#power star Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/power-star/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 19 Jul 2025 09:35:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #power star Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/power-star/ 32 32 హరిహర వీరమల్లు : గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్..స్పెషల్ గెస్ట్స్ ఎవరంటే..? https://filmybowl.com/telugu/harihara-veeramallu-grand-pre-release-event-who-are-the-special-guests/ https://filmybowl.com/telugu/harihara-veeramallu-grand-pre-release-event-who-are-the-special-guests/#respond Sat, 19 Jul 2025 09:35:57 +0000 https://filmybowl.com/telugu/?p=4343 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ ఈ నెల 24న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.క్రిష్ జాగర్లమూడి, జ్యోతి క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం గత కొన్నేళ్లుగా షూటింగ్ వాయిదా పడుతూ ఎట్టకేలకు రిలీజ్ కి సిద్ధం అయింది..ఈ భారీ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ,...

The post హరిహర వీరమల్లు : గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్..స్పెషల్ గెస్ట్స్ ఎవరంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ ఈ నెల 24న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.క్రిష్ జాగర్లమూడి, జ్యోతి క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం గత కొన్నేళ్లుగా షూటింగ్ వాయిదా పడుతూ ఎట్టకేలకు రిలీజ్ కి సిద్ధం అయింది..ఈ భారీ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.పవన్ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం నిర్మాత ఏఎం రత్నం ఒక పెద్ద సర్ప్రైజ్‌ ప్రకటించారు. జూలై 23 రాత్రి 9:30 గంటలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

‘విశ్వంభర’ స్టోరీ చెప్పేసిన వశిష్ఠ.. ఆ సినిమాలే ఇన్స్పిరేషన్..!!

ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల అనుమతులు, అలాగే టికెట్ ధరల పెంపు కోసం కూడా అనుమతులు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. సినిమా విడుదలకు ముందు జూలై 21న హైదరాబాద్‌ లోని శిల్పకళా వేదికలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగనుంది.ఈ వేడుకకు ఎస్‌ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే, అలాగే మరికొందరు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఈవెంట్ సినిమాపై హైప్‌ను మరింత పెంచనుంది.

ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ బాబీ డోయల్ మొఘల్ చక్రవర్తి గా నటించారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం కీరవాణి అందించిన మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్ గా మారింది..

The post హరిహర వీరమల్లు : గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్..స్పెషల్ గెస్ట్స్ ఎవరంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/harihara-veeramallu-grand-pre-release-event-who-are-the-special-guests/feed/ 0
హరిహర వీరమల్లు : వేదిక మారింది.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..? https://filmybowl.com/telugu/harihara-veeramallu-the-venue-has-changed-where-is-the-pre-release-event/ https://filmybowl.com/telugu/harihara-veeramallu-the-venue-has-changed-where-is-the-pre-release-event/#respond Thu, 17 Jul 2025 17:04:58 +0000 https://filmybowl.com/telugu/?p=4323 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించారు.దాదాపు ఐదేళ్లు నిరీక్షణ తరువాత ఈ సినిమా జూలై 24న గ్రాండ్ గా విడుదల కానుంది. ‘హరి హర...

The post హరిహర వీరమల్లు : వేదిక మారింది.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించారు.దాదాపు ఐదేళ్లు నిరీక్షణ తరువాత ఈ సినిమా జూలై 24న గ్రాండ్ గా విడుదల కానుంది. ‘హరి హర వీరమల్లు’ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన హరిహర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్ కు అలాగే సాంగ్స్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

బాహుబలి ది ఎపిక్ : కొత్త సీన్స్ తో మరింత కొత్తగా.. రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!!
అందుకోసం ఈ నెల 21 డేట్ ని ఫిక్స్ చేసారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ ను ఎక్కడ నిర్వహించాలి అనే దానిపై అనేక పేర్లు వినిపించాయి. మొదట వైజాగ్ లో నిర్వహించాహాలని మేకర్స్ ఆలోచనలు చేశారు. కానీ అనుకోని కారాణాల వలన అక్కడ కుదరడలేదని సమాచారం..ఇక చేసేదేమీ లేక హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ఫిక్స్ చేసారు.

