#rajamouli Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rajamouli/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 24 Jul 2025 13:10:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #rajamouli Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rajamouli/ 32 32 ఊహకందని రేంజ్ లో మహేష్, రాజమౌళి మూవీ..ఆ మలయాళ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/mahesh-rajamoulis-movie-is-beyond-imagination-that-malayalam-star-hero-has-interesting-comments/ https://filmybowl.com/telugu/mahesh-rajamoulis-movie-is-beyond-imagination-that-malayalam-star-hero-has-interesting-comments/#respond Thu, 24 Jul 2025 13:10:49 +0000 https://filmybowl.com/telugu/?p=4428 ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ “SSMB29”.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి మొదటి సారి సూపర్ స్టార్ మహేష్ ని డైరెక్ట్ చేస్తున్నాడు.కెరీర్ మొత్తంలో బెస్ట్ మూవీస్ చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో సరికొత్త వండర్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్‌ సూపర్ బజ్‌...

The post ఊహకందని రేంజ్ లో మహేష్, రాజమౌళి మూవీ..ఆ మలయాళ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ “SSMB29”.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి మొదటి సారి సూపర్ స్టార్ మహేష్ ని డైరెక్ట్ చేస్తున్నాడు.కెరీర్ మొత్తంలో బెస్ట్ మూవీస్ చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో సరికొత్త వండర్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్‌ సూపర్ బజ్‌ ఉంది. పాన్‌ ఇండియా మార్కెట్ లేని మహేష్‌ తో ఏకంగా పాన్ వరల్డ్ మూవీ చేసేందుకు రాజమౌళి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

హరిహర వీరమల్లు : ఆ సీన్స్ కి నెగటివ్ టాక్.. జాగ్రత్త పడుతున్న మేకర్స్..!!

అయితే ‘SSMB29’పై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన తన తాజా చిత్రం ‘సర్జమీన్’ ప్రమోషన్లలో భాగంగా SSMB29 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ..ఇప్పటివరకు ఎవ్వరూ ఊహించని విధంగా రాజమౌళి ఈ కథను తెరకెక్కిస్తున్నారు. ఇది ఓ అద్భుత దృశ్య కావ్యం. రాజమౌళి ఎంచుకునే ప్రతీ కథా భారీగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే… ఈ సినిమా కూడా అంతకు మించి ఉంటుంది.ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ కి ఓ విజువల్ ట్రీట్‌గా నిలవనుందని పృథ్వీరాజ్ సుకుమారన్ హామీ ఇచ్చారు.

ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఇది మహేశ్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి బిగ్ అనౌన్స్మెంట్ చేయనున్నారు

The post ఊహకందని రేంజ్ లో మహేష్, రాజమౌళి మూవీ..ఆ మలయాళ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mahesh-rajamoulis-movie-is-beyond-imagination-that-malayalam-star-hero-has-interesting-comments/feed/ 0
SSMB 29: షూటింగ్ బిగ్ అప్డేట్.. సరికొత్త లొకేషన్స్ లో లేటెస్ట్ షెడ్యూల్..!! https://filmybowl.com/telugu/ssmb-29-shooting-big-update-latest-schedule-in-new-locations/ https://filmybowl.com/telugu/ssmb-29-shooting-big-update-latest-schedule-in-new-locations/#respond Sun, 20 Jul 2025 10:32:23 +0000 https://filmybowl.com/telugu/?p=4366 దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “SSMB29’..బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. మొదటి సారి మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. సూపర్‌స్టార్ మహేష్ ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ‘వీరమల్లు’ నైజాం రైట్స్ ఎవరికి దక్కిందంటే..?...

The post SSMB 29: షూటింగ్ బిగ్ అప్డేట్.. సరికొత్త లొకేషన్స్ లో లేటెస్ట్ షెడ్యూల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “SSMB29’..బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. మొదటి సారి మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. సూపర్‌స్టార్ మహేష్ ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు.

‘వీరమల్లు’ నైజాం రైట్స్ ఎవరికి దక్కిందంటే..?

