ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాకు ఊహించని టైటిల్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి. ఏడాదికి రెండు సినిమాలు చేసుకుంటూ ప్రభాస్ దూసుకుపోతున్నాడు.గతంలో...