#priyanka chopra Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/priyanka-chopra/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 01 Feb 2025 12:46:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #priyanka chopra Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/priyanka-chopra/ 32 32 SSMB : సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్న జక్కన్న.. అప్పుడే రెండో షెడ్యూల్..? https://filmybowl.com/telugu/ssmb-jakkanna-is-shooting-silently-is-it-the-second-schedule/ https://filmybowl.com/telugu/ssmb-jakkanna-is-shooting-silently-is-it-the-second-schedule/#respond Sat, 01 Feb 2025 12:46:33 +0000 https://filmybowl.com/telugu/?p=2342   దర్శక ధీరుడు రాజమౌళి,సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో  బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతుంది.. “SSMB” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది..బిగ్గెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు..మహేష్ కెరీర్ లో ఈ సినిమా 29వ సినిమాగా తెరకెక్కుతుంది.SSMB 29...

The post SSMB : సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్న జక్కన్న.. అప్పుడే రెండో షెడ్యూల్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
 

దర్శక ధీరుడు రాజమౌళి,సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో  బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతుంది.. “SSMB” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది..బిగ్గెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు..మహేష్ కెరీర్ లో ఈ సినిమా 29వ సినిమాగా తెరకెక్కుతుంది.SSMB 29 మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలు అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు..

తండేల్ : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా.. కారణం అదేనా..?

ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు స్టార్ట్ అయినా ఫ్యాన్స్ మాత్రం నిరాశలోనే వున్నారు.కారణం ఏమిటంటే ఇప్పటి దాకా రాజమౌళి ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. మరోవైపు సైలెంట్ గా జనవరి నెల మొదట్లోనే ఈ మూవీ పూజా కార్యక్రమాలను మొదలు పెట్టి శర వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి చేశారు. అంతేకాకుండా గుట్టు చప్పుడు కాకుండా నటీనటులను ఎంపిక చేసి, ఒక్క లీక్ కూడా లేకుండా షూటింగ్ ను కూడా పూర్తి చేస్తున్నారు.రీసెంట్గా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో అడుగు పెట్టింది. ప్రస్తుతం మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను రాజమౌళి హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.

మొదటి షెడ్యూల్ షూటింగ్ ఫిబ్రవరి 3తో పూర్తవుతుంది అని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే ప్రియాంక చోప్రా ముంబైకి వెళ్ళనున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ముగింపు దశలో ఉండగానే రాజమౌళి సెకండ్ షెడ్యూల్ ని ప్లాన్ చేసారని సమాచారం… మొదటి షెడ్యూల్ పూర్తి అయిన తరువాత కొంత బ్రేక్ తీసుకోని ఫిబ్రవరి చివరి వారంలో రెండో షెడ్యూల్ మొదలు పెట్టనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం..

 

The post SSMB : సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్న జక్కన్న.. అప్పుడే రెండో షెడ్యూల్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-jakkanna-is-shooting-silently-is-it-the-second-schedule/feed/ 0
కెన్యా అడవుల్లో “SSMB” షూటింగ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/ssmb-shooting-in-the-forests-of-kenya-jakkannas-plan-is-a-success/ https://filmybowl.com/telugu/ssmb-shooting-in-the-forests-of-kenya-jakkannas-plan-is-a-success/#respond Thu, 30 Jan 2025 11:08:57 +0000 https://filmybowl.com/telugu/?p=2302 దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ SSMB. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం అది కూడా సూపర్ స్టార్ మహేష్ ని రాజమౌళి మొదటి సారి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి…. ఈ బిగ్గెస్ట్ మూవీ మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా తెరకెక్కుతుంది..మహేష్ బాబు కెరియర్...