ఈ సినిమాకు సంబంధించి టీజర్, ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ లాంటి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం మేరకు, ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.మొదట కెన్యాలో షూట్ చేయాలని భావించినప్పటికీ, అక్కడి పరిస్థితుల కారణంగా మేకర్స్ ప్లాన్ మార్చి ఇప్పుడు టాంజానియాలోని అద్భుతమైన ప్రకృతి ప్రదేశాల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు..దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను ఎంతో సీక్రెట్ గా ప్రారంభించి శర వేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాకు సంబంధించి ఆఫీసియల్ అప్డేట్ కావాలని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖుల తో పాటు, ఇతర ప్రముఖ ఇంటర్నేషనల్ స్టార్స్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు… సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఎప్పుడూ లేనంత స్థాయిలో తెరకెక్కుతుంది..త్వరలో మహేష్ బర్త్డే వున్న సందర్బంగా ఈ సినిమా నుంచి ఆఫీసియల్ అనౌన్స్మెంట్ ఉంటుందేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.. రాజమౌళి సైతం ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ ప్రెస్ మీట్ నిర్వహించాలని చూస్తున్నారు…

The post SSMB 29: షూటింగ్ బిగ్ అప్డేట్.. సరికొత్త లొకేషన్స్ లో లేటెస్ట్ షెడ్యూల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-29-shooting-big-update-latest-schedule-in-new-locations/feed/ 0
బాహుబలి ది ఎపిక్ : కొత్త సీన్స్ తో మరింత కొత్తగా.. రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/bahubali-the-epic-even-more-new-with-new-scenes-rajamoulis-plan-is-awesome/ https://filmybowl.com/telugu/bahubali-the-epic-even-more-new-with-new-scenes-rajamoulis-plan-is-awesome/#respond Thu, 17 Jul 2025 15:54:45 +0000 https://filmybowl.com/telugu/?p=4319 తెలుగు సినిమా రేంజ్ పెంచిన “బాహుబలి” మూవీ వచ్చి దాదాపు 10 ఏళ్లు గడిచింది.. అయినా కూడా ప్రేక్షకులలో ఈ సినిమాకి వున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. అంతలా ఆ మూవీ అద్భుతం క్రియేట్ చేసింది.అటు బాక్సాఫీస్ పరంగా.. ఇటు ప్రేక్షకుడి అనుభూతి పరంగా అద్భుతమైన చిత్రంగా బాహుబలి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. రిలీజైన అన్ని ప్రాంతాల్లో బాహుబలి...

The post బాహుబలి ది ఎపిక్ : కొత్త సీన్స్ తో మరింత కొత్తగా.. రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తెలుగు సినిమా రేంజ్ పెంచిన “బాహుబలి” మూవీ వచ్చి దాదాపు 10 ఏళ్లు గడిచింది.. అయినా కూడా ప్రేక్షకులలో ఈ సినిమాకి వున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. అంతలా ఆ మూవీ అద్భుతం క్రియేట్ చేసింది.అటు బాక్సాఫీస్ పరంగా.. ఇటు ప్రేక్షకుడి అనుభూతి పరంగా అద్భుతమైన చిత్రంగా బాహుబలి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. రిలీజైన అన్ని ప్రాంతాల్లో బాహుబలి మూవీ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మూవీ నిలిచింది. అయితే ఈ అద్భుతమైన కళాఖండాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు.

SSMB29 : ఆస్కార్ అవార్డ్ కోసం రాజమౌళి భారీ స్కెచ్..?

బాహుబలి రెండు పార్టులను కలిపి ఒకే పార్టుగా “బాహుబలి ది ఎపిక్” గా విడుదల చేస్తామని దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవల ప్రకటించారు. దీంతో అందరికీ మరోసారి ఈ మూవీని బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేయాలని ఆసక్తి నెలకొంది.అయితే ఈ మూవీ రన్ టైమ్ టైమ్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కొందరు 4 గంటలు ఉంటుందని మరికొందరు 5 గంటలు ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు..బుక్ మై షో ప్రకారం ఈ సినిమా రన్ టైమ్ 5 గంటల 27 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తుంది.మరోవైపు ఈ మూవీలో దాదాపు 80 శాతం కొత్త సీన్లు ఉంటాయని మరో రూమర్ నెట్టింట వైరల్ అవుతోంది.

