ఫ్యామిలీ తో చిల్ అవుతున్న.. ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్..!!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నారు.. ఎన్టీఆర్ చివరిగా నటించిన దేవర సినిమా అద్భుత విజయం సాధించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్న సినిమా”...