అందుకోసం అనుమతులు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. దీనితో ఈ ఈవెంట్ ను శిల్ప కళావేదికలో ఫిక్స్ చేశారు.ఈ ఈవెంట్ కి భారీగా ఫ్యాన్స్ వచ్చే అవకాశం వుంది.. దీనితో ముందస్తు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు సమాచారం..

The post హరిహర వీరమల్లు : వేదిక మారింది.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/harihara-veeramallu-the-venue-has-changed-where-is-the-pre-release-event/feed/ 0
OG : పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/og-good-news-for-power-star-fans-when-will-the-teaser-be-released/ https://filmybowl.com/telugu/og-good-news-for-power-star-fans-when-will-the-teaser-be-released/#respond Wed, 16 Jul 2025 11:50:49 +0000 https://filmybowl.com/telugu/?p=4294 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ ఏడాది పండగనే చెప్పాలి.. పవర్ స్టార్ నటిస్తున్న రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి.గత కొంతకాలంగా రాజకీయాలపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ అక్కడ మంచి సక్సెస్ సాధించారు.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూనే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నారు.. ప్రస్తుతం పవన్ మూడు భారీ సినిమాలను పూర్తి చేయాలని లక్ష్యంగా...

The post OG : పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ ఏడాది పండగనే చెప్పాలి.. పవర్ స్టార్ నటిస్తున్న రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి.గత కొంతకాలంగా రాజకీయాలపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ అక్కడ మంచి సక్సెస్ సాధించారు.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూనే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నారు.. ప్రస్తుతం పవన్ మూడు భారీ సినిమాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.. రెండు సినిమాలు పూర్తి అయ్యాయి.. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం షూటింగ్ లో పవన్ బిజీగా వున్నారు.. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ పూర్తి కానుంది..

ఎన్నో ఏళ్లగా షూటింగ్ హోల్డ్ లో పడ్డ “హరిహర వీరమల్లు” సినిమాను పవన్ పూర్తి చేయడంతో ఆ సినిమా జులై 24 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్న సినిమా “ ఓజీ”..OG సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది..ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ ఆగస్టు 15న విడుదల కానుందని సమాచారం..

ఇండియన్ 3 : రిలీజ్ పై అనుమానాలు.. ఈ ఏడాది లేనట్లేనా..?

ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవన్ కళ్యాణ్ డైనమిక్ లుక్, హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు టీజర్‌లో హైలైట్ కానున్నాయని తెలుస్తోంది.దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది… ఈ సినిమాను మేకర్స్ సెప్టెంబర్ 25 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు..

The post OG : పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/og-good-news-for-power-star-fans-when-will-the-teaser-be-released/feed/ 0
హరిహర వీరమల్లు : ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడో తెలుసా..? https://filmybowl.com/telugu/harihara-veeramallu-pre-release-event-date-fixed-does-anyone-know/ https://filmybowl.com/telugu/harihara-veeramallu-pre-release-event-date-fixed-does-anyone-know/#respond Mon, 14 Jul 2025 12:16:52 +0000 https://filmybowl.com/telugu/?p=4257 పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు”.. పవర్ స్టార్ నటిస్తున్న హిస్టోరికల్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. గత కొన్నేళ్లుగా వరుసగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది..ఈ సినిమా జులై 24న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో...

The post హరిహర వీరమల్లు : ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు”.. పవర్ స్టార్ నటిస్తున్న హిస్టోరికల్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. గత కొన్నేళ్లుగా వరుసగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది..ఈ సినిమా జులై 24న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ చేస్తున్నారు..ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేసింది.ఈ హిస్టోరికల్ మూవీ కి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 42 నిమిషాలుగా వుంది..

బాహుబలి ది ఎపిక్ : గ్రాండ్ రీ రిలీజ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!!

