ntr Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ntr/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 25 Jul 2025 06:21:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg ntr Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ntr/ 32 32 వార్ 2 : రాంపేజ్ ట్రైలర్ రిలీజ్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్ సీన్స్..!! https://filmybowl.com/telugu/war-2-rampage-trailer-released-goosebump-inducing-action-scenes/ https://filmybowl.com/telugu/war-2-rampage-trailer-released-goosebump-inducing-action-scenes/#respond Fri, 25 Jul 2025 06:21:56 +0000 https://filmybowl.com/telugu/?p=4440 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “వార్-2”.. మొదటి సారి ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ ఫిల్మ్ లో నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకులలో ఊహించని అంచనాలు ఏర్పడ్డాయి.. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు.. అయాన్ ముకర్జి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు...

The post వార్ 2 : రాంపేజ్ ట్రైలర్ రిలీజ్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్ సీన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “వార్-2”.. మొదటి సారి ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ ఫిల్మ్ లో నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకులలో ఊహించని అంచనాలు ఏర్పడ్డాయి.. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు.. అయాన్ ముకర్జి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుందటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు..

హరిహర వీరమల్లు : పెద్దాయన మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఫిదా..!!

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు..రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 25 ఏళ్ల జర్నీకి గుర్తుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కువగా యాక్షన్ సీన్స్ హైలెట్ అవుతున్నాయి. మొదటి పార్టులో ఏ యాక్షన్ సీన్స్ అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయో.. రెండో పార్టులో దానికి ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ సీన్లు డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ పోటాపోటీగా తలపడుతున్న సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

ఇక ఆగస్టు 14న రజినీకాంత్ నటిస్తున్న కూలీ మూవీ కూడా రిలీజ్ కానుందటంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ నెలకొని ఉంది. సౌత్ లో ఎన్టీఆర్, నార్త్ లో హృతిక్ కు సూపర్ ఫాలోయింగ్ ఉండటంతో ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

The post వార్ 2 : రాంపేజ్ ట్రైలర్ రిలీజ్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్ సీన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-rampage-trailer-released-goosebump-inducing-action-scenes/feed/ 0
war 2 : సెలెబ్రేషన్స్ తో రచ్చ లేపుతున్న తారక్ ఫ్యాన్స్..!! https://filmybowl.com/telugu/war-2-tarak-fans-are-creating-a-stir-with-celebrations/ https://filmybowl.com/telugu/war-2-tarak-fans-are-creating-a-stir-with-celebrations/#respond Thu, 24 Jul 2025 14:36:36 +0000 https://filmybowl.com/telugu/?p=4431 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ వార్ 2. మొదటి సారి ఎన్టీఆర్ స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ ఈ సినిమాలో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను wనిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న...

The post war 2 : సెలెబ్రేషన్స్ తో రచ్చ లేపుతున్న తారక్ ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ వార్ 2. మొదటి సారి ఎన్టీఆర్ స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ ఈ సినిమాలో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను wనిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను సితార నాగవంశీ భారీ ధరకు కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్నారు.కాగా ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండంతో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.

ఊహకందని రేంజ్ లో మహేష్, రాజమౌళి మూవీ..ఆ మలయాళ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

లేటెస్ట్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ 2 కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్ సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో “NTR WAR 2” అని స్కై రైటింగ్ తో మేఘాలను చెరిపేసారు. ఎన్టీఆర్ గత సినిమా దేవర టైమ్ లో సముద్రంలో సొరచేపకు NTR ఫోటో చూపించడం కార్లతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా సెలబ్రేట్ చేయడం వంటివి చేసి సినిమాకు సూపర్ బజ్ తీసుకొచ్చారు.

