#powerstar Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/powerstar/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 16 May 2025 16:58:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #powerstar Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/powerstar/ 32 32 ఎట్టకేలకు ‘వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్..!! https://filmybowl.com/telugu/finally-the-release-date-of-veeramallu-is-fixed/ https://filmybowl.com/telugu/finally-the-release-date-of-veeramallu-is-fixed/#respond Fri, 16 May 2025 16:56:56 +0000 https://filmybowl.com/telugu/?p=3872 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా ఏమంటూ మొదలు పెట్టారో కానీ మొదలు నుంచి అన్నీ అడ్డంకులే.. దర్శకుడు మారడం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ అవ్వడం ఈ సినిమా రిలీజ్ కు అడ్డంగా నిలిచాయి.. రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నారు...

The post ఎట్టకేలకు ‘వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా ఏమంటూ మొదలు పెట్టారో కానీ మొదలు నుంచి అన్నీ అడ్డంకులే.. దర్శకుడు మారడం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ అవ్వడం ఈ సినిమా రిలీజ్ కు అడ్డంగా నిలిచాయి.. రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నారు గాని సినిమా రిలీజ్ అవ్వట్లేదు..ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు.. ఈ సినిమా ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకొని జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

జక్కన్నతో తారక్ మరో క్రేజీ మూవీ.. ఈ సారి అంతకుమించి..!!

ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన మొత్తం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పెద్దెత్తున విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ దీని డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ హరి హర వీరమల్లు సినిమా గత కొన్నేళ్లుగా ఆలస్యమవుతూ వచ్చింది. హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా ఈ సినిమా షూటింగ్‌ నిరవధికంగా ఆగిపోవడంతో ఆలశ్యం అయ్యింది. కానీ ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో పాల్గొని పూర్తి చేశారు. మే 6, 2025న సినిమా చిత్రీకరణ ముగిసినట్లు నిర్మాతలు ప్రకటించారు.

గతంలో ఈ సినిమా మార్చి 28, మే 9 తేదీలలో విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు… కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది..ఆస్కార్ విన్నర్ కీరవాణి గారు ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..

 

The post ఎట్టకేలకు ‘వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/finally-the-release-date-of-veeramallu-is-fixed/feed/ 0
ఉస్తాద్ భగత్ సింగ్ నుండి తన ఫేవరెట్ సీన్ లీక్ చేసిన హరీష్ శంకర్..!! https://filmybowl.com/telugu/harish-shankar-leaks-his-favorite-scene-from-ustad-bhagat-singh/ https://filmybowl.com/telugu/harish-shankar-leaks-his-favorite-scene-from-ustad-bhagat-singh/#respond Sun, 16 Feb 2025 17:29:27 +0000 https://filmybowl.com/telugu/?p=2635 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది ఎన్నికల ముందు మూడు భారీ సినిమాలకు కమిట్ అయ్యాడు.. ఆ మూడు సినిమాలు కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకున్నాయి.. అయితే ఎన్నికల కారణంగా ఆ మూడు సినిమాల షూటింగ్స్ హోల్డ్ లో పడ్డాయి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూనే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో వున్నాడు.. పవన్ ఒప్పుకున్న మూడు...

The post ఉస్తాద్ భగత్ సింగ్ నుండి తన ఫేవరెట్ సీన్ లీక్ చేసిన హరీష్ శంకర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది ఎన్నికల ముందు మూడు భారీ సినిమాలకు కమిట్ అయ్యాడు.. ఆ మూడు సినిమాలు కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకున్నాయి.. అయితే ఎన్నికల కారణంగా ఆ మూడు సినిమాల షూటింగ్స్ హోల్డ్ లో పడ్డాయి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూనే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో వున్నాడు.. పవన్ ఒప్పుకున్న మూడు భారీ సినిమాలలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఒకటి.గతంలో తనకి ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవర్ స్టార్ ఈ సినిమా చేస్తున్నాడు.. ఈ కాంబినేషన్లో మరో సినిమా వస్తుండటంతో ఉస్తాద్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌కు సూపర్ కిక్ ఇచ్చింది.ఖచ్చితంగా హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్‌’కు మించి భారీ హిట్ ఇస్తాడనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు.

SSMB : రాజమౌళి రూల్స్ కి వణికిపోతున్న సూపర్ స్టార్..!!

ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఓ సీన్ ను డైరెక్టర్ హరీష్ శంకర్ లీక్ చేశారు. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే… ఈ నేపథ్యంలో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న హరీష్ శంకర్ తన సినిమాలో పవన్ కళ్యాణ్ సీన్ లీక్ చేశారు.

“పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేస్తే ఆయన కారు టాప్ మీద కూర్చున్న సీన్ తీస్తా. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ సీన్ షూట్ చేశాం.” అని తెలిపారు. ఇంతే కాకుండా.. గత కొద్ది రోజులుగా ఉస్తాద్ సినిమా ఆగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని కూడా ఇలా హరీష్ పరోక్షంగా ఖండించిన్నట్లు తెలుస్తుంది..

 

The post ఉస్తాద్ భగత్ సింగ్ నుండి తన ఫేవరెట్ సీన్ లీక్ చేసిన హరీష్ శంకర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/harish-shankar-leaks-his-favorite-scene-from-ustad-bhagat-singh/feed/ 0
మోక్షజ్ఞ మూవీలో పవర్ స్టార్ ఫేవరెట్ బ్యూటీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! https://filmybowl.com/telugu/power-stars-favorite-beauty-in-mokshajna-movie/ https://filmybowl.com/telugu/power-stars-favorite-beauty-in-mokshajna-movie/#respond Sun, 15 Dec 2024 09:56:01 +0000 https://filmybowl.com/telugu/?p=1457 నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. స్వర్గీయ నందమూరి తారకరామారావు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య తన తండ్రి తో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు.. అలాగే సోలో హీరోగా బాలయ్య తన కెరీర్ లో భారీ హిట్స్ అందుకున్నారు..హీరోగా బాలయ్య ఇటీవల 50 సంవత్సరాల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నారు.. ఇదిలా ఉంటే బాలయ్య తోటి హీరోలు చిరంజీవి, నాగార్జున...

The post మోక్షజ్ఞ మూవీలో పవర్ స్టార్ ఫేవరెట్ బ్యూటీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. స్వర్గీయ నందమూరి తారకరామారావు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య తన తండ్రి తో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు.. అలాగే సోలో హీరోగా బాలయ్య తన కెరీర్ లో భారీ హిట్స్ అందుకున్నారు..హీరోగా బాలయ్య ఇటీవల 50 సంవత్సరాల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నారు.. ఇదిలా ఉంటే బాలయ్య తోటి హీరోలు చిరంజీవి, నాగార్జున వంటి స్టార్స్ తనయులు కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అద్భుతంగా రానిస్తున్నారు..

దీనితో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడు సినిమాల లో కి వస్తారని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు.. ఎట్టకేలకు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్స్‌మెంట్ అయ్యింది.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు బాలయ్య ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ప్రశాంత్ వర్మా డైరెక్షన్లో మోక్షజ్ఞ సినిమా రానుందని ఫ్యాన్స్ అంతా ఎంతో సంబరపడ్డారు. ఈ క్రమంలోనే బాలయ్య ఫ్యాన్స్ లో ఈ సినిమాపై విపరితమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా.. రీసెంట్ గా సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బాగా వైరల్ అవుతుంది..

గేమ్ ఛేంజర్ : ట్విస్టుల మీద ట్విస్టులు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్..!!

ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫేవరేట్ హీరోయిన్ నటించబోతుందంటూ న్యూస్ బాగా వైరల్ గా అయింది..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే గోవా బ్యూటీ  ఇలియానా. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లో ఇలియానా.. కీ రోల్‌లో కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..అయితే మొదట ప్రశాంత్ వర్మ ఈ సినిమాలో నెగటివ్ రోల్‌ కోసం ఇలియానా ను తీసుకోవాలని భావించినా తర్వాత బాలయ్య సజెషన్‌ తో నెగిటివ్ రోల్ కాకుండా.. సినిమాను టర్న్ చేసే ఓ పాత్ర కోసం ఇలియానాని తీసుకోనున్నట్లు సమాచారం..త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన చేయనున్నారు..

The post మోక్షజ్ఞ మూవీలో పవర్ స్టార్ ఫేవరెట్ బ్యూటీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/power-stars-favorite-beauty-in-mokshajna-movie/feed/ 0