స్పిరిట్ : ప్రభాస్ సినిమాలో ఆ స్టార్ హీరో.. సందీప్ వంగా ప్లాన్ మామూలుగా లేదుగా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “ కల్కి 2898AD” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన...