ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ ఏకంగా అన్ని కిలోల బరువు తగ్గనున్నాడా..?
మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న ప్రశాంత్...