Rajasaab Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rajasaab/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 11 May 2025 14:11:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Rajasaab Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rajasaab/ 32 32 ప్రభాస్ ‘ ది రాజాసాబ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! https://filmybowl.com/telugu/prabhas-the-rajasaab-big-update-goes-viral/ https://filmybowl.com/telugu/prabhas-the-rajasaab-big-update-goes-viral/#respond Sun, 11 May 2025 14:11:50 +0000 https://filmybowl.com/telugu/?p=3855 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది కల్కి సినిమాతో తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ ఒకటీ.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న...

The post ప్రభాస్ ‘ ది రాజాసాబ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది కల్కి సినిమాతో తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ ఒకటీ.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో మెరవనున్నారు. అయితే హారర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు..

ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ సినిమా ఫిక్స్..?

ప్రభాస్‌ని కామోడి జోనర్ లో చూసి చాలా కాలం అవుతుంది. దీనితో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు..ఇక తాజాగా ఈ మూవీ నుండి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రాజాసాబ్ కి సంబంధించి ప్రభాస్ వచ్చే వారం నుంచి తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించనున్నట్లు సమాచారం. అంతే కాదు ప్రభాస్ అందుబాటులో ఉన్నంతసేపు ఆయన కోసం ప్రత్యేకంగా డబ్బింగ్ సెటప్‌ను కూడా ఏర్పాటు చేశారట.

ప్రభాస్ మరికొన్ని రోజులు డేట్స్ కేటాయిస్తే ఈ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయట. ప్రస్తుతం ప్రభాస్ వరుస షూటింగ్స్ తో బిజీగా వున్నాడు..రాజసాబ్ కోసం కొంత సమయం కేటాయిస్తే సినిమా పూర్తయిపోతుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నిర్విరామంగా జరుగుతుంది.ప్రభాస్ లైనప్ లో ఫౌజీ, స్పిరిట్ వంటి భారీ సినిమాలు వున్నాయి..

The post ప్రభాస్ ‘ ది రాజాసాబ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhas-the-rajasaab-big-update-goes-viral/feed/ 0
రాజాసాబ్ : డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..నెక్స్ట్ లెవెల్ టీజర్ లోడింగ్..!! https://filmybowl.com/telugu/rajasaab-good-news-for-darling-fans-next-level-teaser-loading/ https://filmybowl.com/telugu/rajasaab-good-news-for-darling-fans-next-level-teaser-loading/#respond Fri, 14 Mar 2025 09:18:51 +0000 https://filmybowl.com/telugu/?p=3119 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి. ఏడాదికి రెండు సినిమాలు చేసుకుంటూ ప్రభాస్ దూసుకుపోతున్నాడు.గతంలో వచ్చిన కల్కి’, ‘సలార్’ సినిమాలతో ప్రభాస్ తన కెరీర్ మరో రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు..ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తో ‘రాజా సాబ్’అనే బిగ్గెస్ట్ హారర్ కామెడీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే....

The post రాజాసాబ్ : డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..నెక్స్ట్ లెవెల్ టీజర్ లోడింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి. ఏడాదికి రెండు సినిమాలు చేసుకుంటూ ప్రభాస్ దూసుకుపోతున్నాడు.గతంలో వచ్చిన కల్కి’, ‘సలార్’ సినిమాలతో ప్రభాస్ తన కెరీర్ మరో రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు..ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తో ‘రాజా సాబ్’అనే బిగ్గెస్ట్ హారర్ కామెడీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

నా సినిమా సేఫ్.. శైలేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!!

మొదటి సారి ప్రభాస్ ఇలాంటి జోనర్ లో సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు..ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది ఈ సినిమాకి సంబంధించి 90 శాతం కి పైగా టాకీ పార్ట్ ని మేకర్స్ పూర్తి చేసారు..ఏప్రిల్ 10 న గ్రాండ్ గా విడుదల చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేసారు.. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆలస్యం అవుతుండడంతో సినిమా వాయిదా పడినట్లు తెలుస్తుంది.. ఈ ఏడాది చివర్లో ”రాజాసాబ్” విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం..కానీ మేకర్స్ మాత్రం ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌తో పాటు అదిరిపోయే టీజర్‌ను వచ్చే నెలలో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

టీజర్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించి అప్పటి నుంచే గ్రాండ్ ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు..అయితే ఏప్రిల్ 10న రాజాసాబ్ టీజర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది…సినిమా రిలీజ్ కాకపోవడంతో ఆ డేట్ న టీజర్ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ కూల్ అవుతారని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

 

The post రాజాసాబ్ : డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..నెక్స్ట్ లెవెల్ టీజర్ లోడింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajasaab-good-news-for-darling-fans-next-level-teaser-loading/feed/ 0
ఆ స్టార్ హీరో సినిమాకు పోటీగా ప్రభాస్ ‘రాజాసాబ్’..బాక్సాఫీస్ క్లాష్ తప్పేట్లు లేదుగా..!! https://filmybowl.com/telugu/prabhas-rajasaab-to-compete-with-that-star-heros-film-box-office-clash-is-inevitable/ https://filmybowl.com/telugu/prabhas-rajasaab-to-compete-with-that-star-heros-film-box-office-clash-is-inevitable/#respond Thu, 20 Feb 2025 09:53:30 +0000 https://filmybowl.com/telugu/?p=2709 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ రాజాసాబ్ “.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ...

The post ఆ స్టార్ హీరో సినిమాకు పోటీగా ప్రభాస్ ‘రాజాసాబ్’..బాక్సాఫీస్ క్లాష్ తప్పేట్లు లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ రాజాసాబ్ “.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. ప్రభాస్ ఫస్ట్ టైం కామెడీ హారర్ జానర్ లో సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ మాత్రమే రిలీజ్ మేకర్స్ ఫ్యాన్స్ ని ఇంకా వెయిటింగ్ లో పెడుతున్నారు.

NTR-NEEL : ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టైటిల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!!

నిజానికి రాజా సాబ్ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ సినిమా ఆ టైం కు రిలీజ్ కావడం కష్టమని మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నారు.దీనితో రాజా సాబ్ మేకర్స్ మీద ప్రభాస్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఏప్రిల్ మిస్సైన రాజా సాబ్ ఇప్పుడు సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుందని న్యూస్ వైరల్ అవుతుంది.. ఈ సినిమాను సెప్టెంబర్ చివర్లో అంటే విజయదశమి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది…అయితే దసరాకి బాలకృష్ణ అఖండ 2 రిలీజ్ కానుంది..

బాలయ్య సూపర్ హిట్ సినిమా అఖండకు సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉన్నాయి.అఖండ 2 ని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.దీనితో రాజా సాబ్, అఖండ 2 ఒకేసారి రిలీజ్ అయితే బాక్సాఫీస్ క్లాష్ తప్పదని అంతా భావిస్తున్నారు. మరి ఆ సమయానికి ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి..

 

The post ఆ స్టార్ హీరో సినిమాకు పోటీగా ప్రభాస్ ‘రాజాసాబ్’..బాక్సాఫీస్ క్లాష్ తప్పేట్లు లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhas-rajasaab-to-compete-with-that-star-heros-film-box-office-clash-is-inevitable/feed/ 0