ఆర్ఆర్ఆర్ : డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది… తెరవెనుక సీన్స్ అదిరిపోయాయిగా..!!
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, రాంచరణ్ ఈ సినిమాలో కలిసి నటించారు.. వీరిద్దరి కాంబినేషన్ లో...