ఈ సారి ఏకంగా ఆకాశంలో వార్ 2 సెలెబ్రేషన్స్ చేసారు. ఇక ఈ నెల 25న వార్ 2 ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. అందుకోసం రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని సెలెక్ట్ థియేటర్స్ లో స్క్రీనింగ్ చేసేలా మేకర్స్ ఏర్పాట్లు కూడా చేసేసారు. ట్రైలర్ రిలీజ్ ను సైతం ఫ్యాన్స్ భారీగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 రిలీజ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక రోజు ముందుగా ప్రీమియర్స్ కూడా వేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..

The post war 2 : సెలెబ్రేషన్స్ తో రచ్చ లేపుతున్న తారక్ ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-tarak-fans-are-creating-a-stir-with-celebrations/feed/ 0
ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేస్తున్న ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్..!! https://filmybowl.com/telugu/that-blockbuster-director-who-is-preparing-a-story-for-ntr/ https://filmybowl.com/telugu/that-blockbuster-director-who-is-preparing-a-story-for-ntr/#respond Tue, 22 Jul 2025 08:45:33 +0000 https://filmybowl.com/telugu/?p=4391 టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ స్టార్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు… ఈ ఏడాది ప్రారంభంలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య హీరోగా తెరకెక్కించిన డాకు మహారాజ్ మూవీతో బాబీ సూపర్ హిట్ అందుకున్నాడు. బాబీ గతంలో తెరకెక్కించిన సినిమాల కంటే డాకు మహారాజ్ ను టెక్నీకల్ గా, విజువల్ గా అద్భుతంగా తెరకెక్కించాడు. వాల్తేర్ వీరయ్య సినిమాతో అటు చిరంజీవికి,, డాకు మహారాజ్ తో ఇటు...

The post ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేస్తున్న ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ స్టార్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు… ఈ ఏడాది ప్రారంభంలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య హీరోగా తెరకెక్కించిన డాకు మహారాజ్ మూవీతో బాబీ సూపర్ హిట్ అందుకున్నాడు. బాబీ గతంలో తెరకెక్కించిన సినిమాల కంటే డాకు మహారాజ్ ను టెక్నీకల్ గా, విజువల్ గా అద్భుతంగా తెరకెక్కించాడు. వాల్తేర్ వీరయ్య సినిమాతో అటు చిరంజీవికి,, డాకు మహారాజ్ తో ఇటు బాలయ్యకు సూపర్ హిట్ అందించి సీనియర్ హీరోలను బాబీ బాగా హ్యాండిల్ చేయగలడు అని నిరూపించుకున్నాడు..

ఫిట్ నెస్ కోసం కాజల్ కష్టాలు.. వర్కౌట్ వీడియో వైరల్..!!

అయితే డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయి దాదాపు ఆరు నెలలు దాటుతోంది. మరి బాబీ నెక్ట్స్ సినిమా ఏంటనే దానిపై క్లారిటి రాలేదు. చిరుతో మరో సినిమా చేయబోతున్నాడు అని ఆ మధ్య న్యూస్ వైరల్ అయింది.. కానీ చిరు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే బాలయ్యతో కూడా మరో సినిమా చేయబోతున్నాడని కూడా టాక్ వినిపించింది.. గోపీచంద్ మలినేనితో బాలయ్య చేయబోతున్న సినిమా తర్వాత బాబీ సినిమా ఉండనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోసం బాబీ ఓ కథ రెడీ చేస్తున్నాడట. ఈ సినిమా పూర్తిగా అవుట్ అండ్ అవుట్ హై యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందట.

గతంలో వీరి కాంబోలో వచ్చిన జై లవ కుశ సూపర్ హిట్ గా నిలిచింది.. అయితే ఎన్టీఆర్ లైనప్ లో కూడా భారీ సినిమాలు వున్నాయి.. అవి పూర్తి అయిన తరువాతే బాబీ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంటుంది..త్వరలో ఈ కాంబినేషన్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుంది..

