ఒకే టైటిల్ తో ఇద్దరి హీరోల మూవీస్.. ఒకే రోజు అనౌన్స్మెంట్..!!
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా వరుస సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు.. శివ కార్తికేయన్ కు తమిళ్ తో...