రాజాసాబ్ : టీజర్ రిలీజ్ అప్పుడే.. పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..!!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ ది రాజాసాబ్”.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్...