pushpa2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/pushpa2/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 18 Apr 2025 15:31:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg pushpa2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/pushpa2/ 32 32 పుష్ప 2 : అంతా విఎఫ్ఎక్స్.. షాక్ లో ఫ్యాన్స్..!! https://filmybowl.com/telugu/pushpa-2-everything-is-vfx-fans-are-in-shock/ https://filmybowl.com/telugu/pushpa-2-everything-is-vfx-fans-are-in-shock/#respond Fri, 18 Apr 2025 15:31:10 +0000 https://filmybowl.com/telugu/?p=3674 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తం గా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్...

The post పుష్ప 2 : అంతా విఎఫ్ఎక్స్.. షాక్ లో ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తం గా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.అయితే దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను చాలా క్రియేటివ్ గా తెరకెక్కించాడు…ఈ సినిమా లో కనిపించే సెట్లు, యాక్షన్ సీన్లు, అడవుల్లో దుంగలు దాచే సీన్లు ప్ర్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..

రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న పవర్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!!

అయితే సుకుమార్ ఇవన్నీ ఎలా క్రియేట్ చేశాడో అనుకున్నాం. కానీ అవన్నీ వీఎఫ్ఎక్స్ తో చేసినవే అని తేలిపోయింది. పుష్ప-2లోని చాలా సీన్లు వీఎఫ్ ఎక్స్ లో చేసినవే. ఇన్ని రోజులు అవన్నీ నిజమైనవి అనుకున్న ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. తాజాగా వీఎఫ్ ఎక్స్ కు సంబంధించిన వీడియోను సుకుమార్ రైటింగ్స్ సంస్థ రిలీజ్ చేసింది.ఇందులో పుష్ప రాజ్ జపాన్ ఫైట్, మాల్దీవుల్లో డీలింగ్ చేయడం, అడవుల్లో చెట్ల మీద దుంగలు దాచిపెట్టడం, సముద్రంలో దుంగలు స్మగ్లింగ్ చేయడం.. ఇవన్నీ వీఎఫ్ ఎక్స్ తో క్రియేట్ చేసినట్లు చూపించారు… ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది..నెటిజన్స్ ఈ వీడియో చూసి సుకుమార్ ఎంత మోసం చేసావ్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు..

అయితే సినిమా చూస్తున్న ప్రేక్షకునికి ఏ మాత్రం అనుమానం రాకుండా సీన్స్ విఎఫ్ఎక్స్ చేసిన పనితనానికి అందరూ మెచ్చుకుంటున్నారు..సినిమాకు ఇన్నేళ్లు సమయం పట్టడానికి అసలు ఇదేనని అంతా కామెంట్స్ చేస్తున్నారు.. ఇదిలా ఉంటే ప్రస్తుతం సుకుమార్ తన తరువాత సినిమాను రాంచరణ్ తో చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.. త్వరలో దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రానున్నాయి..

The post పుష్ప 2 : అంతా విఎఫ్ఎక్స్.. షాక్ లో ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-everything-is-vfx-fans-are-in-shock/feed/ 0
పుష్ప 2 : కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్..!! https://filmybowl.com/telugu/pushpa-2-kissik-song-making-video-released/ https://filmybowl.com/telugu/pushpa-2-kissik-song-making-video-released/#respond Fri, 28 Mar 2025 10:18:16 +0000 https://filmybowl.com/telugu/?p=3333 క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప-2.. గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసింది.ఈ సినిమాలో అల్లుఅర్జున్ డైలాగులు, మేనరిజంతో పాటు పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి… డాన్సింగ్ క్వీన్ శ్రీలీల స్టెప్పులేసిన...

The post పుష్ప 2 : కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప-2.. గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసింది.ఈ సినిమాలో అల్లుఅర్జున్ డైలాగులు, మేనరిజంతో పాటు పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి… డాన్సింగ్ క్వీన్ శ్రీలీల స్టెప్పులేసిన కిస్సింగ్ సాంగ్ అయితే దుమ్ములేపింది. అయితే తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీలీల, అల్లు అర్జున్ ఈ సాంగ్ కోసం ఎంత కష్టపడి స్టెప్పులేశారో ఇందులో చూపించారు.

పెద్ది :చరణ్ మూవీ లో అదిరిపోయే ఐటమ్ సాంగ్.. ఆ స్టార్ హీరోయిన్ తో చర్చలు..?

ముఖ్యంగా శ్రీలీల ఈ పాట కోసం చేసిన రిహార్సల్స్ ను కూడా చూపించారు. గ్లామర్ తో పాటు డ్యాన్స్ తో కూడా శ్రీ లీల ఇరగదీసింది.కిస్సిక్ పాటకు సూపర్ క్రేజ్ లభించింది..ఈ పాట వచ్చిన మొదట్లో పుష్ప ఫస్ట్ పార్టులోని ఊ అంటావా మావ సాంగ్ లో సమంత డాన్స్ తో శ్రీలీలను పోల్చి ట్రోల్స్ చేశారు. సమంత ముందు శ్రీలీల తేలిపోయిందంటూ పోస్టులు కూడా పెట్టారు. కానీ శ్రీలీల తన అందం, డ్యాన్స్ తో కుర్రకారును ఊపేసింది.

ఈ మేకింగ్ వీడియో విడుదలైన కొద్ది క్షణాల్లోనే బాగా వైరల్ అవుతోంది. ఈ సాంగ్ తర్వాత శ్రీలీల కు హీరోయిన్ గా వరుస అవకాశాలు వస్తున్నాయి..ప్రస్తుతం అల్లు అర్జున్ యంగ్ డైరెక్టర్ అట్లీతో భారీ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. త్రివిక్రమ్ తో కూడా అల్లు అర్జున్ భారీ సినిమా చేయాల్సి వుంది..

The post పుష్ప 2 : కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-kissik-song-making-video-released/feed/ 0
ఓటిటిలో “పుష్ప 2” కి సూపర్ రెస్పాన్స్.. టాప్ లో ట్రెండింగ్..!! https://filmybowl.com/telugu/super-response-to-pushpa-2-on-ott-trending-at-the-top/ https://filmybowl.com/telugu/super-response-to-pushpa-2-on-ott-trending-at-the-top/#respond Sat, 01 Feb 2025 09:15:10 +0000 https://filmybowl.com/telugu/?p=2333 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేసారు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించింది.....

The post ఓటిటిలో “పుష్ప 2” కి సూపర్ రెస్పాన్స్.. టాప్ లో ట్రెండింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేసారు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించింది.. ఈ సినిమాకు లాంగ్ రన్ లో 1800 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.. ఇంతటి భారీ కలెక్షన్స్ రావడంతో పుష్ప 2 సినిమా ఇండియన్ సినీ చరిత్రలో పుష్ప 2 సినిమా అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది..

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అనిరుధ్ ఆల్మోస్ట్ ఫిక్స్..!!

అప్పటి వరకు భారీ రికార్డుగా వున్న బాహుబలి 2 కలెక్షన్స్ సైతం పుష్ప 2 మూవీ క్రాస్ చేసింది.. ఇంతటి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాకు సంబంధించి మరో 20 నిమిషాల ఫుటేజ్ ని యాడ్ చేసిన రీలోడెడ్ వెర్షన్ ను మేకర్స్ జనవరి 17 న గ్రాండ్ గా రిలీజ్ చేసారు.. రీలోడెడ్ వెర్షన్ కి సైతం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది..పుష్ప 2 సినిమా జనవరి 30 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది..

ఓటిటిలో సైతం ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది..నెట్ ఫిక్స్ లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ మూవీగా ఈ సినిమా నిలిచింది..టాప్ 10 మూవీస్ లో ఈ సినిమా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది..పుష్ప 2 సినిమా రీలోడెడ్ వెర్షన్ తో ఈ సినిమా నిడివి 3 గంల 40 నిముషాలు అయింది.. అయినా కానీ ప్రేక్షకులకు ఏ మాత్రం బోర్ కొట్టకుండా సుకుమార్ ఈ సినిమా తెరకెక్కించాడు..