The post ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేస్తున్న ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/that-blockbuster-director-who-is-preparing-a-story-for-ntr/feed/ 0
‘వార్ 2’ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!! https://filmybowl.com/telugu/war-2movie-big-update-trailer-release-date-fixed/ https://filmybowl.com/telugu/war-2movie-big-update-trailer-release-date-fixed/#respond Fri, 18 Jul 2025 16:59:21 +0000 https://filmybowl.com/telugu/?p=4337 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ “వార్ 2”..ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.. హాట్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా...

The post ‘వార్ 2’ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ “వార్ 2”..ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.. హాట్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా వున్న ఈ సినిమా బాక్సాఫీసు వేటకు సిద్ధమైంది.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

ఆంధ్ర కింగ్ తాలూకా : ‘నువ్వుంటే చాలే’అంటున్న రామ్.. లిరికల్ వీడియో రిలీజ్..!!

అదే తేదీన తలైవా రజనీకాంత్ నటిస్తున్న వార్ 2 సినిమా కూడా రిలీజ్ అవుతుంది.. ఆ సినిమా ప్రమోషన్స్ లో దూసుకుపోతుంటే వార్ 2 మాత్రం ప్రమోషన్లలో వెనకబడింది.కేవలం పోస్టర్స్‌ను మాత్రమే రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేయాలనుకుంటోంది కానీ అవి అంతగా ఆకట్టుకోవడం లేదు.. దీనితో పూర్తి ప్రమోషన్స్ ఈ వీకెండ్ లేదా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయనుందని సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉందని తెలుస్తోంది. ఈ ట్రైలర్ కి తాజాగా సెన్సార్ కూడా చేయించారు. హిందీ ట్రైలర్ ను రెండు నిముషాల 35 సెకన్లు ఉండేలా కట్ చేశారు. ఆ ట్రైలర్ కట్ సినిమా మీద అంచనాలు పెంచేలా ఉందని సమాచారం.ఈ నెల 23 న ఈ సినిమా ట్రైలర్ఇ రిలీజ్క చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.. అలాగే స్టార్ హీరోలు హృతిక్, తారక్ లు కూడా ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. అయితే సౌత్‌ని డీల్ చేసే బాధ్యత జూనియర్ ఎన్టీఆర్, నార్త్ బెల్ట్‌ను ప్రమోట్ చేసే భాద్యత హృతిక్ రోషన్ తీసుకున్నట్లు సమాచారం.

The post ‘వార్ 2’ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2movie-big-update-trailer-release-date-fixed/feed/ 0
ఎన్టీఆర్ -త్రివిక్రమ్ మూవీ అనౌన్స్మెంట్ అందుకే వాయిదా వేసాం.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/ntr-trivikram-movie-announcement-postponed-thats-why-naga-vamsis-interesting-comments/ https://filmybowl.com/telugu/ntr-trivikram-movie-announcement-postponed-thats-why-naga-vamsis-interesting-comments/#respond Tue, 15 Jul 2025 10:27:27 +0000 https://filmybowl.com/telugu/?p=4274 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ బిగ్గెస్ట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను  భారీ స్థాయిలో నిర్మించనున్నారు.గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. దీనితో ఫ్యాన్స్ లో ఈ కాంబినేషన్ పై భారీగా అంచనాలు వున్నాయి..ప్రస్తుతం దర్శకుడు...

The post ఎన్టీఆర్ -త్రివిక్రమ్ మూవీ అనౌన్స్మెంట్ అందుకే వాయిదా వేసాం.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ బిగ్గెస్ట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను  భారీ స్థాయిలో నిర్మించనున్నారు.గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. దీనితో ఫ్యాన్స్ లో ఈ కాంబినేషన్ పై భారీగా అంచనాలు వున్నాయి..ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫినిష్ అయిన వెంటనే తారక్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు సిద్ధం అవుతున్నాడు..

వార్ 2 : ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ పై.. కిక్ ఇచ్చే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!!

