RRR : ఆ బ్యూటిఫుల్ మూమెంట్ కి రెండేళ్లు.. టీం ఇంట్రెస్టింగ్ పోస్ట్..!!
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా లేదంటేనే అర్ధం చేసుకోవచ్చు.. దర్శకుడిగా ఆయన పనితనం ఏ రేంజ్ లో ఉంటుందో.. రాజమౌళి...