pawankalyan Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/pawankalyan/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 30 Jun 2025 15:47:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg pawankalyan Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/pawankalyan/ 32 32 జ్యోతికృష్ణ : యానిమల్ చూసాక.. ఆయన పాత్ర పూర్తిగా మార్చేసా..!! https://filmybowl.com/telugu/jyothikrishna-after-watching-animal-his-character-completely-changed/ https://filmybowl.com/telugu/jyothikrishna-after-watching-animal-his-character-completely-changed/#respond Mon, 30 Jun 2025 15:47:44 +0000 https://filmybowl.com/telugu/?p=4033 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులుగా వ్యవహారించారు…వరుస వాయిదాల తరువాత ఈ సినిమా జూలై 24న గ్రాండ్ గా విడుదల కానుంది.. దీనితో ‘హరి హర వీరమల్లు’...

The post జ్యోతికృష్ణ : యానిమల్ చూసాక.. ఆయన పాత్ర పూర్తిగా మార్చేసా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులుగా వ్యవహారించారు…వరుస వాయిదాల తరువాత ఈ సినిమా జూలై 24న గ్రాండ్ గా విడుదల కానుంది.. దీనితో ‘హరి హర వీరమల్లు’ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్స్, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది. జూలై 3న ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కానుంది..

డ్రాగన్ : కన్నడ బ్యూటీ పారితోషకం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

తాజాగా దర్శకుడు జ్యోతి కృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్’ మునుపెన్నడూ లేని విధంగా మొదటిసారి చారిత్రక యోధుడి పాత్రలో కనిపించనున్నారు.. ‘యానిమల్’ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న బాబీ డియోల్ ‘హరి హర వీరమల్లు’లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నారు… నిజానికి బాబీ డియోల్ కు చెందిన కొన్ని సీన్స్ ను ‘యానిమల్‌’ రిలీజ్ కాక ముందే షూట్ చేశారు. కానీ యానిమల్ రిలీజ్ అయ్యాక బాబీ నటనను చూసిన తర్వాత బాబీ క్యారక్టర్ ను సరికొత్తగా తీర్చిదిద్ది, మరింత శక్తివంతంగా డిజైన్ చేసామని ఆయన తెలిపారు.

యానిమల్ చిత్రంలో బాబీ డియోల్ గారి నటన చాలా అద్భుతం గా ఉంటుంది.. ఆ పాత్రకు సంభాషణలు లేకపోయినా కేవలం హావభావాల ద్వారానే భావోద్వేగాలను వ్యక్తపరిచిన ఆయన అసమాన ప్రతిభ నన్ను ఆశ్చర్యపరిచింది. అందుకే మా సినిమాలో కూడా ఆయన పాత్ర కోణాన్ని మార్చి సరికొత్త రూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు..

The post జ్యోతికృష్ణ : యానిమల్ చూసాక.. ఆయన పాత్ర పూర్తిగా మార్చేసా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/jyothikrishna-after-watching-animal-his-character-completely-changed/feed/ 0
హరిహర వీరమల్లు : ట్రైలర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/harihara-veeramallu-big-update-on-trailer-release/ https://filmybowl.com/telugu/harihara-veeramallu-big-update-on-trailer-release/#respond Wed, 26 Mar 2025 08:25:00 +0000 https://filmybowl.com/telugu/?p=3304 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. పవన్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’.. ఈ బిగ్గెస్ట్ మూవీ అడ్డంకులు అన్నీ అధిగమించి ఎట్టకేలకు మే9న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు మొత్తం దాదాపుగా పూర్తి అయ్యాయని, డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేసినట్లు,...

The post హరిహర వీరమల్లు : ట్రైలర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. పవన్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’.. ఈ బిగ్గెస్ట్ మూవీ అడ్డంకులు అన్నీ అధిగమించి ఎట్టకేలకు మే9న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు మొత్తం దాదాపుగా పూర్తి అయ్యాయని, డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేసినట్లు, కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన నాలుగు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉందని తెలుస్తుంది.ఏప్రిల్ మొదటి వారం లో ఆ బ్యాలన్స్ షూట్ కూడా పూర్తి అవుతుందని సమాచారం..