అయితే ఈ సినిమాకు సంబందించి బిగ్ అనౌన్స్మెంట్ చేయాలనీ నిర్మాత నాగవంశీ,దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేశారట. ఈ విషయమై నిర్మాత నాగావంశి మాట్లాడుతూ ‘ త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ముందు మేము ఒక స్కేల్ లో అనుకుని రిలీజ్ చేయాలని భావించాం. కానీ ఇటీవల బాలీవుడ్ నుండి వచ్చిన రామాయణ్ గ్లిమ్స్ వచ్చాక మా ప్లాన్స్ స్టాప్ చేసాము..

మా బ్యానర్ లో మా దర్శకులు త్రివిక్రమ్ గారు తొలిసారి మైథలాజికల్ సినిమా చేస్తున్నారు అంటే ఎలా ఉండాలి. అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారిని రాముడిగా, కృష్ణుడిగా చుసిన నాకు జూనియర్ ఎన్టీఆర్ ను దేవుడిగా చూపించబోతున్నాను అనే ఆనందం నాకు చాలా ఉంటుంది కదా సో రామాయణ గ్లిమ్స్ గురించి ఇండియా అంతా ఎంతో గొప్పగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు మనం చేయబోయే సినిమా అంతకు మించి మాట్లాడుకోవాలి అనే కారణంగా త్రివిక్రమ్ కాస్త టైమ్ తీసుకుని అనౌన్సమెంట్ ఇద్దామనీ చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మధ్య నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని ఆయన తెలిపారు.

The post ఎన్టీఆర్ -త్రివిక్రమ్ మూవీ అనౌన్స్మెంట్ అందుకే వాయిదా వేసాం.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-trivikram-movie-announcement-postponed-thats-why-naga-vamsis-interesting-comments/feed/ 0
వార్ 2 : ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ పై.. కిక్ ఇచ్చే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!! https://filmybowl.com/telugu/war-2-naga-vamsi-gives-a-kick-ass-update-on-ntrs-entry-scene/ https://filmybowl.com/telugu/war-2-naga-vamsi-gives-a-kick-ass-update-on-ntrs-entry-scene/#respond Tue, 15 Jul 2025 08:19:20 +0000 https://filmybowl.com/telugu/?p=4271 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ భారీ బడ్జెట్ మూవీ ఈ ఏడాది ఆగస్టు 14 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది....

The post వార్ 2 : ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ పై.. కిక్ ఇచ్చే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ భారీ బడ్జెట్ మూవీ ఈ ఏడాది ఆగస్టు 14 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను సితార నాగవంశీ భారీ ధరకు కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్నారు.రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న ఈ సినిమాకు సరైన బజ్ లేకపోవడంతో స్టార్ నిర్మాత నాగవంశీ రంగంలోకి దిగారు.. ఆయన వార్ 2 కు సంబంధించి ఫ్యాన్స్ కు ఆడిపోయే అప్డేట్ ఇచ్చారు.

ఆంధ్ర కింగ్ తాలూకా : రామ్ రాత.. అనిరుధ్ పాట.. ఫ్యాన్స్ కి పండగే..!!

కింగ్డమ్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ’ వార్ 2 సినిమా లో ఎన్టీఆర్ ఎంట్రీకి థియేటర్లలో స్క్రీన్స్ చిరుగుతాయి.ఆ రేంజ్ లో ఉంటుంది తారక్ అన్న ఎంట్రీ సీన్ అని నాగవంశీ ఫ్యాన్స్ కి అసలైన ఎనర్జీ ఇచ్చారు.. ఆ సీన్ గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు అంటూ నాగవంశీ ఫ్యాన్స్ లో ఇంటెన్షన్ పెంచారు… టైటిల్ తగ్గట్టు హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ కు మధ్య వార్ సీన్స్ విజువల్ వండర్ లా ఉంటాయి.

