Raana Daggubati Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/raana-daggubati/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 10 Apr 2025 11:31:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Raana Daggubati Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/raana-daggubati/ 32 32 రానా నాయుడు : సీజన్ 2 బిగ్ అప్డేట్.. గ్రాండ్ రిలీజ్ అప్పుడే..? https://filmybowl.com/telugu/rana-naidu-season-2-big-update-grand-release-just-then/ https://filmybowl.com/telugu/rana-naidu-season-2-big-update-grand-release-just-then/#respond Thu, 10 Apr 2025 11:31:03 +0000 https://filmybowl.com/telugu/?p=3555 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్,యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రానా కాంబోలో తెరకెక్కిన ‘రానానాయుడు’ వెబ్ సిరీస్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2023 మార్చిలో రిలీజ్ అయిన బోల్డ్ వెబ్ సిరీస్.. అడల్ట్ డైలాగ్స్, సీన్స్ తో తెరకెక్కింది.. ఈ బోల్డ్ వెబ్ సిరీస్ కి ఎన్నో విమర్శలు వచ్చాయి.ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌కు ఉన్న ఇమేజ్‌ను ఈ సిరీస్ బాగా...

The post రానా నాయుడు : సీజన్ 2 బిగ్ అప్డేట్.. గ్రాండ్ రిలీజ్ అప్పుడే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్,యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రానా కాంబోలో తెరకెక్కిన ‘రానానాయుడు’ వెబ్ సిరీస్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2023 మార్చిలో రిలీజ్ అయిన బోల్డ్ వెబ్ సిరీస్.. అడల్ట్ డైలాగ్స్, సీన్స్ తో తెరకెక్కింది.. ఈ బోల్డ్ వెబ్ సిరీస్ కి ఎన్నో విమర్శలు వచ్చాయి.ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌కు ఉన్న ఇమేజ్‌ను ఈ సిరీస్ బాగా డ్యామేజ్ చేసింది. దాంతో సెకండ్ సీజన్‌లో బోల్డ్‌నెస్ బాగా తగ్గించినట్లు సమాచారం. ఇక ‘రానా నాయుడు’ సీజన్ 2కు సంబంధించిన షూటింగ్ పార్ట్ చాలా రోజుల క్రితమే పూర్తయినట్లు తెలుస్తుంది.. తాజాగా సీజన్ 2 పై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ వైరల్ అవుతోంది. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘జాక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు రానా దగ్గుబాటి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

AA22: మరోసారి ఐకాన్ స్టార్ కి జోడిగా సమంత..?

కానీ ఆ వేడుకలో రానా దగ్గుబాటి కనిపించలేదు.రానా దగ్గుబాటి రాకపోవడం పై ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్ధు జొన్నలగడ్డ క్లారిటీ ఇచ్చారు. రానా ముంబాయిలో ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌కు డబ్బింగ్ పనిలో ఉన్నాడని సిద్దూ తెలిపారు.తాజాగా వెంకటేష్‌తో పాటు రానా తమ పాత్రలకు డబ్బింగ్ పూర్తి చేసే పనిలో వున్నారు..

మే నెలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి చేసి జూన్‌లో ఈ వెబ్‌సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.. కాగా ఈ సీజన్ 2 సిరీస్ ను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది..ఈ సీజన్ 2లో వెంకటేష్‌, రానాతో పాటు అర్జున్ రాంపాల్‌, కృతి కర్భందా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రల్లో నటించారు.. ఈ బిగ్గెస్ట్ బోల్డ్ వెబ్‌సిరీస్‌ను కరణ్ అన్షుమాన్‌, సూపర్న్ వర్మ తెరకెక్కించారు..

 

The post రానా నాయుడు : సీజన్ 2 బిగ్ అప్డేట్.. గ్రాండ్ రిలీజ్ అప్పుడే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rana-naidu-season-2-big-update-grand-release-just-then/feed/ 0
మ‌ళ్లీ భల్లాలదేవుడి దెగ్గరకే జ‌క్క‌న్నా? https://filmybowl.com/telugu/raana-daggubati-in-to-villian-role-again/ https://filmybowl.com/telugu/raana-daggubati-in-to-villian-role-again/#respond Tue, 15 Oct 2024 10:29:08 +0000 https://filmybowl.com/telugu/?p=732 Raana Daggubati : టాలీవుడ్ హ్యాండ్సం హంక్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు రానా దగ్గుబాటి. పర్సనాలిటీ ఏ కాకుండా పాత్ర ఎదైనా కుమ్మేసే నటుడు రానా. సినిమాల్లో హీరో, విలన్ ఎదైనా ఫంక్షన్స్ కి హోస్ట్ లేదా ఎదైనా సినిమాకి పబ్లిసిటీ బాధ్యత ఏదీ ఇచ్చిన అవ‌లీల‌గా సక్సెస్ అవ్వగల ఒకే ఒక్కడు రామానాయుడు దగ్గుబాటి అదేలెండి మీ రానా దగ్గుబాటి. అందుకే పాన్ ఇండియా రేంజ్...

The post మ‌ళ్లీ భల్లాలదేవుడి దెగ్గరకే జ‌క్క‌న్నా? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Raana Daggubati in to villian role again
Raana Daggubati in to villian role again

Raana Daggubati : టాలీవుడ్ హ్యాండ్సం హంక్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు రానా దగ్గుబాటి. పర్సనాలిటీ ఏ కాకుండా పాత్ర ఎదైనా కుమ్మేసే నటుడు రానా.

సినిమాల్లో హీరో, విలన్ ఎదైనా
ఫంక్షన్స్ కి హోస్ట్ లేదా
ఎదైనా సినిమాకి పబ్లిసిటీ బాధ్యత ఏదీ ఇచ్చిన
అవ‌లీల‌గా సక్సెస్ అవ్వగల ఒకే ఒక్కడు రామానాయుడు దగ్గుబాటి అదేలెండి మీ రానా దగ్గుబాటి. అందుకే పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యాడు.

పాత్ర న‌చ్చిందంటే ఏ భాష‌ అనేది చూడకుండా నటించి అందరీ మన్ననలు ని పొందుతున్నాడు రానా. హీరో గా న‌టించినా, విల‌న్ పాత్ర‌ల ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చినా గుర్తింపు మాత్రం చాలా వచ్చేస్తుంది. అందుకే భ‌ల్లాల దేవుడి గా ప్రపంచం మొత్తాన్ని మెప్పించ‌గ‌లిగాడు.

రావణుడిని పోలిన భ‌ల్లాల దేవ లాంటి పాత్ర‌లు పోషించి రక్తి కట్టించాలంటే రానా మాత్ర‌మే స‌రితూగుతాడు అనే రాజ ముద్ర‌వేసుకున్నాడు.

ఇటీవ‌ల సూపర్ స్టార్ రజినికాంత్ తో రానా చేసిన వెట్టేయాన్ లో విల‌న్ గా మెప్పించాడు. అందులో పెర్మార్మెన్స్ ఎంతో చక్కగా గా ఉంది. తెర‌పై కాసేపే క‌నిపించినా చాన్నాళ్లు గుర్తుండే రోల్ అది. రానాని ఆ క్యారెక్టర్ లో చూసిన త‌ర్వాత ఇలాంటి పాత్ర‌లతో ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతాడు అనిపించడం లో సందేహం లేదు.

Read Also : కాంతార తో వార్ అయేటట్లుందే

ఇలాంటి సమయం లో రానా దెగ్గరికి ఓ ఇంట్రెస్టింగ్ సినిమా ఆఫర్ వచ్చిందంట అదే ఎస్ ఎస్ ఎంబీ 29 లో రానా విల‌న్ గా ఎంపిక‌య్యాడు అనే ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో లో గట్టిగానే వినిపిస్తుంది.

ఇందులో రానా ఆఫ్రికాకు చెందిన ఒక ముఠా స‌భ్యుడి పాత్ర‌లో కనిపిస్తాడని అంటున్నారు. రాజ‌మౌళి అడగగానే రానా ఇందులో నటించడానికి ఒప్పుకున్నట్టు తెలిసింది.

అత‌డి పాత్ర భల్లాలదేవుడి పాత్ర కంటే అత్యంత కర్క‌శంగా ఉండ‌బోతుందిట‌. రానా గెట‌ప్ ఈ సినిమా లో హైలైట్ అవుతుంద‌ని తెలుస్తుంది.

రాజ‌మౌళి ప్రస్తుతం నిర్వ‌హిస్తోన్న సెషన్స్ కి కూడా రానా వెళ్తున్నాడని స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం.

Follow us on Instagram

The post మ‌ళ్లీ భల్లాలదేవుడి దెగ్గరకే జ‌క్క‌న్నా? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/raana-daggubati-in-to-villian-role-again/feed/ 0