Peddi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/peddi/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 21 Jul 2025 08:30:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Peddi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/peddi/ 32 32 పెద్ది : చరణ్ లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా..!! https://filmybowl.com/telugu/peddi-charans-latest-look-is-stunning/ https://filmybowl.com/telugu/peddi-charans-latest-look-is-stunning/#respond Mon, 21 Jul 2025 08:30:11 +0000 https://filmybowl.com/telugu/?p=4376 గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌,వృద్ధి సినిమాస్‌ అలాగే సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్‌పుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు...

The post పెద్ది : చరణ్ లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌,వృద్ధి సినిమాస్‌ అలాగే సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్‌పుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్‌, బాలీవుడ్ స్టార్ దివ్యేందు అలాగే విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

‘కింగ్డమ్’ మూవీ హిందీ టైటిల్ మార్పు.. కారణం ఏమిటంటే..?

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రాంచరణ్ బర్త్డే సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రంపై రాం చరణ్ మరింత హైప్ పెంచాడు.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేశాడు. ఈ పిక్‌లో చరణ్ గుబురు గడ్డం, చిన్న పిలక, సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొడుతున్నాడు… ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. హాలీవుడ్ హీరోలా ఉన్నారని నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు..గేమ్ ఛేంజర్ సినిమాతో డీలా పడ్డ రాంచరణ్ ఫ్యాన్స్ పెద్ది సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…పెద్ది సినిమాతో రాంచరణ్ ఈ సారి మాస్ కం బ్యాక్ ఇవ్వబోతున్నాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు..

The post పెద్ది : చరణ్ లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/peddi-charans-latest-look-is-stunning/feed/ 0
పెద్ది : గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/peddi-shivraj-kumar-as-gaur-naidu-latest-poster-is-amazing/ https://filmybowl.com/telugu/peddi-shivraj-kumar-as-gaur-naidu-latest-poster-is-amazing/#respond Sat, 12 Jul 2025 06:08:36 +0000 https://filmybowl.com/telugu/?p=4219 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ, గ్రామీణ క్రీడల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది..ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. కాగా ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా...

The post పెద్ది : గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ, గ్రామీణ క్రీడల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది..ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. కాగా ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమా లో టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు, అలాగే మీర్జా పూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

స్పీడ్ పెంచిన నాగచైతన్య.. మరో భారీ మూవీకి గ్రీన్ సిగ్నల్..?

ఇటీవల దేవర సినిమాకు అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించిన ఆర్. రత్నవేలు పెద్ది సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు..ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్స్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి..

అయితే తాజాగా చిత్రయూనిట్ నేడు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా, ఈ మూవీలో ఆయన పాత్రకు సంబంధించిన పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా విడుదలైన శివరాజ్ కుమార్ ఫస్ట్ లుక్‌ సినిమాలోని అతని పాత్ర ఎంత బలమైనదో చూపించింది.కోర మీసం, గంభీరమైన చూపుతో.. శివరాజ్ కుమార్ లుక్ అదిరిపోయింది. కాగా ఈ మూవీలో ఆయన ‘గౌర్నాయుడు’ పాత్రలో నటిస్తున్నారు..త్వరలో షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు..

The post పెద్ది : గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/peddi-shivraj-kumar-as-gaur-naidu-latest-poster-is-amazing/feed/ 0
పెద్ది : షూటింగ్ బిగ్ అప్డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..? https://filmybowl.com/telugu/peddi-big-update-on-shooting-where-is-the-next-schedule/ https://filmybowl.com/telugu/peddi-big-update-on-shooting-where-is-the-next-schedule/#respond Thu, 26 Jun 2025 08:37:14 +0000 https://filmybowl.com/telugu/?p=3952 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “.. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు...

The post పెద్ది : షూటింగ్ బిగ్ అప్డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “.. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రాంచరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పనవసరం లేదు..

వార్ 2 : ప్రమోషన్ షురూ.. ఊహించని సర్ప్రైజ్ లోడింగ్..!!

గేమ్ ఛేంజర్ సినిమా నిరాశ పరచడంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది.. గత కొంత కాలంగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ మధ్య యాక్షన్ సీన్స్ ఫినిష్ చేసారు. అలాగే టాకీ పోర్షన్ సీన్స్ కూడా చేస్తున్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ జూలై 12న పెద్ధి షూటింగ్‌లో తిరిగి జాయిన్ కానుంది. ఆ సమయంలో జాన్వీపై కొన్ని కీలకమైన రొమాంటిక్ సన్నివేశాలు మరియు రెండు పాటలను షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది.. పెద్ది మూవీకి సంబంధించి ఇంకా దాదాపు 40 రోజుల చిత్రీకరణ మిగిలి ఉంది.

హైదరాబాద్ లో షూటింగ్ ముగించి ఈ నెలాఖరు నుంచి డిల్లీలో షూటింగ్ చేసేందుకు మేకర్స్ షెడ్యుల్ ప్లాన్ చేసారు. దాదాపు ఓ ఒక వారం పాటు అక్కడ కీలక సన్నివేశాలు తీయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పెద్ది మూవీ షూటింగ్ ఆగస్టు లోపు ఫినిష్ చేయాలని మేకర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నారట. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.. పెద్ది మూవీ వచ్చే ఏడాది మార్చి 27న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది..

The post పెద్ది : షూటింగ్ బిగ్ అప్డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/peddi-big-update-on-shooting-where-is-the-next-schedule/feed/ 0
పెద్ది : చరణ్ క్యారెక్టర్ అలా ఉండబోతుందా..? https://filmybowl.com/telugu/peddi-is-charans-character-going-to-be-like-that/ https://filmybowl.com/telugu/peddi-is-charans-character-going-to-be-like-that/#respond Wed, 23 Apr 2025 10:53:28 +0000 https://filmybowl.com/telugu/?p=3740 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” సినిమా ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది.. చరణ్ ని ఫుల్ మాస్ పాత్రలో చూడాలనుకుంటున్న ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ ఏ మాత్రం రుచించలేదు.. దీనితో రాంచరణ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే మాస్ సినిమా ఇవ్వాలని చూస్తున్నాడు..ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ సాధించడమే లక్ష్యంగా...

The post పెద్ది : చరణ్ క్యారెక్టర్ అలా ఉండబోతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” సినిమా ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది.. చరణ్ ని ఫుల్ మాస్ పాత్రలో చూడాలనుకుంటున్న ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ ఏ మాత్రం రుచించలేదు.. దీనితో రాంచరణ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే మాస్ సినిమా ఇవ్వాలని చూస్తున్నాడు..ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని చరణ్ బరిలోకి దిగుతున్నాడు. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్ర లో అదరగొట్టిన రామ్ చరణ్ పెద్ది సినిమాలో కూడా అలాంటి ఒక యాసతోనే ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయబోతున్నారు.

ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ టీజర్ బిగ్ అప్డేట్..!!

క్రికెట్ ప్రధానంగా సాగే ఈ సినిమా లో చాలా ఎమోషన్స్ ఎలివేషన్స్ ఉండడమే కాకుండా హీరో క్యారెక్టరైజేషన్స్ మీద కూడా ఈ సినిమా డిపెండ్ అయి ఉంటుందని సమాచారం.ఇక ఈ సినిమా వల్ల రామ్ చరణ్ భారీ క్రేజ్ ను సంపాదించుకోబోతున్నాడనే న్యూస్ వైరల్ అవుతుంది… ఇక బుచ్చి బాబు ఈ సినిమాని టాప్ లెవల్లో నిలపడమే కాకుండా ఈ సినిమా తో సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారట..పెద్ది సినిమా కనుక భారీ సక్సెస్ సాధిస్తే బుచ్చి బాబు స్టార్ డైరెక్టర్ గా మారతాడు.

బుచ్చి బాబు ఈ సినిమాను ఎంతో ఛాలెంజింగ్ తీసుకున్నట్లు సమాచారం.ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయని.. ఫ్యాన్స్ చరణ్ పెర్ఫార్మన్స్ కి స్టన్ అయిపోతారని సమాచారం.చరణ్ ఈ సినిమా లో మాస్ యాంగిల్ చూపిస్తూనే కామెడీని కూడా చాలా జన్యున్ గా పండించే ప్రయత్న అయితే చేస్తున్నారని తెలుస్తుంది.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు..

The post పెద్ది : చరణ్ క్యారెక్టర్ అలా ఉండబోతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/peddi-is-charans-character-going-to-be-like-that/feed/ 0
‘పెద్ది’ స్పెషల్ సాంగ్ లో ఆ స్టార్ హీరోయిన్..? https://filmybowl.com/telugu/that-star-heroine-in-the-peddhi-special-song/ https://filmybowl.com/telugu/that-star-heroine-in-the-peddhi-special-song/#respond Sat, 19 Apr 2025 01:56:40 +0000 https://filmybowl.com/telugu/?p=3683 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది..ఇన్నేళ్ల ఫ్యాన్స్ ఎదురుచూపులకు ‘గేమ్ ఛేంజర్’మూవీ న్యాయం చేయలేకపోయింది.. దీనితో ఫ్యాన్స్ మెచ్చే బ్లాక్ బస్టర్ మూవీ ఇవ్వాలని చరణ్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు..ఉప్పెన సినిమా తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న బుచ్చిబాబు సన డైరెక్షన్లో రామ్ చరణ్ తన తరువాత సినిమా చేస్తున్నాడు.. “పెద్ది” అనే పవర్ ఫుల్...

The post ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ లో ఆ స్టార్ హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది..ఇన్నేళ్ల ఫ్యాన్స్ ఎదురుచూపులకు ‘గేమ్ ఛేంజర్’మూవీ న్యాయం చేయలేకపోయింది.. దీనితో ఫ్యాన్స్ మెచ్చే బ్లాక్ బస్టర్ మూవీ ఇవ్వాలని చరణ్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు..ఉప్పెన సినిమా తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న బుచ్చిబాబు సన డైరెక్షన్లో రామ్ చరణ్ తన తరువాత సినిమా చేస్తున్నాడు.. “పెద్ది” అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ చూసాక బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఓటిటీలకు కాలం చెల్లినట్లే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్..!!

ఈ సినిమాపై ప్రేక్షకులలో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రంలో చరణ్ పక్కా ఊరమాస్ అవతారంలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని సమాచారం.సినిమా మొత్తానికి ఆ సాంగ్ హైలెట్ కానుందని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ కాజల్ చరణ్ తో స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చే స్పెషల్ సాంగ్ అదిరిపోతుందని సమాచారం.. గతంలో వీరిద్దరు కలిసి నటించిన మగధీర, గోవిందుడు అందరివాడేలే సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి… చాలా కాలం తర్వాత ఈ హిట్ పెయిర్ ఇప్పుడు మరోసారి స్క్రీన్ పై కనిపించ నుంది..అయితే ఈ న్యూస్ ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.త్వరలో ఈ విషయం పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు..

 

The post ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ లో ఆ స్టార్ హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/that-star-heroine-in-the-peddhi-special-song/feed/ 0
పెద్ది : ఊహించని సర్ప్రైజెస్.. బుచ్చి బాబు ప్లాన్ మాములుగా లేదుగా..!! https://filmybowl.com/telugu/peddi-unexpected-surprises-butchi-babus-plan-is-not-ordinary/ https://filmybowl.com/telugu/peddi-unexpected-surprises-butchi-babus-plan-is-not-ordinary/#respond Fri, 11 Apr 2025 12:04:03 +0000 https://filmybowl.com/telugu/?p=3571 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గేమ్ ఛేంజర్ సినిమా నిరాశ పరచడంతో రాంచరణ్ ఫ్యాన్స్ పెద్ది సినిమా పై భారీ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్...

The post పెద్ది : ఊహించని సర్ప్రైజెస్.. బుచ్చి బాబు ప్లాన్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గేమ్ ఛేంజర్ సినిమా నిరాశ పరచడంతో రాంచరణ్ ఫ్యాన్స్ పెద్ది సినిమా పై భారీ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది..చరణ్ ఇందులో ‘ఆట కూలీగా’ నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. ఇటీవల రాంచరణ్ బర్త్డే సందర్భంగా మేకర్స్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ని రివీల్ చేసారు.. గుబురు గడ్డం తో రగ్గడ్ లుక్ లో కనిపిస్తున్న చరణ్ లుక్ సినిమాపై హైప్ అమాంతం పెంచేసింది..

స్పిరిట్ : సైకో పాత్రలో ప్రభాస్.. ఏం ప్లాన్ చేసావ్ వంగా మామ..?

ఇదిలా ఉంటే శ్రీరామనవమి సందర్బంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది..చరణ్ ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్స్ కి ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.. అలాగే గ్లింప్స్ లో వచ్చే చివరి షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.. ప్రస్తుతం పెద్ది గ్లింప్స్ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది..ఇదిలా ఉంటే రాంచరణ్ ‘పెద్ది’ లో ఊహించని సర్ప్రైజెస్ ఉండనున్నట్లు సమాచారం..ఈ సినిమాలో క్రికెట్ సీన్స్ తో పాటు రెజ్లింగ్ సీన్స్ కూడా ఉండనున్నట్లు సమాచారం.. రాంచరణ్ నట విశ్వరూపం చూస్తారని మేకర్స్ చెబుతున్నారు.. దీనితో పెద్ది సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు పెరిగాయి..

ఇప్పటికే ఈ సినిమా 30 శాతం చిత్రికరణ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.. అలాగే కీలక ఫైట్స్ చిత్రీకరణ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది.రాంచరణ్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది..చరణ్ బర్త్డే సందర్బంగా ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

 

The post పెద్ది : ఊహించని సర్ప్రైజెస్.. బుచ్చి బాబు ప్లాన్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/peddi-unexpected-surprises-butchi-babus-plan-is-not-ordinary/feed/ 0
దేవర రికార్డ్ బ్రేక్ చేసిన పెద్ది..!! https://filmybowl.com/telugu/peddi-who-broke-the-record-of-his-devara/ https://filmybowl.com/telugu/peddi-who-broke-the-record-of-his-devara/#respond Mon, 07 Apr 2025 13:06:08 +0000 https://filmybowl.com/telugu/?p=3506 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గేమ్ ఛేంజర్ సినిమా నిరాశ పరచడంతో రాంచరణ్ ఫ్యాన్స్ పెద్ది సినిమా పై భారీ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్...

The post దేవర రికార్డ్ బ్రేక్ చేసిన పెద్ది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గేమ్ ఛేంజర్ సినిమా నిరాశ పరచడంతో రాంచరణ్ ఫ్యాన్స్ పెద్ది సినిమా పై భారీ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది..చరణ్ ఇందులో ‘ఆట కూలీగా’ నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. ఇటీవల రాంచరణ్ బర్త్డే సందర్భంగా మేకర్స్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ని రివీల్ చేసారు.. గుబురు గడ్డం తో రగ్గడ్ లుక్ లో కనిపిస్తున్న చరణ్ లుక్ సినిమాపై హైప్ అమాంతం పెంచేసింది..

ఇంట్రెస్టింగ్ గా అఖిల్ నెక్స్ట్ మూవీ.. పోస్టర్ అదిరిందిగా..!!

ఇదిలా ఉంటే నిన్న శ్రీరామనవమి సందర్బంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది..చరణ్ ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పిన డైలాగ్స్ కి ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.. అలాగే గ్లింప్స్ లో చివరి షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.. ప్రస్తుతం పెద్ది గ్లింప్స్ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.. విడుదల అయిన 24 గంటల్లోనే పెద్ది గ్లింప్స్ ఏకంగా 30 మిలియన్స్ వ్యూస్ సాధించింది.. ఇన్ని భారీ వ్యూస్ సాధించిన తెలుగు సినిమాగా పెద్ది నిలిచింది..

గతంలో ఎన్టీఆర్ దేవర 26.17 మిలియన్ వ్యూస్ రికార్డు సైతం పెద్ది చెరిపేసింది..అయితే దేవరకు 7 లక్షల లైక్స్ వస్తే పెద్ది సినిమాకు 4 లక్షల లైక్స్ మాత్రమే వచ్చాయి..జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. వచ్చే ఏడాది చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి 27 న మేకర్స్ ఈ సినిమాను విడుదల చేయనున్నారు..

 

The post దేవర రికార్డ్ బ్రేక్ చేసిన పెద్ది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/peddi-who-broke-the-record-of-his-devara/feed/ 0
పెద్ది : బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది.. ఫస్ట్ షాట్ మైండ్ బ్లోయింగ్..!! https://filmybowl.com/telugu/peddi-the-big-surprise-has-arrived-the-first-shot-is-mind-blowing/ https://filmybowl.com/telugu/peddi-the-big-surprise-has-arrived-the-first-shot-is-mind-blowing/#respond Sun, 06 Apr 2025 07:53:22 +0000 https://filmybowl.com/telugu/?p=3475 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రలలో నటిస్తున్నారు..ఆస్కార్ విన్నర్ ఏ...

The post పెద్ది : బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది.. ఫస్ట్ షాట్ మైండ్ బ్లోయింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రలలో నటిస్తున్నారు..ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.. గేమ్ ఛేంజర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న రాంచరణ్ ఈ సినిమాతో ఎలాగైన మాస్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు..

పుష్ప 2 ఎఫెక్ట్… ఆర్య 2 రీ రిలీజ్ కు భారీ బందోబస్త్..!!

ఇటీవల రాంచరణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమాలో రాంచరణ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు..ఫస్ట్ లుక్ పోస్టర్ లో రాంచరణ్ ఊర మాస్ లుక్ లో కనిపించారు.. ఈ సినిమా విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.. ఈ సినిమాలో సర్ ప్రైజింగ్ ఫస్ట్ షాట్  గ్లింప్స్ ని చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు.. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ చేయలేదు.. ఉగాది సందర్భంగా అయినా వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూసారు.. కానీ అప్పుడు కూడా ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది..తాజాగా నేడు శ్రీరామనవమి సందర్బంగా మేకర్స్ ఈరోజు ఉదయం 11.45 గంటలకు ఫస్ట్ షాట్ తో పాటు, రిలీజ్ డేట్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేసారు..

రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది.. చరణ్ ఊర మాస్ లుక్ లో కనిపించారు..ఉత్తరాంధ్ర యాసలో చరణ్ డైలాగ్స్ అదర గొట్టారు.. ప్రస్తుతం ఈ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.గ్లింప్స్ చివరిలో చరణ్ క్రికెట్ ఆడే షాట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉంది.. ఈ సినిమాను మేకర్స్ మార్చి 27 న 2026 చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు..ఈ  సినిమాతో రాంచరణ్ సూపర్ హిట్ అందుకోవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

The post పెద్ది : బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది.. ఫస్ట్ షాట్ మైండ్ బ్లోయింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/peddi-the-big-surprise-has-arrived-the-first-shot-is-mind-blowing/feed/ 0
బుచ్చి బాబూకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రాంచరణ్..!! https://filmybowl.com/telugu/ram-charan-gave-a-special-gift-to-buchi-babu/ https://filmybowl.com/telugu/ram-charan-gave-a-special-gift-to-buchi-babu/#respond Fri, 04 Apr 2025 10:46:10 +0000 https://filmybowl.com/telugu/?p=3447 గ్లోబల్ స్టార్ రాంచరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా రాంచరణ్ కెరీర్ 16 వ సినిమాగా తెరకెక్కుతుంది..సుకుమార్ శిష్యుడిగా వున్న బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ సినిమాలకు వర్క్ చేసాడు.. సుకుమార్ ఆశీర్వాదంతో దర్శకుడిగా మారిన బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పెన...

The post బుచ్చి బాబూకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రాంచరణ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా రాంచరణ్ కెరీర్ 16 వ సినిమాగా తెరకెక్కుతుంది..సుకుమార్ శిష్యుడిగా వున్న బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ సినిమాలకు వర్క్ చేసాడు.. సుకుమార్ ఆశీర్వాదంతో దర్శకుడిగా మారిన బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పెన తో సంచలన విజయం అందుకున్నాడు.. ఆ సినిమా వచ్చి చాలా కాలమే అవుతున్నా బుచ్చి బాబు నుంచి ఎలాంటి సినిమా అనౌన్స్మెంట్ రాలేదు.. ఎన్టీఆర్ తో బుచ్చి బాబు తరువాత మూవీ ఉంటుందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది.. అది కార్యరూపం దాల్చలేదు..