ఇద్దరు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ నువ్వా నేనా అని వార్నింగ్స్ ఇచ్చుకుంటూ కొట్టుకుంటుంటే చూసేందుకు ఎలా ఉంటది అనే యాంటిసిపేషన్ మీద వార్ 2 ను నేను కొనుగోలు చేశాను’ అని నాగవంశీ అన్నారు. ప్రస్తుతం నాగవంశీ కామెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ నింపింది.. మరోవైపు నాగవంశీ వార్ 2 రిలీజ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

The post వార్ 2 : ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ పై.. కిక్ ఇచ్చే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-naga-vamsi-gives-a-kick-ass-update-on-ntrs-entry-scene/feed/ 0
కోటా కు తారక్ ఘన నివాళి.. స్పెషల్ పోస్ట్ వైరల్..!! https://filmybowl.com/telugu/taraks-tribute-to-kota-special-post-goes-viral/ https://filmybowl.com/telugu/taraks-tribute-to-kota-special-post-goes-viral/#respond Sun, 13 Jul 2025 13:39:42 +0000 https://filmybowl.com/telugu/?p=4243 టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గారి మృతి వార్త తెలిసి టాలీవుడ్ శోక సంద్రంలో మునిగి పోయింది.. కోటా శ్రీనివాసరావు మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.దాదాపు 750 సినిమాలలో నటించిన కోటా విలక్షణమైన పాత్రలతో అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు.. టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, బాలయ్య, రాజశేఖర్, మోహన్ బాబు వంటి తదితరులు కోటా కు నివాళులు అర్పించారు.. నేను వచ్చేలోపే...

The post కోటా కు తారక్ ఘన నివాళి.. స్పెషల్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గారి మృతి వార్త తెలిసి టాలీవుడ్ శోక సంద్రంలో మునిగి పోయింది.. కోటా శ్రీనివాసరావు మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.దాదాపు 750 సినిమాలలో నటించిన కోటా విలక్షణమైన పాత్రలతో అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు.. టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, బాలయ్య, రాజశేఖర్, మోహన్ బాబు వంటి తదితరులు కోటా కు నివాళులు అర్పించారు..

నేను వచ్చేలోపే కోటన్న వెళ్ళిపోయాడు..వెక్కి వెక్కి ఏడ్చిన బాబూమోహన్..!!

ఈ నేపథ్యంలో, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం కోట శ్రీనివాసరావు మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు.కోట శ్రీనివాసరావు నటనా ప్రతిభను కొనియాడుతూ, ఆయనతో తన అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు.కోట శ్రీనివాసరావు గారు… ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం. ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు ఆయన. నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ఎన్టీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కోట శ్రీనివాసరావు గారు తెలుగు చిత్రసీమకు అందించిన సేవలను, ఆయన పోషించిన వైవిధ్యభరితమైన పాత్రలను ఎన్టీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.సీనియర్ నటుల నుంచి నేటి జూనియర్ నటులతో కలిసి నటించిన ఘనత ఒక్క కోటా శ్రీనివాసరావుకే దక్కుతుంది.. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా నటించగల ప్రతిభ గల నటుడుగా కోటా గుర్తింపు పొందారు.

The post కోటా కు తారక్ ఘన నివాళి.. స్పెషల్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/taraks-tribute-to-kota-special-post-goes-viral/feed/ 0
వార్ 2 : షూటింగ్ పూర్తి.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్..!! https://filmybowl.com/telugu/war-2-shooting-complete-ntrs-tweet-goes-viral/ https://filmybowl.com/telugu/war-2-shooting-complete-ntrs-tweet-goes-viral/#respond Mon, 07 Jul 2025 16:50:33 +0000 https://filmybowl.com/telugu/?p=4153 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది ‘దేవర’సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.. కొరటాల శివ తెరకెక్కించిన ఆ మూవీ పాన్ ఇండియా వైడ్ 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వాటిలో ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “వార్ 2”..బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు.....

