పుష్ప 2 : సినిమాలో ఆ సీన్స్ లేపేసిన సుకుమార్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన “పుష్ప పార్ట్ 1” ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమాని...