#pushpa 3 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/pushpa-3/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 25 Mar 2025 11:45:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #pushpa 3 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/pushpa-3/ 32 32 పుష్ప 3 షూటింగ్ పై బిగ్ అప్డేట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!! https://filmybowl.com/telugu/big-update-on-pushpa-3-shooting-producer-gives-clarity/ https://filmybowl.com/telugu/big-update-on-pushpa-3-shooting-producer-gives-clarity/#respond Tue, 25 Mar 2025 11:45:20 +0000 https://filmybowl.com/telugu/?p=3295 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. పుష్ప 2 సినిమాతో అల్లుఅర్జున్ తన కెరీర్ లోనే ఊహించని హిట్ అందుకున్నాడు.. అయితే ఈ సినిమా...

The post పుష్ప 3 షూటింగ్ పై బిగ్ అప్డేట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. పుష్ప 2 సినిమాతో అల్లుఅర్జున్ తన కెరీర్ లోనే ఊహించని హిట్ అందుకున్నాడు.. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో పుష్ప మూడో పార్ట్ కి సంబంధించి మేకర్స్ అదిరిపోయే లీడ్ ఇచ్చారు.. పుష్ప 3 : ది ర్యాంపే జ్ అనే టైటిల్ తో ఆ సినిమా రానుంది.. అయితే పుష్ప 2 తరువాత కాస్త గ్యాప్ తీసుకోని అల్లుఅర్జున్ తన తరువాత సినిమాను మొదలు పెడుతున్నాడు..

క్రేజీ లుక్ తో అదరగొడుతున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ఫిదా అయ్యరుగా..!!

ముందుగా త్రివిక్రమ్ తో సినిమా సెట్ చేసుకున్నాడు అనుకుంటే సీన్ లోకి డైరెక్టర్ అట్లీ వచ్చాడు..దీనితో త్రివిక్రమ్ మూవీ హోల్డ్ లో పెట్టి అట్లీ మూవీలో నటించేందుకు బన్నీ ఆసక్తి చూపించాడు.. అట్లీ గతంలో జవాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు.. అయితే పుష్ప 3 కోసం ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ నిర్మాతలని వారి ప్రతీ సినిమా ఫంక్షన్ లో అప్డేట్స్ అడుగుతూ వస్తున్నారు.. టాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ వరుసగా భారీ సినిమాలను లైన్ లో పెడుతుంది..

తాజాగా వారి నిర్మాణ సంస్థ లో వస్తున్న బిగ్గెస్ట్ మూవీ “ జాట్ “ ఈవెంట్ లో నిర్మాత నవీన్ పుష్ప 3 పై అప్డేట్ ఇచ్చారు..దర్శకుడు సుకుమార్ రాంచరణ్ తో ఓ సినిమా చేస్తున్నారు..అది పూర్తి అయిన తరువాత 2027 లో పుష్ప 3 షూటింగ్ ఉంటుంది..అల్లుఅర్జున్, అట్లీ మూవీ షూటింగ్ కూడా త్వరలో ఉంటుంది.. అయితే ఆ సినిమా మేము నిర్మించడం లేదు.. పుష్ప 3 సినిమా 2028 లో రిలీజ్ అవుతుందని ఆయన తెలిపారు..

 

The post పుష్ప 3 షూటింగ్ పై బిగ్ అప్డేట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/big-update-on-pushpa-3-shooting-producer-gives-clarity/feed/ 0
పుష్ప 3 రిలీజ్ పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/producers-interesting-comments-on-the-release-of-pushpa-3/ https://filmybowl.com/telugu/producers-interesting-comments-on-the-release-of-pushpa-3/#respond Sun, 16 Mar 2025 14:18:57 +0000 https://filmybowl.com/telugu/?p=3161 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కింది.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది..అల్లుఅర్జున్...

