prabhas Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/prabhas/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 17 Jul 2025 15:54:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg prabhas Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/prabhas/ 32 32 బాహుబలి ది ఎపిక్ : కొత్త సీన్స్ తో మరింత కొత్తగా.. రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/bahubali-the-epic-even-more-new-with-new-scenes-rajamoulis-plan-is-awesome/ https://filmybowl.com/telugu/bahubali-the-epic-even-more-new-with-new-scenes-rajamoulis-plan-is-awesome/#respond Thu, 17 Jul 2025 15:54:45 +0000 https://filmybowl.com/telugu/?p=4319 తెలుగు సినిమా రేంజ్ పెంచిన “బాహుబలి” మూవీ వచ్చి దాదాపు 10 ఏళ్లు గడిచింది.. అయినా కూడా ప్రేక్షకులలో ఈ సినిమాకి వున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. అంతలా ఆ మూవీ అద్భుతం క్రియేట్ చేసింది.అటు బాక్సాఫీస్ పరంగా.. ఇటు ప్రేక్షకుడి అనుభూతి పరంగా అద్భుతమైన చిత్రంగా బాహుబలి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. రిలీజైన అన్ని ప్రాంతాల్లో బాహుబలి...

The post బాహుబలి ది ఎపిక్ : కొత్త సీన్స్ తో మరింత కొత్తగా.. రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తెలుగు సినిమా రేంజ్ పెంచిన “బాహుబలి” మూవీ వచ్చి దాదాపు 10 ఏళ్లు గడిచింది.. అయినా కూడా ప్రేక్షకులలో ఈ సినిమాకి వున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. అంతలా ఆ మూవీ అద్భుతం క్రియేట్ చేసింది.అటు బాక్సాఫీస్ పరంగా.. ఇటు ప్రేక్షకుడి అనుభూతి పరంగా అద్భుతమైన చిత్రంగా బాహుబలి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. రిలీజైన అన్ని ప్రాంతాల్లో బాహుబలి మూవీ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మూవీ నిలిచింది. అయితే ఈ అద్భుతమైన కళాఖండాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు.

SSMB29 : ఆస్కార్ అవార్డ్ కోసం రాజమౌళి భారీ స్కెచ్..?

బాహుబలి రెండు పార్టులను కలిపి ఒకే పార్టుగా “బాహుబలి ది ఎపిక్” గా విడుదల చేస్తామని దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవల ప్రకటించారు. దీంతో అందరికీ మరోసారి ఈ మూవీని బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేయాలని ఆసక్తి నెలకొంది.అయితే ఈ మూవీ రన్ టైమ్ టైమ్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కొందరు 4 గంటలు ఉంటుందని మరికొందరు 5 గంటలు ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు..బుక్ మై షో ప్రకారం ఈ సినిమా రన్ టైమ్ 5 గంటల 27 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తుంది.మరోవైపు ఈ మూవీలో దాదాపు 80 శాతం కొత్త సీన్లు ఉంటాయని మరో రూమర్ నెట్టింట వైరల్ అవుతోంది.

బాహుబలి 1 , 2 రిలీజ్ సమయంలో రన్ టైమ్ సమస్య కారణంగా చాలా సీన్లు తొలగించామని గతంలో రాజమౌళి అన్నారు. వీటన్నింటినీ జోడించి బాహుబలి ఎపిక్ గా మలచనున్నట్లు సమాచారం. అక్టోబర్ 31 న బాహుబలి ది ఎపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది..

The post బాహుబలి ది ఎపిక్ : కొత్త సీన్స్ తో మరింత కొత్తగా.. రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/bahubali-the-epic-even-more-new-with-new-scenes-rajamoulis-plan-is-awesome/feed/ 0
ది రాజాసాబ్ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/the-rajasaab-big-update-on-the-release-of-the-first-single/ https://filmybowl.com/telugu/the-rajasaab-big-update-on-the-release-of-the-first-single/#respond Wed, 16 Jul 2025 16:40:04 +0000 https://filmybowl.com/telugu/?p=4301 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ ది రాజా సాబ్ “.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశ లో వుంది.. ప్రభాస్ నుండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ వచ్చి చాలా కాలం అయింది.. రాజాసాబ్ మూవీ కామెడీ అండ్ హారర్ జోనర్ లో తెరకెక్కుతుంది.. ప్రభాస్ మొదటిసారి ఇలాంటి జోనర్ మూవీలో నటిస్తున్నాడు.....

The post ది రాజాసాబ్ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ ది రాజా సాబ్ “.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశ లో వుంది.. ప్రభాస్ నుండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ వచ్చి చాలా కాలం అయింది.. రాజాసాబ్ మూవీ కామెడీ అండ్ హారర్ జోనర్ లో తెరకెక్కుతుంది.. ప్రభాస్ మొదటిసారి ఇలాంటి జోనర్ మూవీలో నటిస్తున్నాడు.. దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ మూవీ నుండి రీసెంట్‌గా విడుదలైన టీజర్‌లో ప్రభాస్ డిఫరెంట్ లుక్స్‌తో పాటు కామెడీ, హీరోయిజం రెండు చూపించి సినిమాపై అంచనాలు రెట్టింపు చేశారు..

Kayadu Lohar : హాట్ బ్యూటీ కి సూపర్ ఛాన్స్..!!

ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్,రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు..ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తుంగా తాజాగా ఈ మూవీ నుంచి ఇప్పుడు మరో ఆసక్తికర అప్‌డేట్ వైరల్ అవుతుంది…ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, “ది రాజా సాబ్” నుంచి ఫస్ట్ సింగిల్‌ను ఆగస్ట్ మొదటి వారంలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇది కేవలం ప్రభాస్‌ పైనే డిజైన్ చేసిన సోలో మాస్ సాంగ్ అని సమాచారం.

అదిరిపోయే మాస్ బీట్‌, విజువల్స్‌తో ఈ పాటను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే విడుదలైన టీజర్‌కి మాస్ రెస్పాన్స్ రాగా, థమన్ అందించిన మ్యూజిక్‌కి కూడా ప్రేక్షకుల నుండి ప్రశంసలు లభించాయి. దీనితో ఫస్ట్ సింగిల్ పై ఫ్యాన్స్ లో అంచనాలు అమాంతం పెరిగాయి..తమన్ ప్రభాస్ కోసం మాస్ ఆల్బమ్ సిద్ధం చేస్తున్నాడటా..గతంలో తమన్ ఇచ్చిన మాస్ ఆల్బమ్స్ కి మించి రాజా సాబ్ సాంగ్స్ ఉండనున్నట్లు సమాచారం..

The post ది రాజాసాబ్ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-rajasaab-big-update-on-the-release-of-the-first-single/feed/ 0
బాహుబలి ది ఎపిక్ : గ్రాండ్ రీ రిలీజ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/bahubali-the-epic-grand-re-release-jakkannas-plan-is-a-success/ https://filmybowl.com/telugu/bahubali-the-epic-grand-re-release-jakkannas-plan-is-a-success/#respond Mon, 14 Jul 2025 09:11:01 +0000 https://filmybowl.com/telugu/?p=4253 తెలుగు చిత్ర ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా “బాహుబలి”.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది..’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇప్పుడు ఈ సెన్సేషనల్ మూవీ మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది..’బాహుబలి ది ఎపిక్’ అనే పేరుతో ఈ సినిమా రీ రిలీజ్ కానుంది… దీంతో...

The post బాహుబలి ది ఎపిక్ : గ్రాండ్ రీ రిలీజ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తెలుగు చిత్ర ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా “బాహుబలి”.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది..’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇప్పుడు ఈ సెన్సేషనల్ మూవీ మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది..’బాహుబలి ది ఎపిక్’ అనే పేరుతో ఈ సినిమా రీ రిలీజ్ కానుంది… దీంతో ఫ్యాన్స్ అంతా మరోసారి బాహుబలి ఫీవర్ ను మళ్లీ ఎంజాయ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.గతంలో థియేటర్ లో చూడని వారికి ఇది ఓ విజువల్ ట్రీట్. లెక్క లేనన్ని సార్లు చూసినవాళ్లు పాత జ్ఞాపకాల్లో తేలిపోతారు..

