#rajaasaab Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rajaasaab/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 16 Jul 2025 16:40:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #rajaasaab Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rajaasaab/ 32 32 ది రాజాసాబ్ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/the-rajasaab-big-update-on-the-release-of-the-first-single/ https://filmybowl.com/telugu/the-rajasaab-big-update-on-the-release-of-the-first-single/#respond Wed, 16 Jul 2025 16:40:04 +0000 https://filmybowl.com/telugu/?p=4301 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ ది రాజా సాబ్ “.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశ లో వుంది.. ప్రభాస్ నుండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ వచ్చి చాలా కాలం అయింది.. రాజాసాబ్ మూవీ కామెడీ అండ్ హారర్ జోనర్ లో తెరకెక్కుతుంది.. ప్రభాస్ మొదటిసారి ఇలాంటి జోనర్ మూవీలో నటిస్తున్నాడు.....

The post ది రాజాసాబ్ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ ది రాజా సాబ్ “.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశ లో వుంది.. ప్రభాస్ నుండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ వచ్చి చాలా కాలం అయింది.. రాజాసాబ్ మూవీ కామెడీ అండ్ హారర్ జోనర్ లో తెరకెక్కుతుంది.. ప్రభాస్ మొదటిసారి ఇలాంటి జోనర్ మూవీలో నటిస్తున్నాడు.. దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ మూవీ నుండి రీసెంట్‌గా విడుదలైన టీజర్‌లో ప్రభాస్ డిఫరెంట్ లుక్స్‌తో పాటు కామెడీ, హీరోయిజం రెండు చూపించి సినిమాపై అంచనాలు రెట్టింపు చేశారు..

Kayadu Lohar : హాట్ బ్యూటీ కి సూపర్ ఛాన్స్..!!

ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్,రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు..ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తుంగా తాజాగా ఈ మూవీ నుంచి ఇప్పుడు మరో ఆసక్తికర అప్‌డేట్ వైరల్ అవుతుంది…ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, “ది రాజా సాబ్” నుంచి ఫస్ట్ సింగిల్‌ను ఆగస్ట్ మొదటి వారంలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇది కేవలం ప్రభాస్‌ పైనే డిజైన్ చేసిన సోలో మాస్ సాంగ్ అని సమాచారం.

అదిరిపోయే మాస్ బీట్‌, విజువల్స్‌తో ఈ పాటను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే విడుదలైన టీజర్‌కి మాస్ రెస్పాన్స్ రాగా, థమన్ అందించిన మ్యూజిక్‌కి కూడా ప్రేక్షకుల నుండి ప్రశంసలు లభించాయి. దీనితో ఫస్ట్ సింగిల్ పై ఫ్యాన్స్ లో అంచనాలు అమాంతం పెరిగాయి..తమన్ ప్రభాస్ కోసం మాస్ ఆల్బమ్ సిద్ధం చేస్తున్నాడటా..గతంలో తమన్ ఇచ్చిన మాస్ ఆల్బమ్స్ కి మించి రాజా సాబ్ సాంగ్స్ ఉండనున్నట్లు సమాచారం..

The post ది రాజాసాబ్ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-rajasaab-big-update-on-the-release-of-the-first-single/feed/ 0
రాజాసాబ్ : తమన్ వర్క్ డార్లింగ్ కు నచ్చలేదా..? https://filmybowl.com/telugu/rajasaheb-dont-you-like-thamans-work-darling/ https://filmybowl.com/telugu/rajasaheb-dont-you-like-thamans-work-darling/#respond Fri, 11 Jul 2025 08:53:19 +0000 https://filmybowl.com/telugu/?p=4201 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ ది రాజాసాబ్”.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం...

The post రాజాసాబ్ : తమన్ వర్క్ డార్లింగ్ కు నచ్చలేదా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ ది రాజాసాబ్”.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

AA22: ఐకాన్ స్టార్ మూవీలో హాలీవుడ్ స్టార్ విలన్స్..!!

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ తమన్ మ్యూజిక్ సిట్టింగ్స్ లో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తమన్ అందించిన సాంగ్స్ ప్రభాస్ కు నచ్చలేదని అందుకే స్వయంగా డార్లింగ్ రంగంలోకి దిగాడని ఫ్యాన్స్ కెమెంట్స్ చేస్తున్నారు.. నిజానికి రాజాసాబ్ సినిమాకు తమన్ ఎప్పుడో సాంగ్స్ కంపోజ్ చేసి ఇచ్చేసాడట. అందులో కొన్ని సాంగ్స్ ను షూట్ కూడా చేసినట్లు సమాచారం..

ఆ తర్వాత స్క్రిప్ట్ లో కొన్ని మార్పుల కారణంగా ముందు కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నిటిని డస్ట్ బిన్ లో వేసేసానని తమన్ తెలిపారు.. ఇప్పుడు మరలా తమన్ తో సరికొత్త సాంగ్స్ ను కంపోజ్ చేపిస్తున్నారు. తమన్ అందుకోసం వర్క్ స్టార్ట్ చేసాడు. ఈ నేపథ్యంలోనే తమన్ స్టూడియోకు ప్రభాస్ వెళ్లి సరదాగా కాసేపు ఉండి వచ్చాడట. అంతే కానీ తమన్ వర్క్ నచ్చక కాదు. తమన్ సాంగ్స్ ఫినిష్ చేసాక సాంగ్స్ షూట్ చేసేందుకు మేకర్స్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేస్తున్నారట.. రాజాసాబ్ ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

The post రాజాసాబ్ : తమన్ వర్క్ డార్లింగ్ కు నచ్చలేదా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajasaheb-dont-you-like-thamans-work-darling/feed/ 0
బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేస్తుంది.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!! https://filmybowl.com/telugu/a-blasting-update-is-coming-fans-get-ready/ https://filmybowl.com/telugu/a-blasting-update-is-coming-fans-get-ready/#respond Wed, 14 May 2025 15:34:35 +0000 https://filmybowl.com/telugu/?p=3864 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. గత ఏడాది కల్కి సినిమాతో తన కెరీర్ లో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రభాస్.. తన అభిమానులకు ఒక ప్రామిస్ చేశాడు . ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేస్తానని తెలిపాడు.. అందుకు తగ్గట్టే ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు..సంవత్సరానికి ఒకటి, రెండు రిలీజ్ అయ్యేలా డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్...

The post బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేస్తుంది.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. గత ఏడాది కల్కి సినిమాతో తన కెరీర్ లో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రభాస్.. తన అభిమానులకు ఒక ప్రామిస్ చేశాడు . ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేస్తానని తెలిపాడు.. అందుకు తగ్గట్టే ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు..సంవత్సరానికి ఒకటి, రెండు రిలీజ్ అయ్యేలా డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో అరడజను సినిమాలున్నాయి. వీటిలో ముందుగా మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ రిలీజ్ కావాల్సి ఉంది. అప్పుడెప్పుడో ఈ సినిమాను సైలెంట్‌గా మొదలు పెట్టి లీక్డ్ పిక్స్, అఫిషీయల్ పోస్టర్స్‌, మోషన్ పోస్టర్‌తో మెల్లిగా హైప్ క్రియేట్ చేశారు.కానీ ఈ సినిమా నుండి ఇప్పటికీ ఎటువంటి అప్డేట్ లేదు. మరోవైపు ఏప్రిల్ 10న రిలీజ్ పోస్ట్ పోన్కావడంతో ఫ్యాన్స్ నిరుత్సాహనికి గురయ్యారు.. ఇటీవల ప్రభాస్ ఇటలీ టూర్ ముగించుకొని హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. దాంతో షూటింగ్ మళ్ళి రీస్టార్ట్ అయింది.

మరో ఇంట్రెస్టింగ్ మూవీ మొదలెట్టిన ప్రశాంత్ వర్మ..!!

ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పై సీన్స్ తెరకెక్కిస్తున్నారు..తాజాగా మొదలైన ఈ షెడ్యూలులో ప్రభాస్ కూడా త్వరలో పాల్గొనబోతున్నాడు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు మేకర్స్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ టీజర్ రెడీ చేస్తున్నారు. ఈ టీజర్ కి ప్రభాస్ డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. త్వరలో టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు..

ఈ సినిమాలో ప్రభాస్ సరసన హాట్ బ్యూటీస్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు మాస్ మ్యూజిక్ అందిస్తున్నారు.. ఈ సినిమాతో వింటేజ్ డార్లింగ్ ని ఫ్యాన్స్ చూపించేందుకు మేకర్స్ ఎంతో కష్టపడుతున్నారు.. త్వరలోనే బ్లాస్టింగ్ అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు..

The post బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేస్తుంది.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/a-blasting-update-is-coming-fans-get-ready/feed/ 0
ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! https://filmybowl.com/telugu/prabhas-rajasaab-big-update-goes-viral/ https://filmybowl.com/telugu/prabhas-rajasaab-big-update-goes-viral/#respond Fri, 25 Apr 2025 08:52:20 +0000 https://filmybowl.com/telugu/?p=3752 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో వున్న బిగ్గెస్ట్ మూవీ స్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మాసీవ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.రొమాంటిక్ హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ,...

The post ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో వున్న బిగ్గెస్ట్ మూవీ స్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మాసీవ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.రొమాంటిక్ హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో త్వరలో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ను ముందుగా ఏప్రిల్ 10 న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.. కానీ షూటింగ్ ఆలస్యం,సీజి వర్క్ పెండింగ్ లో ఉండటం వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.. త్వరలోనే ఈ సినిమా నూతన రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించనున్నారు..

ఆ మూడు సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్..!!

ఈ సినిమా లో హాట్ బ్యూటీస్ నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్స్ గా నటించారు..స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి డైరెక్టర్ మారుతీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు..ఓ ఆటోరిక్షాపై రాజాసాబ్‌లోని ప్రభాస్ ఫోటో ఉండటాన్ని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు ఆయన ‘అలర్ట్.. వేడి గాలులు మే లో మరింత పెరగనున్నాయి’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

దీంతో త్వరలోనే ‘రాజా సాబ్’ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ రానుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ ఈ సినిమాతో పాటు హనురాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా నటిస్తున్నాడు.. అలాగే క్యూట్ బ్యూటీ ఇమాన్వి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతుంది..

The post ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhas-rajasaab-big-update-goes-viral/feed/ 0
ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ టీజర్ బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/prabhas-rajasaab-teaser-big-update/ https://filmybowl.com/telugu/prabhas-rajasaab-teaser-big-update/#respond Tue, 22 Apr 2025 16:25:48 +0000 https://filmybowl.com/telugu/?p=3737 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ’ది రాజా సాబ్. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..ప్రభాస్ తన కెరీర్లో ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై హైప్ మరింత ఎక్కువగా ఉంది.ఈ క్రమంలో ‘ది రాజా సాబ్’ నుంచి క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. మారుతీ డైరెక్ట్...

The post ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ టీజర్ బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ’ది రాజా సాబ్. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..ప్రభాస్ తన కెరీర్లో ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై హైప్ మరింత ఎక్కువగా ఉంది.ఈ క్రమంలో ‘ది రాజా సాబ్’ నుంచి క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. మారుతీ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ 2025 సెప్టెంబర్ 24న విడుదలవుతోందని సమాచారం.2025 ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ షూటింగ్ ఆలస్యం వంటి సమస్యల కారణంగా వాయిదా పడింది. అయితే, ఈ చిత్రాన్ని జూలై 18న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఓ రూమర్ వినిపించినా.. అది కూడా కుదర్లేదని సమాచారం.

చిరు-ఓదెల మూవీ బిగ్ అప్డేట్ ఇచ్చిన నాని..!!

పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా ‘ది రాజా సాబ్’ సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది…ఈ లోపు ప్రభాస్ ఫ్యాన్స్ను కూల్ చేసేందుకు మే సెకండ్ వీక్లో మేకర్స్ టీజర్‌ను విడుదల చేయనున్నారట. అలాగే, ఈ సినిమా VFX క్వాలిటీతో టీమ్ అందరూ సంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది….

రానున్న టీజర్లో VFX ఎంతో అద్భుతంగా ఉంటుందని సమాచారం.. ఇదిలా ఉంటే.. ది రాజా సాబ్ షూటింగ్ ఇంకొన్ని పోర్షన్స్ మిగిలే ఉందని తెలుస్తుంది. కొన్ని పాటలతో పాటు క్లైమాక్స్ షూటింగ్ కూడా ఇంకా పెండింగ్‍లోనే ఉందని సమాచారం..అలాగే వీఎఫ్‍ఎక్స్ పనులకు కూడా మరికొంత సమయం కావాలని టీమ్ భావిస్తోందట. మరి త్వరలో రిలీజ్ కాబోయే టీజర్ లో అయినా రిలీజ్ డేట్ వెల్లడిస్తారో లేదో చూడాలి.

