NTR Devara 6 Days Collections Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ntr-devara-6-days-collections/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 03 Oct 2024 10:22:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg NTR Devara 6 Days Collections Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ntr-devara-6-days-collections/ 32 32 దేవర డే 6 కలెక్షన్స్ – కుమ్మేసిన దేవరోడు https://filmybowl.com/telugu/ntr-devara-6-days-worldwide-collections/ https://filmybowl.com/telugu/ntr-devara-6-days-worldwide-collections/#respond Thu, 03 Oct 2024 10:21:26 +0000 https://filmybowl.com/telugu/?p=596 NTR Devara Collections : బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర ఆరో రోజు అటు లోకల్ మార్కెటే కాదు, ఓవర్సీస్ మార్కెట్ లోను మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా ఐదు రోజులు కి కలిపి 350 పైచిలుకు కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేసారు. ఇక ఆరో రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి ని పురస్కరించుకొని వచ్చిన హాలిడే ని చాలా...

The post దేవర డే 6 కలెక్షన్స్ – కుమ్మేసిన దేవరోడు appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
NTR Devara 6 Days Worldwide Collections
NTR Devara 6 Days Worldwide Collections

NTR Devara Collections : బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర ఆరో రోజు అటు లోకల్ మార్కెటే కాదు, ఓవర్సీస్ మార్కెట్ లోను మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా ఐదు రోజులు కి కలిపి 350 పైచిలుకు కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేసారు. ఇక ఆరో రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి ని పురస్కరించుకొని వచ్చిన హాలిడే ని చాలా బాగా ఉపయోగించుకుందనే చెప్పాలి.

డే 5 మీద కంటే డే 6 తెలుగు రాష్ట్రాల్లో దేవర ట్రిపుల్ షేర్ కొట్టిందనే చెప్పాలి. మార్నింగ్ షోస్ నుంచే ప్రజలు థియేటర్స్ కి స్టార్ట్ అవ్వగా. నూన్ షోస్ నుంచి అదీ ఇంకా పికప్ అవుతూ ఈవెనింగ్ నైట్ షోస్ కి సినిమా ఊపందుకొని ఓవర్ ఫ్లోస్ చూయిస్తూ బ్లాక్ buster హోల్డ్ ని ప్రదర్శించింది.

సినిమా నిన్నటి తో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈరోజుటి నుంచి దసరా హాలిడేస్ స్టార్ట్ అవుతుండడంతో సినిమా కి మాంచి ఊపు వస్తుంది. ఈరోజుటి నుంచి కలెక్ట్ చేసే ప్రతి రూపాయి ప్రాఫిట్స్ కింద లెక్కే.

చూద్దాం ఎలాంటి కలెక్షన్స్ కలెక్ట్ చేసి దేవర సినిమా ఏ రేంజ్ లో లాభాలు పంట పండింఛిద్దో

నార్త్ లో హాలిడే అడ్వాంటేజ్ ని సూపర్ గా ఉపయోగించుకుంది. దేవర కి అక్కడి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో మల్టీప్లెక్స్ లు కూడా ఫుల్స్ పడ్డాయి మరి కంప్లీట్ రన్ అయ్యేసరికి 1౦౦ కోట్లు నార్త్ నుంచి వస్తాయో లేదో చూడాలి.

Read Also : ‘కాంతారా2’లో…. మరో స్టార్ హీరో…. ఎవరంటే????

దేవర 6th డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ (GST INCL)

నైజాం: 4.32 కోట్లు (షేర్)
సీడెడ్ : 1.54 కోట్లు (షేర్)
ఉత్తరాంధ్ర: 1.1 కోట్లు (షేర్)
ఈస్ట్ గోదావరి : 1.09 కోట్లు (షేర్)
వెస్ట్ గోదావరి : 0.98 కోట్లు (షేర్)
గుంటూరు : 1.2 కోట్లు (షేర్)
కృష్ణ : 1.1 కోట్లు (షేర్)
నెల్లూరు : 1.01 కోట్లు (షేర్)

AP-TG Total: 12.34 కోట్లు (షేర్)

Total Day 6 WW Collections: 21.93 కోట్లు (షేర్)

Total WW Collections: 206.22 కోట్లు (షేర్)

మూవీ టోటల్ బిజినెస్ =184 కోట్లు
బ్రేక్ ఈవెన్= 185 కోట్లు
Devara completed its breakeven and is in profits.

Total profits as of now 21.22 Crores

Follow us on Instagram

The post దేవర డే 6 కలెక్షన్స్ – కుమ్మేసిన దేవరోడు appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-devara-6-days-worldwide-collections/feed/ 0