పుష్ప 2 : ఆ సీన్ చూసాక రాజమౌళిని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. కారణం అదేనా..?
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి చేర్చారు.., తన క్రియేటివిటి,మార్కెటింగ్ టెక్నిక్స్‌తో తన సినిమాలకు వసూళ్ల వర్షం కురిసేలా చేసారు.పాన్ ఇండియా మార్కెట్...