The post ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ టీజర్ బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhas-rajasaab-teaser-big-update/feed/ 0
రాజాసాబ్ : ఆ పాటలన్నీ చెత్త బుట్టలో వేసా.. తమన్ షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/rajasaheb-throw-all-those-songs-in-the-trash-thamans-shocking-comments/ https://filmybowl.com/telugu/rajasaheb-throw-all-those-songs-in-the-trash-thamans-shocking-comments/#respond Tue, 18 Mar 2025 14:18:11 +0000 https://filmybowl.com/telugu/?p=3196 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “రాజాసాబ్ “..టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అయింది..వరుస యాక్షన్ సినిమాలు చేసిన ప్రభాస్ కి బోర్ కొట్టి ఫ్యాన్స్ కోసం ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేయాలనీ ప్రభాస్ ఫిక్స్ అయ్యాడు.. దీనితో మారుతీ డైరెక్షన్ లో హారర్ కామెడీ జోనర్ స్టోరీకి ప్రభాస్ ఓకే చెప్పేసాడు.. ప్రభాస్ మళ్ళీ వింటేజ్ స్టైల్...

The post రాజాసాబ్ : ఆ పాటలన్నీ చెత్త బుట్టలో వేసా.. తమన్ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “రాజాసాబ్ “..టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అయింది..వరుస యాక్షన్ సినిమాలు చేసిన ప్రభాస్ కి బోర్ కొట్టి ఫ్యాన్స్ కోసం ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేయాలనీ ప్రభాస్ ఫిక్స్ అయ్యాడు.. దీనితో మారుతీ డైరెక్షన్ లో హారర్ కామెడీ జోనర్ స్టోరీకి ప్రభాస్ ఓకే చెప్పేసాడు.. ప్రభాస్ మళ్ళీ వింటేజ్ స్టైల్ మూవీ తో రావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. అయితే సినిమా షూటింగ్ పూర్తి అయినా పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలన్స్ వుంది.. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 10 న రిలీజ్ కావాల్సి వుంది.. కానీ అనుకోని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.. తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

కల్ట్ క్లాసిక్ “ఆదిత్య 369” రీరిలీజ్ డేట్ ఫిక్స్..!!

తాజాగా రాజాసాబ్ మ్యూజిక్ విషయంలో ఇప్పటివరకు చేసిన సాంగ్స్ అన్నీ పక్కనపడేశానని, మళ్లీ కొత్తగా చేస్తున్నానని తమన్ అన్నారు..ఓ ఇంగ్లీష్ ఎంటర్ టైన్ మెంట్ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో తమన్ ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు.అయితే ‘రాజాసాబ్’ పాటల్ని డస్ట్ బిన్ లో వేశానని చెప్పడం చర్చనీయాంశమైంది. ‘రాజాసాబ్’కి పాటలు కంపోజ్ చేయడం ఇప్పుడే మొదలుపెట్టా. షూటింగ్ అంతా దాదాపు పూర్తయిపోయింది. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత సాంగ్స్ చేయడం మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ సర్.. చాలా కాలం తర్వాత కమర్షియల్ పాటలతో వస్తున్నారు”ఈ సినిమాలో ఇంట్రో, మెలోడీ, ఐటమ్ ఇలా చాలా సాంగ్స్ ఉంటాయి. ఓ పాటలో ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ క్రేజీ డ్యాన్స్ కూడా చేయబోతున్నారు.

రాబోయే ఐదు నెలలో సాంగ్స్ షూటింగ్ అంతా పూర్తవుతుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే ఒక్కో పాటని చేస్తున్నాం. నిజానికి ‘రాజాసాబ్’ కోసం చాలా పాటలు సిద్ధం చేశాను.. కానీ నాకెందుకో వాటిని మార్చేద్దాం అనిపించింది. ఆ సినిమా కోసం ఎప్పుడో ట్యూన్స్ చేసిచ్చాను. కానీ షూటింగ్ లేట్ అయింది.. దీంతో వాటిని డస్ట్ బిన్ లో పడేశా. కొత్తగా సాంగ్స్ ని కంపోజ్ చేస్తున్నానని డైరెక్టర్ కి చెప్పాను..గతంలో చేసిన సాంగ్స్ ఇప్పుడు వర్కౌట్ కావు. నేను నా మ్యూజిక్ ని మోసం చేయలేను.. ఎప్పుడైనా హానెస్ట్ గా ఉండటమే కరెక్ట్ అని తమన్ అన్నారు..

 

The post రాజాసాబ్ : ఆ పాటలన్నీ చెత్త బుట్టలో వేసా.. తమన్ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajasaheb-throw-all-those-songs-in-the-trash-thamans-shocking-comments/feed/ 0
షూటింగ్ దశలోనే “రాజాసాబ్” ప్రభాస్ లేకుంటే పని అయ్యేలా లేదుగా..!! https://filmybowl.com/telugu/rajasab-said-that-without-prabhas-the-shooting-would-not-have-been-possible/ https://filmybowl.com/telugu/rajasab-said-that-without-prabhas-the-shooting-would-not-have-been-possible/#respond Sat, 15 Mar 2025 13:15:06 +0000 https://filmybowl.com/telugu/?p=3142 పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’.. టాలెంటెడ్ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ హారర్ కామెడీ చిత్రం షూటింగ్ గురించి రోజుకో వార్త బాగా వైరల్ అవుతుంది..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇంకా సగం పూర్తి కావాల్సి ఉందని తెలుస్తుంది.దర్శకుడు మారుతీ ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం..ఈ పరిస్థితిలో ప్రభాస్ డేట్స్ ఇవ్వకపోతే షూటింగ్ అయితే ముందుకు సాగడం...

The post షూటింగ్ దశలోనే “రాజాసాబ్” ప్రభాస్ లేకుంటే పని అయ్యేలా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’.. టాలెంటెడ్ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ హారర్ కామెడీ చిత్రం షూటింగ్ గురించి రోజుకో వార్త బాగా వైరల్ అవుతుంది..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇంకా సగం పూర్తి కావాల్సి ఉందని తెలుస్తుంది.దర్శకుడు మారుతీ ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం..ఈ పరిస్థితిలో ప్రభాస్ డేట్స్ ఇవ్వకపోతే షూటింగ్ అయితే ముందుకు సాగడం కష్టమని తెలుస్తుంది. ‘రాజాసాబ్’ చిత్రం షూటింగ్ గత కొంతకాలంగా జోరుగా జరుగుతుంది..

కన్నప్ప : ప్రభాస్ పాత్ర నిడివిపై మంచు విష్ణు కీలక కామెంట్స్..!!

ఈ సినిమా 2022 అక్టోబర్‌లో ప్రారంభమయింది.. అయితే, ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకు పూర్తి సమయం కేటాయించలేకపోతున్నాడట.. ఇప్పటివరకు టాకీ భాగంలో 80-85% పూర్తయినట్లు వార్తలు వచ్చినా కానీ , ఇంకా ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు అలాగే కొన్ని పాటల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ లో బిజీగా వున్నాడు.ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతుండటంతో ‘రాజా సాబ్ కి ఆయన పూర్తి డేట్స్ అడ్జస్ట్మెంట్ చేయలేకపోతున్నట్లు తెలుస్తుంది.

దీనితో ప్రభాస్ బాడీ డబుల్‌ని ఉపయోగించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినప్పటికీ, ప్రభాస్ స్వయంగా హాజరైతేనే సినిమా షూటింగ్ సాఫీగా సాగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ప్రభాస్ బిజీ షెడ్యూల్ వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.. త్వరలోనే ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయనున్నాడు… ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తుండగా సంజయ్ దత్, యోగి బాబు వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

The post షూటింగ్ దశలోనే “రాజాసాబ్” ప్రభాస్ లేకుంటే పని అయ్యేలా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajasab-said-that-without-prabhas-the-shooting-would-not-have-been-possible/feed/ 0
రాజాసాబ్ : రిలీజ్ పై లేని క్లారిటీ.. నిరాశలో ఫ్యాన్స్..!! https://filmybowl.com/telugu/rajasaab-lack-of-clarity-on-release-fans-are-disappointed/ https://filmybowl.com/telugu/rajasaab-lack-of-clarity-on-release-fans-are-disappointed/#respond Sun, 09 Mar 2025 07:40:10 +0000 https://filmybowl.com/telugu/?p=3033 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో బిగ్గెస్ట్ హార్రర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ మూవీ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుంది.అయితే ఈ సినిమాను మేకర్స్ ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.. కానీ తాజాగా ‘రాజా సాబ్’ మూవీ రిలీజ్ వాయిదా పడింది. దీంతో కొత్త...

The post రాజాసాబ్ : రిలీజ్ పై లేని క్లారిటీ.. నిరాశలో ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో బిగ్గెస్ట్ హార్రర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ మూవీ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుంది.అయితే ఈ సినిమాను మేకర్స్ ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.. కానీ తాజాగా ‘రాజా సాబ్’ మూవీ రిలీజ్ వాయిదా పడింది. దీంతో కొత్త రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కానీ మూవీ టీం మాత్రం ఇప్పటివరకు వాయిదా విషయంపై స్పందించలేదు..ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..

యుగానికి ఒక్కడు : కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ అదిరిందిగా..!!

తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు షూట్ చేసిన భాగం మొత్తం మూడు గంటల 30 నిమిషాల ఫుటేజ్ వచ్చినట్లు తెలుస్తుంది.ఇంకా ఈ సినిమాకు సంబంధించి మూడు పాటలు షూట్ చేయాల్సి ఉందట. కానీ హీరోయిన్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ వేరే సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటంతో ఇప్పట్లో ఆ సాంగ్స్ షూటింగ్ పూర్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 3 గంటల 30 నిమిషాల సినిమా అదీ హారర్ జోనర్‌ కావడంతో మేకర్స్ రిస్క్ తీసుకోలేక సినిమాని ఎడిట్ చేసి నిడివి తగ్గించే పనిలో కూడా ఉన్నారని సమాచారం..ఈ సినిమాను మేకర్స్ జులై 24 న రిలీజ్ చేయనున్నట్లు కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది..

ప్రభాస్ ప్రస్తుతం రాజసాబ్ సినిమాతో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో “ ఫౌజీ” అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతుంది…ఈ సినిమాపై కూడా ప్రేక్షకులలో అంచనాలు వేరే లెవెల్ లో వున్నాయి..అలాగే ప్రభాస్ లైనప్ లో సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, సలార్ 2 వంటి సినిమాలు వున్నాయి.. ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..

 

 

The post రాజాసాబ్ : రిలీజ్ పై లేని క్లారిటీ.. నిరాశలో ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajasaab-lack-of-clarity-on-release-fans-are-disappointed/feed/ 0
ది రాజాసాబ్ : మూవీ ఔట్పుట్ పై ప్రభాస్ అసంతృప్తి..!! https://filmybowl.com/telugu/the-rajasaab-prabhas-unhappy-with-the-movie-output/ https://filmybowl.com/telugu/the-rajasaab-prabhas-unhappy-with-the-movie-output/#respond Fri, 07 Mar 2025 10:32:05 +0000 https://filmybowl.com/telugu/?p=2998 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్’, ‘కల్కి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాజా సాబ్’ వరుస ఫ్లాప్స్ లో ఉన్న మారుతీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.గత కొంత కాలంగా డిజాస్టర్స్ చూస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ...

The post ది రాజాసాబ్ : మూవీ ఔట్పుట్ పై ప్రభాస్ అసంతృప్తి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్’, ‘కల్కి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాజా సాబ్’ వరుస ఫ్లాప్స్ లో ఉన్న మారుతీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.గత కొంత కాలంగా డిజాస్టర్స్ చూస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగి ఉండుంటే, ఈ చిత్రం వచ్చే నెల 10వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చేది.ఇప్పటికే టాకీ పార్ట్ 80 శాతం కి పైగా పూర్తి అయ్యింది కానీ గ్రాఫిక్స్ వర్క్ మాత్రం చాలా బ్యాలన్స్ ఉందనీ తెలుస్తుంది.. అంతే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా వరకు పెండింగ్ ఉన్నట్లు సమాచారం..

వింటేజ్ చిరూని చూపిస్తానంటున్న ఆ యంగ్ డైరెక్టర్..!!

