SSMB 29 : మహేష్ మూవీ కోసం డైలాగ్ రైటర్ గా మారిన స్టార్ డైరెక్టర్..?
సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతుంది.. ఈ...
