#rajanikanth Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rajanikanth/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 26 Jun 2025 17:12:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #rajanikanth Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rajanikanth/ 32 32 తలైవా ‘కూలీ’ కి భారీ డిమాండ్.. తెలుగు రైట్స్ ఎవరివంటే..? https://filmybowl.com/telugu/huge-demand-for-thalaivas-coolie-who-owns-the-telugu-rights/ https://filmybowl.com/telugu/huge-demand-for-thalaivas-coolie-who-owns-the-telugu-rights/#respond Thu, 26 Jun 2025 17:12:14 +0000 https://filmybowl.com/telugu/?p=3962 సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’.. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి… లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో అద్భుత విజయాలను అందుకుంటున్నారు..ఈ ప్రతిష్టాత్మక సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ ఎంతో గ్రాండ్ గా నిర్మించింది..కూలీ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా...

The post తలైవా ‘కూలీ’ కి భారీ డిమాండ్.. తెలుగు రైట్స్ ఎవరివంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’.. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి… లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో అద్భుత విజయాలను అందుకుంటున్నారు..ఈ ప్రతిష్టాత్మక సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ ఎంతో గ్రాండ్ గా నిర్మించింది..కూలీ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులు భారీ ధరకు సొంతం చేసుకుంది.

ఆ పుస్తకంతో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ మూవీ కోసమేనా..?

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ చిత్రాలన్నీ గతంలో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన నేపథ్యంలో కూలీ సినిమా రైట్స్ కోసం గట్టి పోటీ ఏర్పడింది. రజనీకాంత్, నాగార్జునలతో పాటు సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా విడుదల చేస్తుంది.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ క్రేజ్‌ తీసుకొచ్చాయి.. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన మాస్ సాంగ్ ‘చికిటు’ నెట్టింట అదరగొడుతుంది.

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఆనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ పాట నెట్టింట ట్రెండింగా నిలిచింది…కూలీ మూవీ 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. తెలుగు డిస్ట్రిబ్యూషన్ ఫిక్స్ కావడంతో త్వరలోనే సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు కానున్నాయి..జైలర్ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన తలైవా ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి..

The post తలైవా ‘కూలీ’ కి భారీ డిమాండ్.. తెలుగు రైట్స్ ఎవరివంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/huge-demand-for-thalaivas-coolie-who-owns-the-telugu-rights/feed/ 0
“కూలీ” రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.. మరి “వార్ 2” పరిస్థితేంటి..? https://filmybowl.com/telugu/coolie-release-date-has-been-fixed-and-what-is-the-status-of-war-2/ https://filmybowl.com/telugu/coolie-release-date-has-been-fixed-and-what-is-the-status-of-war-2/#respond Fri, 04 Apr 2025 15:21:05 +0000 https://filmybowl.com/telugu/?p=3453 సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కూలీ’..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. లోకేష్ కనగరాజ్ గతంలో తెరకెక్కించిన విక్రమ్, లియో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తలైవా కూలీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.దీంతో సూసర్ స్టార్...

The post “కూలీ” రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.. మరి “వార్ 2” పరిస్థితేంటి..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కూలీ’..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. లోకేష్ కనగరాజ్ గతంలో తెరకెక్కించిన విక్రమ్, లియో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తలైవా కూలీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.దీంతో సూసర్ స్టార్ ఫ్యాన్స్ ‘కూలీ’ నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్” సినిమా గత ఏడాది అక్టోబర్ లో రిలీజ్ అయి యావరేజ్ గా నిలిచింది..దీనితో లోకేష్ కనగరాజ్ సినిమా తో భారీ హిట్ అందుకోవాలని రజనీకాంత్ భావిస్తున్నారు..

SSMB : ఫ్యాన్స్ కోసం సర్ప్రైజింగ్ వీడియో.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!!

ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్గెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ”కూలీ’ సినిమా టీజర్ ఏప్రిల్ 14 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కోలీవుడ్ ఎప్పటి నుంచో కలగంటున్న 1000 కోట్లు డ్రీమ్ ఈ సినిమాతో నెర వేరుతుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ గోల్డ్‌ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌ లో తెరకెక్కుతుంది..ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు..యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.. ఈ పోస్టర్ లో తలైవా విజిల్ వేస్తున్న స్టన్నింగ్ లుక్ అదిరిపోయింది..ఈ సినిమాను మేకర్స్ ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు..అయితే ఇదే డేట్ కి “వార్ 2” సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసారు..ఇప్పుడు కూలీ సినిమా ఆ డేట్ న రిలీజ్ కానుండటంతో వార్ 2 రిలీజ్ వాయిదా పడినట్లు క్లారిటీ వచ్చినట్లయింది..

