అల్లుఅర్జున్ పై ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు.. తడబడిన ఐకాన్ స్టార్..?
సంధ్య థియేటర్ ఘటన టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో చూసేందుకు సంధ్య థియేటర్ కి వచ్చిన అల్లుఅర్జున్ ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.భారీగా జనం రావడంతో థియేటర్...