బాహుబలి 1 , 2 రిలీజ్ సమయంలో రన్ టైమ్ సమస్య కారణంగా చాలా సీన్లు తొలగించామని గతంలో రాజమౌళి అన్నారు. వీటన్నింటినీ జోడించి బాహుబలి ఎపిక్ గా మలచనున్నట్లు సమాచారం. అక్టోబర్ 31 న బాహుబలి ది ఎపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది..

The post బాహుబలి ది ఎపిక్ : కొత్త సీన్స్ తో మరింత కొత్తగా.. రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/bahubali-the-epic-even-more-new-with-new-scenes-rajamoulis-plan-is-awesome/feed/ 0
SSMB29 : ఆస్కార్ అవార్డ్ కోసం రాజమౌళి భారీ స్కెచ్..? https://filmybowl.com/telugu/ssmb29-rajamoulis-huge-sketch-for-the-oscar-award/ https://filmybowl.com/telugu/ssmb29-rajamoulis-huge-sketch-for-the-oscar-award/#respond Thu, 17 Jul 2025 12:40:52 +0000 https://filmybowl.com/telugu/?p=4312 దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ దర్శకుడిగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఒక దర్శకుడిగా ప్రతీ సినిమాకు సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్న రాజమౌళి తాను ఏం చేసినా భవిష్యత్ ని బేస్ చేసుకొని ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు మహేశ్ బాబుతో తీస్తున్న ఎస్ ఎస్ ఎంబీ29 సినిమా కోసం రాజమౌళి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఆస్కార్ అవార్డు కోసం రాజమౌళి బిగ్ స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆర్ఆర్ఆర్...

The post SSMB29 : ఆస్కార్ అవార్డ్ కోసం రాజమౌళి భారీ స్కెచ్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ దర్శకుడిగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఒక దర్శకుడిగా ప్రతీ సినిమాకు సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్న రాజమౌళి తాను ఏం చేసినా భవిష్యత్ ని బేస్ చేసుకొని ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు మహేశ్ బాబుతో తీస్తున్న ఎస్ ఎస్ ఎంబీ29 సినిమా కోసం రాజమౌళి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఆస్కార్ అవార్డు కోసం రాజమౌళి బిగ్ స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ తీసుకొచ్చారు.. ఇప్పుడు మరొక దానిపై కన్నేసినట్టు తెలుస్తోంది. అయితే తెలుగు నిర్మాణ సంస్థలతో మూవీ చేస్తే ప్రతిసారి ఫారిన్ కేటగిరీలో నామినేషన్స్ వేయాల్సి వస్తోందటా. అప్పుడు ఆస్కార్ అవార్డుల అవకాశాలు బాగా తగ్గిపోతున్నాయి.

ఈ ఐదేళ్లు అలా గడిపేశా.. నిధి అగర్వాల్ ఎమోషనల్..!!

ప్రస్తుతం మహేశ్ తో చేస్తున్న మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ కెఎల్ నారాయణ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.తెలుగు బ్యానర్ మీద కాకుండా హాలీవుడ్ బ్యానర్ ను మెయిన్ నిర్మాణ సంస్థగా చూపించేందుకు రాజమౌళి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం… అందుకోసం హాలీవుడ్ కు చెందిన పలు నిర్మాణ సంస్థలతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. హాలీవుడ్ నిర్మాణ సంస్థను మొదటి ప్రొడ్యూసర్ గా చూపించి కేఎల్ నారాయణను రెండో సంస్థగా చూపించనున్నట్లు సమాచారం..

అప్పుడు హాలీవుడ్ కోటాలో నేరుగా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అవ్వొచ్చు..దానితో ఎక్కువ విభాగాల్లో ఆస్కార్ కు నామినేషన్స్ వేయొచ్చు. కానీ మూవీని డబ్ చేయకుండా డైరెక్ట్ గా ఇంగ్లిష్ లోనే తీయాలి. అలా చేస్తే బడ్జెట్ మరింత పెరిగే అవకాశం వుంది.ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఓ భారీ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం..