 

The post ఓటిటిలో “పుష్ప 2” కి సూపర్ రెస్పాన్స్.. టాప్ లో ట్రెండింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/super-response-to-pushpa-2-on-ott-trending-at-the-top/feed/ 0
పుష్ప 2 : మరో సర్ప్రైజ్ కి సిద్ధమవుతున్న మేకర్స్.. ఓటీటీ వెర్షన్ లో మరో సన్నివేశం..? https://filmybowl.com/telugu/pushpa-2-the-makers-are-preparing-for-another-surprise-another-scene-in-the-ott-version/ https://filmybowl.com/telugu/pushpa-2-the-makers-are-preparing-for-another-surprise-another-scene-in-the-ott-version/#respond Mon, 20 Jan 2025 16:54:21 +0000 https://filmybowl.com/telugu/?p=2136 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి వసూళ్ల వర్షం కురిపించింది.. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది..బాహుబలి 2 రికార్డు ను సైతం చేరిపేసి పుష్ప 2 సరికొత్త రికార్డు సృష్టించింది.. ‘పుష్ప 2’...

The post పుష్ప 2 : మరో సర్ప్రైజ్ కి సిద్ధమవుతున్న మేకర్స్.. ఓటీటీ వెర్షన్ లో మరో సన్నివేశం..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి వసూళ్ల వర్షం కురిపించింది.. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది..బాహుబలి 2 రికార్డు ను సైతం చేరిపేసి పుష్ప 2 సరికొత్త రికార్డు సృష్టించింది.. ‘పుష్ప 2’ సినిమా సూపర్ సక్సెస్ అయిన నేపధ్యం లో రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన మరొక 20 నిమిషాల పుటేజ్ ని యాడ్ చేసి ఈ సినిమా రీ లోడెడ్ వెర్షన్ ను జనవరి 17 న మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ రీ లోడెడ్ వెర్షన్  కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమాను మళ్ళీ చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

NC24 : నాగచైతన్య థ్రిల్లర్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్..?

ఈ సినిమాలో అదనంగా కలిపిన 20 నిమిషాల సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో పుష్ప జర్మనీకి వెళ్లడానికి 40 రోజుల పాటు ఒక ట్రక్ లో ఎలా ఉన్నాడు అనేదానికి మిస్ అయిన లాజిక్ కి క్లారిటీ ఇచ్చారు..ప్రస్తుతం ఈ సినిమాపై సెలబ్రిటీలు అంతా ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఇండియాలోనే నెంబర్ వన్ సినిమాగా నిలవాలనే లక్ష్యంతో పుష్ప 2 సినిమా బాక్స్ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే తాజాగా మరో సరికొత్త సన్నివేశాన్ని కూడా జోడిస్తూ ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈసారి 10 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను జోడించి ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లోకి గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఇప్పటికే రీలోడెడ్ వర్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా ఓటీటిలో మరో 10 నిమిషాల సన్నివేశంతో ఎలా ఉంటుందో అని అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు..

The post పుష్ప 2 : మరో సర్ప్రైజ్ కి సిద్ధమవుతున్న మేకర్స్.. ఓటీటీ వెర్షన్ లో మరో సన్నివేశం..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-the-makers-are-preparing-for-another-surprise-another-scene-in-the-ott-version/feed/ 0
బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్..? https://filmybowl.com/telugu/icon-star-in-the-direction-of-bollywood-sensational-director/ https://filmybowl.com/telugu/icon-star-in-the-direction-of-bollywood-sensational-director/#respond Sat, 11 Jan 2025 11:09:10 +0000 https://filmybowl.com/telugu/?p=2036 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియాలో పాపులర్ స్టార్ గా మారారు..పుష్ప సినిమాకు ముందు అల్లుఅర్జున్ కేవలం తెలుగు హీరో మాత్రమే.. పుష్ప సినిమా అల్లుఅర్జున్ కెరీర్ నే మార్చేసింది..అంతే కాదు ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అందుకోని నేషనల్ అవార్డును కూడా పుష్ప సినిమాలో అదిరిపోయే పెర్ఫార్మన్స్ తో అందుకున్నాడు..ఇక ‘పుష్ప 2’ సినిమాతో ఏకంగా ‘బాహుబలి 2’ రికార్డులను సైతం బద్దలు...