‘కూలీ’ పై ఫ్యాన్స్ లో ఊహించని భయం కారణం అదేనా..?

అయితే ఈ సినిమా రెండు భాగాలూ కలిపి 5 గంటలకు పైగా రన్ టైం ఉంటుంది..రీ రిలీజ్ లో మాత్రం రెండు పార్ట్స్‌ను కలిపి సరికొత్త సీన్స్ జోడిస్తున్నారన్న ప్రచారం నెట్టింట తెగ వైరల్ అవుతుంది… గతంలో యూట్యూబ్‌లో విడుదల చేసిన డిలీటెడ్ సీన్స్‌కు ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది..దీనితో మేకర్స్ఈ నిర్ణయం తీసుకున్నారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇతర రీరిలీజ్‌లలా కేవలం పాత ఫార్మాట్‌నే రిపీట్ చేయడం కాకుండా. ఈసారి ఫాన్స్‌కి ఒక కొత్త అనుభవం ఇవ్వాలని, డిలీట్ చేసిన దృశ్యాలు అలాగే కొత్త విజువల్స్ కూడా జత చేయనున్నట్లు సమాచారం.. ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్‌కి నిజంగా పండగనే చెప్పొచ్చు… బాహుబలి సినిమాతో తెలుగు సినిమా రేంజ్ పెరిగింది..పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి.. దర్శకులు సైతం అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథలను రూపొందిస్తున్నారు..

The post బాహుబలి ది ఎపిక్ : గ్రాండ్ రీ రిలీజ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/bahubali-the-epic-grand-re-release-jakkannas-plan-is-a-success/feed/ 0
రాజాసాబ్ : తమన్ వర్క్ డార్లింగ్ కు నచ్చలేదా..? https://filmybowl.com/telugu/rajasaheb-dont-you-like-thamans-work-darling/ https://filmybowl.com/telugu/rajasaheb-dont-you-like-thamans-work-darling/#respond Fri, 11 Jul 2025 08:53:19 +0000 https://filmybowl.com/telugu/?p=4201 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ ది రాజాసాబ్”.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం...

The post రాజాసాబ్ : తమన్ వర్క్ డార్లింగ్ కు నచ్చలేదా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ ది రాజాసాబ్”.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

AA22: ఐకాన్ స్టార్ మూవీలో హాలీవుడ్ స్టార్ విలన్స్..!!

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ తమన్ మ్యూజిక్ సిట్టింగ్స్ లో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తమన్ అందించిన సాంగ్స్ ప్రభాస్ కు నచ్చలేదని అందుకే స్వయంగా డార్లింగ్ రంగంలోకి దిగాడని ఫ్యాన్స్ కెమెంట్స్ చేస్తున్నారు.. నిజానికి రాజాసాబ్ సినిమాకు తమన్ ఎప్పుడో సాంగ్స్ కంపోజ్ చేసి ఇచ్చేసాడట. అందులో కొన్ని సాంగ్స్ ను షూట్ కూడా చేసినట్లు సమాచారం..

