ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర్ ఐ హాస్పిటల్ ‘ఐ స్క్రీనింగ్ ‘పరీక్షలకు హ్యూజ్ రెస్పాన్స్..!!
ఫీనిక్స్ ఫౌండేషన్,శంకర్ ఐ హాస్పిటల్ సంయుక్తంగా తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26 అనగా శనివారం నాడు తెలుగు ఫిలిం చాంబర్‌లో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో భాగంగా...