The post పుష్ప 3 రిలీజ్ పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కింది.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది..అల్లుఅర్జున్ కెరీర్ లోనే పుష్ప 2 సినిమా సంచలన విజయం సాధించింది… పుష్ప 2 సినిమా ఏకంగా 1850 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాహుబలి రికార్డు సైతం క్రాస్ చెసింది.. అల్లుఅర్జున్ కెరీర్ లో ఈ రేంజ్ హిట్ ఎవ్వరూ ఊహించలేదు..

వార్ 2 : ఫ్యాన్స్ ప్రమోషన్ వీడియో అదిరిందిగా..!!

ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ తారాస్థాయికి చేరింది..ఇదిలా ఉంటే పుష్ప 2 కి సీక్వెల్ గా పుష్ప 3 కూడా రూపొందుతుంది..తాజాగా పుష్ప 3 గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పుష్ప 2 క్లైమాక్స్ లో పుష్ప 3 కి మేకర్స్ అదిరిపోయే లీడ్ కూడా ఇచ్చారు. అయితే అల్లు అర్జున్, సుకుమార్ మాత్రం పుష్ప 3 ఇప్పట్లో ఉండదని దానికి కాస్త టైం తీసుకుంటాం అని గతంలో తెలిపారు..తాజాగా పుష్ప నిర్మాత రవిశంకర్ రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. త్వరలో పుష్ప 3 సినిమాని తెర కెక్కిస్తున్నాం..మూడు సంవత్సరాల వ్యవధిలోనే ఈ సినిమాని కూడా పూర్తి చేస్తాము అని ఆయన తెలిపారు. దీంతో ప్రస్తుతం నిర్మాత వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

బన్నీ ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతున్నారు..కానీ నిర్మాత చెప్పినట్టు మూడేళ్ళలో సినిమా పూర్తి చేయాలంటే ఇప్పుడే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టి షూట్ కూడా ప్రారంభించాలి.. కానీ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. యంగ్ డైరెక్టర్ అట్లీతో, త్రివిక్రమ్ తో అలాగే సందీప్ రెడ్డి వంగతో బన్నీ సినిమాలు సెట్ చేసుకున్నాడు. ఈ మూడు సినిమాలు పూర్తి అయ్యేసరికి చాలా టైం పట్టొచ్చు.అలాగే సుకుమార్ కూడా రామ్ చరణ్ తో, విజయ్ దేవరకొండతో సినిమాలు అనౌన్స్ చేసాడు. ఆ రెండు సినిమాలు పూర్తి కావడానికి కూడా చాలా టైం పడుతుంది.. కానీ నిర్మాత పుష్ప 3 గురించి చెప్పడంతో బన్నీ, సుకుమార్ లైనప్ లో ఊహించని ట్విస్ట్ రాబోతుందని తెలుస్తుంది..

 

The post పుష్ప 3 రిలీజ్ పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/producers-interesting-comments-on-the-release-of-pushpa-3/feed/ 0
పుష్ప 3 : ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తే బాగుంటుంది.. దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/pushpa-3-it-would-be-good-if-that-heroine-did-a-special-song-devisris-interesting-comments/ https://filmybowl.com/telugu/pushpa-3-it-would-be-good-if-that-heroine-did-a-special-song-devisris-interesting-comments/#respond Fri, 24 Jan 2025 14:11:30 +0000 https://filmybowl.com/telugu/?p=2192 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..రిలీజ్ అయిన మొదటి షో నుంచే పుష్ప 2 సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.. ఏకంగా 1800 కోట్లకు...

The post పుష్ప 3 : ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తే బాగుంటుంది.. దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..రిలీజ్ అయిన మొదటి షో నుంచే పుష్ప 2 సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది..ఇదిలా ఉంటే పుష్ప రెండు పార్టులకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మరింత హైలెట్ గా నిలిచింది..ఈ రెండు సినిమాలకు దేవిశ్రీ ఇచ్చిన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది..

అఖండ 2 : బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఆ యంగ్ బ్యూటీ..!!

ముఖ్యంగా పుష్ప రెండు భాగాల్లో స్పెషల్ సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఊ అంటావా మావ, కిస్సిక్ సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేశాయి. ఇక త్వరలోనే పుష్ప 3 మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూడవ పార్ట్ పై ప్రేక్షకులలో ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవి శ్రీ ప్రసాద్ పుష్ప 3 పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. పుష్ప సినిమాలలో స్పెషల్ సాంగ్స్ తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయని దేవిశ్రీ అన్నారు..అయితే పుష్ప 3 మూవీలో స్పెషల్ సాంగ్ లో ఎవరు కనిపిస్తే బాగుంటుందో చెప్పాలని దేవి శ్రీ ప్రసాద్ ను అడగ్గా అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు.పుష్ప పార్ట్ 1లో ఊ అంటావా మావ అంటూ సమంత తన సూపర్ గ్లామర్ తో దుమ్మురేపింది.. పుష్ప 2లో శ్రీలీల కిస్సిక్ పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. పుష్ప 2 కిస్సిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటారని తాము ముందే ఊహించామని ఆ పాటకు శ్రీలీల మంచి ఆప్షన్ అని తాను నిర్మాతలకు ముందే చెప్పానని దేవిశ్రీ తెలిపారు.

పుష్ప 3 లో స్పెషల్ సాంగ్ చేసే హీరోయిన్ ఎవరనేది ఇప్పటి నుంచే ప్రేక్షకులలో ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయని అన్నారు. కానీ ఆ విషయం పై దర్శకనిర్మాతలు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.ఇండస్ట్రీలో సాయి పల్లవి డ్యాన్స్ కు తాను వీరాభిమానని దేవిశ్రీ అన్నారు.జాన్వీ కపూర్ సైతం సూపర్ డ్యాన్సర్ అని.. ఇప్పటికే హిందీలో ఎన్నో పాటల్లో నటించారని.. పుష్ప 3 కోసం జాన్వీ కపూర్ సరైన ఎంపిక అని తాను అనుకుంటున్నట్లు దేవిశ్రీ తెలిపారు.

The post పుష్ప 3 : ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తే బాగుంటుంది.. దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-3-it-would-be-good-if-that-heroine-did-a-special-song-devisris-interesting-comments/feed/ 0
పుష్ప 3 నుంచి పవర్ ఫుల్ డైలాగ్ లీక్.. మాములుగా లేదుగా..? https://filmybowl.com/telugu/powerful-dialogue-leak-from-pushpa-3-not-normal/ https://filmybowl.com/telugu/powerful-dialogue-leak-from-pushpa-3-not-normal/#respond Thu, 19 Dec 2024 08:45:09 +0000 https://filmybowl.com/telugu/?p=1517 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన మరోసారి నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.. అలాగే...

The post పుష్ప 3 నుంచి పవర్ ఫుల్ డైలాగ్ లీక్.. మాములుగా లేదుగా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన మరోసారి నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.. అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ “సామ్ సిఎస్” అడిషనల్ బిజిఎం అందించారు.. ప్రస్తుతం ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. రిలీజ్ అయిన మొదటి షో నుంచే పుష్ప సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభించింది.. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 1600 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది.. త్వరలో బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేయనుంది.

అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ కానున్న కల్కి.. బ్యాలన్స్ రికార్డ్స్ కూడా వదలట్లేదుగా..!!