ఆ తర్వాత స్క్రిప్ట్ లో కొన్ని మార్పుల కారణంగా ముందు కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నిటిని డస్ట్ బిన్ లో వేసేసానని తమన్ తెలిపారు.. ఇప్పుడు మరలా తమన్ తో సరికొత్త సాంగ్స్ ను కంపోజ్ చేపిస్తున్నారు. తమన్ అందుకోసం వర్క్ స్టార్ట్ చేసాడు. ఈ నేపథ్యంలోనే తమన్ స్టూడియోకు ప్రభాస్ వెళ్లి సరదాగా కాసేపు ఉండి వచ్చాడట. అంతే కానీ తమన్ వర్క్ నచ్చక కాదు. తమన్ సాంగ్స్ ఫినిష్ చేసాక సాంగ్స్ షూట్ చేసేందుకు మేకర్స్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేస్తున్నారట.. రాజాసాబ్ ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

The post రాజాసాబ్ : తమన్ వర్క్ డార్లింగ్ కు నచ్చలేదా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajasaheb-dont-you-like-thamans-work-darling/feed/ 0
ప్రభాస్ ‘ది రాజాసాబ్’ లో మరో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! https://filmybowl.com/telugu/another-star-heroine-in-prabhas-the-rajasaab-if-you-know-who-it-is-you-will-be-shocked/ https://filmybowl.com/telugu/another-star-heroine-in-prabhas-the-rajasaab-if-you-know-who-it-is-you-will-be-shocked/#respond Tue, 08 Jul 2025 09:14:12 +0000 https://filmybowl.com/telugu/?p=4156 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ ప్రాజెక్టులు వున్నాయి.. వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజాసాబ్’.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్...

The post ప్రభాస్ ‘ది రాజాసాబ్’ లో మరో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ ప్రాజెక్టులు వున్నాయి.. వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజాసాబ్’.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తెగ వైరల్ అవుతుంది..తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మేకర్స్ ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.ఆ పాట కోసం పలు టాప్ హీరోయిన్‌లను చిత్ర యూనిట్ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, చివరకు తమన్నాని ఫైనల్ చేశారని సమాచారం… తమన్నా ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్‌కి హాట్ ఫేవరెట్ గా మారింది…

వార్ 2 : షూటింగ్ పూర్తి.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్..!!

బాలీవుడ్‌లో వరసగా ఐటమ్ సాంగ్స్ చేస్తూ తమన్నా అదరగొడుతుంది.. తమన్నా హాట్ డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలిపేలా చేస్తాయని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం రాజాసాబ్ లో తమన్నా ఎంట్రీ కన్ఫర్మ్ అయిందనే న్యూస్ వైరల్ అవుతుంది..

రాజాసాబ్ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్,రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్ ని మళ్ళీ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు..రాజాసాబ్ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

The post ప్రభాస్ ‘ది రాజాసాబ్’ లో మరో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/another-star-heroine-in-prabhas-the-rajasaab-if-you-know-who-it-is-you-will-be-shocked/feed/ 0
కలెక్షన్స్ లో జోరు చూపిస్తున్న కన్నప్ప.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..? https://filmybowl.com/telugu/kannappa-is-showing-strength-in-collections-what-are-the-collections-on-the-second-day/ https://filmybowl.com/telugu/kannappa-is-showing-strength-in-collections-what-are-the-collections-on-the-second-day/#respond Sun, 29 Jun 2025 15:22:24 +0000 https://filmybowl.com/telugu/?p=4014 టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్నప్ప మూవీ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు నటించడంతో వారి ఫ్యాన్స్ ఈ సినిమాను బాగా సపోర్ట్ చేసారు… ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన కన్నప్ప సినిమాకు కలెక్షన్లు ఎంత అనే దాని గురించే...

The post కలెక్షన్స్ లో జోరు చూపిస్తున్న కన్నప్ప.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్నప్ప మూవీ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు నటించడంతో వారి ఫ్యాన్స్ ఈ సినిమాను బాగా సపోర్ట్ చేసారు… ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన కన్నప్ప సినిమాకు కలెక్షన్లు ఎంత అనే దాని గురించే ప్రస్తుతం చర్చ జరుగుతోంది.అయితే ఈ మూవీ మొదటి రోజు రూ. 9.35 కోట్లు వసూలు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా కలెక్ట్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ మూవీ రెండో రోజు కూడా జోరుగా కలెక్షన్స్ సాధించింది..అయితే రెండో రోజు రూ.7 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.16.35 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం..

