Rajanikant Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rajanikant/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 15 Jul 2025 17:18:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Rajanikant Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rajanikant/ 32 32 సూపర్ స్టార్ ‘ కూలీ ‘ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/superstar-coolie-movie-big-update-when-will-the-trailer-be-released/ https://filmybowl.com/telugu/superstar-coolie-movie-big-update-when-will-the-trailer-be-released/#respond Tue, 15 Jul 2025 17:18:35 +0000 https://filmybowl.com/telugu/?p=4286 కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కూలీ’. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున, సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సినిమాలో పూజా హెగ్డే మోనికా అనే స్పెషల్ సాంగ్ లో నటించింది..ఈ సినిమాలో హాట్ బ్యూటీ శృతి హాసన్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది....

The post సూపర్ స్టార్ ‘ కూలీ ‘ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కూలీ’. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున, సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సినిమాలో పూజా హెగ్డే మోనికా అనే స్పెషల్ సాంగ్ లో నటించింది..ఈ సినిమాలో హాట్ బ్యూటీ శృతి హాసన్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. తలైవా ‘కూలీ’ మూవీ ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రాబోతుంది. పూజా హెగ్డే నటించిన ‘మోనికా మై డియర్ మోనికా’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ : పవర్ స్టార్ సీన్ లీక్.. వీడియో వైరల్..!!

ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్ తెలిపాడు. ”కూలీ కమర్షియల్ మూవీ అయినప్పటికీ ఇందులో ఎమోషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. రజినీకాంత్ సర్ యాక్షన్‌ను చూపిస్తుంది. ట్రైలర్ విడుదలయ్యే వరకు ఇందులో నటించిన హీరోల లుక్స్ రివీల్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఒక్క ట్రైలర్‌తోనే ప్రమోషన్స్ చాలు అనుకుంటున్నా.దాన్ని ఆగస్టు 2న రిలీజ్ చేయాలనుకుంటున్నాము అని తెలిపారు.

ఈ సినిమాలో నాగార్జున సర్ తన కెరీర్‌లో ఇప్పటివరకూ నటించని పాత్రలో నటించారు.. ఆ పాత్ర కోసం అయన్ను ఒప్పించేందుకు నాకు చాలా సమయం పట్టింది.స్టార్స్ అంతా అద్భుతం గా నటించారు.. కూలీ కమర్షియల్ సక్సెస్ సాధిస్తుంది అని లోకేష్ తెలిపారు.

The post సూపర్ స్టార్ ‘ కూలీ ‘ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/superstar-coolie-movie-big-update-when-will-the-trailer-be-released/feed/ 0
‘కూలీ’ పై ఫ్యాన్స్ లో ఊహించని భయం కారణం అదేనా..? https://filmybowl.com/telugu/is-that-the-reason-for-the-unexpected-fear-among-fans-over-coolie/ https://filmybowl.com/telugu/is-that-the-reason-for-the-unexpected-fear-among-fans-over-coolie/#respond Sun, 13 Jul 2025 16:56:10 +0000 https://filmybowl.com/telugu/?p=4249 కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ. మ్యాన్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా కి పోటీగా ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కూలీ సినిమా మల్టీస్టార్స్ తో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది.. సన్ పిక్చర్స్ నిర్మాణంలో లాల్ సలామ్, వెట్టయాన్ ప్లాప్స్...

The post ‘కూలీ’ పై ఫ్యాన్స్ లో ఊహించని భయం కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ. మ్యాన్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా కి పోటీగా ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కూలీ సినిమా మల్టీస్టార్స్ తో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది..

సన్ పిక్చర్స్ నిర్మాణంలో లాల్ సలామ్, వెట్టయాన్ ప్లాప్స్ తర్వాత తలైవా నుండి వస్తున్న మూవీ కావడంతో పాటు లోకేష్ కనగరాజ్ డైరెక్టన్ కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రైట్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేసింది..ఓవర్సీస్, తెలుగులో ఈ సినిమా హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది.మరో నెల రోజులులో ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ జోరుగా నిర్వహిస్తుంది..

కోటా కు తారక్ ఘన నివాళి.. స్పెషల్ పోస్ట్ వైరల్..!!

ఇదిలా ఉంటే ఇప్పుడు లోకేశ్ కనగరాజ్ పై సంజయ్ దత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. లియోలో తనకు చిన్న పాత్ర ఇచ్చాడని, తనను సరిగ్గా వినియోగించుకోలేదంటూ ఆయన కామెంట్స్ చేశారు.దీనితో కూలీలో రజనీ కాకుండా నలుగురు స్టార్ హీరోలు నాగార్జున, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహీర్ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు.. వారి పాత్రలను లోకేష్ మంచిగా డిజైన్ చేశాడా అనేది ప్రశ్నగా మారింది… వారి పాత్రలకి సరైన ఇంపార్టెన్స్ లేకపోతే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు.. దీనితో లోకేష్ ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కించి ఉంటే కనుక భారీ సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

The post ‘కూలీ’ పై ఫ్యాన్స్ లో ఊహించని భయం కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/is-that-the-reason-for-the-unexpected-fear-among-fans-over-coolie/feed/ 0
తలైవా ‘కూలీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..!! https://filmybowl.com/telugu/thalaivas-coolie-pre-release-event-date-fixed/ https://filmybowl.com/telugu/thalaivas-coolie-pre-release-event-date-fixed/#respond Wed, 09 Jul 2025 09:28:11 +0000 https://filmybowl.com/telugu/?p=4171 తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కూలీ’. తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే జైలర్ సినిమాతో సూపర్ కం బ్యాక్ ఇచ్చిన తలైవా.. ఈ సినిమాతో మరో భారీ హిట్ అందుకోవాలని చూస్తున్నారు.. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్,కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు...

The post తలైవా ‘కూలీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కూలీ’. తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే జైలర్ సినిమాతో సూపర్ కం బ్యాక్ ఇచ్చిన తలైవా.. ఈ సినిమాతో మరో భారీ హిట్ అందుకోవాలని చూస్తున్నారు.. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్,కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపధ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.. రీసెంట్ గా ఈ చిత్రం నుండి చికిటు అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.తెలుగులోను ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.

‘వార్ 2’ షూటింగ్ పూర్తి.. హృతిక్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

కూలీ సినిమా తెలుగు హక్కులను ఆసియన్ సురేష్ రూ. 45 కోట్లకు కొనుగోలు చేసారు. అయితే తెలుగు స్టేట్స్ లో భారీ ఓపెనింగ్ రాబట్టాలంటే ఇప్పుడున్న బజ్ అయితే సరిపోదు. అందుకోసం రజినీ రంగంలోకి దిగాలి. ఈ నేపధ్యంలోనే కూలీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ఆగస్టు 7 న ఓ భారీ ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేసారు..ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు లోకేష్ కనగరాజ్, అక్కినేని నాగార్జున హాజరుకానున్నారు.

కూలీ నుండి సెకండ్ లిరికల్ సాంగ్ ను ఈ వచ్చే వారం విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అక్కినేని నాగార్జున, పూజ హెగ్డే కాంబోలో ఈ సాంగ్ రానుందని తెలుస్తుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు..లియో రేంజ్ లో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు..

The post తలైవా ‘కూలీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/thalaivas-coolie-pre-release-event-date-fixed/feed/ 0
ఇంకా 100 రోజులే..తలైవా ‘కూలీ’ వచ్చేస్తుంది..!! https://filmybowl.com/telugu/only-100-more-days-coolie-will-finally-arrive/ https://filmybowl.com/telugu/only-100-more-days-coolie-will-finally-arrive/#respond Tue, 06 May 2025 16:30:15 +0000 https://filmybowl.com/telugu/?p=3831 సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కూలీ’..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. లోకేష్ కనగరాజ్ గతంలో తెరకెక్కించిన విక్రమ్, లియో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తలైవా కూలీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.దీంతో సూసర్ స్టార్...

The post ఇంకా 100 రోజులే..తలైవా ‘కూలీ’ వచ్చేస్తుంది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కూలీ’..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. లోకేష్ కనగరాజ్ గతంలో తెరకెక్కించిన విక్రమ్, లియో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తలైవా కూలీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.దీంతో సూసర్ స్టార్ ఫ్యాన్స్ ‘కూలీ’ నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్” సినిమా గత ఏడాది అక్టోబర్ లో రిలీజ్ అయి యావరేజ్ గా నిలిచింది..

ఫ్యామిలీ తో చిల్ అవుతున్న.. ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్..!!

దీనితో లోకేష్ కనగరాజ్ సినిమా తో భారీ హిట్ అందుకోవాలని రజనీకాంత్ భావిస్తున్నారు.. కోలీవుడ్ ఎప్పటి నుంచో కలగంటున్న 1000 కోట్లు డ్రీమ్ ఈ సినిమాతో నెర వేరుతుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ గోల్డ్‌ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌ లో తెరకెక్కుతుంది..ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు..యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ స్పెషల్ వీడియో రిలీజ్ చేసారు…

మరో 100 రోజుల్లో తలైవా ప్రభంజనం చూస్తారని మేకర్స్ తెలిపారు..కూలీ సినిమాకు కనుక హిట్ టాక్ వస్తే మాత్రం వసూళ్ల సునామి ఆపడం ఎవ్వరి వల్ల కాదు.. తలైవా కి ప్రపంచ వ్యాప్తంగా ఏ విధమైనా ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మేకర్స్ సైతం ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా వున్నారు

The post ఇంకా 100 రోజులే..తలైవా ‘కూలీ’ వచ్చేస్తుంది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/only-100-more-days-coolie-will-finally-arrive/feed/ 0