#prashanth varma Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/prashanth-varma/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 13 May 2025 15:04:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #prashanth varma Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/prashanth-varma/ 32 32 మరో ఇంట్రెస్టింగ్ మూవీ మొదలెట్టిన ప్రశాంత్ వర్మ..!! https://filmybowl.com/telugu/prashanth-varma-has-started-another-interesting-movie/ https://filmybowl.com/telugu/prashanth-varma-has-started-another-interesting-movie/#respond Tue, 13 May 2025 15:04:44 +0000 https://filmybowl.com/telugu/?p=3861 టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..అ!, జాంబి రెడ్డి వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న ప్రశాంత్ వర్శ ‘హనుమాన్’ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. గత ఏడాది రిలీజ్ అయిన ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది.. కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి.. ఇదిలా ఉంటే తాజాగా తన లేటెస్ట్ మూవీ ‘మహాకాళి’ సినిమాను...

The post మరో ఇంట్రెస్టింగ్ మూవీ మొదలెట్టిన ప్రశాంత్ వర్మ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..అ!, జాంబి రెడ్డి వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న ప్రశాంత్ వర్శ ‘హనుమాన్’ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. గత ఏడాది రిలీజ్ అయిన ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది.. కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి.. ఇదిలా ఉంటే తాజాగా తన లేటెస్ట్ మూవీ ‘మహాకాళి’ సినిమాను ప్రశాంత్ వర్మ ప్రారంభించారు.PVCU (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) నుంచి వస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఇవాళ అధికారికంగా షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని దర్శకుడు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. “విశ్వంలో అత్యంత క్రూరమైన సూపర్ హీరో” అంటూ పోస్టర్‌ను విడుదల చేశారు.

నాటు నాటు సాంగ్ వారు చేస్తే చూడాలని వుంది.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

అయితే ‘హను-మాన్’ సినిమాతో ప్రభంజనం సృష్టించిన ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా చాలా సినిమాలు ఉండబోతున్నాయని గతంలోనే వెల్లడించారు. ఇందులో భాగంగా ‘మహాకాళి’ సినిమాను మేకర్స్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. పూజా కొల్లూరు డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా కథ బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా రూపొందుతోంది. మతపరమైన గంభీరత, స్థానిక పౌరాణిక చరిత్రలకు అనుగుణంగా తెరకెక్కిస్తున్నారట.

అయితే, ఈ సినిమాలో లీడ్ రోల్‌లో ఎవరు నటిస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రానప్పటికి, బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా విలన్‌గా నటిస్తాడనే టాక్ మాత్రం వినిపిస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం ఎదురు చూడాలి..బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తో సినిమా మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ అది ముందుకు సాగకపోవడంతో తన తరువాత సినిమాలను ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు..

The post మరో ఇంట్రెస్టింగ్ మూవీ మొదలెట్టిన ప్రశాంత్ వర్మ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prashanth-varma-has-started-another-interesting-movie/feed/ 0
ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాకు ఊహించని టైటిల్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..? https://filmybowl.com/telugu/unexpected-title-for-prabhas-and-prashanth-varmas-movie-will-fans-agree/ https://filmybowl.com/telugu/unexpected-title-for-prabhas-and-prashanth-varmas-movie-will-fans-agree/#respond Mon, 10 Mar 2025 12:25:20 +0000 https://filmybowl.com/telugu/?p=3058 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి. ఏడాదికి రెండు సినిమాలు చేసుకుంటూ ప్రభాస్ దూసుకుపోతున్నాడు.గతంలో వచ్చిన కల్కి’, ‘సలార్’ సినిమాలతో ప్రభాస్ తన కెరీర్ మరో రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు..ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తో ‘రాజా సాబ్’అనే బిగ్గెస్ట్ హారర్ కామెడీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే....

The post ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాకు ఊహించని టైటిల్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి. ఏడాదికి రెండు సినిమాలు చేసుకుంటూ ప్రభాస్ దూసుకుపోతున్నాడు.గతంలో వచ్చిన కల్కి’, ‘సలార్’ సినిమాలతో ప్రభాస్ తన కెరీర్ మరో రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు..ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తో ‘రాజా సాబ్’అనే బిగ్గెస్ట్ హారర్ కామెడీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి 90 శాతం కి పైగా టాకీ పార్ట్ పూర్తి అయింది.ఏప్రిల్ 10 న గ్రాండ్ గా విడుదల చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేసారు.. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆలస్యం అవుతుండడంతో సినిమా వాయిదా పడినట్లు తెలుస్తుంది.. ఈ ఏడాది చివర్లో ”రాజాసాబ్” విడుదలయ్యే అవకాశం ఉంది.

ఎన్టీఆర్,నెల్సన్ మూవీకి క్రేజీ టైటిల్ ఫిక్స్..?

ఈ చిత్రంతో పాటు ప్రభాస్ హను రాఘవపూడి తో ‘ఫౌజీ’..సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ అనే భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే… ఇదిలా ఉంటే ఈ గ్యాప్ లో ప్రభాస్ ప్రశాంత్ వర్మ తో కూడా ఒక సినిమాని రీసెంట్ గానే ఒప్పుకున్నట్లు సమాచారం.ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్ లుక్ టెస్ట్స్ లో కూడా పాల్గొన్నాడు. ఆయనతో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే కూడా లుక్ టెస్ట్ లో పాల్గొనింది… తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘బక’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఇదేమి విచిత్రమైన టైటిల్ రా నాయనా అంటూ సోషల్ మీడియా లో ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ‘బక’అంటే ‘బకాసురుడు’ అని అర్థం..పురాణాల్లో బకాసురుడు గ్రామాల్లోకి చొరబడి బండెడు అన్నం, రెండు దున్నలు, ఒక మనిషిని ఆహారంగా తీసుకునేవాడు. ఈ బకాసురుడు క్యారక్టర్ ని ప్రభాస్ చేయబోతున్నాడని సమాచారం..అయితే ప్రభాస్ తో చేసే ఈ బకాసురుడి పూర్తి చరిత్ర గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ సరికొత్త కోణంలో చూపించనున్నట్లు సమాచారం..

 

The post ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాకు ఊహించని టైటిల్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/unexpected-title-for-prabhas-and-prashanth-varmas-movie-will-fans-agree/feed/ 0
బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లేనా..? https://filmybowl.com/telugu/is-it-as-if-balayyas-successors-film-entry-is-not-here-yet/ https://filmybowl.com/telugu/is-it-as-if-balayyas-successors-film-entry-is-not-here-yet/#respond Thu, 27 Feb 2025 10:27:08 +0000 https://filmybowl.com/telugu/?p=2829 నందమూరి నటసింహం బాలకృష్ణ దాదాపు 50 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు..తన అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డ్స్ సైతం అందుకున్నారు.. అయితే బాలయ్య తోటి హీరోలైన చిరంజీవి, నాగార్జున తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసి స్టార్ హీరోలను చేసారు.. కానీ బాలయ్య వారసుడి ఎంట్రీ మాత్రం ఎప్పుడో అర్ధం కావట్లేదు.. నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో...

The post బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ దాదాపు 50 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు..తన అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డ్స్ సైతం అందుకున్నారు.. అయితే బాలయ్య తోటి హీరోలైన చిరంజీవి, నాగార్జున తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసి స్టార్ హీరోలను చేసారు.. కానీ బాలయ్య వారసుడి ఎంట్రీ మాత్రం ఎప్పుడో అర్ధం కావట్లేదు.. నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. గత కొన్నాళ్లుగా అదిగో, ఇదిగో అని ఊరిస్తూ వచ్చిన బాలయ్య ఎట్టకేలకు గతేడాది మోక్షజ్ఙ ఎంట్రీ గురించి అధికారికంగా ప్రకటించారు.హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మకు మోక్షుని లాంచ్ చేసే బాధ్యత బాలయ్య అప్పజెప్పాడు. అందుకు తగ్గట్టే మోక్షజ్ఙ ఫస్ట్ లుక్ పోస్టర్ ని సైతం రిలీజ్ చేయగా నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు..పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఫిక్స్ చేశారనే న్యూస్ కూడా బాగా వైరల్ అయింది…

మరింత పవర్ఫుల్ గా ‘దేవర’ జపాన్ ట్రైలర్..!!