The post SSMB29 : ఆస్కార్ అవార్డ్ కోసం రాజమౌళి భారీ స్కెచ్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb29-rajamoulis-huge-sketch-for-the-oscar-award/feed/ 0
Rajamouli : దర్శక దిగ్గజానికి ఇష్టమైన సినిమా ఏమిటో తెలుసా..? https://filmybowl.com/telugu/rajamouli-do-you-know-what-the-directors-favorite-movie-is/ https://filmybowl.com/telugu/rajamouli-do-you-know-what-the-directors-favorite-movie-is/#respond Thu, 17 Jul 2025 07:09:33 +0000 https://filmybowl.com/telugu/?p=4305 దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన తీసిన చిత్రాలలో ఒక్క మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ టాక్ అందుకోలేదు.. ఆయన తీసిన ప్రతీ సినిమాలో ప్రేక్షకులని ఆకట్టుకునే సన్నివేశాలు ఉండేట్లు జాగ్రత్త పడతాడు.. రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే.. తాను చేసే సినిమాలో ఏ హీరో అయిన గతంలో ఎన్నడూ చేయని విధంగా పాత్రని డిజైన్ చేస్తారు.. ఊహించని యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్లింగ్ అంశాలతో...

The post Rajamouli : దర్శక దిగ్గజానికి ఇష్టమైన సినిమా ఏమిటో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన తీసిన చిత్రాలలో ఒక్క మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ టాక్ అందుకోలేదు.. ఆయన తీసిన ప్రతీ సినిమాలో ప్రేక్షకులని ఆకట్టుకునే సన్నివేశాలు ఉండేట్లు జాగ్రత్త పడతాడు.. రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే.. తాను చేసే సినిమాలో ఏ హీరో అయిన గతంలో ఎన్నడూ చేయని విధంగా పాత్రని డిజైన్ చేస్తారు.. ఊహించని యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్లింగ్ అంశాలతో రాజమౌళి ప్రేక్షకులని మాయ చేస్తారు.. రాజమౌళి కెరీర్ లో బాహుబలి చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ మూవీ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసింది.. అయితే ఇంత ప్రభంజనం సృష్టించిన బాహుబలి ఫ్రాంచైజ్ చిత్రాలు కూడా తన కెరీర్‌లో బెస్ట్ చిత్రాలు కాదంటూ రాజమౌళి ఊహించని బాంబ్ పేల్చాడు..

ది రాజాసాబ్ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!!

ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న లేటెస్ట్ సినిమా ‘జూనియర్’. ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.ఈ ఈవెంట్‌లో యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు స్పందించిన రాజమౌళి, తన కెరీర్‌లో ఆయనకు అత్యంత ఇష్టమైన సినిమా ‘ఈగ’ అని చెప్పారు.

RRR షూటింగ్ సమయంలో ‘స్టూడెంట్ నెం.1’ లొకేషన్స్‌కు వెళ్లినప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో ఒక పాత ఫోటోను రీ క్రియేట్ చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నాడు. “సింహాద్రి తర్వాత మాస్ సినిమాలే తీయాలని అందరూ భావించారు. కానీ ‘సై’తో ఆ అంచనాలన్నీ బ్రేక్ చేసి, యూత్‌ఫుల్ సినిమాని తీసాం. నచ్చిన కథకు తగ్గట్టుగా సినిమాలు తీయొచ్చని అప్పుడు అర్థమైంది అని ఆయన తెలిపారు.

The post Rajamouli : దర్శక దిగ్గజానికి ఇష్టమైన సినిమా ఏమిటో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajamouli-do-you-know-what-the-directors-favorite-movie-is/feed/ 0
SSMB29 : మహేష్ మూవీ కోసం రాజమౌళి సరికొత్త ప్రయోగం..!! https://filmybowl.com/telugu/ssmb29-rajamoulis-latest-experiment-for-maheshs-movie/ https://filmybowl.com/telugu/ssmb29-rajamoulis-latest-experiment-for-maheshs-movie/#respond Tue, 15 Jul 2025 14:42:11 +0000 https://filmybowl.com/telugu/?p=4279 దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతుంది.. ఈ సినిమా కోసం మహేష్ ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తున్నాడు..ఈ సినిమా కోసం మహేష్ లుక్ పరంగా, ఫిట్ నెస్ పరంగా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు.. ఈ సినిమా షూటింగ్ సైతం ఎంతో సీక్రెట్ గా ప్రారంభం అయింది..సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా...

