సినిమాలకు దూరం కాబోతున్న పవర్ స్టార్.. ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్..!!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎంగా భాద్యతలు వహిస్తున్న పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు తాను కమిట్ అయిన భారీ సినిమాలను ఇప్పుడు పూర్తి చేస్తున్నారు..ఎంతో కాలం హోల్డ్ లో వున్న “హరిహర వీరమల్లు” సినిమాకు ఎట్టకేలకు...