కానీ సడన్ గా ఈ బిగ్ ప్రాజెక్ట్ కి బ్రేక్ పడిపోయింది.ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ప్రచారం కూడా జరుగుతోంది. దానికి తోడు ప్రశాంత్ వర్మకు ప్రభాస్ ఛాన్స్ ఇచ్చినట్టుగా న్యూస్ తెగ వైరల్ అవుతుంది.ప్రశాంత్ వర్మ సినిమా కోసం ప్రభాస్ లుక్ టెస్ట్ కూడా పూర్తి అయినట్టుగా టాక్ వినిపిస్తుంది… త్వరలోనే ఈ క్రేజీ కాంబో గురించి అధికారక ప్రకటన కూడా రానుందని టాక్. ఇండస్ట్రీ వర్గాల్లో ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందనే చర్చ జోరుగా నడుస్తుంది… దీంతో ఈ ఏడాది మోక్షు ఎంట్రీ ఉంటుందని గట్టిగా ఫిక్స్ అయిన నందమూరి అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురవుతున్నారు..

బాలయ్య వారసుడి ఎంట్రీ అంటే ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు ఉంటాయి..పబాలయ్య కూడా మోక్షుని పక్కా ప్లానింగ్‌తో లాంచ్ చేయాలని చూస్తున్నాడు. కానీ మొదటి సినిమాకే ఇలా అవుతుంది ఏంటి అంటూ నందమూరి ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అయితే మోక్షు సినిమాపై బాలయ్య త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు..

 

The post బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/is-it-as-if-balayyas-successors-film-entry-is-not-here-yet/feed/ 0
హను-మాన్ దర్శకుడితో ప్రభాస్ భారీ పాన్ ఇండియా మూవీ..? https://filmybowl.com/telugu/prabhass-big-pan-india-movie-with-hanuman-director/ https://filmybowl.com/telugu/prabhass-big-pan-india-movie-with-hanuman-director/#respond Wed, 26 Feb 2025 10:24:46 +0000 https://filmybowl.com/telugu/?p=2811 టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..” అ!” సినిమాతో అదరగొట్టిన ప్రశాంత్ వర్మ ఆ తరువాత తెరకెక్కించిన కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు.. ప్రశాంత్ వర్మ గత ఏడాది తేజా సజ్జ హీరోగా తెరకెక్కించిన హను-మాన్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.. గత ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.. హను -మాన్ సినిమాతో...

The post హను-మాన్ దర్శకుడితో ప్రభాస్ భారీ పాన్ ఇండియా మూవీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..” అ!” సినిమాతో అదరగొట్టిన ప్రశాంత్ వర్మ ఆ తరువాత తెరకెక్కించిన కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు.. ప్రశాంత్ వర్మ గత ఏడాది తేజా సజ్జ హీరోగా తెరకెక్కించిన హను-మాన్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.. గత ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.. హను -మాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘జై హనుమాన్‌’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఇదే కాకుండా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో ఒక సినిమా.. అలాగే ఇండియన్ ఫస్ట్ సూపర్ వుమెన్ ప్రాజెక్ట్ మహాకాళి అనే ప్రాజెక్ట్‌లను ప్రశాంత్ వర్మ చేయబోతున్నాడు.

యానిమల్ సీక్వెల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..!!