కుబేర : 100 కోట్లకు పైగా కలెక్షన్స్.. కానీ అక్కడ ప్లాప్..!!

అయితే సోమవారం నాటికి కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాలో ప్రభాస్ కీలక పాత్ర చేయడంతో ఎక్కువ మంది ప్రభాస్ ని చూసేందుకే థియేటర్లకు వస్తున్నట్లు మంచు విష్ణు స్వయంగా వెల్లడించారు.ప్రస్తుతం థియేటర్లలో కుబేర, కన్నప్ప మూవీలు మంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి.

నిన్న కన్నప్ప టీమ్ సక్సెస్ మీట్ పెట్టి సినిమాను సూపర్ హిట్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపింది..కన్నప్ప మూవీ అంతా ఒకెత్తు అయితే చివరి గంట సినిమా మాత్రం మరో లెవల్ లో ఉందంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు..భక్తి సినిమా కావడంతో కన్నప్ప కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

The post కలెక్షన్స్ లో జోరు చూపిస్తున్న కన్నప్ప.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kannappa-is-showing-strength-in-collections-what-are-the-collections-on-the-second-day/feed/ 0
ఫౌజీ : ప్రభాస్ లేటెస్ట్ పిక్ లీక్.. డార్లింగ్ లుక్ అదిరిపోయిందిగా..!! https://filmybowl.com/telugu/fauji-prabhas-latest-pic-leaked-the-darling-look-is-stunning/ https://filmybowl.com/telugu/fauji-prabhas-latest-pic-leaked-the-darling-look-is-stunning/#respond Sat, 28 Jun 2025 12:21:52 +0000 https://filmybowl.com/telugu/?p=3992 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి…టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ రాజా సాబ్ మూవీ చేస్తున్నారు.కామెడీ హారర్ జోనర్ లో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెంచేసింది.మరోవైపు, ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న...

The post ఫౌజీ : ప్రభాస్ లేటెస్ట్ పిక్ లీక్.. డార్లింగ్ లుక్ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి…టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ రాజా సాబ్ మూవీ చేస్తున్నారు.కామెడీ హారర్ జోనర్ లో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెంచేసింది.మరోవైపు, ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న “ఫౌజీ” సినిమాను కూడా పూర్తి చేస్తున్నారు. పీరియాడికల్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో ఈ సినిమా ఉండనుందని సమాచారం.. దీంతో ఈ మూవీపై కూడా ఫ్యాన్స్ అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

The Paradise : రంగంలోకి దిగిన నాని.. స్పెషల్ పోస్టర్ వైరల్..!!

ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే బాలీవుడ్ స్టార్ అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద మరియు రాహుల్ రవీంద్రన్ వంటి పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే మేకర్స్ ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఇప్పుడు సెట్స్ నుంచి స్పెషల్ పిక్ లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఫారిన్ నుంచి వచ్చిన ప్రభాస్ రీసెంట్ గా ఫౌజీ సెట్స్ కు వచ్చారు.అందుకు సంబంధించిన పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అందులో ప్రభాస్ ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ షర్ట్ వేసుకొని స్టన్నింగ్ లుక్ లో కనిపించారు. ప్రభాస్ లుక్ అదిరిపోయిందని నెటిజన్లు సైతం వరుసగా కామెంట్స్ చేస్తున్నారు..

 

The post ఫౌజీ : ప్రభాస్ లేటెస్ట్ పిక్ లీక్.. డార్లింగ్ లుక్ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/fauji-prabhas-latest-pic-leaked-the-darling-look-is-stunning/feed/ 0
ప్రభాస్ ‘కల్కి 2’ బిగ్ అప్డేట్.. షూటింగ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/prabhas-kalki-2-big-update-when-will-the-shooting-start/ https://filmybowl.com/telugu/prabhas-kalki-2-big-update-when-will-the-shooting-start/#respond Fri, 27 Jun 2025 15:30:06 +0000 https://filmybowl.com/telugu/?p=3977 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో వున్నాడు…వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా వున్నాడు..ఇప్పటికే సలార్, కల్కి వంటి వరుస బ్లాక్ బస్టర్స్ లతో జోరు మీద వున్న ప్రభాస్ తాజాగా కన్నప్ప లో కామియో రోల్ లో నటించి అదరగొట్టాడు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో రాజాసాబ్, సలార్ 2, కల్కి 2,ఫౌజీ వంటి భారీ సినిమాలు వున్నాయి… అలాగే సందీప్ రెడ్డి వంగ...

The post ప్రభాస్ ‘కల్కి 2’ బిగ్ అప్డేట్.. షూటింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో వున్నాడు…వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా వున్నాడు..ఇప్పటికే సలార్, కల్కి వంటి వరుస బ్లాక్ బస్టర్స్ లతో జోరు మీద వున్న ప్రభాస్ తాజాగా కన్నప్ప లో కామియో రోల్ లో నటించి అదరగొట్టాడు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో రాజాసాబ్, సలార్ 2, కల్కి 2,ఫౌజీ వంటి భారీ సినిమాలు వున్నాయి… అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ కూడా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ నాగ్ అశ్విన్ తో చేసిన కల్కి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా ఏకంగా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసి నయ రికార్డ్ క్రియేట్ చేసింది.

తమ్ముడు : నితిన్ సినిమాకు A సర్టిఫికెట్.. షాక్ లో ఫ్యాన్స్..?

కల్కి లో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె కీలకపాత్రల్లో కనిపించారు. తాజాగా కల్కి 2 కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. తాజాగా కల్కి విడుదలై ఏడాది పూర్తయ్యింది. దీనితో మేకర్స్ కల్కి 2 పై అప్డేట్ ఇచ్చారు.కల్కి నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ.. కల్కి 2 షూటింగ్ సెప్టెంబర్ లో మొదలవుతుంది.. వచ్చే సంవత్సరం మే లేదా జూన్ లో ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.. ఈ న్యూస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ కూడా విడుదలకు సిద్ధం అవుతుంది.. మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఇటీవల ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన టీజర్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది..

The post ప్రభాస్ ‘కల్కి 2’ బిగ్ అప్డేట్.. షూటింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhas-kalki-2-big-update-when-will-the-shooting-start/feed/ 0
కన్నప్ప సక్సెస్.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! https://filmybowl.com/telugu/kannappa-success-prabhas-post-goes-viral/ https://filmybowl.com/telugu/kannappa-success-prabhas-post-goes-viral/#respond Fri, 27 Jun 2025 13:32:32 +0000 https://filmybowl.com/telugu/?p=3968 టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’..ఏకంగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నేడు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు..మహా శివుని పరమ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించగా, ఇందులో మంచు విష్ణు కన్నప్ప పాత్ర పోషించాడు. రెబల్ స్టార్ ప్రభాస్...

The post కన్నప్ప సక్సెస్.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’..ఏకంగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నేడు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు..మహా శివుని పరమ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించగా, ఇందులో మంచు విష్ణు కన్నప్ప పాత్ర పోషించాడు. రెబల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే కామియో రోల్‌లో కనిపించాడు.. ప్రభాస్ చేసింది కామియో రోల్ అయిన ఇంపాక్ట్ వేరే లెవల్‌లో ఉంది.సినిమాలో ప్రభాస్ 30 నుండి 40 నిమిషాల పాటు కనిపించాడు.. నేడు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తో అదరగొడుతుంది..

విష్ణు ‘కన్నప్ప’ కు సూపర్ రెస్పాన్స్.. సినిమా మెయిన్ హైలైట్స్ ఇవే..!!

