Nithin Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/nithin/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 04 Jul 2025 16:22:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Nithin Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/nithin/ 32 32 వరుస ప్లాప్స్.. గాడి తప్పిన నితిన్ కెరీర్.. కారణం అదేనా..? https://filmybowl.com/telugu/a-series-of-flops-nithins-career-has-gone-off-the-rails-is-that-the-reason/ https://filmybowl.com/telugu/a-series-of-flops-nithins-career-has-gone-off-the-rails-is-that-the-reason/#respond Fri, 04 Jul 2025 16:22:16 +0000 https://filmybowl.com/telugu/?p=4103 టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నితిన్ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన దిల్ సినిమాతో నితిన్ హీరో గా మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు..దాంతో నితిన్ సైతం స్టార్ హీరోల సరసన చేరతాడు అని అంతా ఊహించారు. కానీ సంబరం అనే సినిమాతో నితిన్ తొలి ప్లాప్ చూసాడు. వెంటనే...

The post వరుస ప్లాప్స్.. గాడి తప్పిన నితిన్ కెరీర్.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నితిన్ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన దిల్ సినిమాతో నితిన్ హీరో గా మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు..దాంతో నితిన్ సైతం స్టార్ హీరోల సరసన చేరతాడు అని అంతా ఊహించారు. కానీ సంబరం అనే సినిమాతో నితిన్ తొలి ప్లాప్ చూసాడు. వెంటనే రాజమౌళి దర్శకత్వంలో  సై అనే సినిమా చేసాడు.. సై సినిమాతో నితిన్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత నుండి నితిన్ కెరీర్ లో డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది.

హరిహర వీరమల్లు : ట్రైలర్ తోనే అదరగొట్టిన పవర్ స్టార్..!!

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను డిజాస్టర్స్ అందుకున్నాడు. హిట్ కోసం పోరాడుతూ 2012లో ఇష్క్ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ‘అఆ’ సూపర్ హిట్ అయింది..ఆ తరువాత నితిన్ చేసిన సినిమాలలో ‘భీష్మ’ఒక్కటే సూపర్ హిట్ అయింది.. మిగిలిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి..ముఖ్యంగా మాచర్ల నియోజక వర్గం, ఎక్సట్రార్డనరీ మెన్ భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. రాబిన్ హుడ్ సైతం నితిన్ కెరీర్ లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాగా నిలిచింది. ఇక నేడు నితిన్ నటించిన తమ్ముడు సినిమా కూడా రిలీజ్ అయింది..

దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా కు కూడా మిశ్రమ స్పందన వస్తుంది.. ఇన్ని ప్లాప్స్ చూసాక నితిన్ పరిస్థితి ఎంత దారుణంగా వుందో తెలుస్తుంది..నితిన్ స్టోరీ సెలక్షన్ ప్రేక్షకులను మెప్పించట్లేదు.. కొత్తదనం వున్న సినిమా చేస్తేనే నితిన్ గట్టెక్కే అవకాశం ఉంటుంది..అయితే యాక్టింగ్, డాన్స్, కామెడీ టైమింగ్ ఉండి కూడా నితిన్ ఎందుకో వెనుక పడుతున్నాడు.. ఈ ప్లాప్స్ ఇలానే కొనసాగితే మాత్రం నితిన్ కనుమరుగవడం ఖాయంగా చెప్పొచ్చు..

The post వరుస ప్లాప్స్.. గాడి తప్పిన నితిన్ కెరీర్.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/a-series-of-flops-nithins-career-has-gone-off-the-rails-is-that-the-reason/feed/ 0
తమ్ముడు : నితిన్ సినిమాకు సరికొత్త అడ్డంకి.. కారణం అదేనా..? https://filmybowl.com/telugu/thammudu-the-latest-obstacle-for-nithiins-film-is-that-the-reason/ https://filmybowl.com/telugu/thammudu-the-latest-obstacle-for-nithiins-film-is-that-the-reason/#respond Wed, 02 Jul 2025 09:21:02 +0000 https://filmybowl.com/telugu/?p=4064 టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తమ్ముడు”.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో దిల్ రాజు, శిరీష్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్ర పోషిస్తుంది..ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్స్ గా నటించారు..జూలై 4న “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్...

The post తమ్ముడు : నితిన్ సినిమాకు సరికొత్త అడ్డంకి.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తమ్ముడు”.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో దిల్ రాజు, శిరీష్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్ర పోషిస్తుంది..ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్స్ గా నటించారు..జూలై 4న “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన థియేట్రీకల్ ట్రైలర్ కు సినిమాపై మంచి అంచనాలు పెంచింది.అయితే చిత్ర నిర్మాతలలో ఒకరైన శిరీష్ అనుకోని వివాదంలో చిక్కుకున్నారు..

విశ్వంభర : రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన వశిష్ఠ.. ఈ ఏడాది లేనట్లేనా..?

ఈ ఏడాది ప్రారంభం లో రిలీజ్ అయిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా మూలంగా తమకు భారీ నష్టాలు వచ్చాయని..హీరో చరణ్ కానీ అలాగే దర్శకుడు శంకర్ కానీ కనీసం మమల్ని పలకరించలేదు అని ఆయన కామెంట్స్ చేసారు. శిరీష్ చేసిన ఈ వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. మా హీరో జోలికి రావొద్దు అంటూ హెచ్చరిక లేఖలు విడుదల చేయడంతో మెగా ఫ్యాన్స్ కు క్షమాపనులు చెప్తూ నిర్మాత శిరీష్ లెటర్ రిలీజ్ చేసారు.

అయితే శిరీష్ చేసిన వ్యాఖ్యలు నితిన్ నటిస్తున్న తమ్ముడికి అనుకోని గండం గా మారాయి… నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమా రెండు రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ కంటే గేమ్ ఛేంజర్ గురించే సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అలాగే దిల్ రాజు, శిరీష్ నిర్మించే తమ్ముడు సినిమాను చూడొద్దని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న నితిన్ కు ఈ న్యూస్ షాక్ కలిగించింది.. అనుకోని వివాదం నితిన్ సినిమాకు చుట్టుకోవడంతో నితిన్ ఫ్యాన్స్ సైతం తెగ ఫీల్ అవుతున్నారు..

The post తమ్ముడు : నితిన్ సినిమాకు సరికొత్త అడ్డంకి.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/thammudu-the-latest-obstacle-for-nithiins-film-is-that-the-reason/feed/ 0
తమ్ముడు : నితిన్ సినిమాకు A సర్టిఫికెట్.. షాక్ లో ఫ్యాన్స్..? https://filmybowl.com/telugu/thammudu-nithiins-movie-gets-a-certificate-fans-in-shock/ https://filmybowl.com/telugu/thammudu-nithiins-movie-gets-a-certificate-fans-in-shock/#respond Fri, 27 Jun 2025 14:08:33 +0000 https://filmybowl.com/telugu/?p=3973 టాలీవుడ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. అయితే గతంలో వచ్చిన భీష్మ తరువాత నితిన్ కు సక్సెస్ కరువైంది.. చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను నిరాశ పరుస్తూ వస్తుంది.. దీనితో ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.. ప్రస్తుతం డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబోలో ఓ మూవీ చేస్తున్నాడు.. ఆ సినిమానే ‘తమ్ముడు’.....

The post తమ్ముడు : నితిన్ సినిమాకు A సర్టిఫికెట్.. షాక్ లో ఫ్యాన్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. అయితే గతంలో వచ్చిన భీష్మ తరువాత నితిన్ కు సక్సెస్ కరువైంది.. చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను నిరాశ పరుస్తూ వస్తుంది.. దీనితో ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.. ప్రస్తుతం డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబోలో ఓ మూవీ చేస్తున్నాడు.. ఆ సినిమానే ‘తమ్ముడు’.. జులై 4న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఓ సారి వాయిదా పడి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో మేకర్స్ ప్రమోషన్లు కూడా జోరుగానే చేస్తున్నారు.ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన ఎస్వీసీ బ్యానర్ మీద గ్రాండ్ గా నిర్మించారు.. ప్రేక్షకులకి సినిమా చేరువయ్యేలా ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు..రేపు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

కన్నప్ప సక్సెస్.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!!

తాజాగా ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఆశ్చర్యకరంగా ఈ సినిమాకు A సర్టిఫికెట్ వచ్చింది.ఇదే ఇప్పుడు అందరికీ షాకింగ్ గా అనిపిస్తోంది. ఎందుకంటే ఇందులో యాక్షన్ సీన్లు బాగానే ఉన్నాయట.. హింస కూడా భారీగా ఉంటుందని సమాచారం… సాధారణంగా దిల్ రాజు నిర్మించే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని బేస్ చేసుకుని ఉంటాయి.

కానీ తమ్ముడు మూవీలో హింస అధికంగా ఉందని తెలుస్తోంది.ఈ సినిమాపై నితిన్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు.ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆశతో ఉన్నాడు.వేణు శ్రీరామ్ డైరెక్షన్ దిల్ రాజు బ్యానర్ కావడంతో సినిమాపై కొంత పాజిటివ్ వేవ్ కనిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో సీనియర్ నటి లయ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి..

The post తమ్ముడు : నితిన్ సినిమాకు A సర్టిఫికెట్.. షాక్ లో ఫ్యాన్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/thammudu-nithiins-movie-gets-a-certificate-fans-in-shock/feed/ 0
నితిన్ “తమ్ముడు” రిలీజ్ డేట్ ఫిక్స్..!! https://filmybowl.com/telugu/nithiins-thammudu-release-date-fixed/ https://filmybowl.com/telugu/nithiins-thammudu-release-date-fixed/#respond Mon, 21 Apr 2025 15:50:31 +0000 https://filmybowl.com/telugu/?p=3724 టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ను గత నాలుగేళ్ల నుండి వరుస ప్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి.ఎలాంటి సినిమా చేసినా కూడా నితిన్ కు అదృష్టం కలిసి రావడం లేదు.. అయితే యంగ్ హీరో నితిన్ హోప్స్ అన్నీ ఇటీవల రిలీజ్ అయిన రాబిన్ హుడ్‌పై పెట్టుకున్నాడు.నితిన్ లాస్ట్ హిట్ మూవీ’ భీష్మ’.. ఆ సినిమా తరువాత నితిన్ చేసిన చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ...

The post నితిన్ “తమ్ముడు” రిలీజ్ డేట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ను గత నాలుగేళ్ల నుండి వరుస ప్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి.ఎలాంటి సినిమా చేసినా కూడా నితిన్ కు అదృష్టం కలిసి రావడం లేదు.. అయితే యంగ్ హీరో నితిన్ హోప్స్ అన్నీ ఇటీవల రిలీజ్ అయిన రాబిన్ హుడ్‌పై పెట్టుకున్నాడు.నితిన్ లాస్ట్ హిట్ మూవీ’ భీష్మ’.. ఆ సినిమా తరువాత నితిన్ చేసిన చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా ప్లాప్ అయ్యాయి..దీంతో మరోసారి భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుమలను నమ్మి నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమా చేసాడు.అయితే నితిన్ ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ ఈ సినిమా మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. నితిన్ ఖాతాలో మరో ప్లాప్ వచ్చి చేరినట్లు అయింది..ఇప్పుడు నితిన్ ఆశలన్నీ తమ్ముడు సినిమాపైనే.

ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్.. క్రేజీ పిక్ అదిరిందిగా..!!

వకీల్ సాబ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నితిన్ తమ్ముడు అనే సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా ఊహించిన దాని కంటే మరింత కొత్తగా ఉంటుందని ప్రేక్షకులు అసలు ఊహించలేరని రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో నితిన్ తెలిపాడు.వరుసగా 6 ప్లాప్స్ రావడంతో నితిన్ కెరీర్ గాడి తప్పింది.నితిన్ ఈ సారి ఎలాగైనా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని తమ్ముడు సినిమా విషయంలో ఎంతో జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది..

తాజాగా తమ్ముడు సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం.. మొదట ఈ సినిమాను మే లో రిలీజ్ చేయాలని భావించినప్పటికి మేకర్స్ వాయిదా వేశారు. తాజాగా జులై 4న తమ్మడు సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ లయ కీలక పాత్ర పోషిస్తుంది..దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తుంది..అక్కా తమ్ముడి సెంటిమెంట్ తో ఈ సినిమా సాగనుందని సమాచారం..