ఇదిలా ఉంటే ఈ సినిమా ఎండింగ్ లో పుష్ప 3 కూడా ఉండబోతుంది అంటూ మేకర్స్ అద్భుతమైన లీడ్ ఇచ్చారు. ఇక ఇప్పుడు దానికి సంబంధించిన ఒక డైలాగ్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే పుష్ప 3 సినిమాకు సంబంధించిన కొంత పార్ట్ షూట్ ని కూడా మేకర్స్ పూర్తి చేశారట. అయితే మిగతా షూట్ మొత్తాన్ని మరో రెండు సంవత్సరాల తర్వాత చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ప్రస్తుతం అల్లు అర్జున్ కమిట్ అయిన సినిమాలు అలాగే సుకుమార్ కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసి ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఇప్పటివరకు షూట్ చేసిన భాగంలో టెక్నీషియన్ల ద్వారా ఒక డైలాగ్ అయితే బయటకు లీక్ అయింది. ఇక ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.ఇంతకీ ఆ డైలాగ్ ఏంటి అంటే పుష్పని చంపడానికి కొంతమంది బిహారీ రౌడీలు తన ఇంటి మీదికి వచ్చినప్పుడు పుష్ప వాళ్ళను కొట్టి ‘పుష్పని వేసేయ్యాలంటే ప్లాన్ ఒక్కటే ఉంటే సరిపోదబ్బా గుండెల్లో ధైర్యం కూడా ఉండాలి… ఎవడు పడితే వాడు వచ్చి పొడిస్తే పోవడానికి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా కాదు ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్’ అంటూ పుష్ప చెప్పే డైలాగ్ అదిరిపోతుంది

The post పుష్ప 3 నుంచి పవర్ ఫుల్ డైలాగ్ లీక్.. మాములుగా లేదుగా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/powerful-dialogue-leak-from-pushpa-3-not-normal/feed/ 0
పుష్ప 3 సెట్స్ మీదకి వెళ్ళేది ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/when-will-pushpa-go-on-3-sets/ https://filmybowl.com/telugu/when-will-pushpa-go-on-3-sets/#respond Sun, 08 Dec 2024 13:31:51 +0000 https://filmybowl.com/telugu/?p=1315 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు రిలీజ్ అయిన మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తుంది..పుష్ప 2 సినిమాకు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.. ఏకంగా 294 కోట్ల కలెక్షన్స్ సాధించి...

The post పుష్ప 3 సెట్స్ మీదకి వెళ్ళేది ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు రిలీజ్ అయిన మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తుంది..పుష్ప 2 సినిమాకు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.. ఏకంగా 294 కోట్ల కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది..పుష్ప 2 మూవీ ఓవరాల్ గా ఈ మూడు రోజుల్లో ఏకంగా 621 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. తాజాగా మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన సక్సెస్ మీట్ ను కండక్ట్ చేశారు.

పుష్ప 2 సినిమాలో అసలు కథ కంటే అల్లు అర్జున్ ఎలివేషన్ మీద సుకుమార్ దృష్టి పెట్టినట్లు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.. పార్ట్ 3 లో అయినా ఈ స్టోరీకి ముగింపు ఇస్తారో లేదో చూడాలి.పుష్ప 3 ర్యాంపేజ్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది తెలియాల్సి వుంది … అయితే ఈ సినిమా మరో మూడు సంవత్సరాల తర్వాత సెట్స్ మీదకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే సుకుమార్ రామ్ చరణ్ తో ఒక సినిమా కమిట్ అయ్యాడు.

మంచు వారింట్లో మళ్ళీ రచ్చ.. క్లారిటీ ఇచ్చిన పిఆర్ టీం..!!

ఇక దాంతో పాటుగా అల్లు అర్జున్  కూడా త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక సినిమాలు అన్ని ముగిసి ఫ్రీ అయిన తర్వాతే పుష్ప 3 సినిమాని పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే పుష్ప రెండు పార్టులు కూడా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాన్ ఇండియా వైడ్ అల్లు అర్జున్ పేరు మారుమ్రోగిపోతుంది.. అల్లు అర్జున్ తరువాత నటించబోయే సినిమాకు గ్లోబల్ వైడ్ కళ్ళు చెదిరే మార్కెట్ లభిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్ నీ మార్చేసింది..