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయింది.. జులై 20న భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. వైజాగ్ లో ఈ ఈవెంట్ ఉండబోతోంది. ఈవెంట్ కు సీఎం చంద్రబాబు కూడా వస్తారనే ప్రచారం జరుగుతోంది.దానిపై త్వరలోనే అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించి మూవీపై ఒకేసారి బజ్ పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట. భారీ పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌ హిందూ ధర్మకర్తగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ బాగా నచ్చుతాయని మేకర్స్ ధీమాగా వున్నారు.ఇప్పటి వరకు పవన్ కల్యాణ్‌ ఈ స్థాయిలో యాక్షన్ సీన్లు చేయలేదనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో పవన్ లుక్ కూడా కూడా అదిరిపోయింది. క్రిష్‌, జ్యోతికృష్ణ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది.

The post హరిహర వీరమల్లు : ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/harihara-veeramallu-pre-release-event-date-fixed-does-anyone-know/feed/ 0
పవర్ స్టార్ “హరిహర వీరమల్లు” అసలు స్టోరీ ఇదేనా..? https://filmybowl.com/telugu/is-this-the-real-story-of-power-star-harihara-veeramallu/ https://filmybowl.com/telugu/is-this-the-real-story-of-power-star-harihara-veeramallu/#respond Tue, 08 Jul 2025 16:28:18 +0000 https://filmybowl.com/telugu/?p=4167 పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ హిస్టారికల్‌ యాక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు’…జ్యోతికృష్ణ, క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఏఎం రత్నం ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.ఈ మూవీ రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం ‘హరి హర వీరమల్లు: స్వోర్డ్‌ అండ్‌ స్పిరిట్‌’ పేరుతో రిలీజ్ కానుంది. జులై 24న ఈ సినిమా...

The post పవర్ స్టార్ “హరిహర వీరమల్లు” అసలు స్టోరీ ఇదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ హిస్టారికల్‌ యాక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు’…జ్యోతికృష్ణ, క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఏఎం రత్నం ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.ఈ మూవీ రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం ‘హరి హర వీరమల్లు: స్వోర్డ్‌ అండ్‌ స్పిరిట్‌’ పేరుతో రిలీజ్ కానుంది. జులై 24న ఈ సినిమా మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టారు..రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేయగా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది..

కుమారి 21 F : మరోసారి థియేటర్స్ లోకి బ్లాక్ బస్టర్ మూవీ.. రీరిలీజ్ ట్రైలర్ చూసారా..?

ఇదిలా ఉంటే వీరమల్లు కథ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది..హరి హర వీరమల్లు సినిమా తెలంగాణకు చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా రూపొందించబడినట్లు సమాచారం.. అయితే వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో ఎలాంటి నిజం లేదని సినీ వర్గాలు తెలిపాయి.. ఈ మూవీ నిజ జీవితంలోని ఏ నాయకుడి కథ ఆధారంగా తెరకెక్కలేదని వారు స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి కల్పిత కథగా ఈ సినిమా రూపొందినట్లు వారు తెలిపారు..

జ్యోతికృష్ణ దర్శకత్వం మొదలు పెట్టిన తరువాత నుంచి కథ పూర్తిగా మారిపోయింది…సరికొత్త కథగా దీనిని మలిచినట్లు సమాచారం..ఈ సినిమాలో హీరో ధర్మాన్ని రక్షించడానికి, ధర్మం కోసం పోరాడటానికి శివుడు, విష్ణువుల రూపంగా కనిపిస్తారని సమాచారం.. సినిమాలోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని మేకర్స్ ధీమాగా వున్నారు..

The post పవర్ స్టార్ “హరిహర వీరమల్లు” అసలు స్టోరీ ఇదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/is-this-the-real-story-of-power-star-harihara-veeramallu/feed/ 0
హరిహర వీరమల్లు : బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/harihara-veeramallu-big-update-when-will-the-trailer-be-released/ https://filmybowl.com/telugu/harihara-veeramallu-big-update-when-will-the-trailer-be-released/#respond Sat, 28 Jun 2025 16:01:21 +0000 https://filmybowl.com/telugu/?p=4000 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “హరిహర వీరమల్లు”.. వరుస వాయిదాల తరువాత జులై 24 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీ కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుందటంతో చిత్ర యూనిట్ భారీ ప్రమోషనల్ కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతుంది.. దీనిలో భాగంగా ‘హరి హర వీరమల్లు’...