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన పవన్ కల్యాణ్.. ఓజీ తరువాత మరిన్ని సినిమాలు..?

సుమారుగా 5 ఏళ్ళ నుండి ఫ్యాన్స్ ని ఊరిస్తూ వస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాకు మళ్ళీ భారీ హైప్ తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు… ఇప్పటికే విడుదలైన రెండు పాటలలో ‘కొల్లగొట్టినాదిరో’ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఆ సాంగ్ కి యూట్యూబ్ లో మంచి వ్యూస్ వస్తున్నాయి.. అలాగే ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ తో కూడా ఆ పాట ఫుల్ పాపులర్ అయింది.అయితే సినిమాపై ఊహించని హైప్ రావాలంటే ఇది సరిపోదు..అందుకే ఈ ఉగాది నుండి ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ ని గ్రాండ్ గా మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.

ఉగాది సందర్భంగా సరికొత్త పోస్టర్ ని మేకర్స్ విడుదల చేస్తారట. ఆ తర్వాత ఏప్రిల్ మొదటి వారం లో ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో ని కూడా విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ మేకింగ్ వీడియో ‘హరి హర వీరమల్లు’ సినిమాపై ఊహించని హైప్ వచ్చే అవకాశం వుంది..ఇక ఆ తర్వాత మూడవ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసి, ఏప్రిల్ రెండవ వారం లో థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది..

 

The post హరిహర వీరమల్లు : ట్రైలర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/harihara-veeramallu-big-update-on-trailer-release/feed/ 0
పవర్ స్టార్ “ఓజీ” టీజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/interesting-update-on-power-stars-og-teaser/ https://filmybowl.com/telugu/interesting-update-on-power-stars-og-teaser/#respond Thu, 20 Mar 2025 08:08:38 +0000 https://filmybowl.com/telugu/?p=3222 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా...

The post పవర్ స్టార్ “ఓజీ” టీజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ ఏడాది మార్చి 28 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు.. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమాను మేకర్స్ మే 9 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు…ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజీ”.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

గ్రాండ్ గా సలార్ రీరిలీజ్..ఫ్యాన్స్ హడావుడి మాములుగా లేదుగా..!!

పవన్ కళ్యాణ్ ఛాన్నాళ్లకు పవర్ఫుల్ గ్యాంగస్టర్ రోల్ లో కనిపించబోతున్నాడు.. దీనితో ఈ సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ మేకర్స్ ని కోరుతున్నారు.. ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు.. ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు..మేకర్స్ ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ రూపొందించుకుంటున్నారు.ప్రస్తుతం పవన్ డేట్స్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారట. దీంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్‌గా మారింది. ఫ్యాన్స్ కూడా పవన్ నటించిన ఏ సినిమా రిలీజ్ అయిన పర్లేదు అనే ఫుల్ జోష్‌లో ఉన్నారు.దీనితో తమ సినిమాలు త్వరగా పూర్తి కావాలని నిర్మాతలు భావిస్తున్నారు..

అయితే’ఓజీ’ చిత్రాన్ని గత ఏడాది సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ కుదరకపోవడంతో మళ్ళీ ఈ ఏడాదిలో అదే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనికంటే ముందు ‘ఓజి’ టీజర్‌ని మేకర్స్ ఈ ఏప్రిల్ లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు న్యూస్ వైరల్ అవుతుంది..

 

The post పవర్ స్టార్ “ఓజీ” టీజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/interesting-update-on-power-stars-og-teaser/feed/ 0
సినిమాలకు దూరం కాబోతున్న పవర్ స్టార్.. ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్..!! https://filmybowl.com/telugu/power-star-is-going-to-leave-movies-shocking-news-for-fans/ https://filmybowl.com/telugu/power-star-is-going-to-leave-movies-shocking-news-for-fans/#respond Sat, 15 Mar 2025 09:15:46 +0000 https://filmybowl.com/telugu/?p=3135 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎంగా భాద్యతలు వహిస్తున్న పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు తాను కమిట్ అయిన భారీ సినిమాలను ఇప్పుడు పూర్తి చేస్తున్నారు..ఎంతో కాలం హోల్డ్ లో వున్న “హరిహర వీరమల్లు” సినిమాకు ఎట్టకేలకు మోక్షం కలగబోతుంది..మార్చి 28 నే ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ ప్రకటించినా షూటింగ్ డిలే అవ్వడంతో మే 9 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని మేకర్స్ తాజాగా అద్భుతమైన...

The post సినిమాలకు దూరం కాబోతున్న పవర్ స్టార్.. ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎంగా భాద్యతలు వహిస్తున్న పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు తాను కమిట్ అయిన భారీ సినిమాలను ఇప్పుడు పూర్తి చేస్తున్నారు..ఎంతో కాలం హోల్డ్ లో వున్న “హరిహర వీరమల్లు” సినిమాకు ఎట్టకేలకు మోక్షం కలగబోతుంది..మార్చి 28 నే ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ ప్రకటించినా షూటింగ్ డిలే అవ్వడంతో మే 9 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని మేకర్స్ తాజాగా అద్భుతమైన పోస్టర్ రిలీజ్ చేసారు..అయితే పవన్ కల్యాణ్ ప్రస్తుతం తనకి రాజకీయాలు, సామజిక సేవ, ప్రజా సంక్షేమమే ప్రాధాన్యతలని చెప్పారు. నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవంలో కూడా ఆయన అదే సందేశం ఇచ్చారు..సభకు హాజరైన అభిమానులు ఓజి ఓజి అని అరుస్తూ ఉంటే కార్యకర్తల గౌరవం కోసం ఎలాంటి నినాదాలు చేయొద్దని వారించారు.. దీనితో పవన్ సినిమాలకు దూరం కానున్నట్లు తెలుస్తుంది.

ఎన్టీఆర్ -నీల్ మూవీ షూటింగ్ బిగ్ అప్డేట్..!!

ప్రస్తుతం పవన్ కు తీరిక లేకపోవడంతో పాటు ఆరోగ్యం తరచుగా బాగోట్లేదని చెప్పుకొచ్చారు..అలాగే తన రెండో కొడుకుని సైతం ఎత్తుకోలేనంత బలహీనంగా అయ్యానని, మీ అండదండలతో ముందుకు వెళ్తానని చెప్పడం అభిమానులను కాస్త ఆలోచించేలా చేసింది..దీనితో పవన్ కల్యాణ్ చివరిగా “ఓజీ” సినిమాతో సినిమాలకు దూరం కానున్నాడని ప్రచారం జరుగుతుంది..అయితే హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఓజీ తో పాటే పూర్తి చేస్తారని టాక్ వినిపిస్తుంది..

డిప్యూటీ సీఎంగా వున్న పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో కీలక శాఖలు ఉండటంతో ఇకపై మేకప్ వేసుకుని ఎక్కువ రోజులు సెట్స్ పై ఉండటం సాధ్యం కాదు.దీనితో అకీరా నందన్ ని ఇంకో రెండేళ్లలో సినిమాల్లోకి లాంచ్ చేసే ప్లాన్ ఉన్నట్లు సమాచారం..పవన్ ఫ్యాన్స్ ఓజీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఆ సినిమాలో పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నాడు.. దీనితో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

 

The post సినిమాలకు దూరం కాబోతున్న పవర్ స్టార్.. ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/power-star-is-going-to-leave-movies-shocking-news-for-fans/feed/ 0
OG : పవన్ కోసం ఎదురుచూపులు..షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యేనా..? https://filmybowl.com/telugu/og-waiting-for-pawan-will-the-shooting-be-completed-soon/ https://filmybowl.com/telugu/og-waiting-for-pawan-will-the-shooting-be-completed-soon/#respond Wed, 05 Mar 2025 14:06:42 +0000 https://filmybowl.com/telugu/?p=2968 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా భాద్యతలు వహిస్తూనే మరో పక్క తన లైనప్ లో పెండింగ్ లో వున్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేస్తున్నాడు.. ప్రస్తుతం పవన్ నటిస్తున్న మూవీస్ లో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “OG”..సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి… NKR21 : ‘సన్ ఆఫ్...

