చరణ్ క్లాసిక్ మూవీకి 7 ఏళ్లు.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్..!!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ ‘రంగస్థలం’.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించింది.మైత్రీ మూవీ మేకర్స్...