The post బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియాలో పాపులర్ స్టార్ గా మారారు..పుష్ప సినిమాకు ముందు అల్లుఅర్జున్ కేవలం తెలుగు హీరో మాత్రమే.. పుష్ప సినిమా అల్లుఅర్జున్ కెరీర్ నే మార్చేసింది..అంతే కాదు ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అందుకోని నేషనల్ అవార్డును కూడా పుష్ప సినిమాలో అదిరిపోయే పెర్ఫార్మన్స్ తో అందుకున్నాడు..ఇక ‘పుష్ప 2’ సినిమాతో ఏకంగా ‘బాహుబలి 2’ రికార్డులను సైతం బద్దలు కొట్టి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1900 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి ఐకాన్ స్టార్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.

డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..బొమ్మ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాతో బన్నీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆల్ టైం రికార్డు క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఇప్పటి వరకూ పుష్ప 2 కి వచ్చిన కలెక్షన్స్ లో దాదాపు సగానికి పైగా కలెక్షన్స్ కేవలం కేవలం నార్త్ నుండే రావడంతో అల్లుఅర్జున్ బాలీవుడ్ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది..పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ భారీ సినిమాను అనౌన్స్ చేసారు..మైథాలజికల్ బ్యాక్ డ్రాప్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఈ ప్రాజెక్టు ఏప్రిల్ లో పట్టాలెక్కనుంది. ఈ సినిమా హిస్టారికల్ వారియర్ “చెంఘీజ్ ఖాన్” జీవిత కథ ఆధారంగా రూపొందుతోందని సమాచారం.ఇదే కాకుండా ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అల్లుఅర్జున్ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ క్రమంలో అల్లుఅర్జున్ బాలీవుడ్ లో బిగ్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.. బాలీవుడ్లో దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ భారీ సినిమా చేయనున్నట్లు సమాచారం.సంజయ్ లీల బన్సాలి ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ కూడా క్లాసిక్ మూవీస్ గా నిలిచిపోయాయి. సిల్వర్ స్క్రీన్ అనే కాన్వాస్ పై ఆయన చిత్రాలన్నీ గొప్ప కావ్యాలే అని చెప్పవచ్చు. ఇలాంటి సంజయ్ లీల తో అల్లు అర్జున్ సినిమా అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.. ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే మాములుగా ఉండదని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు..

 

The post బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/icon-star-in-the-direction-of-bollywood-sensational-director/feed/ 0
చరిత్ర సృష్టించిన “పుష్ప 2”..బాహుబలి 2 రికార్డ్ లేపేసిందిగా..!! https://filmybowl.com/telugu/history-created-pushpa-2-baahubali-2-broke-the-record/ https://filmybowl.com/telugu/history-created-pushpa-2-baahubali-2-broke-the-record/#respond Mon, 06 Jan 2025 13:45:12 +0000 https://filmybowl.com/telugu/?p=1947 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన పుష్ప 2 మూవీ గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప “ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది..పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఈ సినిమా మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్...

The post చరిత్ర సృష్టించిన “పుష్ప 2”..బాహుబలి 2 రికార్డ్ లేపేసిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన పుష్ప 2 మూవీ గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప “ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది..పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఈ సినిమా మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. పుష్ప 2 సినిమా ఊహించని కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ సమయంలో తొక్కిసలాట వివాదం హాట్ టాపిక్ గా మారినా పుష్ప 2 సినిమా హిస్టరీలో అల్లు అర్జున్ పేరు నిలిచిపోయేలా చేసింది.

గేమ్ ఛేంజర్ తో ప్రేక్షకులకు టార్చర్ తప్పదు.. బాలీవుడ్ క్రిటిక్ షాకింగ్ కామెంట్స్..!!

అంతా ఊహించినట్టుగానే ఆల్ టైమ్ హయ్యొస్ట్ కలెక్టెడ్ మూవీస్ లో పుష్ప 2 మూవీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.. తెలుగు నుంచి ఇప్పటి వరకూ ఈ ప్లేస్ లో ఉన్న బాహుబలి 2 పుష్ప 2 దెబ్బకు థర్డ్ ప్లేస్ కు వచేరింది..అయితే ఇంతటి భారీ రికార్డ్ ను పుష్ప2 సినిమా అతి తక్కువ రోజుల్లోనే క్రియేట్ చేసింది..కేవలం 32 రోజుల్లోనే 1831 కోట్ల గ్రాస్ వసూలు చేసి తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించింది..

పుష్ప 2 సాధించిన ఈ రికార్డ్ ఎంతో అరుదైన రికార్డ్. రాజమౌళి బాహుబలి బ్రాండ్ తో ముందే క్రేజ్ క్రియేట్ చేసుకుని బాహుబలి 2 తో ఉహించని వసూళ్లు సంపాదించాడు.. అయితే సుకుమార్ గురించి నార్త్ లో అంతగా తెలియదు.పుష్ప ఫస్ట్ పార్ట్ తోనే సుకుమార్ బాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. అయినా అతను అల్లు అర్జున్ క్రేజ్ కి వెనకాలే ఉండిపోయాడు.ఎలాంటి భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ లేకుండా.. ‘హాలీవుడ్ రేంజ్ మూవీ’ అనే టాక్ కూడా లేకుండా పుష్ప 2 తో సుకుమార్ ఈ భారీ రికార్డ్ క్రియేట్ చేసాడు.

The post చరిత్ర సృష్టించిన “పుష్ప 2”..బాహుబలి 2 రికార్డ్ లేపేసిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/history-created-pushpa-2-baahubali-2-broke-the-record/feed/ 0
అందరూ కలిసి బన్నీని ఒంటరి చేసారు.. సంధ్య థియేటర్ ఘటనపై పవన్ షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/everyone-together-isolated-bunny-pawans-shocking-comments-on-sandhya-theater-incident/ https://filmybowl.com/telugu/everyone-together-isolated-bunny-pawans-shocking-comments-on-sandhya-theater-incident/#respond Mon, 30 Dec 2024 08:38:58 +0000 https://filmybowl.com/telugu/?p=1765 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన “పుష్ప2” సినిమా సంచలన విజయం సాధించింది.. అయితే రిలీజ్ కి ముందు వేసిన ప్రీమియర్ షో సందర్భంగా అల్లుఅర్జున్ సంధ్య థియేటర్ కి తన ఫ్యామిలీతో కలిసి రాగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది.ఆ ఘటనలో ఓ మహిళ చనిపోయింది..ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో వున్నాడు.. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయగా హైకోర్ట్ మధ్యంతర బెయిల్ ఇచ్చింది.....

The post అందరూ కలిసి బన్నీని ఒంటరి చేసారు.. సంధ్య థియేటర్ ఘటనపై పవన్ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన “పుష్ప2” సినిమా సంచలన విజయం సాధించింది.. అయితే రిలీజ్ కి ముందు వేసిన ప్రీమియర్ షో సందర్భంగా అల్లుఅర్జున్ సంధ్య థియేటర్ కి తన ఫ్యామిలీతో కలిసి రాగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది.ఆ ఘటనలో ఓ మహిళ చనిపోయింది..ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో వున్నాడు.. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయగా హైకోర్ట్ మధ్యంతర బెయిల్ ఇచ్చింది.. ఈ ఘటన గత కొన్ని రోజులుగా దేశమంతా సంచలనం సృష్టించింది..ఇదిలా ఉంటే తాజాగా వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.సోమవారం ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ వ్యవహారం గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ తీసుకొచ్చారని ఆయన అన్నారు.