The post OG : పవన్ కోసం ఎదురుచూపులు..షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా భాద్యతలు వహిస్తూనే మరో పక్క తన లైనప్ లో పెండింగ్ లో వున్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేస్తున్నాడు.. ప్రస్తుతం పవన్ నటిస్తున్న మూవీస్ లో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “OG”..సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి…

NKR21 : ‘సన్ ఆఫ్ వైజయంతి’ గా వస్తున్న కల్యాణ్ రామ్..!!

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయింది. ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలలో ఒక మంచి లుక్ ఏదైనా వుంది అంటే ఈ సినిమా లుక్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ సినిమా మీద ఉన్న అంచనాలు కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. కాకపోతే ఈ సినిమా షూట్ డిలే అవుతూ ఉండడం పవన్ అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు…ఈ సినిమాకి ఇంకా 12 రోజుల పాటు పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయిస్తే పూర్తవుతుంది. కానీ ఆ 12 రోజులకు పవన్ ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారు..అనే విషయం మీద క్లారిటీ లేదు. దీంతో ప్రస్తుతానికి చిత్ర యూనిట్ అంతా పవన్ కోసమే ఎదురుచూస్తోంది.

సుజిత్ తో పాటు చిత్ర యూనిట్ పవన్ ను ఎన్నోసార్లు అప్రోచ్ అయింది. కానీ ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ మాత్రం రాలేదు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ సైతం భారీ రేటుకు అమ్ముడయ్యాయి. సినిమా షూటింగ్ త్వరగా పూర్తయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు…రోజులు గడుస్తున్న పవన్ ఫ్యాన్స్ లో “ఓజీ” పై క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు..కానీ సినిమాని ఇలాగే లేట్ చేస్తే ఆ క్రేజ్ తగ్గిపోతుందేమో అని ఫాన్స్ ఫీల్ అవుతున్నారు.ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. దానయ్య డీవీవీ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు..

 

The post OG : పవన్ కోసం ఎదురుచూపులు..షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/og-waiting-for-pawan-will-the-shooting-be-completed-soon/feed/ 0
హరిహర వీరమల్లు : “కొల్లగొట్టినాదిరో” ప్రోమో అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/harihara-veeramallu-kollagottinadiro-promo-is-awesome/ https://filmybowl.com/telugu/harihara-veeramallu-kollagottinadiro-promo-is-awesome/#respond Fri, 21 Feb 2025 11:46:59 +0000 https://filmybowl.com/telugu/?p=2735 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’..గత ఏడాది ఎన్నికల కారణంగా పవన్ నటిస్తున్న భారీ సినిమాల షూటింగ్స్ హోల్డ్ లో పడ్డాయి.. ప్రస్తుతం పవన్ ఆ సినిమాల షూటింగ్ పూర్తి చేసే పనిలో వున్నాడు.ముందుగా హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేయాలనీ పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాడు..అయితే ‘హరిహర వీరమల్లు’ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుందటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.కానీ...

The post హరిహర వీరమల్లు : “కొల్లగొట్టినాదిరో” ప్రోమో అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’..గత ఏడాది ఎన్నికల కారణంగా పవన్ నటిస్తున్న భారీ సినిమాల షూటింగ్స్ హోల్డ్ లో పడ్డాయి.. ప్రస్తుతం పవన్ ఆ సినిమాల షూటింగ్ పూర్తి చేసే పనిలో వున్నాడు.ముందుగా హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేయాలనీ పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాడు..అయితే ‘హరిహర వీరమల్లు’ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుందటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.కానీ సినిమా షూటింగ్ ఆలస్యం అవడంతో క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.. మిగిలిన భాగాన్ని ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం పెద్ద కుమారుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ “డియోల్” కీలక పాత్రలో నటిస్తున్నాడు..ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..