The post నితిన్ “తమ్ముడు” రిలీజ్ డేట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nithiins-thammudu-release-date-fixed/feed/ 0
రాబిన్ హుడ్ : నితిన్ క్రేజీ మూవీకి సీక్వెల్.. టైటిల్ ఏమిటంటే..? https://filmybowl.com/telugu/robin-hood-a-sequel-to-nithins-crazy-movie-what-is-the-title/ https://filmybowl.com/telugu/robin-hood-a-sequel-to-nithins-crazy-movie-what-is-the-title/#respond Sat, 29 Mar 2025 09:28:12 +0000 https://filmybowl.com/telugu/?p=3348 టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘రాబిన్‌హుడ్‌’ సినిమా మార్చ్ 28 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే..ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గా వున్న డేవిడ్ వార్నర్ ఐపీఎల్ టీం సన్ రైజెస్ హైదరాబాద్ టీం కి కెప్టెన్ గా చేసి కప్ కప్ కూడా తీసుకొచ్చాడు.. ఐపిఎల్...

The post రాబిన్ హుడ్ : నితిన్ క్రేజీ మూవీకి సీక్వెల్.. టైటిల్ ఏమిటంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘రాబిన్‌హుడ్‌’ సినిమా మార్చ్ 28 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే..ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గా వున్న డేవిడ్ వార్నర్ ఐపీఎల్ టీం సన్ రైజెస్ హైదరాబాద్ టీం కి కెప్టెన్ గా చేసి కప్ కప్ కూడా తీసుకొచ్చాడు.. ఐపిఎల్ పుణ్యమా అని వార్నర్ మామకి తెలుగు పీపుల్ ఎంతగానో కనెక్ట్ అయ్యారు..ఎంతలా అంటే తెలుగులో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్ లో స్పెషల్ సీన్స్, సాంగ్స్ వార్నర్ రీల్స్ చేసే వాడు.. ఆ రీల్స్ ఇప్పటికీ ఎంతో పాపులర్.. దీనీతో హైదరాబాద్ అన్నా, తెలుగు పీపుల్ అన్నా వార్నర్ కి ఎంతో ఇష్టంగా మారింది.

ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ.. క్రేజీ కాంబో ఫిక్స్..!!

రీల్స్ తో తెలుగు వాళ్లకు దగ్గరైన డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ సినిమాలో గెస్ట్ రోల్ చేయడంతో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి..సినిమాలో డేవిడ్ వార్నర్ క్లైమాక్స్ లో వచ్చి ఓ రెండు నిముషాలు నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తాడు. ఇది కేవలం ఆ పాత్ర ఇంట్రడక్షన్ లా ఉంటుంది. దీంతో ఇంతేనా అని డేవిడ్ ఫ్యాన్స్ నిరుత్సాహ పడ్డారు. అయితే సినిమా చివర్లో డేవిడ్ వార్నర్ ని చూపిస్తూనే రాబిన్ హుడ్ సినిమాకు సీక్వెల్ ఉంటుంది అని మేకర్స్ ప్రకటించారు. ఆ సీక్వెల్ కి ‘బ్రదర్ హుడ్ ఆఫ్ రాబిన్ హుడ్’ అనే టైటిల్ కూడా ప్రకటించడం విశేషం..

ఆ సీక్వెల్ లో డేవిడ్ వార్నర్ మెయిన్ విలన్ అని మేకర్స్ క్లైమాక్స్ లో హింట్ ఇచ్చారు.అయితే ప్రస్తుతానికి రాబిన్ హుడ్ సినినాకు యావరేజ్ టాక్ వినిపిస్తుంది.కామెడీ వున్నా కానీ రొటీన్ స్టోరీ కావడంతో ప్రేక్షకులకు అంత కిక్ ఇవ్వలేక పోతుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

 

The post రాబిన్ హుడ్ : నితిన్ క్రేజీ మూవీకి సీక్వెల్.. టైటిల్ ఏమిటంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/robin-hood-a-sequel-to-nithins-crazy-movie-what-is-the-title/feed/ 0