కల్కి 2898 AD : కృష్ణుడిగా మహేష్.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ అని పవన్ కొనియాడారు… వైసీపీ ప్రభుత్వంలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదని పవన్ అన్నారు. బెనిఫిట్ షోలు, అధిక ధరలు ఉన్నప్పుడు కలెక్షన్లు రికార్డు స్థాయిలో వస్తాయని పవన్ అన్నారు..అందుకే పుష్పా సినిమాకు రికార్డ్ స్థాయి కలెక్షన్లు వచ్చాయని పవన్ పేర్కొన్నారు.భారీ అంచనాలు ఉన్న సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారు. సినిమా థియేటర్లకు హీరోలు వెళ్లడం వల్ల ఇబ్బందులు వస్తాయి. నేను మొదట్లో మూడు సినిమాలకు వెళ్లి పరిస్థితి అర్థం చేసుకొని ఆగిపోయాను. అల్లు అర్జున్ కూడా ఆగిపోయి ఉండాల్సింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సాప్ట్ గా వెళ్లి ఉంటే బాగుండేదని పవన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సినిమా థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ చనిపోవడం బాధాకరం. ఘటన జరగ్గానే సినిమా హీరో లేదా నిర్మాతలు, దర్శకుడు వాళ్ల ఇంటికి వెళ్లి భరోసా ఇవ్వాల్సింది అని పవన్ పేర్కొన్నారు.అల్లు అర్జున్ వెళ్లడం కుదరకపోయినా మిగిలిన వాళ్లు వెళ్లి ఉండాల్సింది.ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి అందరూ మద్దతుగా ఉండాలి. అలా చేయకుండా సమస్య మొత్తం హీరో మీద వేసేశారు. సినిమా అనేది టీమ్ కష్టం. కానీ, ఈ ఘటనలో హీరోని అందరూ ఒంటరిని చేశారని పవన్ పేర్కొన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా రంగాన్ని ఎంతగానో ప్రోత్సహించారు. బెనిఫిట్ షోలకు అధిక ధరలకు అనుమతి కూడా ఇచ్చారు.. ఈవెంట్ లో రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్ వ్యవహారంలో అలా చేశారని తాను అనుకోవడం లేదని పవన్ అన్నారు. రేవంత్ రెడ్డి అలాంటి నాయకుడు కాదు…. ఆయన నాకు చాలాకాలంగా తెలుసు.. ఈ విషయంలో రేవంత్ రెడ్డిని తప్పుబట్టలేము.. ఆ స్థానంలో ఎవరున్నా చట్ట ప్రకారం ఫాలో అవుతారుని పవన్ అన్నారు

The post అందరూ కలిసి బన్నీని ఒంటరి చేసారు.. సంధ్య థియేటర్ ఘటనపై పవన్ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/everyone-together-isolated-bunny-pawans-shocking-comments-on-sandhya-theater-incident/feed/ 0
పుష్ప 2 : అదనంగా మరో 20 నిముషాలు.. మేకర్స్ స్ట్రాటజీ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/pushpa-2-additional-20-minutes-makers-strategy-is-over/ https://filmybowl.com/telugu/pushpa-2-additional-20-minutes-makers-strategy-is-over/#respond Fri, 27 Dec 2024 14:31:23 +0000 https://filmybowl.com/telugu/?p=1713 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2: ది రూల్’.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో రికార్డుల మోత మోగిస్తోంది.ముఖ్యంగా నార్త్ మార్కెట్‌లో ఈ సినిమా జోరు...

The post పుష్ప 2 : అదనంగా మరో 20 నిముషాలు.. మేకర్స్ స్ట్రాటజీ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2: ది రూల్’.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో రికార్డుల మోత మోగిస్తోంది.ముఖ్యంగా నార్త్ మార్కెట్‌లో ఈ సినిమా జోరు మాములుగా లేదు..కేవలం 21 రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.1700 కోట్ల మార్క్ దాటినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఎన్టీఆర్ తో నెల్సన్ మూవీ మొదలయ్యేది అప్పుడే.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

పుష్ప 2 కలెక్షన్స్ మరింత పెంచేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు..తాజా సమాచారం ప్రకారం, ‘పుష్ప 2 సినిమాలో దాదాపు 20 నిమిషాల అదనపు ఫుటేజ్ యాడ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.ఈ కొత్త వెర్షన్ త్వరలోనే థియేటర్లలోకి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కారణంగా ప్రేక్షకులని మళ్లీ థియేటర్లకు రప్పించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రన్ టైమ్ ప్రస్తుతం మూడు గంటల 20 నిమిషాలు.ఇక మేకర్స్ అదనంగా 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేస్తే, రన్ టైమ్ 3 గంటల 40 నిమిషాలకు పెరగనుంది.

ఈ యాడెడ్ సీన్స్ ప్రేక్షకులకు మరింత కిక్ ఇచ్చేలా ఉండనున్నట్లు తెలుస్తుంది..ముఖ్యంగా పుష్ప పాత్రకు మరింత ఎలివేషన్ ఇచ్చేలా, క్లైమాక్స్‌ను మరింత గ్రిప్పింగ్‌గా ఉండేలా ఉండబోతున్నాయని సమాచారం..ఈ సీన్స్ ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసమే రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఈ కొత్త వెర్షన్ ద్వారా ఆడియన్స్‌ను మళ్ళీ థియేటర్లకు రప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఓటీటీలో రిలీజ్ కి ముందే థియేటర్ వసూళ్లను మరింతగా పెంచేందుకు ఇది సరికొత్త స్ట్రాటజీగా ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు

The post పుష్ప 2 : అదనంగా మరో 20 నిముషాలు.. మేకర్స్ స్ట్రాటజీ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-additional-20-minutes-makers-strategy-is-over/feed/ 0
సంధ్య థియేటర్ ఘటనతో ఐకాన్ స్టార్ లో మార్పు.. ఇకపై ఆ లోగో ఉండదా..? https://filmybowl.com/telugu/change-in-the-icon-star-with-sandhya-theater-incident-no-more-that-logo/ https://filmybowl.com/telugu/change-in-the-icon-star-with-sandhya-theater-incident-no-more-that-logo/#respond Fri, 27 Dec 2024 10:11:25 +0000 https://filmybowl.com/telugu/?p=1706 పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు..సినిమాలో చూపించిన మాదిరిగానే అల్లుఅర్జున్ అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అని బన్నీ నిరూపించాడు.. పుష్ప సూపర్ హిట్ అవ్వడంతో సుకుమార్, అల్లుఅర్జున్ కాంబినేషన్ లో “పుష్ప 2 ‘’ తెరకెక్కింది.. దాదాపు మూడేళ్ళ నిరీక్షణ తరువాత ఈ సినిమా డిసెంబర్...

The post సంధ్య థియేటర్ ఘటనతో ఐకాన్ స్టార్ లో మార్పు.. ఇకపై ఆ లోగో ఉండదా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు..సినిమాలో చూపించిన మాదిరిగానే అల్లుఅర్జున్ అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అని బన్నీ నిరూపించాడు.. పుష్ప సూపర్ హిట్ అవ్వడంతో సుకుమార్, అల్లుఅర్జున్ కాంబినేషన్ లో “పుష్ప 2 ‘’ తెరకెక్కింది.. దాదాపు మూడేళ్ళ నిరీక్షణ తరువాత ఈ సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవరాల్ ఇండియా వైడ్ హాట్ టాపిక్‌గా వినిపిస్తున్న పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..

RRR : తారక్ ని కొరడాతో కొట్టిన చరణ్.. వీడియో వైరల్..?

పుష్ప 2 సినిమా తో పాటు ఆ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన రచ్చతో సైతం అల్లుఅర్జున్ ఎంతో పాపులర్ అయ్యాడు..సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన తర్వాత అల్లు అర్జున్ స్పందించిన విధానం కానీ పలు వీడియోస్ లో తాను ధరించిన వేషధారణపై కూడా భారీగా విమర్శలు వచ్చాయి. రేవతి కుటుంబంపై స్పందించిన వీడియోలో కూడా పుష్ప బ్రాండ్ గొడ్డలి వున్న హూడి వేసుకోవడంతో అక్కడ కూడా అల్లు అర్జున్ తన సినిమా ప్రమోట్ చేసుకుంటున్నాడు అని చాలా మంది కామెంట్స్ చేసారు..ఇదే కాకుండా తాను జైలు నుంచి వచ్చాక కూడా ఐకాన్ స్టార్ అనే టి షర్ట్ వేసుకొని కనిపించడంపై బన్నీ పై పలు విమర్శలు వచ్చాయి….