దీంతో ఈ సినిమా సెప్టెంబర్ లో అయినా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ నిరాశలో వున్నారు. రీసెంట్ గా ప్రభాస్ ఈ సినిమాకి సంబంధించిన ఔట్పుట్ ని చూసి అసంతృప్తి వ్యక్తం చేసాడట. గ్రాఫిక్స్ వర్క్ పై డైరెక్టర్, నిర్మాతలపై ప్రభాస్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. గ్రాఫిక్స్ వర్క్ చాలా పూర్ గా ఉందని.. ఇంత చెత్త క్వాలిటీ తో రిలీజ్ చేస్తే అభిమానులకు అస్సలు నచ్చదని ఆలస్యం అయినా పర్వాలేదు గ్రాఫిక్స్ పై రీ వర్క్ చేయాల్సిందిగా ప్రభాస్ సూచించినట్లు సమాచారం..

దీంతో 80 శాతం పూర్తి అయిన గ్రాఫిక్స్ వర్క్ పై మేకర్స్ రీ వర్క్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. దీనిని బట్టి ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ అవ్వడం కష్టమే అని తెలుస్తుంది..అయితే ఈ సినిమా కంటే ముందు ప్రభాస్ హను రాఘవపూడి తో చేస్తున్న ‘ఫౌజీ’ సినిమా ముందుగా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

 

The post ది రాజాసాబ్ : మూవీ ఔట్పుట్ పై ప్రభాస్ అసంతృప్తి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-rajasaab-prabhas-unhappy-with-the-movie-output/feed/ 0
రాజాసాబ్ : మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..ఆ స్టార్ హీరోయిన్ తో చిందేయనున్నప్రభాస్ https://filmybowl.com/telugu/rajasaab-the-makers-are-planning-a-mass-item-song-prabhas-will-star-with-that-star-heroine/ https://filmybowl.com/telugu/rajasaab-the-makers-are-planning-a-mass-item-song-prabhas-will-star-with-that-star-heroine/#respond Wed, 20 Nov 2024 16:17:17 +0000 https://filmybowl.com/telugu/?p=980   పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ప్రభాస్ గత ఏడాది వచ్చిన “సలార్” సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.అప్పటివరకు ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కు “సలార్” సినిమా  భారీ ఊరటని ఇచ్చింది.కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాకు త్వరలోనే సీక్వెల్ కూడా రాబోతుంది.ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా...

The post రాజాసాబ్ : మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..ఆ స్టార్ హీరోయిన్ తో చిందేయనున్నప్రభాస్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ప్రభాస్ గత ఏడాది వచ్చిన “సలార్” సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.అప్పటివరకు ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కు “సలార్” సినిమా  భారీ ఊరటని ఇచ్చింది.కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాకు త్వరలోనే సీక్వెల్ కూడా రాబోతుంది.ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “కల్కి 2898 AD “.. ప్రభాస్ కెరీర్ లోనే అల్టిమేట్ హిట్ అందుకుంది.ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి ప్రభాస్ రేంజ్ ఏంటో నిరూపించింది.

ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.వాటిలో “రాజా సాబ్” మూవీ ఒకటి.ఈ సినిమాను టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ సరసన మలయాళం బ్యూటీ మాళవిక మోహనన్,అలాగే హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ప్రభాస్ ఇలాంటి జోనర్ లో నటించడం ఇదే మొదటిసారి..ఈ సినిమాను మారుతీ తన స్టైల్ ఆఫ్ కామెడీతో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాతో ప్రభాస్ మరో భారీ విజయం అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రాంచరణ్..”గేమ్ ఛేంజర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ పై బిగ్ అప్డేట్ ..!!

ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉందని సమాచారం.ఈ సాంగ్ కోసం మేకర్స్ లేడీ అమితాబ్ నయనతారను దాదాపు కన్ఫామ్ చేసినట్లు తెలుస్తుంది .త్వరలోనే మేకర్స్ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారు.గతంలో వచ్చిన యోగి సినిమాలో ప్రభాస్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది.దాదాపు  17 ఏళ్ళ తరువాత మళ్ళి వీరి కాంబినేషన్ సెట్ కావడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

The post రాజాసాబ్ : మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..ఆ స్టార్ హీరోయిన్ తో చిందేయనున్నప్రభాస్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajasaab-the-makers-are-planning-a-mass-item-song-prabhas-will-star-with-that-star-heroine/feed/ 0