వీరమల్లు రిలీజ్ పై సందిగ్దత.. అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా “హరిహర వీరమల్లు”.. ఈ సినిమాను అనౌన్స్ చేసి దాదాపు ఐదేళ్లు అవుతుంది..ఈ సినిమా తర్వాత పవన్ నటించిన ‘భీమ్లా...