అయితే లేటెస్ట్ గా విచారణ కొరకు అల్లు అర్జున్ రెండో సారి పోలీస్ స్టేషన్ కి వెళ్లినప్పటి నుంచి బన్నీ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి..తాను రెండోసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినపుడు అల్లు అర్జున్ ఎలాంటి లోగోలు లేని ప్లైన్ టి షర్ట్స్‌లోనే కనిపించడం టాపిక్ గా మారింది.అలాగే సోషల్ మీడియాలో తన నుంచి ఏ అనౌన్సమెంట్ వచ్చినా తన అల్లు అర్జున్ లోగో ‘AA’ తప్పకుండా ఉండేది… కానీ క్రిస్మస్ విషెస్ చెబుతూ అల్లుఅర్జున్ షేర్ చేసిన వీడియోలో ఆ లోగో మిస్ అయింది.. దీనితో ఆర్మీ పదం బన్నీని బాగా డిస్టర్బ్ చేసిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు…

The post సంధ్య థియేటర్ ఘటనతో ఐకాన్ స్టార్ లో మార్పు.. ఇకపై ఆ లోగో ఉండదా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/change-in-the-icon-star-with-sandhya-theater-incident-no-more-that-logo/feed/ 0
భారీ రికార్డ్ కి అడుగు దూరంలో పుష్ప 2..ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా..? https://filmybowl.com/telugu/pushpa-2-is-one-step-away-from-the-huge-record-will-it-break-that-record/ https://filmybowl.com/telugu/pushpa-2-is-one-step-away-from-the-huge-record-will-it-break-that-record/#respond Thu, 26 Dec 2024 15:35:38 +0000 https://filmybowl.com/telugu/?p=1687 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..  రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారిగా కలెక్షన్స్ సాధిస్తుంది.పుష్ప 2 సినిమా బాక్సాఫీస్‌ దగ్గర చరిత్ర తిరగ రాస్తుంది....

The post భారీ రికార్డ్ కి అడుగు దూరంలో పుష్ప 2..ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..  రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారిగా కలెక్షన్స్ సాధిస్తుంది.పుష్ప 2 సినిమా బాక్సాఫీస్‌ దగ్గర చరిత్ర తిరగ రాస్తుంది. ఫస్ట్ డే ఈ సినిమా రూ. 294 కోట్లు సాధించి ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసింది. కేవలం ఆరు రోజుల్లో ఈ సినిమా వెయ్యి కోట్లు సాధించింది..

సంక్రాంతికి వస్తున్నాం : వెంకీ మామ టార్చర్ కి ఒప్పేసుకున్న అనిల్ రావిపూడి..!!

ఈ సినిమా ఏకంగా రెండు వారాల్లో రూ.1500 కోట్లు రాబట్టి అత్యధిక వేగంగా  వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది… తాజాగా పుష్ప 2 సినిమాకు సంధ్య థియేటర్ వివాదం మరింత పబ్లిసిటీ తీసుకొచ్చింది.. గత కొన్నాళ్ళుగా జనాలంతా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు..దీనితో ఈ సినిమా 21 రోజుల్లో రూ. 1705 కోట్లు వసూలు చేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది..

తాజాగా మేకర్స్ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు. ఇదే క్రేజ్ తో పుష్ప 2 సినిమా మరో రూ. 100 కోట్లు రాబడితే చాలు బాహుబలి 2 రికార్డ్ కు కాలం చెల్లినట్లే… ఇప్పటివరకు బాహుబలి -2 క్రియేట్ చేసిన రికార్డుల దరిదాపుల్లోకి కూడా ఏ సినిమా రాలేదు… కానీ పుష్ప2 మాత్రం ఏకంగా బాహుబలి రికార్డ్‌ నే క్రాస్ చేసేలా వుంది.. బాహుబలి 2 మూవీ లైఫ్ టైం కలెక్షన్స్ రూ. 1800 కోట్లతో ఇండియన్ టాప్ గ్రాసర్ మూవీస్‌లో రెండో స్థానంలో ఉంది. కానీ పుష్ప 2 కేవలం 21 రోజుల్లోనే రూ. 1705 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది..

The post భారీ రికార్డ్ కి అడుగు దూరంలో పుష్ప 2..ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-is-one-step-away-from-the-huge-record-will-it-break-that-record/feed/ 0