The post SSMB29 : మహేష్ మూవీ కోసం రాజమౌళి సరికొత్త ప్రయోగం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతుంది.. ఈ సినిమా కోసం మహేష్ ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తున్నాడు..ఈ సినిమా కోసం మహేష్ లుక్ పరంగా, ఫిట్ నెస్ పరంగా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు.. ఈ సినిమా షూటింగ్ సైతం ఎంతో సీక్రెట్ గా ప్రారంభం అయింది..సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. 2027 చివరి నాటికీ ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.అయితే దర్శకుడు రాజమౌళి ఏది చేసినా అందులో ఓ స్పెషాలిటీ ఉంటుంది.

ఎన్టీఆర్ -త్రివిక్రమ్ మూవీ అనౌన్స్మెంట్ అందుకే వాయిదా వేసాం.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

రాజమౌళి తన ప్రతీ సినిమాలో కొందరిని రిపీట్ చేస్తుంటారు. సినిమాటోగ్రాఫర్ ను, మ్యూజిక్ డైరెక్టర్ ను, కొందరు నటులు, ఇంకొందరు టెక్నీషియన్లను ఎప్పుడూ కంటిన్యూ చేస్తుంటాడు..మహేశ్ బాబుతో చేసే సినిమాకు మాత్రం కాస్త కొత్తగా ఆలోచిస్తున్నారు. ఈ సినిమా కోసం అందరినీ కొత్తవారినే తీసుకుంటున్నారు.. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తాజాగా బయట పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సెంథిల్.. రాజమౌళి సినిమాకు ఎందుకు పనిచేయట్లేదో చెప్పారు. ఈ సినిమాకు రాజమౌళి అందరూ కొత్త వారినే తీసుకుంటున్నారు. అందుకే నేను ఈ సినిమాకు పనిచేయట్లేదు. భవిష్యత్ లో మేం కలిసి పని చేస్తాం అని ఆయన తెలిపారు..

అయితే రాజమౌళి ఎందుకు అందరినీ కొత్త వారినే తీసుకుంటున్నాడనేది ఇక్కడ ప్రశ్నగా మారింది.. మహేశ్ తో చేయబోయే మూవీ ప్రపంచ వ్యాప్తంగా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నాడట జక్కన్న.సినిమాను చాలా రిచ్ గా విజువల్ వండర్ గా తెరకెక్కించనున్నారు.సినిమాకు సరిగ్గా సరిపోయే స్థాయి టెక్నాలజీ కోసం ఎవరు వర్కౌట్ అయితే వారినే తీసుకుంటున్నాడట జక్కన్న. టెక్నీషియన్లను సైతం స్పెషల్ గా సెలెక్ట్ చేస్తున్నట్లు సమాచారం… నటీనటులను కూడా తెలుగు నుంచే కాకుండా బయటి వారినే ఎక్కువగా తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు..

The post SSMB29 : మహేష్ మూవీ కోసం రాజమౌళి సరికొత్త ప్రయోగం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb29-rajamoulis-latest-experiment-for-maheshs-movie/feed/ 0
సెంథిల్ కుమార్: మహేష్, రాజమౌళి మూవీ చేయకపోవడానికి కారణం అదే..? https://filmybowl.com/telugu/senthil-kumar-is-that-the-reason-why-mahesh-and-rajamouli-didnt-do-the-movie/ https://filmybowl.com/telugu/senthil-kumar-is-that-the-reason-why-mahesh-and-rajamouli-didnt-do-the-movie/#respond Mon, 14 Jul 2025 16:35:19 +0000 https://filmybowl.com/telugu/?p=4263 దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇన్నేళ్ల తన కెరీర్ లో ఒక్క ప్లాప్ మూవీ కూడా లేదు.. పైగా ప్రతీ సినిమాకు దర్శకుడిగా రాజమౌళి క్రేజ్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది..ఇందుకు కారణం తన ప్రతి సినిమాలో పర్మినెంట్ గా టెక్నీసీయన్స్ ను ఆయన  కంటిన్యూ చేస్తుంటారు.వారిలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్. సెంథిల్ కుమార్,రాజమౌది ఇరవై ఏళ్ల అనుబంధం. మొదటి నుంచి...