ఫౌజీ : క్లైమాక్స్ లో సూపర్ ట్విస్ట్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది..ఈ సినిమాను మేకర్స్ మార్చి 28న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు… ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ ‘మాట వినాలి’ సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో పవన్ ఫ్యాన్స్ ‘హరి హర వీరమల్లు’మూవీ నుంచి వరుస అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూసారు.

తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. ‘హరిహర వీరమల్లు’ సెకండ్ సింగిల్ ‘కొల్లగొట్టినాదిరో’ సాంగ్ ప్రొమోను నేడు విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపించారు..అలాగే హాట్ బ్యూటీస్ అనసూయ, పూజితా పొన్నాడ కూడా ఈ పాటలో మెరిసారు..ఈ ఊరమాస్ సాంగ్‌ ఫుల్ లిరికల్ వీడియోను మేకర్స్ ఫిబ్రవరి 24న సాయంత్రం 3 గంటలకు గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

 

 

The post హరిహర వీరమల్లు : “కొల్లగొట్టినాదిరో” ప్రోమో అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/harihara-veeramallu-kollagottinadiro-promo-is-awesome/feed/ 0
హ్యాండ్ ఇచ్చిన ఐకాన్ స్టార్ .. మరి త్రివిక్రమ్ పరిస్థితేంటి..? https://filmybowl.com/telugu/icon-star-gave-a-hand-and-what-about-trivikram/ https://filmybowl.com/telugu/icon-star-gave-a-hand-and-what-about-trivikram/#respond Wed, 19 Feb 2025 14:18:54 +0000 https://filmybowl.com/telugu/?p=2697 సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ మూవీ “గుంటూరు కారం”.. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించింది… అయితే ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా ప్రకటించలేదు..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ మైథాలజికల్ మూవీ తెరకెక్కే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా జోరుగా...

The post హ్యాండ్ ఇచ్చిన ఐకాన్ స్టార్ .. మరి త్రివిక్రమ్ పరిస్థితేంటి..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ మూవీ “గుంటూరు కారం”.. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించింది… అయితే ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా ప్రకటించలేదు..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ మైథాలజికల్ మూవీ తెరకెక్కే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ న్యూస్ కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు… ఎందుకంటే అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ చెప్పిన కథ అంతగా ఎక్కకపోవడంతో ప్రస్తుతానికి ప్రాజెక్టు పక్కన పెడదామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది…

“దేవర 2” కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్..షూటింగ్ ఎప్పుడంటే..?

అందుకే ఆయన స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే గుంటూరు కారం సినిమా రిలీజ్ ఏడాది పూర్తయినా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో సినిమా చేసేందుకు దృష్టి సారించ లేదు..అల్లుఅర్జున్ తో సినిమా చేయాలనీ త్రివిక్రమ్ ఇంతకాలం ఎదురుచూసాడు.అల్లు అర్జున్ ప్రస్తుతానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు త్రివిక్రమ్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయం ఆసక్తికరంగా మారింది..ప్రస్తుతం స్టార్ హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా వున్నారు.. ప్రస్తుతానికి తన భార్య నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాల గ్రీన్ సిగ్నల్ విషయంలో త్రివిక్రమ్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అట్లీతో సినిమా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయాలనీ త్రివిక్రమ్ చూస్తున్నట్లు సమాచారం.. ఈ లోపు ఏదైనా చిన్న సినిమా తెరకెక్కిస్తారా అనేది తెలియాల్సి వుంది…ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా ఇటు రాజకీయాలు అలాగే తాను కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసుకుంటూ బిజీగా వున్నారు.. అవి పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది.. ఈ లెక్కన పవన్ తో త్రివిక్రమ్ సినిమా చేసే అవకాశం లేదు..