The post కెన్యా అడవుల్లో “SSMB” షూటింగ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ SSMB. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం అది కూడా సూపర్ స్టార్ మహేష్ ని రాజమౌళి మొదటి సారి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి…. ఈ బిగ్గెస్ట్ మూవీ మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా తెరకెక్కుతుంది..మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పై దర్శకుడు రాజమౌళి కానీ ఆయన టీం కానీ ఇప్పటి వరకు అధికారక ప్రకటన చేయలేదు..కానీ ఈ సినిమా పూజా కార్యక్రమాలు కొద్ది రోజుల క్రితం చాలా సీక్రెట్ గా జరిగాయి.ఆ కార్యక్రమంకి సంబంధించి ఎలాంటి పిక్ గానీ.. వీడియో గానీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. మేకర్స్ కూడా ఈ కార్యక్రమం గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

ఎన్టీఆర్ – నీల్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్.. ఫ్యాన్స్ కి నచ్చుతుందా..?

ఈ సినిమాకు సంబంధించి కొన్ని నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగ్గా.. రెగ్యులర్‌ షూటింగ్ గురించి మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ మరియు బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాన్‌ అబ్రహాం కూడా నటిస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది..తాజాగా మహేష్ బాబు పాస్‌ పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు అర్థం వచ్చేలా, రాజమౌళి వీడియోను ఇటీవల షేర్‌ చేయడంతో ఈ మూవీ షూటింగ్‌ మొదలుపెట్టినట్లు రాజమౌళి హింట్ ఇచ్చాడు. దీంతో ఆ పోస్టుకు ఇప్పటికే మీమ్స్‌, ఫన్నీ వీడియోస్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి…రెండు షెడ్యూల్స్‌ పూర్తి అయిన తర్వాత మూవీ డిటైల్స్ ను జక్కన్న అందరికి షేర్ చేస్తారని సమాచారం.అయితే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న SSMB కి సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా రాజమౌళి అండ్ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు… క్యాస్టింగ్ అంతటికి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినట్లు సమాచారం.. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌ లోని లింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో తీర్చిదిద్దిన సెట్‌ లో షూటింగ్ జరుగుతున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. అల్యూమినియం ఫ్యాక్టరీతో పాటు కెన్యా అడవుల్లో కూడా ఈ సినిమా షూట్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే రాజమౌళి అక్కడికి వెళ్లి లొకేషన్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి, ప్రియాంక చోప్రా, కీరవాణి కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతుంది..

 

The post కెన్యా అడవుల్లో “SSMB” షూటింగ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-shooting-in-the-forests-of-kenya-jakkannas-plan-is-a-success/feed/ 0
SSMB : స్టార్ బ్యూటి ప్రియాంకచోప్రా కు భారీ రెమ్యూనరేషన్..? https://filmybowl.com/telugu/ssmb-huge-remuneration-for-star-beauty-priyanka-chopra/ https://filmybowl.com/telugu/ssmb-huge-remuneration-for-star-beauty-priyanka-chopra/#respond Wed, 29 Jan 2025 09:17:02 +0000 https://filmybowl.com/telugu/?p=2278 దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ SSMB. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం అది కూడా సూపర్ స్టార్ మహేష్ ని రాజమౌళి మొదటి సారి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి…. ఈ బిగ్గెస్ట్ మూవీ మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా తెరకెక్కుతుంది..మహేష్ బాబు కెరియర్...

The post SSMB : స్టార్ బ్యూటి ప్రియాంకచోప్రా కు భారీ రెమ్యూనరేషన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ SSMB. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం అది కూడా సూపర్ స్టార్ మహేష్ ని రాజమౌళి మొదటి సారి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి…. ఈ బిగ్గెస్ట్ మూవీ మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా తెరకెక్కుతుంది..మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పై దర్శకుడు రాజమౌళి కానీ ఆయన టీం కానీ ఇప్పటి వరకు అధికారక ప్రకటన చేయలేదు..కానీ ఈ సినిమా పూజా కార్యక్రమాలు కొద్ది రోజుల క్రితం చాలా సీక్రెట్ గా జరిగాయి.

దేవర కోసం పుష్ప రాజ్ స్ట్రాటెజీ.. కొరటాల ప్లాన్ అదిరిందిగా..!!

