SSMB : ఫ్యాన్స్ కోసం సర్ప్రైజింగ్ వీడియో.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!!
సూపర్ స్టార్ మహేష్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. “SSMB29” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమా కోసం...