The post సెంథిల్ కుమార్: మహేష్, రాజమౌళి మూవీ చేయకపోవడానికి కారణం అదే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇన్నేళ్ల తన కెరీర్ లో ఒక్క ప్లాప్ మూవీ కూడా లేదు.. పైగా ప్రతీ సినిమాకు దర్శకుడిగా రాజమౌళి క్రేజ్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది..ఇందుకు కారణం తన ప్రతి సినిమాలో పర్మినెంట్ గా టెక్నీసీయన్స్ ను ఆయన  కంటిన్యూ చేస్తుంటారు.వారిలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్. సెంథిల్ కుమార్,రాజమౌది ఇరవై ఏళ్ల అనుబంధం. మొదటి నుంచి రాజమౌళి సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.

బాహుబలి, ఆర్ఆర్ ఆర్ వంటి సినిమాలకు కూడా సెంథీల్ వర్క్ చేసారు. కానీ ఇప్పుడు రాజమౌళి-మహేశ్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీకి మాత్రం సెంథిల్ కుమార్ వర్క్ చేయట్లేదు. దీనిపై చాలా రకాల రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..వాటిపై తాజాగా సెంథిల్ క్లారిటీ ఇచ్చారు.

కింగ్డమ్ : రౌడీ స్టార్ మూవీ బిగ్ అప్డేట్.. సెకండ్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే..?

కిరీటి హీరోగా వస్తున్న జూనియర్ సినిమాకు సెంథిల్ కుమార్ పనిచేస్తున్నారు. ఈ మూవీ జులై 18న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా సెంథీల్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.. అందులో భాగంగా ఆయన ఈ రూమర్లపై స్పందించారు. రాజమౌళిది నాది ఎన్నో ఏళ్ల అనుబంధం. మా మధ్య బ్రేక్ అనేది కొత్త కాదు. గతంలో మర్యాద రామన్న, విక్రమార్కుడు సినిమాలకు కూడా నేను పనిచేయలేదు. అలా అని మా మధ్య రిలేషన్ ఏ మాత్రం దెబ్బతినలేదు. ఇప్పటికీ రెగ్యులర్ గా మేము మాట్లాడుకుంటాం. మహేశ్ తో చేసే మూవీకి నేను చేయాల్సింది. కానీ అనుకోకుండా కుదరలేదు. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని రాజమౌళి అనుకుని ఉండొచ్చు. అందులో తప్పేం లేదు. భవిష్యత్ లో మేం మళ్లీ కలిసి పనిచేస్తాం అంటూ ఆయన చెప్పుకొచ్చారు..

The post సెంథిల్ కుమార్: మహేష్, రాజమౌళి మూవీ చేయకపోవడానికి కారణం అదే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/senthil-kumar-is-that-the-reason-why-mahesh-and-rajamouli-didnt-do-the-movie/feed/ 0
బాహుబలి ది ఎపిక్ : గ్రాండ్ రీ రిలీజ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/bahubali-the-epic-grand-re-release-jakkannas-plan-is-a-success/ https://filmybowl.com/telugu/bahubali-the-epic-grand-re-release-jakkannas-plan-is-a-success/#respond Mon, 14 Jul 2025 09:11:01 +0000 https://filmybowl.com/telugu/?p=4253 తెలుగు చిత్ర ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా “బాహుబలి”.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది..’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇప్పుడు ఈ సెన్సేషనల్ మూవీ మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది..’బాహుబలి ది ఎపిక్’ అనే పేరుతో ఈ సినిమా రీ రిలీజ్ కానుంది… దీంతో...

The post బాహుబలి ది ఎపిక్ : గ్రాండ్ రీ రిలీజ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తెలుగు చిత్ర ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా “బాహుబలి”.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది..’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇప్పుడు ఈ సెన్సేషనల్ మూవీ మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది..’బాహుబలి ది ఎపిక్’ అనే పేరుతో ఈ సినిమా రీ రిలీజ్ కానుంది… దీంతో ఫ్యాన్స్ అంతా మరోసారి బాహుబలి ఫీవర్ ను మళ్లీ ఎంజాయ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.గతంలో థియేటర్ లో చూడని వారికి ఇది ఓ విజువల్ ట్రీట్. లెక్క లేనన్ని సార్లు చూసినవాళ్లు పాత జ్ఞాపకాల్లో తేలిపోతారు..