ఆ కార్యక్రమంకి సంబంధించి ఎలాంటి పిక్ గానీ.. వీడియో గానీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. మేకర్స్ కూడా ఈ కార్యక్రమం గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు..ఈ సినిమాకు సంబంధించి కొన్ని నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగ్గా.. రెగ్యులర్‌ షూటింగ్ గురించి మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ రీసెంట్ గా రాజమౌళి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసిన విషయం తెలిసిందే.క్యాప్చర్డ్‌ అంటూ సింహాన్ని లాక్‌ చేసినట్లు అర్థం వచ్చేలా ఓ వీడియోను పోస్ట్ చేశారు.ఆ వీడియోలో రాజమౌళి పాస్ పోర్ట్ పట్టుకుని నవ్వడం.. బ్యాక్ గ్రౌండ్ లో మహేష్ స్పైడర్ మూవీ మ్యూజిక్ ను వాడుకోవడంతో అంతా చర్చనీయాంశంగా మారింది. నిజానికి మహేష్ ఎక్కువగా ఫారిన్ ట్రిప్స్ వెళ్తుంటారు. అందుకే సరదాగా ఇప్పుడు మహేష్ పాస్ట్ పోర్ట్ ను తీసుకుని ఆయనని లాక్ చేసినట్లు రాజమౌళి సరదాగా ఓ ఆ వీడియో పోస్ట్ చేసారు..అదే సమయంలో మహేష్ కూడా.. ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే వినను అంటూ క్రేజీగా రిప్లై ఇచ్చారు. అలా రాజమౌళి పోస్ట్ అండ్ మహేష్ కామెంట్ వైరల్ అవుతుంది..

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం ప్రియాంక తాజాగా హైదరాబాద్ చేరుకుంది.. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా వర్క్ షాప్ లో ప్రియాంక జాయిన్ అయినట్లు సమాచారం.. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ప్రియాంక ఏకంగా 20 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

 

The post SSMB : స్టార్ బ్యూటి ప్రియాంకచోప్రా కు భారీ రెమ్యూనరేషన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-huge-remuneration-for-star-beauty-priyanka-chopra/feed/ 0
మహేష్ మూవీ కోసం రాజమౌళి స్ట్రిక్ట్ రూల్స్..పాటించకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే..!! https://filmybowl.com/telugu/rajamoulis-strict-rules-for-maheshs-movie-if-you-dont-follow-them-you-will-have-to-pay-a-heavy-price/ https://filmybowl.com/telugu/rajamoulis-strict-rules-for-maheshs-movie-if-you-dont-follow-them-you-will-have-to-pay-a-heavy-price/#respond Tue, 28 Jan 2025 09:22:33 +0000 https://filmybowl.com/telugu/?p=2260 సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ తో చేసిన గుంటూరు కారం సినిమా హిట్ కావడం తో తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.. మహేష్ తన తరువాత సినిమాను దర్శకధీరుడు రాజమౌళితో చేస్తున్న సంగతి తెలిసిందే.. ఎస్ఎస్ఎంబి అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన రాజమౌళి.....

The post మహేష్ మూవీ కోసం రాజమౌళి స్ట్రిక్ట్ రూల్స్..పాటించకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ తో చేసిన గుంటూరు కారం సినిమా హిట్ కావడం తో తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.. మహేష్ తన తరువాత సినిమాను దర్శకధీరుడు రాజమౌళితో చేస్తున్న సంగతి తెలిసిందే.. ఎస్ఎస్ఎంబి అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన రాజమౌళి.. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఎంతో సీక్రెట్ గా నిర్వహించారు.. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుందని సమాచారం. తొలి భాగం ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం రెండేళ్లయినా పట్టొచ్చని తెలుస్తుంది.ఈ సినిమాలో గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనున్నట్లు న్యూస్ తెగ వైరలవుతోంది.

“వార్ 2 ” కోసం రంగంలోకి సూపర్ స్టార్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

ఇప్పటికే తన సినిమా కోసం సింహాన్ని లాక్‌ చేసినట్లుగా రాజమౌళి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ పెట్టాడు. దీనితో మహేశ్‌బాబును తన ప్రాజెక్ట్‌ కోసం లాక్‌ చేశానని రాజమౌళి చెప్పకనే చెప్పాడు. అలాగే షూటింగ్‌ షురూ అయిందని కూడా హింట్‌ ఇచ్చాడు. ఈ పోస్టుకు మహేశ్‌బాబు స్పందిస్తూ.. ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే వినను అని మహేష్ రిప్లై ఇచ్చాడు. ప్రియాంక చోప్రా సైతం ఫైనల్లీ అంటూ కామెంట్‌ పెట్టింది. ఇదిలా ఉంటే తన సినిమా కోసం రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు..ఎట్టి పరిస్థితుల్లో కథ గాని , షూటింగ్‌ క్లిప్స్‌ గాని సినిమాలో నటించే వారి గురించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నాడు.

