‘దేవర’ నచ్చలేదు.. స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ షాకింగ్ కామెంట్స్..?
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. నాగవంశీ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలే...