#NC24 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/nc24/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 11 Jul 2025 17:45:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #NC24 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/nc24/ 32 32 స్పీడ్ పెంచిన నాగచైతన్య.. మరో భారీ మూవీకి గ్రీన్ సిగ్నల్..? https://filmybowl.com/telugu/naga-chaitanya-picks-up-speed-green-signal-for-another-big-movie/ https://filmybowl.com/telugu/naga-chaitanya-picks-up-speed-green-signal-for-another-big-movie/#respond Fri, 11 Jul 2025 17:45:49 +0000 https://filmybowl.com/telugu/?p=4216 అక్కినేని నాగ చైతన్య గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్నాడు.ఈ ఏడాది రిలీజ్ అయిన తండేల్‌ సినిమాతో వరుస ప్లాప్స్ నుంచి బయట పడ్డాడు.నాగ చైతన్య ఎట్టకేలకు తండేల్ సినిమాతో హిట్ అందుకోవడంతో గత కొంతకాలంగా తీసుకున్న గ్యాప్ ని పూర్తిగా ఫిల్ చేసేందుకు పర్ఫెక్ట్ స్ట్రాటజీని అప్లై చేయబోతున్నాడు…తండేల్ తో హిట్ అందుకోవడమే కాకుండా ఏకంగా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు.. విశ్వంభర...

The post స్పీడ్ పెంచిన నాగచైతన్య.. మరో భారీ మూవీకి గ్రీన్ సిగ్నల్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
అక్కినేని నాగ చైతన్య గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్నాడు.ఈ ఏడాది రిలీజ్ అయిన తండేల్‌ సినిమాతో వరుస ప్లాప్స్ నుంచి బయట పడ్డాడు.నాగ చైతన్య ఎట్టకేలకు తండేల్ సినిమాతో హిట్ అందుకోవడంతో గత కొంతకాలంగా తీసుకున్న గ్యాప్ ని పూర్తిగా ఫిల్ చేసేందుకు పర్ఫెక్ట్ స్ట్రాటజీని అప్లై చేయబోతున్నాడు…తండేల్ తో హిట్ అందుకోవడమే కాకుండా ఏకంగా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు..

విశ్వంభర : హమ్మయ్య మెగాస్టార్ హ్యాపీ..రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

తండేల్ తరువాత వెంటనే విరూపాక్ష ఫేం కార్తీక్ వర్మ దండు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.”NC 24” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని సెకండ్ షెడ్యూల్‌కి వెళ్లింది. మైథాలాజీకల్ థ్రిల్లర్‌గా.. చైతూ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం.. తండేల్‌తో వంద కోట్ల హీరోగా మారిన నాగ చైతన్య 200 మార్కెట్ కొల్లగొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు.ఇదిలా ఉంటే NC 24 సెట్స్‌పై ఉండగానే నాగ చైతన్య మరో మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. తన మైల్ స్టోన్ మూవీ”NC 25 “..కోసం దర్శకుడు శివ నిర్వాణకు ఛాన్స్ ఇచ్చాడని న్యూస్ వైరల్ అవుతుంది..గతంలో శివ నిర్వాణ నాగ చైతన్య కు మజిలీ వంటి సూపర్ హిట్ ఇచ్చాడు.

విజయ్ దేవరకొండతో తీసిన ఖుషీ సినిమా యావరేజ్ హిట్ అవ్వడంతో రెండేళ్లుగా మరో ప్రాజెక్ట్ చేయని శివను పిలిచి కలిసి పనిచేద్దామని చైతూ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.అలాగే ఓ కోలీవుడ్ డైరెక్టర్‌తో చైతూ చర్చలు జరుపుతున్నాడట. సర్దార్ ఫేం పీఎస్ మిత్రన్ చైతూను కలిసి స్టోరీ వినిపించినట్లు సమాచారం… కథ నచ్చి చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది

The post స్పీడ్ పెంచిన నాగచైతన్య.. మరో భారీ మూవీకి గ్రీన్ సిగ్నల్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/naga-chaitanya-picks-up-speed-green-signal-for-another-big-movie/feed/ 0
NC24 : సరికొత్త జానర్ లో చైతూ నెక్స్ట్ సినిమా.. ఈ సారి అంతకు మించి..!! https://filmybowl.com/telugu/nc24-chaitus-movie-in-a-new-genre-this-time-it-goes-beyond-that/ https://filmybowl.com/telugu/nc24-chaitus-movie-in-a-new-genre-this-time-it-goes-beyond-that/#respond Wed, 19 Feb 2025 11:12:48 +0000 https://filmybowl.com/telugu/?p=2688 యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ.’తండేల్’.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.. గత కొన్నాళ్ళుగా భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్య కు “ తండేల్ “ మంచి బ్రేక్ ఇచ్చింది.....

The post NC24 : సరికొత్త జానర్ లో చైతూ నెక్స్ట్ సినిమా.. ఈ సారి అంతకు మించి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ.’తండేల్’.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.. గత కొన్నాళ్ళుగా భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్య కు “ తండేల్ “ మంచి బ్రేక్ ఇచ్చింది.. ఈ మూవీలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాలో చైతూ, సాయిపల్లవి పోటీ పడి మరి నటించారు..గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది..ఎన్ని సినిమాలు దిగుతున్నా.. ‘తండేల్’ మాత్రం పక్కకు జరగడం లేదు. మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా సత్తా చాటుతుంది.

హిట్ 3 : టీజర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

ఇదిలా ఉంటే నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లో చేస్తున్నాడు..’వీరూపాక్ష’ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కార్తీక్ కథ ప్రకారం ఎంతో భయానకంగా చూపించాడు. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు నాగచైతన్య తో చేయబోతున్న సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తోనే రాబోతున్నట్లు సమాచారం.

అంతేకాదు కార్తీక్ వర్మ.. నాగచైతన్య ను ఒక కొత్త జోనర్ లో చూపించబోతున్నాడని తెలుస్తుంది.. విరూపాక్ష రేంజ్ లోనే ఈ సినిమాలో కూడా సూపర్ ట్విస్టులు వుంటాయని సమాచారం.. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు..త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మేకర్స్ ఇవ్వనున్నారు

The post NC24 : సరికొత్త జానర్ లో చైతూ నెక్స్ట్ సినిమా.. ఈ సారి అంతకు మించి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nc24-chaitus-movie-in-a-new-genre-this-time-it-goes-beyond-that/feed/ 0
NC24 : నాగచైతన్య థ్రిల్లర్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్..? https://filmybowl.com/telugu/nc24-interesting-title-for-naga-chaitanyas-thriller-movie/ https://filmybowl.com/telugu/nc24-interesting-title-for-naga-chaitanyas-thriller-movie/#respond Mon, 20 Jan 2025 16:00:11 +0000 https://filmybowl.com/telugu/?p=2133 యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘తండేల్’.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు..అయితే ఈ మూవీ రిలీజ్...

The post NC24 : నాగచైతన్య థ్రిల్లర్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘తండేల్’.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు..అయితే ఈ మూవీ రిలీజ్ కి ముందే నాగ చైతన్య నెక్స్ట్ మూవీని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్  దండు నాగచైతన్యతో బిగ్గెస్ట్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు..

వార్ 2 : ఎన్టీఆర్ ఫస్ట్ లుక్, టీజర్ పై బిగ్ అప్డేట్..!!

ఈ బిగ్గెస్ట్ మూవీకి మేకర్స్ క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది..ఈ సినిమా షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయ్యింది.ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా  నిర్మించబోతున్నారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..ఈ ఏడాది ఎండింగ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఇంకా ఈ మూవీకి మేకర్స్ టైటిల్ ని ఖరారు చేయలేదు.

తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య – కార్తీక్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు ‘వృషకర్మ’ అనే టైటిల్ ని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ టైటిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనేది ప్రశ్నగా మారింది..కార్తీక్ దండు గత చిత్రం ‘విరూపాక్ష’ అనే పవర్ ఫుల్ టైటిల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..మరి ఇప్పుడు ‘వృషకర్మ’ అనే ఈ టైటిల్ ప్రేక్షకులలో సినిమాపై బజ్ తీసుకొస్తుందా అని మేకర్స్ చర్చిస్తున్నట్లు సమాచారం..

The post NC24 : నాగచైతన్య థ్రిల్లర్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nc24-interesting-title-for-naga-chaitanyas-thriller-movie/feed/ 0
NC24 : నాగచైతన్య కొత్త సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..? https://filmybowl.com/telugu/nc24-that-crazy-heroine-in-naga-chaitanyas-new-movie/ https://filmybowl.com/telugu/nc24-that-crazy-heroine-in-naga-chaitanyas-new-movie/#respond Mon, 25 Nov 2024 12:01:11 +0000 https://filmybowl.com/telugu/?p=1052 టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్ “.. పాన్ ఇండియా డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.. ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ...

The post NC24 : నాగచైతన్య కొత్త సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్ “.. పాన్ ఇండియా డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.. ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..తాజాగా ఈ సినిమా నుంచి “బుజ్జి తల్లి” సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్ గా మారింది.. ఈ సినిమాను మేకర్స్ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

మైత్రీకి దూరంగా దేవిశ్రీ.. ఆ సినిమాలు సైతం మిస్ కానున్నాయా..?

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కాకుండానే నాగచైతన్య మరో భారీ సినిమాకు కమిట్ అయ్యారు..విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో నాగ చైతన్య  నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్రకటించారు… ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు.ఫస్ట్ లుక్ పోస్టర్ మేకర్స్ ఆసక్తికరంగా డిజైన్ చేసారు…ఈ సినిమాను NC24 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా కూడా విరూపాక్ష తరహాలో మిస్టికల్ థ్రిల్లర్ జానర్ కిందకు వస్తుంది అని సమాచారం. దర్శకుడిగా కార్తీక్ దండు పౌరాణిక టచ్‌తో కూడిన అడ్వెంచర్ ఫిల్మ్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. డిసెంబర్ రెండవ వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగచైతన్య సరసన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.ఈ విషయాన్నీ త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
నాగ చైతన్య మరియు కార్తీక్ దండుల కలయిక బాక్సాఫీస్ వద్ద మరో సంచలనాన్ని సృష్టిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. వీరి కాంబో పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి…ఈ సినిమాను SVCC మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై BVSN ప్రసాద్ మరియు సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు

The post NC24 : నాగచైతన్య కొత్త సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nc24-that-crazy-heroine-in-naga-chaitanyas-new-movie/feed/ 0
NC24: నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/nc24-naga-chaitanyas-new-movie-poster-is-out/ https://filmybowl.com/telugu/nc24-naga-chaitanyas-new-movie-poster-is-out/#respond Sat, 23 Nov 2024 09:24:34 +0000 https://filmybowl.com/telugu/?p=1021 టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్”.. పాన్ ఇండియా డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాలో నాగ చైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమాను 2025 ఫిబ్రవరి 7న మేకర్స్...

The post NC24: నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్”.. పాన్ ఇండియా డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాలో నాగ చైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమాను 2025 ఫిబ్రవరి 7న మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు…ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అని అభిమానులు ఆశిస్తున్నారు. తండేల్ సినిమా పూర్తి కాగానే, నాగ చైతన్య తన తదుపరి చిత్రం షూటింగ్ డిసెంబర్ 12 న హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు.

విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతిని అందిస్తుందని సమాచారం.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. ఈ సినిమాను నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ దాదాపు రూ. 110 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం..కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే రూ.30 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తుంది..విజువల్ ఎఫెక్ట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించి ఈ చిత్రాన్ని బిగ్గెస్ట్ థ్రిల్లర్‌గా రూపొందించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

స్పిరిట్ : టీజర్ రిలీజ్ కు రంగం సిద్ధం.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

ఈ సినిమాను నార్త్ ఇండియాలోని పలు ఇంట్రెస్టింగ్ లొకేషన్లలో చిత్రీకరించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ లొకేషన్లు కథకు చాలా కీలకమని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. షూటింగ్ ప్రారంభానికి ముందే నటీనటులు మరియు ఇతర సాంకేతిక బృందం వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.ఇదిలా ఉంటే తాజాగా నాగచైతన్య పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసారు. ఈ పోస్టర్ లో గద్ద కంటిలో యోధుడిగా నాగచైతన్య కనిపిస్తున్నారు. దీనిని బట్టి నాగ చైతన్య ఈ సినిమాలో ఓ వారియర్ గా కనిపించునున్నట్లు సమాచారం.. NC24 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.

The post NC24: నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nc24-naga-chaitanyas-new-movie-poster-is-out/feed/ 0