ఈ విషయంలో చిత్రయూనిట్‌కు హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులతో నాన్‌ డిస్‌క్లోజ్‌ అగ్రిమెంట్ చేయించినట్లు సమాచారం.మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రాతో కూడా రాజమౌళి ఈ ఒప్పందంపై సంతకం చేయించారని తెలుస్తుంది..ఈ అగ్రిమెంట్‌ ప్రకారం సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా యూనిట్‌ సభ్యులు బయటకు చెప్పకూడదు… అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్‌ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆ అగ్రిమెంట్ సారాంశం..

The post మహేష్ మూవీ కోసం రాజమౌళి స్ట్రిక్ట్ రూల్స్..పాటించకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajamoulis-strict-rules-for-maheshs-movie-if-you-dont-follow-them-you-will-have-to-pay-a-heavy-price/feed/ 0
ఎస్ఎస్ఎంబి : మహేష్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..? https://filmybowl.com/telugu/ssmb-mahesh-has-fixed-the-heroine-for-the-film/ https://filmybowl.com/telugu/ssmb-mahesh-has-fixed-the-heroine-for-the-film/#respond Sun, 15 Dec 2024 14:38:01 +0000 https://filmybowl.com/telugu/?p=1468 సూపర్ స్టార్ మహేష్ ఈ ఏడాది “ గుంటూరు కారం “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. మాటల మాంత్రికుడు “త్రివిక్రమ్ “ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది..ప్రస్తుతం మహేష్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.. మహేష్ తన తరువాత సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడు..బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమా లతో డైరెక్టర్ రాజమౌళి రేంజ్...

The post ఎస్ఎస్ఎంబి : మహేష్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ మహేష్ ఈ ఏడాది “ గుంటూరు కారం “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. మాటల మాంత్రికుడు “త్రివిక్రమ్ “ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది..ప్రస్తుతం మహేష్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.. మహేష్ తన తరువాత సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడు..బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమా లతో డైరెక్టర్ రాజమౌళి రేంజ్ ప్రపంచస్థాయికి చేరింది.రాజమౌళి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు సాధించడంతో రాజమౌళి క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది..ప్రస్తుతం ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం సిద్ధం అవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందే తన నెక్ట్స్ మూవీ మహేష్ బాబుతో ఉంటుందని ఆయన ప్రకటించాడు. దీంతో వీరిద్దరి కాంబో పై ప్రేక్షకులలో మంచి హైప్ ఏర్పడింది. ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ హిట్ కావడంతో రాజమౌళి, మహేష్ ప్రాజెక్ట్ ను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించనున్నారు.’ఎస్ఎస్ఎంబి’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఏడాదికి పైగా  ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు.

గేమ్ ఛేంజర్ : భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. స్పెషల్ గెస్టులుగా ఆ స్టార్ డైరెక్టర్స్..!!

ఇదిలా ఉంటే.. ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకో న్యూస్ బాగా వైరల్ అవుతుంది… ఈ సినిమాలో నటించే స్టార్ హీరోయిన్ ఎవరనే విషయం పై ప్రేక్షకులలో బాగా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హాలీవుడ్ బడా స్టార్స్ నటిస్తారని న్యూస్ వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను తీసుకున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంతో మంది హాలీవుడ్ స్టార్స్ పేర్లు పరిశీలించిన చివరికీ ప్రియాంక చోప్రాను ఎంపిక చేసినట్లు సమాచారం ..

The post ఎస్ఎస్ఎంబి : మహేష్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-mahesh-has-fixed-the-heroine-for-the-film/feed/ 0