ కథ సిద్ధమైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో రూపొందించాల్సిన ఈ చిత్రానికి రజినీకాంత్ కూడా కథ వినగానే ఆసక్తి చూపారట.. కానీ కథలో కొన్ని లోటులు ఉన్నాయని భావించిన వశిష్ట ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిలిపివేసినట్టు వెల్లడించారు. స్టార్ హీరో, బిగ్ ప్రొడ్యూసర్,అదిరిపోయే కథ ఇవన్నీ ఉన్నా కానీ కథలోని కొన్ని లోటు పాట్లు నన్ను పూర్తిగా సంతృప్తి పరచలేదు. అందుకే రద్దు చేసుకున్నాను అంటూ వశిష్ఠ పేర్కొన్నారు. తలైవా తో కనుక వశిష్ఠ ఆ మూవీ చేసుంటే ఇంటర్నేషనల్ లెవల్ లో బాగా పాపులర్ అయ్యేవాడు.. కానీ కుదర్లేదు..

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు వశిష్ఠ “ ‘విశ్వంభర’ బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు..షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది..యూవీ క్రియేషన్స్ ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం..

The post ఆ కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్ చేయాలనుకున్నా.. వశిష్ఠ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/even-though-he-wanted-to-make-a-sequel-to-that-cult-classic-movie-vashishthas-comments-went-viral/feed/ 0
ఎన్టీఆర్ సినిమాతో పోటీ వద్దంటున్న తలైవా..!! https://filmybowl.com/telugu/thalaivaa-is-not-competing-with-ntrs-film/ https://filmybowl.com/telugu/thalaivaa-is-not-competing-with-ntrs-film/#respond Thu, 13 Mar 2025 14:49:25 +0000 https://filmybowl.com/telugu/?p=3111 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ” దేవర “.. గత ఏడాది సెప్టెంబర్ 27 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్...

The post ఎన్టీఆర్ సినిమాతో పోటీ వద్దంటున్న తలైవా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ” దేవర “.. గత ఏడాది సెప్టెంబర్ 27 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ వార్ 2”..బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీలో నటిస్తున్నాడు..

SSMB లీక్స్.. ప్రియాంక ఒరిస్సా ట్రిప్ వైరల్..!!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.అయితే అదే సమయంలో రజనీకాంత్ `కూలీ` కూడా రాబోతోంది. ఆగస్టు 15న ‘కూలీ’ని విడుదల చేయాలని దర్శక నిర్మాతల ఆలోచిస్తున్నారు..’వార్ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌, హృతిక్‌ల కాంబోలో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ చూడడానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..అలాగే తలైవా ‘కూలీ’ సినిమాకు కూడా భారీ అంచనాలు వున్నాయి.

లోకేష్ కనగరాజ్ సినిమా కావడం రజనీకాంత్ హీరోగా నటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై ఫుల్ క్రేజ్ వుంది..అలాగే ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్‌, ఉపేంద్ర ఇలా భారీ స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు.. రజనీ సినిమా వచ్చిందంటే సౌత్ లో ఆ హంగామా మామూలుగా ఉండదు. అయితే అదే సమయంలో ‘వార్ 2’ రావడం కూలీకి కాస్త ఇబ్బందే అని తెలుస్తుంది.రెండు భారీ సినిమాలు పోటీ పడితే వసూళ్ల లెక్కల్లో తేడా కచ్చితంగా వస్తుంది. దీనితో కూలీ సినిమాని సోలోగా రిలీజ్ చేస్తే బెటర్ అని, వార్ 2తో పోటీ వద్దని రజినీకాంత్ నిర్మాతకు సలహా ఇచ్చారట…

 

The post ఎన్టీఆర్ సినిమాతో పోటీ వద్దంటున్న తలైవా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/thalaivaa-is-not-competing-with-ntrs-film/feed/ 0