అయితే ఈ మూడు సినిమాలు కాకుండా తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి తాజాగా మరో సినిమా రాబోతున్నట్లు సమాచారం..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రానున్నట్లు సమాచారం… ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ ప్రాజెక్ట్ కోసం త్వరలోనే ప్రభాస్‌ లుక్‌ టెస్ట్‌లో పాల్గొననున్నారని సమాచారం. ఇక ఈ సినిమాను కన్నడ టాప్ బ్యానర్ అయినా హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు సమాచారం. బిగ్గెస్ట్ మైథలాజికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. అవన్నీ పూర్తి కావడానికి కనీసం రెండు ఏళ్ల సమయం అయినా పట్టే అవకాశం ఉంది.. అయితే ఆ సినిమాలన్ని పూర్తి అయ్యాకే ప్రశాంత్ వర్మ సినిమాకు ప్రభాస్ డేట్స్ ఇస్తాడు.. దీనితో ప్రశాంత్ వర్మ ప్రభాస్ కోసం మరో రెండేళ్లు ఎదురు చూడాల్సిందే..

 

The post హను-మాన్ దర్శకుడితో ప్రభాస్ భారీ పాన్ ఇండియా మూవీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhass-big-pan-india-movie-with-hanuman-director/feed/ 0
సింబా వచ్చేస్తున్నాడు..పూజా కార్యక్రమం మొదలయ్యేది ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/simba-is-coming-when-will-the-puja-program-start/ https://filmybowl.com/telugu/simba-is-coming-when-will-the-puja-program-start/#respond Fri, 29 Nov 2024 13:16:11 +0000 https://filmybowl.com/telugu/?p=1138 నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సాధించి యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు.. టాలీవుడ్ ఇతర స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున వారసులు కూడా సినిమా ఎంట్రీ ఇచ్చి అద్భుతంగా రానిస్తున్నారు.. దీనితో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. గత కొంతకాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలో అంటూ బాలయ్య కాలయాపన...

The post సింబా వచ్చేస్తున్నాడు..పూజా కార్యక్రమం మొదలయ్యేది ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సాధించి యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు.. టాలీవుడ్ ఇతర స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున వారసులు కూడా సినిమా ఎంట్రీ ఇచ్చి అద్భుతంగా రానిస్తున్నారు.. దీనితో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. గత కొంతకాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలో అంటూ బాలయ్య కాలయాపన చేస్తూ వచ్చారు.. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ మూవీని బాలయ్య ఫిక్స్ చేసారు..

తేజేశ్విని నందమూరి సమర్పకురాలిగా సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ & లెజెండ్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ మొదటి మూవీ సిద్ధం అవుతుంది..ఇటీవల మోక్షజ్ఞ లుక్ రివీల్ చేస్తూ సింబా వస్తున్నాడు అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన పోస్ట్ బాగా వైరల్ అయింది.. మోక్షజ్ఞ లుక్ కూడా అదిరిపోయింది..తాజాగా మోక్షజ్ఞ న్యూ లుక్ ఫోటోను ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసారు..  హనుమాన్‌ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మకు బాలయ్య మోక్షజ్ఞ మొదటి మూవీ భాద్యతలు అప్పజెప్పి మంచి నిర్ణయం తీసుకున్నారు…

ఎన్టీఆర్ నీల్ మూవీ టైటిల్ పై బిగ్ అప్డేట్ వైరల్..!!

మోక్షజ్ఞ తొలి మూవీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అవుతుంది.మోక్షజ్ఞ నటన, ఫైట్లు మరియు డ్యాన్స్‌లలో ప్రముఖలు వైజాగ్ సత్యానంద్ వద్ద శిక్షణ పొందాడు. తాజాగా స్టైలిష్ లుక్‌లో అద్దంలోకి చూస్తున్న మోక్షజ్ఞ కొత్త స్టిల్ విడుదలైంది. గళ్ల చొక్కా ధరించి, పర్ఫెక్ట్ స్టైల్ చేసిన పొడవాటి జుట్టు మరియు గడ్డంతో చిన్న సింహం లాగా మెరిసిపోతున్నాడు అని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను డిసెంబరు 5న నిర్వహిచనున్నట్లు సమాచారం.. సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. భారతీయ పురాతన పౌరాణిక ఇతిహాస గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలు మేకర్స్ తెలియజేయనున్నారు..