The post హరిహర వీరమల్లు : బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “హరిహర వీరమల్లు”.. వరుస వాయిదాల తరువాత జులై 24 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీ కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుందటంతో చిత్ర యూనిట్ భారీ ప్రమోషనల్ కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతుంది.. దీనిలో భాగంగా ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ను జూలై 3వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని శక్తివంతమైన చారిత్రక యోధుడు ‘వీరమల్లు’ పాత్రలో కనువిందు చేయనున్నారు. మొఘల్ శక్తిని ధిక్కరించిన ఓ ధైర్యవంతుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నాం.

కన్నప్ప మూవీపై ఆర్జీవీ సంచలన ట్వీట్.. వైరల్..!!

క్రిష్ జాగర్లమూడి నుంచి ‘హరి హర వీరమల్లు’ చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ తుది మెరుగులు దిద్దారు.. అలాగే ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి కూడా తన సహకారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాకు.ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన నాలుగు పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి..

పవన్ కళ్యాణ్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.. బాబీ డియోల్ ఈ సినిమాలో మొఘల్ చక్రవర్తి గా నటించారు..ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు..వరుస వాయిదాలు తరువాత వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి..

The post హరిహర వీరమల్లు : బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/harihara-veeramallu-big-update-when-will-the-trailer-be-released/feed/ 0
ఉస్తాద్ భగత్ సింగ్ : పవర్ స్టార్ రెమ్యూనరేషన్ ఏకంగా అన్ని కోట్లా..? https://filmybowl.com/telugu/ustad-bhagat-singh-power-star-remuneration-is-all-crores-at-once/ https://filmybowl.com/telugu/ustad-bhagat-singh-power-star-remuneration-is-all-crores-at-once/#respond Sat, 26 Apr 2025 14:21:15 +0000 https://filmybowl.com/telugu/?p=3761 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ...

The post ఉస్తాద్ భగత్ సింగ్ : పవర్ స్టార్ రెమ్యూనరేషన్ ఏకంగా అన్ని కోట్లా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ ఏడాది మార్చి 28 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు.. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమాను మేకర్స్ మే 9 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు…

ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర్ ఐ హాస్పిటల్ ‘ఐ స్క్రీనింగ్ ‘పరీక్షలకు హ్యూజ్ రెస్పాన్స్..!!

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజీ”.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ఛాన్నాళ్లకు పవర్ఫుల్ గ్యాంగస్టర్ రోల్ లో కనిపించబోతున్నాడు.. దీనితో ఈ సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ మేకర్స్ ని కోరుతున్నారు.. ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు.. ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు..ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ “ ఉస్తాద్ భగత్ సింగ్ “.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా హరీష్ శంకర్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు..

గతంలో వీరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ సినిమాలో డాన్సింగ్ క్వీన్ “ శ్రీలీల “ హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. ఈ సినిమా కు పవన్ కళ్యాణ్ ఏకంగా 170 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం..అయితే ఈ న్యూస్ లో ఎంత నిజముందో తెలియాల్సి వుంది..

The post ఉస్తాద్ భగత్ సింగ్ : పవర్ స్టార్ రెమ్యూనరేషన్ ఏకంగా అన్ని కోట్లా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ustad-bhagat-singh-power-star-remuneration-is-all-crores-at-once/feed/ 0
ఒకే తేదీన పవర్ స్టార్, రౌడీ స్టార్ మూవీస్.. బాక్సాఫీస్ వార్ తప్పేట్లు లేదుగా..!! https://filmybowl.com/telugu/power-star-and-rowdy-star-movies-on-the-same-date-theres-no-way-a-box-office-war-is-going-to-happen/ https://filmybowl.com/telugu/power-star-and-rowdy-star-movies-on-the-same-date-theres-no-way-a-box-office-war-is-going-to-happen/#respond Sat, 19 Apr 2025 11:11:43 +0000 https://filmybowl.com/telugu/?p=3687 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ హరి హర వీరమల్లు “.. గత కొన్నేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి ఈ ఏడాది మోక్షం కలగనుంది.. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాను ఏ ఎం రత్నం గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఇప్పటికే...