The post పుష్ప 3 సెట్స్ మీదకి వెళ్ళేది ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/when-will-pushpa-go-on-3-sets/feed/ 0
పుష్ప సినిమాకు పార్ట్ 3 అవసరమా..నెటిజన్స్ కామెంట్స్ వైరల్..!! https://filmybowl.com/telugu/pushpa-movie-need-part-3-netizens-comments-viral/ https://filmybowl.com/telugu/pushpa-movie-need-part-3-netizens-comments-viral/#respond Thu, 05 Dec 2024 13:08:23 +0000 https://filmybowl.com/telugu/?p=1253 టాలీవుడ్ లో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతుంది.. తెలుగు సినిమా ప్రపంచస్థాయికి చేరడంతో మన స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియా మూవీలు చేస్తున్నారు.. అయితే కథకు ఏ మాత్రం సంబంధం లేకుండా రెండు భాగాలుగా సినిమాను విడగొడుతున్నారు.. గతంలో ఒక సినిమాగా తెరకెక్కే కథను రెండు,మూడు భాగాలూ చేసి మార్కెట్ బాగా పెంచుకుంటున్నారు.. దీనితో నిర్మాతలకు భారీగా లాభాలు రావడం విశేషం.. కథ బాగుంటే సెకండ్ పార్ట్ కూడా...

The post పుష్ప సినిమాకు పార్ట్ 3 అవసరమా..నెటిజన్స్ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ లో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతుంది.. తెలుగు సినిమా ప్రపంచస్థాయికి చేరడంతో మన స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియా మూవీలు చేస్తున్నారు.. అయితే కథకు ఏ మాత్రం సంబంధం లేకుండా రెండు భాగాలుగా సినిమాను విడగొడుతున్నారు.. గతంలో ఒక సినిమాగా తెరకెక్కే కథను రెండు,మూడు భాగాలూ చేసి మార్కెట్ బాగా పెంచుకుంటున్నారు.. దీనితో నిర్మాతలకు భారీగా లాభాలు రావడం విశేషం.. కథ బాగుంటే సెకండ్ పార్ట్ కూడా ప్రేక్షకులని మెప్పిస్తుంది.. కానీ కథ నచ్చకపోతే పార్ట్ 2 ఎంత భారీగా ప్రమోషన్ చేసినా కానీ ప్రేక్షకులు ముందు పార్ట్ తో పోల్చి చూస్తారు.. దీనితో పార్ట్ 2 సినిమా  2 వారాలకే బిచానా ఎత్తేస్తుంది.. ఈ సీక్వెల్స్ ట్రెండ్ పెద్ద సినిమాలకు సైతం వ్యాపించింది…

పుష్ప 2 : ఆ దేశంలో జాతర ఎపిసోడ్ తొలంగింపు..కారణం అదేనా..?

గతంలో కేజీఎఫ్1, కేజీఎఫ్2 సినిమాలు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయి ఒక సినిమాను మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాలకు సీక్వెల్ గా కేజీఎఫ్ 3 తెరకెక్కాల్సి ఉండగా ఆ సినిమాపై కూడా ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.అయితే కేజీఎఫ్3 ని తెరకెక్కించేందుకు సినిమాకు నిజంగానే స్కోప్ ఉంది. అయితే తాజాగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న పుష్ప 2 సినిమాకు పార్ట్3( Pushpa 3 ) నిజంగా అవసరమా అనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి..పుష్ప ది రూల్ సినిమాలోనే కథ లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి..

పుష్ప ది ర్యాంపేజ్ ను కూడా ఇలానే నడిపిస్తే మళ్ళీ పార్ట్ 4 అనేది తెరమీదకు వస్తుంది.. ఇలా అయితే ఎలా అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. పుష్ప ఫ్రాంఛైజ్ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వొచ్చేమో కానీ ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతాయని మాత్రం చెప్పలేము. పుష్ప ది రూల్ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ సైతం మరీ అంత అద్భుతంగా అయితే లేదు.పుష్ప ది ర్యాంపేజ్ థియేటర్లలోకి రావడానికి మరో 5 సంవత్సరాల సమయం కచ్చితంగా పడుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సుకుమార్ సినిమాలలో పుష్ప ది రూల్ వీక్ స్క్రిప్ట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సుకుమార్ ఈ నెగిటివ్ కామెంట్ల విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..

The post పుష్ప సినిమాకు పార్ట్ 3 అవసరమా..నెటిజన్స్ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-movie-need-part-3-netizens-comments-viral/feed/ 0
హమ్మయ్య పుష్ప పార్ట్ 3 పై క్లారిటీ వచ్చేసింది.. టైటిల్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/hammayya-pushpa-part-3-got-clarity-title-is-right/ https://filmybowl.com/telugu/hammayya-pushpa-part-3-got-clarity-title-is-right/#respond Tue, 03 Dec 2024 09:48:20 +0000 https://filmybowl.com/telugu/?p=1217 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా కు గత నెల రోజుల నుండి మేకర్స్ నాన్ స్టాప్ ప్రమోషన్స్ నిర్వహించారు.. ఇండియా మొత్తం భారీ ఈవెంట్స్ ఏర్పాటు చేసి సినిమాపై బాగా హైప్ తీసుకొచ్చారు.చివరిగా హైదరాబాద్ లో గ్రాండ్...

The post హమ్మయ్య పుష్ప పార్ట్ 3 పై క్లారిటీ వచ్చేసింది.. టైటిల్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా కు గత నెల రోజుల నుండి మేకర్స్ నాన్ స్టాప్ ప్రమోషన్స్ నిర్వహించారు.. ఇండియా మొత్తం భారీ ఈవెంట్స్ ఏర్పాటు చేసి సినిమాపై బాగా హైప్ తీసుకొచ్చారు.చివరిగా హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసారు.. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ తో పాటు దర్శకుడు ధీరుడు రాజమౌళి ముఖ్య అతిధిగా వచ్చారు..

ఛత్రపతి శివాజీగా కాంతార నటుడు.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..!!

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ ను పుష్ప2 సినిమాకు సీక్వెల్ గా పుష్ప3 కూడా కావాలని ఫ్యాన్స్ కోరారు..దీనికి బదులుగా సుక్కు మాట్లాడుతూ బన్నీ మూడు ఏళ్లు డేట్స్ ఇస్తే కనుక కచ్చితంగా చేస్తానని తెలిపారు.ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప3 కి సంబంధించి ఓ సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది. పుష్ప2 ఫైనల్ మిక్సింగ్ ను ఫినిష్ చేస్తూ సౌండ్ ఇంజినీర్ రసూల్ పూకుట్టి చేసిన పోస్ట్ లో బ్యాగ్రౌండ్ లో స్క్రీన్ పై “పుష్ప 3 ది ర్యాంపేజ్ “ అని లోగో తో పోస్టర్ డిజైన్ చేసి ఉండడంతో పుష్ప సిక్వెల్ ముందే ఫిక్స్ చేసినట్టు కన్ఫార్మ్ అయింది.

అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ 2022 లో పుష్ప ది రైజ్, పుష్ప -2 ది రూల్, పుష్ప -2 ది ర్యాంపేజ్ సినిమాలు చేస్తున్న సుకుమార్ కు బర్త్ డే విష్ చేస్తూ ఓ ట్వీట్ చేసాడు.దీనితో పుష్ప3 సినిమా ఎప్పుడో ఫిక్స్ అయిందని విజయ్ తన ట్వీట్ తో అప్పుడే చెప్పేసాడు.. ప్రస్తుతం ఆ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. “పుష్ప3”ఫోటో లీక్ కావడంతో తేరుకున్న సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి ఆ ఫోటోను వెంటనే డిలీట్ చేసాడు. కానీ అప్పటికే అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.అయితే పుష్ప 2 కే ఇన్నేళ్లు తీసుకున్న సుకుమార్ పుష్ప 3 ఎప్పటికి తెరకెక్కిస్తారో చూడాలి..

The post హమ్మయ్య పుష్ప పార్ట్ 3 పై క్లారిటీ వచ్చేసింది.. టైటిల్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/hammayya-pushpa-part-3-got-clarity-title-is-right/feed/ 0