The post సింబా వచ్చేస్తున్నాడు..పూజా కార్యక్రమం మొదలయ్యేది ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/simba-is-coming-when-will-the-puja-program-start/feed/ 0
వారసుడి ఎంట్రీపై బాలయ్య పూర్తి ఫోకస్..షూటింగ్ షురూ అయ్యేది ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/balayyas-complete-focus-on-varusuds-entry-when-will-the-shooting-begin/ https://filmybowl.com/telugu/balayyas-complete-focus-on-varusuds-entry-when-will-the-shooting-begin/#respond Mon, 18 Nov 2024 10:12:13 +0000 https://filmybowl.com/telugu/?p=936 నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.వరుస సక్సెస్ లు సాధిస్తూ బాలయ్య యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు..ఇదిలా ఉంటే బాలయ్య ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే ఆహా లో వచ్చే బిగ్గెస్ట్ టాక్ షో అయిన అన్ స్టాప్పబుల్ షో కి హోస్ట్ గా చేస్తూ అదరగొడుతున్నారు.. బాలయ్య హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇటీవల 50 ఏళ్లు పూర్తి అయ్యాయి.కాగా బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ...

The post వారసుడి ఎంట్రీపై బాలయ్య పూర్తి ఫోకస్..షూటింగ్ షురూ అయ్యేది ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.వరుస సక్సెస్ లు సాధిస్తూ బాలయ్య యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు..ఇదిలా ఉంటే బాలయ్య ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే ఆహా లో వచ్చే బిగ్గెస్ట్ టాక్ షో అయిన అన్ స్టాప్పబుల్ షో కి హోస్ట్ గా చేస్తూ అదరగొడుతున్నారు.. బాలయ్య హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇటీవల 50 ఏళ్లు పూర్తి అయ్యాయి.కాగా బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..టాలీవుడ్ టాప్ స్టార్ అయిన మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు.

అలాగే అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య, అఖిల్ సైతం హీరోలుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ కోసం కష్టపడుతున్నారు. దీంతో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులలో చాలా కాలంగా చర్చ నడిచింది.అయితే హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో ఉండాల్సింది.. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.. ఎట్టకేలకు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారు అయింది. ఇటీవల హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా మేకర్స్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అభిమానులలో అంచనాలు పెంచిన మోక్షజ్ఞ మొదటి సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకుంటాడని బాలయ్య ఫ్యాన్స్ భావిస్తున్నారు..

పుష్ప 2 : ట్రైలర్ కు ఫిదా అయిన రాజమౌళి..ఆగలేకపోతున్నా అంటూ ట్వీట్..!!

దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ మొదటి సినిమాను పురాణ ఇతిహాసాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఎస్ ఎల్ వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, బాలయ్య చిన్న కుమార్తె అయిన తేజస్విని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.అంతా బాగానే వుంది కానీ షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.తన కొడుకు సినీ ఎంట్రీ విషయంలో బాలయ్య జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం..అందుకే సినిమాకు సంబంధించి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ మొదలు కానుందని సమాచారం.

మోక్షజ్ఞ మొదటి మూవీ స్టోరీ మొత్తం విన్న బాలయ్యకు కథ బాగా నచ్చడంతో వెంటనే షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాలో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాటు మోక్షజ్ఞ క్యారెక్టర్ ఎలివేషన్స్ కూడా బాలకృష్ణకు విపరీతంగా నచ్చాయని సమాచారం. దీనితో వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయాల్సిందిగా ఆదేశించారట.అయితే మోక్షజ్ఞ సరసన నటించే హీరోయిన్ ఫిక్స్ కాలేదు.అతిలోకసుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

The post వారసుడి ఎంట్రీపై బాలయ్య పూర్తి ఫోకస్..షూటింగ్ షురూ అయ్యేది ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/balayyas-complete-focus-on-varusuds-entry-when-will-the-shooting-begin/feed/ 0