మరో క్రేజీ సీక్వెల్ తో వస్తున్న పూరీ జగన్నాథ్.. ఈ సారైనా వర్కౌట్ అవుతుందా..?
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న పూరీ ప్రస్తుతం ఒక్క హిట్ కోసం తంటాలు పడుతున్నాడు.....