rajaasab Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rajaasab/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 08 Jul 2025 09:14:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg rajaasab Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rajaasab/ 32 32 ప్రభాస్ ‘ది రాజాసాబ్’ లో మరో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! https://filmybowl.com/telugu/another-star-heroine-in-prabhas-the-rajasaab-if-you-know-who-it-is-you-will-be-shocked/ https://filmybowl.com/telugu/another-star-heroine-in-prabhas-the-rajasaab-if-you-know-who-it-is-you-will-be-shocked/#respond Tue, 08 Jul 2025 09:14:12 +0000 https://filmybowl.com/telugu/?p=4156 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ ప్రాజెక్టులు వున్నాయి.. వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజాసాబ్’.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్...

The post ప్రభాస్ ‘ది రాజాసాబ్’ లో మరో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ ప్రాజెక్టులు వున్నాయి.. వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజాసాబ్’.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తెగ వైరల్ అవుతుంది..తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మేకర్స్ ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.ఆ పాట కోసం పలు టాప్ హీరోయిన్‌లను చిత్ర యూనిట్ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, చివరకు తమన్నాని ఫైనల్ చేశారని సమాచారం… తమన్నా ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్‌కి హాట్ ఫేవరెట్ గా మారింది…

వార్ 2 : షూటింగ్ పూర్తి.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్..!!

బాలీవుడ్‌లో వరసగా ఐటమ్ సాంగ్స్ చేస్తూ తమన్నా అదరగొడుతుంది.. తమన్నా హాట్ డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలిపేలా చేస్తాయని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం రాజాసాబ్ లో తమన్నా ఎంట్రీ కన్ఫర్మ్ అయిందనే న్యూస్ వైరల్ అవుతుంది..

రాజాసాబ్ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్,రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్ ని మళ్ళీ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు..రాజాసాబ్ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

The post ప్రభాస్ ‘ది రాజాసాబ్’ లో మరో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/another-star-heroine-in-prabhas-the-rajasaab-if-you-know-who-it-is-you-will-be-shocked/feed/ 0
రాజాసాబ్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేస్తుంది..!! https://filmybowl.com/telugu/rajasaab-good-news-for-prabhas-fans-teaser-is-coming/ https://filmybowl.com/telugu/rajasaab-good-news-for-prabhas-fans-teaser-is-coming/#respond Sat, 31 May 2025 17:22:47 +0000 https://filmybowl.com/telugu/?p=3910 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’.ప్రస్తుతం ఈ సినిమాకు అంతగా బజ్ లేదు.. ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సింది వాయిదా పడటంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు… రిలీజ్ అయినప్పుడే చూసుకుందాం అన్న ధోరణిలో ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. తాజాగా ‘రాజాసాబ్’ ఫ్యాన్స్ కు ఊపు తెప్పించే ఓ గుడ్ న్యూస్ వైరల్ అవుతుంది… ఈ సినిమా టీజర్...

The post రాజాసాబ్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేస్తుంది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’.ప్రస్తుతం ఈ సినిమాకు అంతగా బజ్ లేదు.. ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సింది వాయిదా పడటంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు… రిలీజ్ అయినప్పుడే చూసుకుందాం అన్న ధోరణిలో ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. తాజాగా ‘రాజాసాబ్’ ఫ్యాన్స్ కు ఊపు తెప్పించే ఓ గుడ్ న్యూస్ వైరల్ అవుతుంది… ఈ సినిమా టీజర్ జూన్ 6న రిలీజ్ కానుంది…

హరిహర వీరమల్లు : గ్రాండ్ ట్రైలర్ రిలీజ్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్..!!

దీంతో టీజర్ ఎలా ఉండబోతుందఅన్న ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రభాస్ లుక్…కొన్ని గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, రిద్దీకుమార్, యోగి బాబు, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు… పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్, కామెడీ, హర్రర్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.

ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్ ని చూస్తారని మేకర్స్ ఎంతో ధీమాగా చెబుతున్నారు.. అలాగే ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. టీజర్ లో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం..అలాగే ప్రభాస్ కీలక పాత్రలో నటించిన కన్నప్ప కూడా రిలీజ్ కి సిద్దమైంది. ఇక ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతుంది.. త్వరలోనే స్పిరిట్ మూవీ కూడా మొదలు కానుంది..సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీలో ప్రభాస్ సరసన తృప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది..

The post రాజాసాబ్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేస్తుంది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajasaab-good-news-for-prabhas-fans-teaser-is-coming/feed/ 0
రాజాసాబ్ : టీజర్ రిలీజ్ అప్పుడే.. పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..!! https://filmybowl.com/telugu/rajasaab-the-teaser-is-about-to-be-released-the-makers-are-making-a-perfect-plan/ https://filmybowl.com/telugu/rajasaab-the-teaser-is-about-to-be-released-the-makers-are-making-a-perfect-plan/#respond Wed, 30 Apr 2025 10:17:38 +0000 https://filmybowl.com/telugu/?p=3794 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ ది రాజాసాబ్”.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో వస్తున్న ది రాజాసాబ్ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని మేకర్స్ అప్పట్లో ప్రకటించినా కానీ..చివరకు వాయిదా వేశారు. షూటింగ్ లేట్ అవుతుండటంతో సమ్మర్...

The post రాజాసాబ్ : టీజర్ రిలీజ్ అప్పుడే.. పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ ది రాజాసాబ్”.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో వస్తున్న ది రాజాసాబ్ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని మేకర్స్ అప్పట్లో ప్రకటించినా కానీ..చివరకు వాయిదా వేశారు. షూటింగ్ లేట్ అవుతుండటంతో సమ్మర్ లో కాకుండా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం…

SSMB : మహేష్ స్టన్నింగ్ లుక్ మాములుగా లేదుగా..!!

ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి అయిపోయింది. కానీ వీఎఫ్ ఎక్స్ పనులు పెండింగ్ లో ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఈ మూవీ గురించి ఓ క్రేజి అప్డేట్ వైరల్ అవుతుంది..రాజాసాబ్ టీజర్ ను వచ్చే రెండు వారల్లోపు రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం… ఇప్పటికే టీజర్ ను దర్శకుడు మారుతీ పర్ఫెక్ట్ గా కట్ చేయించారని సమాచారం. ప్రభాస్ డబ్బింగ్ చెప్పడం ఒక్కటే పెండింగ్ లో వుంది..

ప్రభాస్ ప్రస్తుతం హాలిడే టూర్ లో గడుపుతున్నారు. వచ్చిన తర్వాత డబ్బింగ్ కంప్లీట్ చేయనున్నారట..ఎట్టి పరిస్థితుల్లో రెండు వారాల్లో టీజర్ రిలీజ్ చేస్తారని సమాచారం.దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది…ప్రభాస్ సినిమాల నుంచి అప్డేట్స్ రాక చాలా రోజులు అవుతోంది. ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచేందుకే మేకర్స్ ఇలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన క్యూట్ బ్యూటీ మాళవిక మోహనన్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు ఔట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇస్తున్నట్లు సమాచారం..

The post రాజాసాబ్ : టీజర్ రిలీజ్ అప్పుడే.. పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajasaab-the-teaser-is-about-to-be-released-the-makers-are-making-a-perfect-plan/feed/ 0
వాయిదా దిశగా ప్రభాస్ ” ది రాజాసాబ్ ” మూవీ.. ఇప్పట్లో రిలీజ్ కష్టమే..? https://filmybowl.com/telugu/prabhas-the-rajasaab-movie-is-facing-postponement-will-it-be-difficult-to-release-now/ https://filmybowl.com/telugu/prabhas-the-rajasaab-movie-is-facing-postponement-will-it-be-difficult-to-release-now/#respond Mon, 17 Feb 2025 09:04:22 +0000 https://filmybowl.com/telugu/?p=2641 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “ కల్కి 2898AD” సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి..ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ సినిమాలలో ‘ది రాజా సాబ్’ మూవీ  ఒకటి.టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..హారర్ కామెడీ...

The post వాయిదా దిశగా ప్రభాస్ ” ది రాజాసాబ్ ” మూవీ.. ఇప్పట్లో రిలీజ్ కష్టమే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “ కల్కి 2898AD” సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి..ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ సినిమాలలో ‘ది రాజా సాబ్’ మూవీ  ఒకటి.టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి..

ఉస్తాద్ భగత్ సింగ్ నుండి తన ఫేవరెట్ సీన్ లీక్ చేసిన హరీష్ శంకర్..!!