పెద్ది : ఇంకా రెండు రోజులే.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!!

ఆ సమయంలో చరణ్ కు పెద్ది స్టోరీ వినిపించగా ఆ నచ్చడం, సినిమా ఓకే అవడం చక చకా జరిగింది.. మొన్నటి వరకు “ గేమ్ ఛేంజర్” షూటింగ్ లో బిజీగా వున్న రాంచరణ్ ఆ సినిమా బెడిసి కొట్టడంతో బుచ్చి బాబు సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టారు..ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫ్యాన్స్ గిఫ్ట్ గా ఇవ్వాలని చరణ్ చూస్తున్నాడు..వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘పెద్ది’ మూవీ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానుంది.. ఈ సినిమాలో చరణ్ “ఆట కూలీగా” కనిపించునున్నాడు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు..మైత్రీ మూవీస్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రలో నటిస్తున్నారు..

ఇదిలా ఉంటే రీసెంట్ గా చరణ్ బర్త్డే సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా చరణ్ మాస్ లుక్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది.. ఈ శ్రీ రామ నవమికి మేకర్స్ ఈ చిత్రం నుండి గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీరామ నవమి సందర్భంగా చరణ్ బుచ్చి బాబుకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి అంటే.. జై శ్రీరామ్ అని రాసివున్న ఆంజనేయస్వామి పాదుకలను ఇచ్చాడు.. చరణ్ నుంచి గిఫ్ట్ అందుకున్న బుచ్చి బాబు ఈ బెస్ట్ మూమెంట్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది..

The post బుచ్చి బాబూకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రాంచరణ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ram-charan-gave-a-special-gift-to-buchi-babu/feed/ 0
భారీ రేటుకి ‘పెద్ది’ ఆడియో రైట్స్..!! https://filmybowl.com/telugu/peddhi-audio-rights-for-a-huge-price/ https://filmybowl.com/telugu/peddhi-audio-rights-for-a-huge-price/#respond Tue, 01 Apr 2025 15:23:22 +0000 https://filmybowl.com/telugu/?p=3406 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. రాంచరణ్ కెరీర్ లో ఈ సినిమా 16 వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇటీవలే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ప్రకటించి ఫస్ట్ లుక్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేసారు.. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రాంచరణ్ మాస్ లుక్ లో...

The post భారీ రేటుకి ‘పెద్ది’ ఆడియో రైట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. రాంచరణ్ కెరీర్ లో ఈ సినిమా 16 వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇటీవలే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ప్రకటించి ఫస్ట్ లుక్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేసారు.. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రాంచరణ్ మాస్ లుక్ లో కనిపించాడు..రాంచరణ్ ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులలో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు, అలాగే విలక్షణ నటుడు జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు..

ప్రభాస్ ‘ఫౌజీ’ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?

అయితే చరణ్ పుట్టిన రోజునే గ్లింప్స్ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ భావించారు… కానీ టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల గ్లింప్స్ రిలీజ్ వాయిదా పడింది. తాజాగా ఉగాది పండగ సందర్భంగా పెద్ది సినిమా గ్లింప్స్ రిలీజ్ పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. రామ్ చరణ్ పెద్ది సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియోని ఏప్రిల్ 6 న శ్రీరామ నవమి పండగ రోజు గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఈ గ్లింప్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ ఫ్యాన్స్ కోసం మరో క్రేజీ న్యూస్ చెప్పింది.ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్ ని టీ- సిరీస్ ఏకంగా 35 కోట్లకు దక్కించుకుంది..

చరణ్, రెహమాన్ కాంబినేషన్ లో ఇదే మొదటి మూవీ కావడం విశేషం..దీనితో ఈ సినిమాపై పిచ్చ క్రేజ్ ఏర్పడింది..సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీలో ఫ్యాన్స్ కి కావాల్సిన అన్నీ ఎలిమెంట్స్ వుంటాయని మేకర్స్ తెలిపారు..

 

The post భారీ రేటుకి ‘పెద్ది’ ఆడియో రైట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/peddhi-audio-rights-for-a-huge-price/feed/ 0