The post వార్ 2 : షూటింగ్ పూర్తి.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది ‘దేవర’సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.. కొరటాల శివ తెరకెక్కించిన ఆ మూవీ పాన్ ఇండియా వైడ్ 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వాటిలో ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “వార్ 2”..బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ వార్ 2 సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. .

కింగ్డమ్ : రిలీజ్ డేట్ వచ్చేసింది.. లేటెస్ట్ ప్రోమో అదిరిందిగా..!!

బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ YRF నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు.. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పారు. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ పూర్తయింది అంటూ స్పెషల్ ట్వీట్ చేసాడు.

ఎన్టీఆర్ తన ట్వీట్ లో.. వార్ 2 షూటింగ్ పూర్తయింది. దీన్నుంచి చాలా తీసుకున్నాను. హృతిక్ సర్ తో సెట్ లో ఉండటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. వార్ 2 జర్నీలో ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. డైరెక్టర్ అయాన్ అద్భుతం. ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఒక పెద్ద సర్ ప్రైజ్ ప్యాకేజ్ ని తయారుచేస్తున్నారు. YRF సంస్థకు, సిబ్బందికి ధన్యవాదాలు. ఆగస్టు 14 న మీరు ఈ సినిమాని చూసేదాకా వేచిఉండలేను అని రాసుకొచ్చారు… దీంతో ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతుంది..ఎన్టీఆర్ వార్ 2 తో పాటు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ డ్రాగన్ లో కూడా నటిస్తున్నాడు..

The post వార్ 2 : షూటింగ్ పూర్తి.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-shooting-complete-ntrs-tweet-goes-viral/feed/ 0
ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో బిగ్ ఛాన్స్ కొట్టేసిన చైతూ బ్యూటీ..? https://filmybowl.com/telugu/chaitu-beauty-who-got-a-big-chance-in-ntr-and-trivikrams-movie/ https://filmybowl.com/telugu/chaitu-beauty-who-got-a-big-chance-in-ntr-and-trivikrams-movie/#respond Sun, 06 Jul 2025 14:14:00 +0000 https://filmybowl.com/telugu/?p=4134 కేరళ బ్యూటీ మంజిమా మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ క్రేజ్ తోనే ఈ అమ్మడు ‘ఓరు వడక్కన్ సెల్‌ఫీ’ మూవీతో హీరోయిన్‌గా మారింది.తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు...

The post ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో బిగ్ ఛాన్స్ కొట్టేసిన చైతూ బ్యూటీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కేరళ బ్యూటీ మంజిమా మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ క్రేజ్ తోనే ఈ అమ్మడు ‘ఓరు వడక్కన్ సెల్‌ఫీ’ మూవీతో హీరోయిన్‌గా మారింది.తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే..

వెంకీ మామకు జోడిగా ఆ స్టార్ హీరోయిన్.. గురూజీ ప్లాన్ అదిరిందిగా..!!

తెలుగు లో ఈ భామ నాగ చైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నటించి మెప్పించింది. ప్రస్తుతం మంజిమా తన పాత్రకు గుర్తింపు ఉంటే ఏ భాష సినిమాకి అయిన గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆనంద్ బాలసుబ్రమణ్యం రాసిన ది లార్డ్ ఆఫ్ వార్.. ది గాడ్ ఆఫ్ విస్డమ్ బుక్‌ను షేర్ చేసింది.ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది..ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న ‘మురుగన్’ మూవీలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెగ ప్రచారం జరుగుతుంది…రీసెంట్ గా అలాంటి బుక్‌ నే ఎన్టీఆర్ పట్టుకుని కనిపించిన సంగతి తెలిసిందే. ఈ బుక్ ఆధారంగానే ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ రాబోతున్నట్లు సమాచారం..

ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ సరికొత్త సబ్జెక్టు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.. ఈ సినిమాను హారికా హాసిని నిర్మాణంలో నిర్మాత నాగావంశీ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు…ఈ సినిమాలో మరిన్ని సర్ప్రైజింగ్ పాత్రలు ఉండనున్నట్లు సమాచారం.. త్వరలోనే ఫ్యాన్స్ అందరికీ మంచి కిక్ ఇచ్చే అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం..ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో బిజీగా వున్నాడు.. అలాగే ఎన్టీఆర్ నటించిన వార్ 2 ఈ ఆగస్టు 14 న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

The post ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో బిగ్ ఛాన్స్ కొట్టేసిన చైతూ బ్యూటీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/chaitu-beauty-who-got-a-big-chance-in-ntr-and-trivikrams-movie/feed/ 0
ఎన్టీఆర్ కి విలన్ గా ఆ స్టార్ హీరో.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరిందిగా..? https://filmybowl.com/telugu/that-star-hero-as-a-villain-for-ntr-trivikrams-plan-is-a-success/ https://filmybowl.com/telugu/that-star-hero-as-a-villain-for-ntr-trivikrams-plan-is-a-success/#respond Sat, 05 Jul 2025 17:29:05 +0000 https://filmybowl.com/telugu/?p=4120 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. పదునైన మాటలతో పవర్ ఫుల్ కథలతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన త్రివిక్రమ్ టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వరుస సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు.. అయితే గత ఏడాది “గుంటూరు కారం” సినిమా తర్వాత ఇప్పటివరకు మరో సినిమాను ఆయన లైన్‌లో పెట్టలేదు. మధ్యలో అల్లు అర్జున్‌తో ఒక మైథాలజికల్...

The post ఎన్టీఆర్ కి విలన్ గా ఆ స్టార్ హీరో.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరిందిగా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. పదునైన మాటలతో పవర్ ఫుల్ కథలతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన త్రివిక్రమ్ టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వరుస సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు.. అయితే గత ఏడాది “గుంటూరు కారం” సినిమా తర్వాత ఇప్పటివరకు మరో సినిమాను ఆయన లైన్‌లో పెట్టలేదు. మధ్యలో అల్లు అర్జున్‌తో ఒక మైథాలజికల్ సినిమాను ప్లాన్ చేసుకున్నాడు.., కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల అల్లు అర్జున్ ఆ సినిమా చేయలేనని చెప్పినట్లు తెలుస్తుంది..

పవన్ సినిమా నిధి పాప ఫేట్ మారుస్తుందా..?

ఇప్పుడు అదే కథను మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడలేదు, కానీ సినిమా నిర్మిస్తున్న వంశీ ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా గురించి హింట్స్ ఇచ్చారు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కార్తికేయుడి పాత్రలో నటించబోతున్నాడు.అలాగే మిగతా పాత్రల కోసం త్రివిక్రమ్ కీలకమైన నటులను తీసుకునే ప్లాన్‌లో ఉన్నాడు. త్రివిక్రమ్ సినిమాలలో కాస్టింగ్ చాలా బలంగా ఉంటుంది. చిన్న పాత్ర అయినా కూడా ప్రముఖ నటులను ఎంపిక చేసుకుంటారు…

దీనితో రాబోయే ఈ మైథలాజికల్ మూవీలో విలన్ పాత్ర కోసం దగ్గుబాటి రానాను సంప్రదించినట్లు తెలుస్తోంది. రానా కు పర్ఫెక్ట్ ఫిజిక్ అలాగే కమాండింగ్ వాయిస్ ఉండడంతో ఆ పాత్రకు రానా అయితే సరిగ్గా సరిపోతాడని త్రివిక్రమ్ భావిస్తున్నారు. “బాహుబలి”తో రానా మంచి విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు..దీనితో ఈ సినిమాకు రానా విలన్ గా సరిగ్గా సరిపోతారని అంతా భావిస్తున్నారు..త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది..

The post ఎన్టీఆర్ కి విలన్ గా ఆ స్టార్ హీరో.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరిందిగా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/that-star-hero-as-a-villain-for-ntr-trivikrams-plan-is-a-success/feed/ 0