 

The post హ్యాండ్ ఇచ్చిన ఐకాన్ స్టార్ .. మరి త్రివిక్రమ్ పరిస్థితేంటి..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/icon-star-gave-a-hand-and-what-about-trivikram/feed/ 0
ఉస్తాద్ భగత్ సింగ్ నుండి తన ఫేవరెట్ సీన్ లీక్ చేసిన హరీష్ శంకర్..!! https://filmybowl.com/telugu/harish-shankar-leaks-his-favorite-scene-from-ustad-bhagat-singh/ https://filmybowl.com/telugu/harish-shankar-leaks-his-favorite-scene-from-ustad-bhagat-singh/#respond Sun, 16 Feb 2025 17:29:27 +0000 https://filmybowl.com/telugu/?p=2635 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది ఎన్నికల ముందు మూడు భారీ సినిమాలకు కమిట్ అయ్యాడు.. ఆ మూడు సినిమాలు కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకున్నాయి.. అయితే ఎన్నికల కారణంగా ఆ మూడు సినిమాల షూటింగ్స్ హోల్డ్ లో పడ్డాయి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూనే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో వున్నాడు.. పవన్ ఒప్పుకున్న మూడు...

The post ఉస్తాద్ భగత్ సింగ్ నుండి తన ఫేవరెట్ సీన్ లీక్ చేసిన హరీష్ శంకర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది ఎన్నికల ముందు మూడు భారీ సినిమాలకు కమిట్ అయ్యాడు.. ఆ మూడు సినిమాలు కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకున్నాయి.. అయితే ఎన్నికల కారణంగా ఆ మూడు సినిమాల షూటింగ్స్ హోల్డ్ లో పడ్డాయి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూనే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో వున్నాడు.. పవన్ ఒప్పుకున్న మూడు భారీ సినిమాలలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఒకటి.గతంలో తనకి ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవర్ స్టార్ ఈ సినిమా చేస్తున్నాడు.. ఈ కాంబినేషన్లో మరో సినిమా వస్తుండటంతో ఉస్తాద్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌కు సూపర్ కిక్ ఇచ్చింది.ఖచ్చితంగా హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్‌’కు మించి భారీ హిట్ ఇస్తాడనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు.

SSMB : రాజమౌళి రూల్స్ కి వణికిపోతున్న సూపర్ స్టార్..!!

ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఓ సీన్ ను డైరెక్టర్ హరీష్ శంకర్ లీక్ చేశారు. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే… ఈ నేపథ్యంలో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న హరీష్ శంకర్ తన సినిమాలో పవన్ కళ్యాణ్ సీన్ లీక్ చేశారు.

“పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేస్తే ఆయన కారు టాప్ మీద కూర్చున్న సీన్ తీస్తా. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ సీన్ షూట్ చేశాం.” అని తెలిపారు. ఇంతే కాకుండా.. గత కొద్ది రోజులుగా ఉస్తాద్ సినిమా ఆగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని కూడా ఇలా హరీష్ పరోక్షంగా ఖండించిన్నట్లు తెలుస్తుంది..

 

The post ఉస్తాద్ భగత్ సింగ్ నుండి తన ఫేవరెట్ సీన్ లీక్ చేసిన హరీష్ శంకర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/harish-shankar-leaks-his-favorite-scene-from-ustad-bhagat-singh/feed/ 0
హరిహర వీరమల్లు : వాలంటైన్స్ డే స్పెషల్.. సెకండ్ సింగిల్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/harihara-veeramallu-valentines-day-special-the-second-single-poster-is-amazing/ https://filmybowl.com/telugu/harihara-veeramallu-valentines-day-special-the-second-single-poster-is-amazing/#respond Fri, 14 Feb 2025 09:34:59 +0000 https://filmybowl.com/telugu/?p=2585 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు ఉన్నాయి..గత ఏడాది ఎన్నికల కారణంగా ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్స్ అన్ని హోల్డ్ లో పడ్డాయి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూనే హోల్డ్ లో పడ్డ సినిమాలను పూర్తి చేసే పనిలో వున్నారు.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ హరిహర వీరమల్లు “..స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి...