‘ది రాజా సాబ్’ మూవీని ఈ ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ముందుగా అనౌన్స్ చేశారు.కానీ ఈ సినిమాకు గ్రాఫిక్స్ కష్టాలు మొదలయ్యాయని తెలుస్తుంది.., దానితో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడడం గ్యారెంటీ అనే రూమర్లు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ప్రకారం ‘ది రాజా సాబ్’ మూవీ వాయిదా పడడం ఖాయమని తెలుస్తుంది..

ఈ మూవీ గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ ఏమాత్రం కాంప్రమైజ్ కావట్లేదని సమాచారం.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పూర్తయిన గ్రాఫిక్స్ వర్క్ ప్రభాస్ కి అంతగా నచ్చలేదట.. ‘ఆదిపురుష్’ మూవీ సమయంలో కూడా గ్రాఫిక్స్ వర్క్ కారణంగా ప్రభాస్ పై తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. అప్పటి నుంచి ప్రభాస్ తన సినిమాలలో ఉండే గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నారు. దీనితో ఈ సినిమా గ్రాఫిక్స్ విషయం ఓ కొలిక్కి వచ్చాకే రిలీజ్ అయ్యే అవకాశాలు వున్నాయి..

The post వాయిదా దిశగా ప్రభాస్ ” ది రాజాసాబ్ ” మూవీ.. ఇప్పట్లో రిలీజ్ కష్టమే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhas-the-rajasaab-movie-is-facing-postponement-will-it-be-difficult-to-release-now/feed/ 0
ప్రభాస్ “ది రాజా సాబ్ “.. రిలీజ్ వాయిదా పడుతుందా..? https://filmybowl.com/telugu/prabhas-the-raja-saab-will-the-release-be-postponed/ https://filmybowl.com/telugu/prabhas-the-raja-saab-will-the-release-be-postponed/#respond Fri, 03 Jan 2025 10:01:31 +0000 https://filmybowl.com/telugu/?p=1863 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీ బిజీగా వున్నాడు . ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “ది రాజా సాబ్”.. ప్రభాస్ ఈ సినిమాను పూర్తి చేసే పనిలో వున్నాడు..హారర్, రొమాంటిక్ కామెడీ నేపథ్యంతో డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీస్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు..పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ...

The post ప్రభాస్ “ది రాజా సాబ్ “.. రిలీజ్ వాయిదా పడుతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీ బిజీగా వున్నాడు . ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “ది రాజా సాబ్”.. ప్రభాస్ ఈ సినిమాను పూర్తి చేసే పనిలో వున్నాడు..హారర్, రొమాంటిక్ కామెడీ నేపథ్యంతో డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీస్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు..పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు..ఈ సినిమాలో ప్రభాస్‌ డిఫరెంట్ షేడ్స్ ఉన్న రెండు పాత్రలలో సందడి చేయనున్నారు.

అఫీషియల్ : “గేమ్ ఛేంజర్” గ్రాండ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తున్న పవర్ స్టార్..!!

ఇప్పటికే మేకర్స్ ఇచ్చిన అప్డేట్స్ తో ఆ విషయంపై ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చేసింది.అయితే ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న జాక్ ను కూడా అదే డేట్ లో రిలీజ్ చేస్తామని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. దీంతో రాజా సాబ్ విడుదల వాయిదా పడుతుందని అంతా అనుకుంటున్నారు..

దీంతో వాయిదాపై నేరుగా స్పందించని మేకర్స్ ఇన్ డైరెక్ట్ గా ఓ పోస్ట్ వేశారు… రాజా సాబ్‌ షూటింగ్ విరామం లేకుండా శరవేగంగా జరుగుతోందని, దాదాపు 80 శాతం పూర్తయిందని తెలిపారు. పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలు అంతే వేగంగా జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. త్వరలో వరుస అప్డేట్స్‌ ఇస్తామని తెలిపారు..అయితే ఇప్పుడు రాజా సాబ్ టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నాలుగు సాంగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయని సమాచారం.

The post ప్రభాస్ “ది రాజా సాబ్ “.. రిలీజ్ వాయిదా పడుతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhas-the-raja-saab-will-the-release-be-postponed/feed/ 0