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేసారు.. తమ అభిమాన హీరో ప్రమోషనల్ ఈవెంట్ లో కనిపిస్తారని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కాని వారికి నిరాశ ఎదురైంది. ప్రభాస్‌ని తీసుకురావాలని చిత్ర బృందం ఎంతగానో ప్రయత్నించింది. కాని వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉండడం వలన కుదరలేదు. కనీసం ప్రభాస్‌తో వర్చ్యువల్ గా బైట్ చెప్పించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అయిన ప్లే చేయించాలని అనుకున్నారు.. కానీ అది కూడా కుదరలేదు. దీంతో ప్రభాస్.. కన్పప్ప మూవీ విషయంలో ఎందుకు సైలెంట్ గా వున్నాడా అని ఫ్యాన్స్ చర్చించుకున్నారు.అయితే ఈ సినిమా ఒప్పుకునే ముందే ప్రభాస్ ప్రమోషన్స్ లో పాల్గొనని మేకర్స్ కు చెప్పేసాడని సమాచారం.

ఈ రోజు మూవీ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ తన పాత్రకి సంబంధించిన పోస్టర్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..కన్నప్ప ఈ రోజు నుండి వెండి తెరపై సందడి చేయనున్నాడు.కన్నప్ప వంటి అద్భుతమైన చిత్రం మంచి విజయం సాధించాలని ప్రభాస్ కామెంట్ చేశాడు. ఎట్టకేలకి కన్నప్ప గురించి ప్రభాస్ స్పందించడంతో చిత్రయూనిట్, అలాగే ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషిస్తున్నారు..

The post కన్నప్ప సక్సెస్.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kannappa-success-prabhas-post-goes-viral/feed/ 0
రాజాసాబ్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేస్తుంది..!! https://filmybowl.com/telugu/rajasaab-good-news-for-prabhas-fans-teaser-is-coming/ https://filmybowl.com/telugu/rajasaab-good-news-for-prabhas-fans-teaser-is-coming/#respond Sat, 31 May 2025 17:22:47 +0000 https://filmybowl.com/telugu/?p=3910 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’.ప్రస్తుతం ఈ సినిమాకు అంతగా బజ్ లేదు.. ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సింది వాయిదా పడటంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు… రిలీజ్ అయినప్పుడే చూసుకుందాం అన్న ధోరణిలో ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. తాజాగా ‘రాజాసాబ్’ ఫ్యాన్స్ కు ఊపు తెప్పించే ఓ గుడ్ న్యూస్ వైరల్ అవుతుంది… ఈ సినిమా టీజర్...

The post రాజాసాబ్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేస్తుంది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’.ప్రస్తుతం ఈ సినిమాకు అంతగా బజ్ లేదు.. ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సింది వాయిదా పడటంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు… రిలీజ్ అయినప్పుడే చూసుకుందాం అన్న ధోరణిలో ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. తాజాగా ‘రాజాసాబ్’ ఫ్యాన్స్ కు ఊపు తెప్పించే ఓ గుడ్ న్యూస్ వైరల్ అవుతుంది… ఈ సినిమా టీజర్ జూన్ 6న రిలీజ్ కానుంది…

హరిహర వీరమల్లు : గ్రాండ్ ట్రైలర్ రిలీజ్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్..!!

దీంతో టీజర్ ఎలా ఉండబోతుందఅన్న ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రభాస్ లుక్…కొన్ని గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, రిద్దీకుమార్, యోగి బాబు, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు… పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్, కామెడీ, హర్రర్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.

ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్ ని చూస్తారని మేకర్స్ ఎంతో ధీమాగా చెబుతున్నారు.. అలాగే ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. టీజర్ లో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం..అలాగే ప్రభాస్ కీలక పాత్రలో నటించిన కన్నప్ప కూడా రిలీజ్ కి సిద్దమైంది. ఇక ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతుంది.. త్వరలోనే స్పిరిట్ మూవీ కూడా మొదలు కానుంది..సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీలో ప్రభాస్ సరసన తృప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది..

The post రాజాసాబ్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేస్తుంది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajasaab-good-news-for-prabhas-fans-teaser-is-coming/feed/ 0