The post “కూలీ” రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.. మరి “వార్ 2” పరిస్థితేంటి..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/coolie-release-date-has-been-fixed-and-what-is-the-status-of-war-2/feed/ 0
రేలంగి మావయ్యగా రజనీకాంత్.. ఆ ఊహ ఎంత బాగుందో..!! https://filmybowl.com/telugu/rajinikanth-as-relangis-uncle-how-good-is-that-imagination/ https://filmybowl.com/telugu/rajinikanth-as-relangis-uncle-how-good-is-that-imagination/#respond Tue, 04 Mar 2025 10:06:22 +0000 https://filmybowl.com/telugu/?p=2938 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ ప్రధాన పాత్రలలో నటించిన “ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ క్లాసిక్ మూవీస్ లిస్ట్ లో ఈ సినిమా కూడా చోటు దక్కించు కుంది.. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించాడు.. ‘కొత్త బంగారులోకం’ సినిమాతో డైరెక్టర్‌గా సూపర్...

The post రేలంగి మావయ్యగా రజనీకాంత్.. ఆ ఊహ ఎంత బాగుందో..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ ప్రధాన పాత్రలలో నటించిన “ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ క్లాసిక్ మూవీస్ లిస్ట్ లో ఈ సినిమా కూడా చోటు దక్కించు కుంది.. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించాడు.. ‘కొత్త బంగారులోకం’ సినిమాతో డైరెక్టర్‌గా సూపర్ హిట్ అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని ఏకంగా మహేష్ బాబు-వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో ఈ క్లాసిక్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు .

వార్ 2 : క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

అసలు మహేష్ బాబుతో ఇలాంటి సినిమా ట్రై చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ సినిమాలో ప్రతీ పాత్ర ప్రేక్షకుడికి గుర్తుండిపోతుంది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాను ఇప్పటికి టీవీలో, యూట్యూబ్‌లో ప్రేక్షకులు రిపీటెడ్ గా చూస్తూనే వున్నారు… అయితే ఈ మూవీని మేకర్స్ మార్చి 7 న గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి పాత వీడియో ఒకటి ఫ్యాన్స్‌ని ఆశ్చర్య పరుస్తుంది.ఈ వీడియో లో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమాలో కీలకమైన రేలంగి మామయ్య పాత్ర గురించి మాట్లాడుతూ.. ఇంతటి కీలకమైన రేలంగి మావయ్య క్యారెక్టర్‌ని అంతకంటే ఎక్కువ ఇమేజ్ ఉన్న స్టార్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో సూపర్ స్టార్ రజనికాంత్ అయితే బాగుంటుందని దిల్ రాజు తో చెప్పాను.

శంకర్ గారి రికమండేషన్ ద్వారా ఆయన అపాయింట్మెంట్ నాకు దొరికింది. ఆయనను కలవడానికి నేను చెన్నై కూడా వెళ్లాను. ముందు మేకప్ లేకుండా వచ్చిన రజని చూసి నేను గుర్తుపట్టలేదు. ఆయన ఒక గంట టైం ఇచ్చారు కథ చెప్పాను ఆయనకు ఎంతగానో నచ్చింది. కానీ ఆ టైం లో అనారోగ్యం కారణంగా రజనీకాంత్ గారు సినిమాకు నో చెప్పారు.. అని శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

The post రేలంగి మావయ్యగా రజనీకాంత్.. ఆ ఊహ ఎంత బాగుందో..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajinikanth-as-relangis-uncle-how-good-is-that-imagination/feed/ 0
భవిష్యత్ లో ఆ హీరో బయోపిక్ తెరకెక్కిస్తా..శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/a-biopic-of-that-hero-will-be-made-in-the-future-shankars-interesting-comments/ https://filmybowl.com/telugu/a-biopic-of-that-hero-will-be-made-in-the-future-shankars-interesting-comments/#respond Thu, 09 Jan 2025 13:35:25 +0000 https://filmybowl.com/telugu/?p=2018 స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. భారీ సినిమాలకు ఆయన పెట్టింది పేరు..శంకర్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు.. ఆయన తెరకెక్కించే ప్రతీ సినిమాలో ప్రేక్షకులను ఎంతగానో అలరించే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అద్భుతమైన మెసేజ్ ను కూడా ఉంటుంది.. శంకర్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు.. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి యాక్టర్స్...

The post భవిష్యత్ లో ఆ హీరో బయోపిక్ తెరకెక్కిస్తా..శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. భారీ సినిమాలకు ఆయన పెట్టింది పేరు..శంకర్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు.. ఆయన తెరకెక్కించే ప్రతీ సినిమాలో ప్రేక్షకులను ఎంతగానో అలరించే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అద్భుతమైన మెసేజ్ ను కూడా ఉంటుంది.. శంకర్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు.. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి యాక్టర్స్ తో వరుస భారీ సూపర్ హిట్స్ అందించిన ఘనత శంకర్ కే దక్కుతుంది.. సినిమాకు రిచ్ నెస్ పరిచయం చేసింది కూడా దర్శకుడు శంకరే..

అన్ ప్రిడిక్టబుల్ సాంగ్ వచ్చేసింది.. సినిమాలో ఇంకెన్ని సర్ప్రైజ్ లు ఉన్నాయో..?

