ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు..గత ఏడాది కల్కి సినిమాతో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రభాస్.. ఈ సారి అంతకు మించి సక్సెస్ అందుకోడానికి సిద్ధంగా వున్నాడు.....