Power star pawan kalyan Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/power-star-pawan-kalyan/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 09 Jul 2025 16:15:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Power star pawan kalyan Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/power-star-pawan-kalyan/ 32 32 హరిహర వీరమల్లు : పవర్ స్టార్ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్..!! https://filmybowl.com/telugu/harihara-veeramallu-another-crazy-song-from-the-power-star-movie-released/ https://filmybowl.com/telugu/harihara-veeramallu-another-crazy-song-from-the-power-star-movie-released/#respond Wed, 09 Jul 2025 16:13:38 +0000 https://filmybowl.com/telugu/?p=4178 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’…ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్‌ రిలీజ్ కాగా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి..ఫ్యాన్స్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ చిత్రం నుంచి తాజాగా ‘ఎవరది ఎవరది’ అనే మాస్ అండ్ మిస్టీరియస్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.కాగా ఈ సాంగ్ పూర్తిగా పవన్ కళ్యాణ్ శైలిలో సాగనుంది.నాయకుడిగా పవన్...

The post హరిహర వీరమల్లు : పవర్ స్టార్ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’…ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్‌ రిలీజ్ కాగా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి..ఫ్యాన్స్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ చిత్రం నుంచి తాజాగా ‘ఎవరది ఎవరది’ అనే మాస్ అండ్ మిస్టీరియస్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.కాగా ఈ సాంగ్ పూర్తిగా పవన్ కళ్యాణ్ శైలిలో సాగనుంది.నాయకుడిగా పవన్ జీవిత శైలిని చెబుతూ సాగే ఈ పాటకు ఎంఎం కీరవాణి అందించిన మ్యూజిక్, లిరిక్స్ అలాగే పవర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది..

VD14 : రౌడీ స్టార్ లేటెస్ట్ మూవీ బిగ్ అప్డేట్..!!

ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో బాగా వైరల్‌గా మారింది. ఈ సినిమా ను మొదట క్రిష్ జాగర్లమూడి ఎంతో గ్రాండ్ గా ప్రారంభించి కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేసారు… అయితే అనుకోని కారణాలతో క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.. ఈ సినిమా మిగిలిన భాగాన్ని నిర్మాత ఎ.ఎం.రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించారు..రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం జులై 24 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

ఈ చిత్రంలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరాంగజేబు పాత్రలో కనిపించనున్నాడు.. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుందటంతో మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించనున్నారు..సౌత్ లో తిరుపతి, నార్త్ లో కాశీ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు సమాచారం..

The post హరిహర వీరమల్లు : పవర్ స్టార్ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/harihara-veeramallu-another-crazy-song-from-the-power-star-movie-released/feed/ 0