Nidhi agarwal Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/nidhi-agarwal/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 17 Jul 2025 10:53:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Nidhi agarwal Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/nidhi-agarwal/ 32 32 ఈ ఐదేళ్లు అలా గడిపేశా.. నిధి అగర్వాల్ ఎమోషనల్..!! https://filmybowl.com/telugu/i-spent-these-five-years-like-this-nidhi-agarwal-is-emotional/ https://filmybowl.com/telugu/i-spent-these-five-years-like-this-nidhi-agarwal-is-emotional/#respond Thu, 17 Jul 2025 10:53:08 +0000 https://filmybowl.com/telugu/?p=4309 టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. నాగ చైతన్య నటించిన సవ్య సాచి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన అందం అభినయంతో ఎంతో ఆకట్టుకుంది.. సవ్య సాచి కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేదు.. ఆ తరువాత అఖిల్ తో చేసిన మిస్టర్ మజ్ను సినిమా కూడా యావరేజ్ గా నిలిచింది.. కానీ పూరి జగన్నాధ్, రామ్...

The post ఈ ఐదేళ్లు అలా గడిపేశా.. నిధి అగర్వాల్ ఎమోషనల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. నాగ చైతన్య నటించిన సవ్య సాచి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన అందం అభినయంతో ఎంతో ఆకట్టుకుంది.. సవ్య సాచి కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేదు.. ఆ తరువాత అఖిల్ తో చేసిన మిస్టర్ మజ్ను సినిమా కూడా యావరేజ్ గా నిలిచింది.. కానీ పూరి జగన్నాధ్, రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఈ అమ్మడికి మంచి బ్రేక్ ఇచ్చింది.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి ఏకంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చింది.. కానీ ఈ అమ్మడికి అదృష్టం లేకపోవడంతో ఆ సినిమాల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది..

Rajamouli : దర్శక దిగ్గజానికి ఇష్టమైన సినిమా ఏమిటో తెలుసా..?

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ కావడంతో హరిహర వీరమల్లు షూటింగ్ కి బ్రేక్ పడింది.. ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ కూడా మొదలై చాలా కాలమే అయింది.. ఎట్టకేలకు హరిహర వీరమల్లు షూటింగ్ పవన్ కళ్యాణ్ పూర్తి చేయడంతో ఈ మూవీ జులై 24న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు చేస్తోంది.అయితే ఈ సినిమా మొదలై ఐదేళ్లు అవుతోంది. ఇన్నేళ్లుగా మూవీ వాయిదాలు పడుతూనే వచ్చింది. ఇన్నేళ్లు పడుతుందనే విషయం నిధి అగర్వాల్ కు అప్పుడు తెలియదు. అందుకే మూవీకి ఒప్పుకుంది. కానీ అనుకోకుండా మూవీ షూటింగ్ కు ఇన్నేళ్లు పట్టింది.

అయితే ఈ ఐదేళ్లు నిధి వేరే సినిమాలు కూడా పెద్దగా చేయలేదు. ఎందుకంటే అందుకు నిధి చేసుకున్న వీరమల్లు అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారం సినిమా అయిపోయేదాకా వేరే మూవీలు ఒప్పుకోవడానికి వీళ్లేదు.మరి ఈ ఐదేళ్లు ఫైనాన్షియల్ గా ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదా అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నిధి ఆన్సర్ ఇచ్చింది. ప్రతి నెల నాకు ఒక్క షాప్ ఓపెనింగ్ అయినా వచ్చేది. దాంతో పాటు యాడ్ ప్రమోషన్లు కూడా బాగానే వచ్చాయి. అందుకే వాటితో మేనేజ్ చేస్తూ వచ్చాను.. ఇన్నేళ్లు ఆలస్యం అయినా ఓ మంచి పాత్రతో వస్తున్నాను అనే మంచి ఫీల్ అయితే ఉందని నిధి తెలిపింది..

The post ఈ ఐదేళ్లు అలా గడిపేశా.. నిధి అగర్వాల్ ఎమోషనల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/i-spent-these-five-years-like-this-nidhi-agarwal-is-emotional/feed/ 0
పవన్ సినిమా నిధి పాప ఫేట్ మారుస్తుందా..? https://filmybowl.com/telugu/will-pawans-movie-change-nidhis-fate/ https://filmybowl.com/telugu/will-pawans-movie-change-nidhis-fate/#respond Sat, 05 Jul 2025 16:30:31 +0000 https://filmybowl.com/telugu/?p=4114 టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అందం, అభినయంతో ఈ భామ ఎంతగానో ఆకట్టుకుంటుంది.. హాట్ పోజులతో నెట్టింట ఈ భామ రేపే దుమారం అంతా ఇంతా కాదు..అందాలన్నీ నిధులుగా పోస్తే నిధి అగర్వాల్ అవుతుందేమో అన్నట్టుగా ఈ బ్యూటీ అలరిస్తుంది…అందమొక్కటే కాదు నటన పరంగా కూడా ఈ భామ ఎంతగానో ఆకట్టుకుంటుంది..కానీ ఏం లాభం.. స్టార్ హీరోయిన్ స్టేటస్ కు ఈ...

The post పవన్ సినిమా నిధి పాప ఫేట్ మారుస్తుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అందం, అభినయంతో ఈ భామ ఎంతగానో ఆకట్టుకుంటుంది.. హాట్ పోజులతో నెట్టింట ఈ భామ రేపే దుమారం అంతా ఇంతా కాదు..అందాలన్నీ నిధులుగా పోస్తే నిధి అగర్వాల్ అవుతుందేమో అన్నట్టుగా ఈ బ్యూటీ అలరిస్తుంది…అందమొక్కటే కాదు నటన పరంగా కూడా ఈ భామ ఎంతగానో ఆకట్టుకుంటుంది..కానీ ఏం లాభం.. స్టార్ హీరోయిన్ స్టేటస్ కు ఈ భామ ఒక్క అడుగు దూరంలో ఉండిపోయింది.

వార్ 2 : తెలుగు రిలీజ్ అఫీషియల్.. స్పెషల్ వీడియో వైరల్..!!

మిస్టర్ మజ్ను సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన అందంతో ఆకట్టుకుంది.. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.. ఆ తరువాత వచ్చిన సవ్య సాచి కూడా మెప్పించలేకపోయింది.అయితే ఈ భామ నటించిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో ఈ భామకు హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వచ్చింది.. అలాగే డార్లింగ్ ప్రభాస్ సరసన రాజాసాబ్ లో నటించే గోల్డెన్ ఛాన్స్ కూడా దక్కింది.. రెండు భారీ ఆఫర్స్ రావడంతో ఈ అమ్మడి జాతకం మారుతుందని అంతా అనుకున్నారు..

వీరమల్లు, రాజా సాబ్ సినిమాల షూటింగ్స్ ఎప్పుడో మొదలయ్యాయి.. ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు.. దీనితో ఈ భామను అంతా లైట్ తీసుకున్నారు.. ఈ అమ్మడు సైతం లక్ కోసం ఎదురుచూస్తుంది..ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కి సిద్దమైంది.. జులై 24న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపైనే ఈ అమ్మడు ఎన్నో ఆశలు పెట్టుకుంది. పవన్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా కావడం.. అందులోను హీరోయిన్ గా ఈ భామ నటించడంతో ఈ సినిమా కనుక బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తే ఈ అమ్మడి ఫేట్ మారినట్లే..మరిన్ని స్టార్ అవకాశాలు ఈ భామకు లభిస్తాయి.. దీనితో నిధి భవిష్యత్ వీరమల్లు సక్సెస్ పై ఆధార పడి ఉంది..

The post పవన్ సినిమా నిధి పాప ఫేట్ మారుస్తుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/will-pawans-movie-change-nidhis-fate/feed/ 0
హరిహర వీరమల్లు : పవన్ సినిమా ప్రచార భారమంతా ఆ హీరోయిన్ పైనే..? https://filmybowl.com/telugu/harihara-veeramallu-is-the-entire-burden-of-pawans-film-promotion-on-that-heroine/ https://filmybowl.com/telugu/harihara-veeramallu-is-the-entire-burden-of-pawans-film-promotion-on-that-heroine/#respond Fri, 21 Mar 2025 08:25:35 +0000 https://filmybowl.com/telugu/?p=3236 పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’.. గత కొన్నేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఎట్టకేలకు మోక్షం కలగబోతుంది.. ఎట్టకేలకు ఈ సినిమా మే 9న రిలీజ్‌ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ కు సరిగ్గా 50 రోజులు సమయం మాత్రమే వుంది..ఈ సినిమాను మేకర్స్ మార్చి 28 నే రిలీజ్ చేయాల్సి వుంది కానీ అనుకోని కారణాల వల్ల ఈ...

The post హరిహర వీరమల్లు : పవన్ సినిమా ప్రచార భారమంతా ఆ హీరోయిన్ పైనే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’.. గత కొన్నేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఎట్టకేలకు మోక్షం కలగబోతుంది.. ఎట్టకేలకు ఈ సినిమా మే 9న రిలీజ్‌ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ కు సరిగ్గా 50 రోజులు సమయం మాత్రమే వుంది..ఈ సినిమాను మేకర్స్ మార్చి 28 నే రిలీజ్ చేయాల్సి వుంది కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదల మే కి వాయిదా పడింది..అయితే ఈ సినిమాపై హీరోయిన్‌ నిధి అగర్వాల్ భారీ ఆశలే పెట్టుకుంది. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పకులు.మొదట్లో క్రిష్‌ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా షూటింగ్ ఆలస్యం కావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు..

నాగావంశీ : ఆ సినిమాకు పవన్, ఎన్టీఆర్ ఇద్దరిలో నా ఛాయిస్ ఆయనకే..!!

ఈ సినిమా మిగిలిన భాగానికి,జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు..అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ పై మేకర్స్ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.. ఈ సినిమా ప్రొమోషన్స్‌ విషయంలో హీరోయిన్‌ నిధి అగర్వాల్ ఎక్కువగా లీడ్ తీసుకోనున్నట్లు తెలుస్తుంది.హరిహర వీరమల్లు సినిమాను పవన్ కల్యాణ్ ఎక్కడా కూడా ప్రచారం చేయడం లేదు. నిజానికి ఆయన తన సినిమాల ప్రచారాన్ని పవన్ పెద్దగా పట్టించుకోరని అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ బిజీగా ఉ‍న్నారు కాబట్టి అస్సలు ఈ సినిమా ప్రొమోషన్స్ జోలికి వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది.

అయితే, దర్శకుడు క్రిష్ ఈ సినిమా ప్రచారానాకి దాదాపు రాకపోవచ్చని తెలుస్తుంది. రెండో దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం రత్నం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నా పెద్దగా బజ్‌ క్రియేట్‌ చేయలేకపోవచ్చు.. దీనితో ఈ భారీ పాన్ ఇండియా చిత్రం ప్రచార భారమంతా నిధి అగర్వాల్ తీసుకోనున్నట్లు సమాచారం..’హరి హరవీరమల్లు’ విడుదల కోసం నిధి అగర్వాల్‌ చాలా ఏళ్ల నుంచి ఎదురుచూస్తుంది. అందుకే ఈ మూవీ ప్రచార బాధ్యతల్ని ఆ మె తీసుకోనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..

The post హరిహర వీరమల్లు : పవన్ సినిమా ప్రచార భారమంతా ఆ హీరోయిన్ పైనే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/harihara-veeramallu-is-the-entire-burden-of-pawans-film-promotion-on-that-heroine/feed/ 0
హరిహర వీరమల్లు : వాలంటైన్స్ డే స్పెషల్.. సెకండ్ సింగిల్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/harihara-veeramallu-valentines-day-special-the-second-single-poster-is-amazing/ https://filmybowl.com/telugu/harihara-veeramallu-valentines-day-special-the-second-single-poster-is-amazing/#respond Fri, 14 Feb 2025 09:34:59 +0000 https://filmybowl.com/telugu/?p=2585 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు ఉన్నాయి..గత ఏడాది ఎన్నికల కారణంగా ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్స్ అన్ని హోల్డ్ లో పడ్డాయి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూనే హోల్డ్ లో పడ్డ సినిమాలను పూర్తి చేసే పనిలో వున్నారు.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ హరిహర వీరమల్లు “..స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి...

The post హరిహర వీరమల్లు : వాలంటైన్స్ డే స్పెషల్.. సెకండ్ సింగిల్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు ఉన్నాయి..గత ఏడాది ఎన్నికల కారణంగా ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్స్ అన్ని హోల్డ్ లో పడ్డాయి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూనే హోల్డ్ లో పడ్డ సినిమాలను పూర్తి చేసే పనిలో వున్నారు.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ హరిహర వీరమల్లు “..స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ప్రారంభించిన ఈ సినిమా కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది.. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటంతో ఆ సినిమా షూటింగ్ పెండిగ్ లో పడింది.. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే కథ కావడంతో ఈ సినిమా షూటింగ్ కి ఎక్కువ రోజులు పడుతుంది. పైగా మేకర్స్ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.. ఎన్ని రోజులు గడిచిన షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో ఈ సినిమా నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకున్నాడు..

ఆ స్టార్ డైరెక్టర్ తో నాని సినిమా లేనట్లేనా..?

ప్రస్తుతం ఈ సినిమా మిగిలిన భాగాన్ని ప్రొడ్యూసర్ ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది..యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు..ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ మార్చి 28 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు..ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది..

రీసెంట్ గా ఈ సినిమా నుండి “మాట వినాలి” అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు.. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడటం విశేషం..నేడు ప్రేమికుల దినోత్సవం సందర్బంగా తాజాగా రెండో సింగిల్‌ను ఫిబ్రవరి 24న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.సెకండ్ సింగిల్‌ అప్‌డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ సెకండ్ సింగిల్ కొల్లగొట్టినాదిరో అనే లిరిక్ తో వస్తోంది.ప్రస్తుతం ఈ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

 

The post హరిహర వీరమల్లు : వాలంటైన్స్ డే స్పెషల్.. సెకండ్ సింగిల్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/harihara-veeramallu-valentines-day-special-the-second-single-poster-is-amazing/feed/ 0