కన్నప్ప : ప్రభాస్ పాత్ర నిడివిపై మంచు విష్ణు కీలక కామెంట్స్..!!
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’.. కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.. భక్త...