The post హరిహర వీరమల్లు : వాలంటైన్స్ డే స్పెషల్.. సెకండ్ సింగిల్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు ఉన్నాయి..గత ఏడాది ఎన్నికల కారణంగా ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్స్ అన్ని హోల్డ్ లో పడ్డాయి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూనే హోల్డ్ లో పడ్డ సినిమాలను పూర్తి చేసే పనిలో వున్నారు.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ హరిహర వీరమల్లు “..స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ప్రారంభించిన ఈ సినిమా కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది.. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటంతో ఆ సినిమా షూటింగ్ పెండిగ్ లో పడింది.. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే కథ కావడంతో ఈ సినిమా షూటింగ్ కి ఎక్కువ రోజులు పడుతుంది. పైగా మేకర్స్ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.. ఎన్ని రోజులు గడిచిన షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో ఈ సినిమా నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకున్నాడు..

ఆ స్టార్ డైరెక్టర్ తో నాని సినిమా లేనట్లేనా..?

ప్రస్తుతం ఈ సినిమా మిగిలిన భాగాన్ని ప్రొడ్యూసర్ ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది..యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు..ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ మార్చి 28 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు..ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది..

రీసెంట్ గా ఈ సినిమా నుండి “మాట వినాలి” అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు.. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడటం విశేషం..నేడు ప్రేమికుల దినోత్సవం సందర్బంగా తాజాగా రెండో సింగిల్‌ను ఫిబ్రవరి 24న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.సెకండ్ సింగిల్‌ అప్‌డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ సెకండ్ సింగిల్ కొల్లగొట్టినాదిరో అనే లిరిక్ తో వస్తోంది.ప్రస్తుతం ఈ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

 

The post హరిహర వీరమల్లు : వాలంటైన్స్ డే స్పెషల్.. సెకండ్ సింగిల్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/harihara-veeramallu-valentines-day-special-the-second-single-poster-is-amazing/feed/ 0
OG : ఇంటర్వెల్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..? https://filmybowl.com/telugu/og-interval-mind-blowing-twist-is-it-a-treat-for-fans/ https://filmybowl.com/telugu/og-interval-mind-blowing-twist-is-it-a-treat-for-fans/#respond Thu, 30 Jan 2025 08:51:56 +0000 https://filmybowl.com/telugu/?p=2294 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు  సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.....

The post OG : ఇంటర్వెల్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు  సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ ఏడాది మార్చి 28 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజీ”.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

SSMB : పవర్ఫుల్ విలన్ ని సెట్ చేస్తున్న రాజమౌళి.. వర్కౌట్ అవుతుందా..?

పవన్ కళ్యాణ్ ఛాన్నాళ్లకు పవర్ఫుల్ గ్యాంగస్టర్ రోల్ లో కనిపించబోతున్నాడు.. దీనితో ఈ సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ మేకర్స్ ని కోరుతున్నారు.. ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు.. ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు..మేకర్స్ ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ రూపొందించుకుంటున్నారు.

మరి ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఓజీ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేసే విధంగా ఉండనుందట. ఓజీ సినిమాలో ఇంటర్వెల్ సీన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందని సమాచారం.జనానికి అన్యాయం చేసిన పోలీస్ ఆఫీసర్ ను పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్ లోనే కొట్టి వాడి తల నరికి పోలీస్ స్టేషన్ నుంచి  బయటికి తీసుకువస్తాడట.సరిగ్గా ఇక్కడే ఇంటర్వెల్ ట్యాగ్ పడుతుందని ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది..

 

The post OG : ఇంటర్వెల్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/og-interval-mind-blowing-twist-is-it-a-treat-for-fans/feed/ 0