The post ఒకే తేదీన పవర్ స్టార్, రౌడీ స్టార్ మూవీస్.. బాక్సాఫీస్ వార్ తప్పేట్లు లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ హరి హర వీరమల్లు “.. గత కొన్నేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి ఈ ఏడాది మోక్షం కలగనుంది.. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాను ఏ ఎం రత్నం గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ సినిమా పై హైప్ పెంచేసింది.. అయితే ముందుగా ఈ సినిమానీ మార్చి 28 న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసారు.. కానీ షూటింగ్ ఆలస్యం కావడం తో రిలీజ్ డేట్ ని మే 9 కి వాయిదా వేసారు.

విశ్వంభర : కీలకంగా మారిన విజువల్స్.. బజ్ అంతంత మాత్రమే..!!

కానీ ఆ డేట్ కి కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అని తెలుస్తుంది.. అందుకే మే 30 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.. అయితే అదే డేట్ కి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “కింగ్డమ్” రిలీజ్ కానుంది.ఈ సినిమా ను జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు..

గత కొంత కాలంగా హిట్ లేని విజయ్ దేవరకొండ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.. ఇటీవల ఎన్టీఆర్ వాయిస్ తో విడుదల అయిన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..ఈ రెండు భారీ సినిమాలు ఒకే రోజు విడుదల అయ్యే అవకాశం వున్నట్లు తెలుస్తుంది.. అయితే విజయ్ దేవరకొండ సినిమా కథ మీద ఎంతో నమ్మకంగా వున్న నాగావంశీ అదే రోజు రిలీజ్ చేస్తారా లేక వాయిదా వేస్తారా అనేది చూడాలి..

The post ఒకే తేదీన పవర్ స్టార్, రౌడీ స్టార్ మూవీస్.. బాక్సాఫీస్ వార్ తప్పేట్లు లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/power-star-and-rowdy-star-movies-on-the-same-date-theres-no-way-a-box-office-war-is-going-to-happen/feed/ 0
రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న పవర్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!! https://filmybowl.com/telugu/power-star-cult-classic-movie-getting-ready-for-re-release/ https://filmybowl.com/telugu/power-star-cult-classic-movie-getting-ready-for-re-release/#respond Fri, 18 Apr 2025 09:45:05 +0000 https://filmybowl.com/telugu/?p=3670 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యానరిజంకు సరిపోయే సినిమా ఏదైనా వుంది అంటే వెంటనే గుర్తొచ్చే సినిమా బద్రి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సూపర్ హిట్స్ అందుకుంటున్న సమయం లో పూరి జగన్నాథ్ ని దర్శకునిగా పరిచయం చేస్తూ పవన్ కళ్యాణ్ చేసిన సినిమా బద్రి.2000వ సంవత్సరంలో విడుదలైన ఈ బిగ్గెస్ట్ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో పవర్...

The post రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న పవర్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యానరిజంకు సరిపోయే సినిమా ఏదైనా వుంది అంటే వెంటనే గుర్తొచ్చే సినిమా బద్రి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సూపర్ హిట్స్ అందుకుంటున్న సమయం లో పూరి జగన్నాథ్ ని దర్శకునిగా పరిచయం చేస్తూ పవన్ కళ్యాణ్ చేసిన సినిమా బద్రి.2000వ సంవత్సరంలో విడుదలైన ఈ బిగ్గెస్ట్ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో పవర్ స్టార్ ‘నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాధ్ అయితే ఏంటి.. అంటూ చెప్పిన డైలాగ్స్ యూత్ లో పిచ్చ క్రేజ్ ను తీసుకువచాయి. పవర్ స్టార్ నటించిన సినిమాలలో బద్రి సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలుస్తుంది..ఇదిలా ఉంటే  ఇప్పుడు మరోసారి బద్రి తన మాస్ మ్యానరిజం చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఓజీ డైరెక్టర్ సరికొత్త ప్రయోగం.. ఫ్యాన్స్ కి పండగే..!!

టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో బద్రి సినిమాను కూడా రిరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో రీరిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది..కానీ ఈ ఏడాది పవన్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2న ఈ సినిమా రిరిలీజ్ చేసే ప్లానింగ్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం 4K ప్రింట్ పనులు జరుగుతున్నాయని సమాచారం.సూపర్ క్వాలిటీతో, పర్ఫెక్ట్ ఆడీయో లెవెల్ తో ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని సమాచారం.. అయితే రీ రిలీజ్ లలో పవర్ స్టార్ సినిమాలకు వున్న క్రేజ్ వేరు.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతాయి.. మరీ బద్రి సినిమా కూడా ఆ జాబితాలో చేరుతుందో లేదో చూడాలి..

 

The post రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న పవర్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/power-star-cult-classic-movie-getting-ready-for-re-release/feed/ 0
మార్క్ శంకర్ ని పరామర్శించిన ఐకాన్ స్టార్..!! https://filmybowl.com/telugu/icon-star-visits-mark-shankar/ https://filmybowl.com/telugu/icon-star-visits-mark-shankar/#respond Tue, 15 Apr 2025 08:25:07 +0000 https://filmybowl.com/telugu/?p=3625 ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకొని గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు బగాయాలు అయ్యాయి.. అలాగే మార్క్ శంకర్ పొగ పీల్చడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు.దీంతో సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందించారు. పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే మెగా కుటుంబం హుటాహుటిన...

The post మార్క్ శంకర్ ని పరామర్శించిన ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకొని గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు బగాయాలు అయ్యాయి.. అలాగే మార్క్ శంకర్ పొగ పీల్చడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు.దీంతో సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందించారు. పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే మెగా కుటుంబం హుటాహుటిన సింగపూర్ బయలుదేరి వెళ్ళింది.ప్రమాదం నుంచి బయట పడిన మార్క్ శంకర్‌ను పవన్ దంపతులు ఇండియాకు తిరిగి తీసుకొచ్చారు..దీంతో ప్రముఖులు అంతా పవన్ కుమారుడు మార్క్ శంకర్ ని పరామర్శించి వస్తున్నారు..

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి : సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే..?

తాజాగా పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ దంపతులు కూడా వెళ్లారు.ఈ నేపథ్యంలో మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొన్ని, జరిగిన ప్రమాదం గురించి బన్నీ ఆరా తీశారు. అలా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో దాదాపు గంటసేపు గడిపినట్లు తెలుస్తుంది. అయితే గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయనే న్యూస్ తెగ వైరల్ అయింది.. ఫ్యాన్స్ కూడా రెండుగా విడిపోయి మరీ భారీగా ట్రోల్స్ చేసుకోవడం జరిగింది..ప్రస్తుతానికి అల్లు, మెగా ఫ్యామిలీ లో అందరూ కలిసి ఉన్నట్లు కన్నిప్పిస్తున్నప్పటికి, లోలోపల మాత్రం ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు గట్టిగా సాగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది.

పుష్ప-2 సినిమా తో బన్నీ ఇండస్ట్రీ హిట్ అందుకున్నా మెగా హీరోలు ఎవ్వరూ కూడా స్పందించలేదు. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా మెగా ఫ్యామిలీ సపోర్ట్ లభించ లేదు.. అలాగే రీసెంట్ గా బన్నీ బర్త్డే కి కూడా ఎవ్వరు విషెస్ చెప్పకపోవడంతో ఈ వివాదాల వార్తలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ అతని కుమారుడిని పరామర్శించడం అందరికీ షాక్ కలిగించింది..

 

The post మార్క్ శంకర్ ని పరామర్శించిన ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/icon-star-visits-mark-shankar/feed/ 0