సూపర్ స్టార్ ‘ కూలీ ‘ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కూలీ’. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో ఉపేంద్ర,...
