Part 2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/part-2/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 23 Apr 2025 17:44:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Part 2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/part-2/ 32 32 ప్రభాస్ ‘కల్కి ‘ పార్ట్ 2 బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/prabhas-kalki-part-2-big-update/ https://filmybowl.com/telugu/prabhas-kalki-part-2-big-update/#respond Wed, 23 Apr 2025 17:44:34 +0000 https://filmybowl.com/telugu/?p=3745 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌ మూవీ “కల్కి 2898 ఏడీ”…వైజయంతీ మూవీస్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు..ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమా గత ఏడాది జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.ఈ మూవీ గ్లోబల్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.1100 కోట్లకుపైగా...

The post ప్రభాస్ ‘కల్కి ‘ పార్ట్ 2 బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌ మూవీ “కల్కి 2898 ఏడీ”…వైజయంతీ మూవీస్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు..ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమా గత ఏడాది జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.ఈ మూవీ గ్లోబల్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కల్కి విడుదల తేదీకి సంబంధించి తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ అప్‌డేట్ ఇచ్చారు.

అఖండ 2 బిగ్ అప్డేట్.. టీజర్ లోడింగ్..!!

‘కల్కి 2’ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని నాగ్ అశ్విన్ ని మీడియా ప్రశ్నించగా “’కల్కి’ని 3, 4 గ్రహాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు రిలీజ్ చేశాను. దాని సీక్వెల్‌ను కూడా ఇప్పుడు 7, 8 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు విడుదల చేస్తాను. కాస్త ఆగండి అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చారు.ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్స్ గా నటించారు.. ఇండియన్ సినిమా లెజెండరీ యాక్టర్లు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు.. అలాగే రాజేంద్రప్రసాద్‌, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ ఈ సినిమాలో విలన్‌గా నటించాడు.త్వరలో రాబోయే సీక్వెల్‌లో మరిన్ని ఇంట్రెస్టింగ్ పాత్రలు ఉండనున్నట్లు సమాచారం..ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ సినిమా షూటింగ్స్ తో బిజీగా వున్నాడు..

 

The post ప్రభాస్ ‘కల్కి ‘ పార్ట్ 2 బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhas-kalki-part-2-big-update/feed/ 0
‘దేవర’ పార్ట్ 2 కచ్చితంగా ఉంటుంది.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/devara-part-2-will-definitely-happen-ntrs-interesting-comments/ https://filmybowl.com/telugu/devara-part-2-will-definitely-happen-ntrs-interesting-comments/#respond Sat, 05 Apr 2025 09:20:16 +0000 https://filmybowl.com/telugu/?p=3464 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది..ఈ సినిమాలో దేవర, వర అనే రెండు డిఫరెంట్ పాత్రలలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు.. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ‘దేవర’ నిలిచింది.....

The post ‘దేవర’ పార్ట్ 2 కచ్చితంగా ఉంటుంది.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది..ఈ సినిమాలో దేవర, వర అనే రెండు డిఫరెంట్ పాత్రలలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు.. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ‘దేవర’ నిలిచింది.. ఈ సినిమా ఏకంగా ప్రపంచవ్యాప్తం గా సుమారు 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..

వావ్ : బాబు కి పాస్ పోర్ట్ దొరికేసింది..!!

పార్ట్ 1 క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కి అద్భుతమైన లీడ్ ఇవ్వడం తో ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మ్యూజికల్ గా కూడా అదరగొట్టింది.. ఎన్టీఆర్ తన తరువాత సినిమాను ప్రశాంత్ నీల్ తో చేస్తుండటం తో దేవర 2 ఇంక ఉండదని ప్రచారం జరిగింది కానీ తాజాగా మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ కి వచ్చిన ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 కచ్చితంగా ఉంటుంది. కానీ మధ్యలో ప్రశాంత్ నీల్ వచ్చారు.. ఆ సినిమా పూర్తికాగానే దేవర 2 మొదలవుతుంది అని ఎన్టీఆర్ తెలిపారు..

ఇప్పటికే దేవర 2 సీక్వెల్ కథను సిద్ధం చేసిన కొరటాల ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేసి త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు..పార్ట్ 2 లో మరిన్ని కొత్త పాత్రలు యాడ్ కానున్నాయని సమాచారం..దేవర 2 మెదటి పార్ట్ లోనే మెయిన్ ట్విస్తులకు సమాధానం ఇవ్వనున్నారు…

The post ‘దేవర’ పార్ట్ 2 కచ్చితంగా ఉంటుంది.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/devara-part-2-will-definitely-happen-ntrs-interesting-comments/feed/ 0
దేవర : సీక్వెల్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!! https://filmybowl.com/telugu/devara-big-update-on-the-sequel-a-treat-for-fans/ https://filmybowl.com/telugu/devara-big-update-on-the-sequel-a-treat-for-fans/#respond Thu, 03 Apr 2025 11:22:39 +0000 https://filmybowl.com/telugu/?p=3428 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ విడుదలకు ముందు ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. దాదాపు 6 ఏళ్ల తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తుందటంతో ఫ్యాన్స్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ గత ఏడాది సెప్టెంబర్ 27 న ఎంతో గ్రాండ్...

The post దేవర : సీక్వెల్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ విడుదలకు ముందు ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. దాదాపు 6 ఏళ్ల తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తుందటంతో ఫ్యాన్స్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ గత ఏడాది సెప్టెంబర్ 27 న ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు..అయితే మొదట ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది..కానీ రిలీజ్ అయినా కొద్ది రోజులకు ఈ సినిమా టాక్ మారుతూ వచ్చింది.. ఎన్టీఆర్ కి ప్రపంచవ్యాప్తంగా వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఎన్టీఆర్ కెరీర్ లో దేవర మూవీ మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..

‘ఫౌజీ’ దర్శకుడికి ప్రభాస్ మరో బిగ్ ఆఫర్..?

ఈ సినిమాలో దేవర, వర అనే రెండు విభిన్నమైన పాత్రలలో అద్భుతంగా నటించి మెప్పించాడు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.. ఈ సినిమాలో ఈ అమ్మడు తంగం పాత్రలో అద్భుతంగా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది…ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ సెకండ్ పార్ట్ అద్భుతమైన లీడ్ ఇచ్చింది..

ప్రస్తుతం ఈ సినిమాకు సెకండ్ పార్ట్ తెరకెక్కించే ఆలోచనలో మేకర్స్ వున్నారు..సెకండ్ పార్ట్ లో మరిన్ని ట్విస్టులు ఉండేలా కొరటాల ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడు.. మొదటి పార్ట్ లో దేవర గురించి ఎక్కువ సన్నివేశాలు చూపించగా.. రెండో పార్ట్ లో వర పాత్ర గురించి ఎక్కువగా చూపించనున్నట్లు తెలుస్తుంది.అలాగే ఈ సినిమాలో యతి పాత్ర హైలైట్ కానుంది..అలాగే ఈ సినిమాలో మరిన్ని కొత్త పాత్రలు ఉండనున్నట్లు సమాచారం.. దేవర సినిమా జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ సాధించగా.. అక్కడ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ ఈ అప్డేట్ ఇచ్చారు.. దేవర సీక్వెల్ ను ఈ ఏడాది చివరిలో గ్రాండ్ గా స్టార్ట్ చేయనున్నారు..

 

The post దేవర : సీక్వెల్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/devara-big-update-on-the-sequel-a-treat-for-fans/feed/ 0