NTR NEEL Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ntr-neel/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 20 Feb 2025 10:49:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg NTR NEEL Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ntr-neel/ 32 32 NTR-NEEL : ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభం.. ఓపెనింగ్ షాట్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/ntr-neel-shooting-finally-starts-the-opening-shot-is-amazing/ https://filmybowl.com/telugu/ntr-neel-shooting-finally-starts-the-opening-shot-is-amazing/#respond Thu, 20 Feb 2025 10:49:45 +0000 https://filmybowl.com/telugu/?p=2714 ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ గత ఏడాది సెప్టెంబర్ 27 న “దేవర” సినిమాతో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్...

The post NTR-NEEL : ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభం.. ఓపెనింగ్ షాట్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ గత ఏడాది సెప్టెంబర్ 27 న “దేవర” సినిమాతో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “వార్‌ 2” లో  కీలక మైన పాత్రలో నటిస్తున్నాడు.. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా ఎన్టీఆర్  పార్ట్ కి సంబంధించిన షూటింగ్ ఫినిష్ అయినట్లు తెలుస్తుంది. దీనితో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాపై ఫోకస్ చేసాడు.

ఆ స్టార్ హీరో సినిమాకు పోటీగా ప్రభాస్ ‘రాజాసాబ్’..బాక్సాఫీస్ క్లాష్ తప్పేట్లు లేదుగా..!!

ప్రశాంత్ నీల్  కాంబోలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ను నేడు ఎంతో గ్రాండ్ గా ప్రారంభించారు.ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభమైందంటూ మైత్రి మూవీ మేకర్స్‌ తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో ఎన్టీఆర్‌ -నీల్‌ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఎంతో ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాకు గత ఏడాదే పూజా కార్యక్రమాలు జరిగినప్పటికీ అనుకున్నదాని కంటే కాస్త ఆలస్యంగా షూటింగ్‌ ప్రారంభం అయింది..

ఈ ఓపెనింగ్‌ షార్ట్ సెట్స్‌లోనే సుమారు 1,500 మంది జూనియర్ ఆర్టిస్టులతో నీల్‌ షూటింగ్‌ తీసినట్లు సమాచారం.. కేజీఎఫ్‌, సలార్‌ సినిమాల తర్వాత నీల్ తీస్తున్న ఈ బిగ్గెస్ట్ సినిమాపై ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాను కూడా నీల్ రెండు పార్ట్స్ గా తెరకెక్కించనున్నాడు..

 

The post NTR-NEEL : ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభం.. ఓపెనింగ్ షాట్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-neel-shooting-finally-starts-the-opening-shot-is-amazing/feed/ 0