Priyadarshi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/priyadarshi/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 26 Apr 2025 09:39:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Priyadarshi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/priyadarshi/ 32 32 ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర్ ఐ హాస్పిటల్ ‘ఐ స్క్రీనింగ్ ‘పరీక్షలకు హ్యూజ్ రెస్పాన్స్..!! https://filmybowl.com/telugu/huge-response-to-phoenix-foundation-shankar-eye-hospitals-eye-screening-tests/ https://filmybowl.com/telugu/huge-response-to-phoenix-foundation-shankar-eye-hospitals-eye-screening-tests/#respond Sat, 26 Apr 2025 09:39:14 +0000 https://filmybowl.com/telugu/?p=3757 ఫీనిక్స్ ఫౌండేషన్,శంకర్ ఐ హాస్పిటల్ సంయుక్తంగా తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26 అనగా శనివారం నాడు తెలుగు ఫిలిం చాంబర్‌లో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టులకు ‘ఐ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరో హీరో ప్రియదర్శి అలాగే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ నాగ వంశీ, ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి మరియు...

The post ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర్ ఐ హాస్పిటల్ ‘ఐ స్క్రీనింగ్ ‘పరీక్షలకు హ్యూజ్ రెస్పాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఫీనిక్స్ ఫౌండేషన్,శంకర్ ఐ హాస్పిటల్ సంయుక్తంగా తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26 అనగా శనివారం నాడు తెలుగు ఫిలిం చాంబర్‌లో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టులకు ‘ఐ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరో హీరో ప్రియదర్శి అలాగే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ నాగ వంశీ, ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి మరియు శంకర్ ఐ హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హీరో ప్రియదర్శి, దర్శకుడు నాగ వంశీ రిబ్బన్ కట్ చేసి హెల్త్ క్యాంప్ ప్రారంభించారు…

AA22 : ఐకాన్ స్టార్ కి జోడిగా ఆ స్టార్ హీరోయిన్..!!

అనంతరం ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిక్ హెడ్ విశ్వమోహన్, TFJA ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ రఘు, జనరల్ సెక్రటరీ వై.జె. రాంబాబు చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన జరిగింది..హెల్త్ క్యాంప్‌లో భాగంగా నటుడు ప్రియదర్శి కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు.ప్రియదర్శి కంటి దృష్టి చాలా పర్ఫెక్ట్ గా ఉందని వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం ఈ హెల్త్ క్యాంప్ గురించి నటుడు ప్రియదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు….. ”తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన ఈ హెల్త్ క్యాంప్‌కు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్యాంప్ నిర్వహిస్తున్న అసోసియేషన్ పెద్దలకు, ఫీనిక్స్ ఫౌండేషన్ అవినాష్ చుక్కపల్లి గారికి, శంకర్ ఐ హాస్పిటల్ మోహన్ గారికి ప్రియదర్శిని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జర్నలిస్టుల ఆరోగ్య విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న అసోసియేషన్ పెద్దలకు కూడా ప్రియదర్శి స్పెషల్ థాంక్స్ చెప్పారు.. ప్రతి మనిషి ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్త తీసుకోవాలని ప్రియదర్శి తెలిపాడు.. ‘ఐ స్క్రీనింగ్’ హెల్త్ క్యాంప్‌లో‌ జర్నలిస్టులు, వాళ్ల కుటుంబ సభ్యులు 100 మందికి పైగా ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు..

The post ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర్ ఐ హాస్పిటల్ ‘ఐ స్క్రీనింగ్ ‘పరీక్షలకు హ్యూజ్ రెస్పాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/huge-response-to-phoenix-foundation-shankar-eye-hospitals-eye-screening-tests/feed/ 0
లాభాల పంట పండిస్తున్న నాని “కోర్ట్” మూవీ..!! https://filmybowl.com/telugu/nanis-court-movie-is-reaping-profits/ https://filmybowl.com/telugu/nanis-court-movie-is-reaping-profits/#respond Sun, 16 Mar 2025 16:06:47 +0000 https://filmybowl.com/telugu/?p=3167 న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ బ్యానర్ లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’..యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. పెయిడ్ ప్రిమియర్స్ తోనే ఈ చిత్రం యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది.. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ వైబ్స్ తో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్...

The post లాభాల పంట పండిస్తున్న నాని “కోర్ట్” మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ బ్యానర్ లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’..యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. పెయిడ్ ప్రిమియర్స్ తోనే ఈ చిత్రం యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది.. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ వైబ్స్ తో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది..థియేటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.. నిర్మాతగా నానికి మరో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి చేరింది..

షూటింగ్ టైం లో ప్రభాస్ నాలో సగం వున్నాడు.. విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను మేకర్స్ నిర్వహించారు.కోర్ట్ మూవీ సూపర్ హిట్ టాక్ తో పాటు భారీగా కలెక్షన్స్ కూడా రాబడుతుంది.. ఈ సినిమాకు ప్రీమియర్స్ రూపంలోనే దాదాపు రెండు కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.. మొదటి రోజు ఈ సినిమాకు ఏకంగా రూ. 8.10 కోట్లు కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇక శనివారం వీకెండ్ కావండంతో అన్ని సెంటర్స్ లో ఈ సినిమాకు హౌస్ ఫుల్ బోర్డ్స్ ప్రత్యక్షం అయ్యాయి.. అయితే వీకెండ్ ను దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని థియేటర్స్ ను మేకర్స్ యాడ్ చేసారు.

ఇక రెండు రోజులుకు గాను ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.15.90 కోట్లు రాబట్టింది. మొత్తానికి కోర్ట్ సినిమా నానికి భారీగా లాభాలు తెచ్చిపెడుతోంది..నాని నిర్మాతగా వ్యవహారిస్తున్న మరో క్రేజీ మూవీ “ హిట్ 3”.. ఈ సినిమాలో నానినే హీరోగా నటిస్తుండటంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. దీనితో బడ్జెట్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు..

 

The post లాభాల పంట పండిస్తున్న నాని “కోర్ట్” మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nanis-court-movie-is-reaping-profits/feed/ 0