‘కూలీ’ పై ఫ్యాన్స్ లో ఊహించని భయం కారణం అదేనా..?

అయితే ఈ సినిమా రెండు భాగాలూ కలిపి 5 గంటలకు పైగా రన్ టైం ఉంటుంది..రీ రిలీజ్ లో మాత్రం రెండు పార్ట్స్‌ను కలిపి సరికొత్త సీన్స్ జోడిస్తున్నారన్న ప్రచారం నెట్టింట తెగ వైరల్ అవుతుంది… గతంలో యూట్యూబ్‌లో విడుదల చేసిన డిలీటెడ్ సీన్స్‌కు ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది..దీనితో మేకర్స్ఈ నిర్ణయం తీసుకున్నారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇతర రీరిలీజ్‌లలా కేవలం పాత ఫార్మాట్‌నే రిపీట్ చేయడం కాకుండా. ఈసారి ఫాన్స్‌కి ఒక కొత్త అనుభవం ఇవ్వాలని, డిలీట్ చేసిన దృశ్యాలు అలాగే కొత్త విజువల్స్ కూడా జత చేయనున్నట్లు సమాచారం.. ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్‌కి నిజంగా పండగనే చెప్పొచ్చు… బాహుబలి సినిమాతో తెలుగు సినిమా రేంజ్ పెరిగింది..పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి.. దర్శకులు సైతం అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథలను రూపొందిస్తున్నారు..

The post బాహుబలి ది ఎపిక్ : గ్రాండ్ రీ రిలీజ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/bahubali-the-epic-grand-re-release-jakkannas-plan-is-a-success/feed/ 0
బాహుబలి : ఎపిక్ బ్లాక్ బస్టర్ కి పదేళ్లు..!! https://filmybowl.com/telugu/baahubali-ten-years-of-the-epic-blockbuster/ https://filmybowl.com/telugu/baahubali-ten-years-of-the-epic-blockbuster/#respond Thu, 10 Jul 2025 11:32:03 +0000 https://filmybowl.com/telugu/?p=4191 దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “బాహుబలి”..ప్రపంచ వ్యాప్తంగా సినిమా లవర్స్ ని ఎంతగానో మెప్పించిన తెలుగు చిత్రంగా బాహుబలి నిలిచింది..తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబలితో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి పరిచయం చేసారు… తెలుగు సినిమా అంటే కేవలం నాలుగు ఫైట్స్ ఆరు పాటలు అని చిన్న చూపు చూసే బాలీవుడ్ మేకర్స్ కి బాహుబలి సినిమా కళ్ళు తెరిపించింది..ఇండియన్ సినిమా అంటే ‘బాహుబలి’ అనే రేంజ్...

The post బాహుబలి : ఎపిక్ బ్లాక్ బస్టర్ కి పదేళ్లు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “బాహుబలి”..ప్రపంచ వ్యాప్తంగా సినిమా లవర్స్ ని ఎంతగానో మెప్పించిన తెలుగు చిత్రంగా బాహుబలి నిలిచింది..తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబలితో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి పరిచయం చేసారు… తెలుగు సినిమా అంటే కేవలం నాలుగు ఫైట్స్ ఆరు పాటలు అని చిన్న చూపు చూసే బాలీవుడ్ మేకర్స్ కి బాహుబలి సినిమా కళ్ళు తెరిపించింది..ఇండియన్ సినిమా అంటే ‘బాహుబలి’ అనే రేంజ్ కు తీసుకెళ్లిన సినిమా గా పేరు పొందింది.. అంతటి సంచలనాలు నమోదు చేసిన బాహుబలి సినిమా వెనక రాజమౌళి కష్టంతో పాటు నటీనటుల పెర్ఫార్మన్స్ అదర హో అనిపించింది..

విశ్వంభర : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్.. మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!!

‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా విడుదలై 2025 జులై 10 అనగా నేటికీ సరిగ్గా పదేళ్లు. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నాలతో పాటు రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ లాంటి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. పదేళ్ల క్రితం విడుదలై వరల్డ్ వైడ్ గా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు సృష్టించింది, అంతర్జాతీయంగా పలు అవార్డులు సైతం అందుకుంది.. 2015 జులై 10న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయిన బాహుబలి మొదటి రోజు ప్రీమియర్స్ నుండి USA, దుబాయ్, ఇతర కంట్రీస్ నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.. కానీ తెలుగు స్టేట్స్ నుండి బాహుబలి మిశ్రమ స్పందన రాబట్టింది.

రూ. 40 కోట్ల డేఫిషెట్ లో రిలీజ్ అయిన బాహుబలికి రివ్యూస్ కూడా చాలా నెగిటివ్ గా వచ్చాయి. దాంతో బాహుబలి టీమ్ మొత్తం టెన్షన్ పడింది… కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆడియెన్స్ లో బాహుబలి సినిమాకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. పది రోజులు రన్ తర్వాత బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించి ఇండియన్ సినిమా అంటే ‘బాహుబలి’ అనే రేంజ్ లో సక్సెస్ అయింది.. పాన్ వరల్డ్ మార్కెట్ కి బాహుబలి తో రాజమౌళి అద్భుతమైన రూట్ డిజైన్ చేసారు..ఆ తరువాత వచ్చిన బాహుబలి 2 సైతం ఏకంగా 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది.

The post బాహుబలి : ఎపిక్ బ్లాక్ బస్టర్ కి పదేళ్లు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/baahubali-ten-years-of-the-epic-blockbuster/feed/ 0
SSMB : మహేష్, రాజమౌళి సినిమాలో ఆ హ్యాండ్సమ్ హీరో..? https://filmybowl.com/telugu/ssmb-mahesh-that-handsome-hero-in-rajamoulis-movie/ https://filmybowl.com/telugu/ssmb-mahesh-that-handsome-hero-in-rajamoulis-movie/#respond Tue, 08 Jul 2025 11:51:42 +0000 https://filmybowl.com/telugu/?p=4160 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. “SSMB” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది… ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రభాస్ ‘ది రాజాసాబ్’ లో మరో స్టార్...

The post SSMB : మహేష్, రాజమౌళి సినిమాలో ఆ హ్యాండ్సమ్ హీరో..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. “SSMB” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది… ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

ప్రభాస్ ‘ది రాజాసాబ్’ లో మరో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తుండగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.. అయితే ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో కూడా భాగం కాబోతున్నట్టు సమాచారం..మహేష్ బాబు తండ్రి పాత్రలో ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో మాధవన్ ని తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మాధవన్ ఇటీవల కాలంలో విభిన్న పాత్రలు చేస్తూ ఎంతగానో మెప్పిస్తున్నాడు. దీంతో మహేష్ తండ్రిగా కాస్త ముసలి పాత్రలో మాధవన్ కనిపిస్తాడని.., అలాగే ఆయనకు ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుదని సమాచారం..

గతంలో ఈ పాత్ర కోసం నానా పాటేకర్, విక్రమ్ లను అనుకోని ఇప్పుడు మాధవన్ ని ఫైనల్ చేసినట్టు సమాచారం..అయితే రాజమౌళి ఈ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు ఇవ్వడం లేదు..ఇదిలా ఉంటే త్వరలో ఈ సినిమా షూటింగ్ కి మూవీ యూనిట్ కెన్యా దేశానికి వెళ్ళనున్నట్లు సమాచారం…మహేష్ బర్త్డే ఆగస్టు నెలలో ఉండటంతో ఈ సినిమా కు సంబంధించి రాజమౌళి ఏదైనా బిగ్ అప్డేట్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కచ్చితంగా ఆ రోజు అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు..ఈ సినిమాను దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు..

The post SSMB : మహేష్, రాజమౌళి సినిమాలో ఆ హ్యాండ్సమ్ హీరో..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-mahesh-that-handsome-hero-in-rajamoulis-movie/feed/ 0