సినిమాను ఎంత గ్రాండ్ గా, అద్భుతమైన విజువల్స్ తెరకెక్కిస్తే ఆ సినిమాకు అంత వాల్యూ ఉంటుందని దర్శకుడు శంకర్ అప్పట్లోనే గ్రహించారు.. అద్భుతమైన గ్రాఫిక్స్, గ్రాండియర్ విజువల్స్ శంకర్ సినిమా రీతినే మార్చేసారు..ఆయన తెరకెక్కించిన సినిమాలలో హీరో పాత్ర చాలా బలంగా ఉంటుంది.. సినిమా చూసే ప్రేక్షకులని ఆద్యంతం కథతో కనెక్ట్ చేయగల సత్తా వున్న ఏకైక దర్శకుడు శంకర్.. అయితే ప్రస్తుతం శంకర్ సినిమాలలో రిచ్ నెస్ వున్నా ప్రేక్షకులకు పాత శంకర్ మ్యాజిక్ మిస్ అవుతుంది.. రీసెంట్ గా శంకర్’భారతీయుడు-2′ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఈ మూవీ ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

ప్రస్తుతం శంకర్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు..గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘రజనీకాంత్ గొప్ప వ్యక్తి. ఈ విషయం ఎంతో మందికి తెలుసు. నాకు ప్రస్తుతానికి బయోపిక్‌ను తెరకెక్కించాలనే ఆలోచన అయితే లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఆ ఆలోచన వస్తే కనుక కచ్చితంగా రజనీ కాంత్ బయోపిక్‌నే తీస్తాను’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి

The post భవిష్యత్ లో ఆ హీరో బయోపిక్ తెరకెక్కిస్తా..శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/a-biopic-of-that-hero-will-be-made-in-the-future-shankars-interesting-comments/feed/ 0
మరో స్టార్ హీరోని విలన్ గా మార్చేసిన లోకేష్ కనగరాజ్..ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..? https://filmybowl.com/telugu/lokesh-kanagaraj-who-turned-another-star-hero-into-a-villain-so-who-is-that-star-hero/ https://filmybowl.com/telugu/lokesh-kanagaraj-who-turned-another-star-hero-into-a-villain-so-who-is-that-star-hero/#respond Wed, 11 Dec 2024 14:15:10 +0000 https://filmybowl.com/telugu/?p=1389 తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. చేసింది తక్కువ సినిమాలే కానీ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు చేసాడు.. డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. లోకేష్ యాక్షన్ సినిమాలకు ఎంతో ఫేమస్.. లోకేష్ కనగరాజ్ “ఎల్‌సీయూ” అనే సినిమాటిక్ యూనివర్స్ సృష్టించి అందులో భాగంగా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.లోకేష్ కెరీర్ లో బిగ్గెస్ట్...

The post మరో స్టార్ హీరోని విలన్ గా మార్చేసిన లోకేష్ కనగరాజ్..ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. చేసింది తక్కువ సినిమాలే కానీ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు చేసాడు.. డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. లోకేష్ యాక్షన్ సినిమాలకు ఎంతో ఫేమస్.. లోకేష్ కనగరాజ్ “ఎల్‌సీయూ” అనే సినిమాటిక్ యూనివర్స్ సృష్టించి అందులో భాగంగా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.లోకేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు ఎల్‌సీయూలో భాగంగా తెరకెక్కినవే…. త్వరలోనే లోకేష్ ఎల్‌సీయూలో భాగంగా మరిన్ని సినిమాలు తెరకెక్కనున్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాకు”కూలీ” అనే మాస్ టైటిల్ ని ఫిక్స్ చేసారు.

తన నెక్స్ట్ మూవీపై సూపర్ ట్విస్ట్ ఇచ్చిన సుకుమార్..?

ఈ సినిమా తొలి దశ షూటింగ్ చెన్నై, కర్ణాటకలో జరగగా. మిగిలిన భాగం ఉత్తరాది రాష్ట్రాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత లోకేష్ నిర్మాతగా మారాడు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ నటిస్తున్న ‘బెంజ్’అనే సినిమాని  లోకేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎల్‌సీయూలో కలపబోతున్నట్లు లోకేష్ తెలిపాడు… భాగ్యరాజ్ కన్నన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతుంది… ఈ సినిమాకు సాయి అభయంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రంలో విలన్ రోల్ కోసం ఓ స్టార్ హీరోని లోకేష్ ఎంపిక చేసినట్లు సమాచారం..

ఆ స్టార్ హీరో మరెవరో కాదు ప్రముఖ నటుడు ఆర్. మాధవన్.లోకేష్ తాను తెరకెక్కించిన విక్రమ్ సినిమాలో సూర్య ను విలన్ గా చూపించాడు.. రోలెక్స్ అనే పాత్రలో కనిపించి సూర్య సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు.అలాగే ఇప్పుడు తాను తెరకెక్కిస్తున్న కూలి సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉంటుందని సమాచారం… అలాగే బెంజ్‌ సినిమా లో మాధవన్ ను పక్కా మాస్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేయనున్నట్లు సమాచారం..దీనితో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

The post మరో స్టార్ హీరోని విలన్ గా మార్చేసిన లోకేష్ కనగరాజ్..ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/lokesh-kanagaraj-who-turned-another-star-hero-into-a-villain-so-who-is-that-star-hero/feed/ 0