తలైవా ‘కూలీ’ కి భారీ డిమాండ్.. తెలుగు రైట్స్ ఎవరివంటే..?
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’.. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి… లోకేష్...
